చాలా మంచి పని చేసారు. N.T.R విగ్రహాన్ని సరియైన స్థలంలో వుంచారు. వేల మంది హీరోలు రావచ్చు, కానీ ఆ కృష్ణుని పాత్ర వేయాలంటే , ఆ నటన, ఆ నడక, ఆ గాంభీర్యం, ఆ చిరు నవ్వు, ఆ అందం, ఆ మధురమైన సంభాషణ, ఆ పాత్ర చేసేటప్పుడు నేలపై నిద్రించి , ఎవరు నేర్పారు ఆ మహానుభావుడు మనందరికి సవాల్ విసిరి వెళ్లాడు. జై N.T.R. .❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Yugaanikokkadu, Yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor and politician Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaariki Namo Namaha
ఎన్టీఆర్ గారు మంచి దర్శకుల చేతిలో పడితే మంచి నటుడు. వదిలేస్తే..... ఏ నటన అయినా చెత్త చెత్త చేసేస్తారు. బాగా సినిమాలు చూసినవారికి అది స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన మనిషిగా యుగపురుషుడు అవతారపురుషుడు కారణజన్ముడు.... ఇలాంటి బిరుదులతో ఆయనను ఆకాశానికి ఎందుకు ఎత్తుకొని మోసేస్తున్న ఈ రాజకీయ ఎత్తుగడ ఏమిటో.... అర్థం కావడంలేదు. ఇంక రాబోయే తరాల వారికి ఎన్టీఆర్ గారిని మహావిష్ణువు యొక్క 11 వ అవతారంగా చూపించేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అతిశయోక్తి కూడా లేదు. ఆయన కేవలం అందమైన నటుడు. రంగుబూసుకున్న ఒక నటునికి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, సాయిబాబా... వంటి అవతార పురుషులతో పోల్చి... ఆ మహా పురుషులను అవమానిస్తున్నారని నా అభిప్రాయం. పైగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వారందరూ ఆయన చనిపోయినప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి చెప్పులతో కొట్టుకున్నారు. ఆ చెప్పులు కొన్ని వారి పార్థివ దేహం పైన పడ్డాయి. ఆ విధంగా అవమానించిన ఈ సిగ్గులేని వాళ్ళు ఆవిష్కరించిన ఎన్టీఆర్ విగ్రహం.... కళ్ళనిండా వేదనాపూరిత కన్నీళ్లను చూడండి
Super sir jai NTR
అన్న గారు. జయ జయ NTR
Jaya Jaya NTR
Ntr indian best actor
W
good design...telugu industry actors....jai ntr
Jai NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Johar NTR garu.
JAYAHO TARAKA RAMA
చాలా మంచి పని చేసారు. N.T.R విగ్రహాన్ని సరియైన స్థలంలో వుంచారు. వేల మంది హీరోలు రావచ్చు, కానీ ఆ కృష్ణుని పాత్ర వేయాలంటే , ఆ నటన, ఆ నడక, ఆ గాంభీర్యం, ఆ చిరు నవ్వు, ఆ అందం, ఆ మధురమైన సంభాషణ, ఆ పాత్ర చేసేటప్పుడు నేలపై నిద్రించి , ఎవరు నేర్పారు ఆ మహానుభావుడు మనందరికి సవాల్ విసిరి వెళ్లాడు. జై N.T.R. .❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
NTR Universal
కారణజన్ముడు అన్న NTR గారు.
కోటి దండాలు వారిని తలచుకుంటే .వారితోపాటు ఘంటసాల పాటలు వింటే .మనసుకు ప్రశాంతత.
Jai ntr
Jai NTR Jai Jai NTR. NTR Garu Karana Janmulu
జై నందమూరి తారక రామారావు ,జై తెలుగుదేశం పార్టీ
✌️జై నందమూరి తారక రామారావు గారు ✌️జై తెలుగు దేశం ✌️🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Deva Devudu
యుగానికొక్కదు మనుషుల్లోదేవుడు
NTR is our God,
Johar sr NTR
Jai ntr jaiho ntr
Jai ntr jai jai ntr
Yugaanikokkadu, Yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor and politician Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaariki Namo Namaha
Thank you mohanrao
Paadaabhivandanamu cheyadagga mahanatudu ntr okkarey ee function kee telugu cinema rangamantaa taraalee raavaalee
Jai jai jai N.T.R
Ekada ee vigrahaniki Leni abhyantharam eepudu enduku vachindhi
Fentastic very good job. but My dear industry Elders it's too late. Any how It's a good and great monument
Mahapurushudu Uganiki okkadu pudataru.Aaa Mahaneeyudu Mana Anna Garu Nataratna Padmasri Nadamuri Taraka Ramarao Garu Amar Rahe. Jai NTR Jai Jai NTR.
Jyohar అన్న NTR
సమత్త ప్రాణులయందు.ఉన్నపరమాత్మ.నెనే.
👃👃👃
When he was alive no one gave him food. But why this show .
Alpulu kontamandi asuyatho yevevo kustuntaaru. Yugapurushudu, karana janmudu idi nagna satyam. Srirama Chandruni oka alpudu yedo tulanaadi naadu, anta matrana aayanaku Macha yerpadadu.
ఎన్టీఆర్ గారు మంచి దర్శకుల చేతిలో పడితే మంచి నటుడు. వదిలేస్తే..... ఏ నటన అయినా చెత్త చెత్త చేసేస్తారు. బాగా సినిమాలు చూసినవారికి అది స్పష్టంగా అర్థమవుతుంది.
ఆయన మనిషిగా యుగపురుషుడు అవతారపురుషుడు కారణజన్ముడు.... ఇలాంటి బిరుదులతో ఆయనను ఆకాశానికి ఎందుకు ఎత్తుకొని మోసేస్తున్న ఈ రాజకీయ ఎత్తుగడ ఏమిటో.... అర్థం కావడంలేదు. ఇంక రాబోయే తరాల వారికి ఎన్టీఆర్ గారిని మహావిష్ణువు యొక్క 11 వ అవతారంగా చూపించేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అతిశయోక్తి కూడా లేదు. ఆయన కేవలం అందమైన నటుడు. రంగుబూసుకున్న ఒక నటునికి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, సాయిబాబా... వంటి అవతార పురుషులతో పోల్చి... ఆ మహా పురుషులను అవమానిస్తున్నారని నా అభిప్రాయం.
పైగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వారందరూ ఆయన చనిపోయినప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి చెప్పులతో కొట్టుకున్నారు. ఆ చెప్పులు కొన్ని వారి పార్థివ దేహం పైన పడ్డాయి. ఆ విధంగా అవమానించిన ఈ సిగ్గులేని వాళ్ళు ఆవిష్కరించిన ఎన్టీఆర్ విగ్రహం.... కళ్ళనిండా వేదనాపూరిత కన్నీళ్లను చూడండి
Beware of kcr drama 🤔
Ee Pani yeppudo yeppudo yeppudo chesi undalsindi.
NTR byta vunna dushtula gurinchi alochana chese vadu kaani intilo vunna inti donggalanu gurtinchaleka poyadu kaliyuga krishnudu
Balayya ekkada 🤔
Balayya Babu Garu 🙏ekkada
Anna 🤭
🎉💐💯🙏🙏😖😣🕉️🚩
Punyam kattukunnarura...me janma dhanyam
Kulalaku matalaku ateetam ga andariki oke god....NTR
This is video so bad
Ss this is right
Jai jai jai N.T.R
Jai jai jai N.T.R