నైవేద్యం ఏమి పెట్టాలి.ఒక్కొక్కరు ఒక్కొవిధంగా చెప్తున్నారు.దాని గురించి వివరించండి. నీళ్ళు ముట్టుకోవాలి అంటారు సంకల్పం చెప్పిన తరువాత. కలశం పూజ ఉండదా.🙏 అదే గంగేచయమునే అని మంత్రం చదువుతారు కదా దీపారాధన తరువాత ఆచమనం చేస్తారు ముందే చేసి దీపం వెలిగిచమంటున్నారు అన్యధా భావించకండి సందేహనివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను 🙏
Daily mi pooja video petukoni pooja chesukuntunamu andi chala thanks 🙏❤
సుఖీభవ
Chala baga pooja vivarincharu swamy
Tq
Navaratri anni rojulu ma intlo miru cheyinchina pooja vidhaname mem chesam andi dhanyavadhamulu 😊🙏
సుఖీభవ
నమస్తే అండి.
చాలా బాగా వివరించారు.
Tq
నైవేద్యం ఏమి పెట్టాలి.ఒక్కొక్కరు ఒక్కొవిధంగా చెప్తున్నారు.దాని గురించి వివరించండి.
నీళ్ళు ముట్టుకోవాలి అంటారు సంకల్పం చెప్పిన తరువాత.
కలశం పూజ ఉండదా.🙏
అదే గంగేచయమునే అని మంత్రం చదువుతారు కదా
దీపారాధన తరువాత ఆచమనం చేస్తారు
ముందే చేసి దీపం వెలిగిచమంటున్నారు
అన్యధా భావించకండి
సందేహనివృత్తి చేస్తారని ఆశిస్తున్నాను 🙏
Nenu ela cheppano ala cheaiyandi
Rakarakala padhatulu untai yedo okadanni batti vellali......... సుఖీభవ