తండ్రిని మించిన తనయ. ఎంతో స్వచ్ఛంగా, సహజంగా, మనసును పరచి మాట్లాడి యెంతో ఉన్నత సంస్కార వంతురాలిగా యింకా యెంతో ఉన్నత విలువలతో చిరకాలం వుండాలని కోరుచున్నాము. 🙏🙏
గరికపాటి వారు చెప్పినట్లు 100 కోట్లు సంపాదించిన కొంతమంది రోజుకు కనీసం 2 చపాతీ కూడా తినలేరు. రుచికరమైన భోజనం కడుపునిండా తినటం అంటే ఎంతో అదృష్టవంతులు చంద్రమోహన్ sir
చంద్రమోహన్ గారు గొప్ప ఆర్టిస్ట్. ఆయన పోషించిన వైవిధ్య భరితమైన పాత్రలన్నిటికి ప్రాణం పోశారు. ఆయన హావ భావ ప్రకటన సామర్థ్యం సినిమా రంగంకు భవ్యమైన అందాన్ని ఇచ్చింది. దివికి చేరిన కళా దిగ్గజం కు నమస్కారం.
చంద్ర మోహన్ గారి అమ్మాయి మాట్లాడే తెలుగు భాషా నైపుణ్యాన్ని చూసి మిగతా వాళ్లు...ముఖ్యంగా మా తెలుగు భాష, జాతి, పౌరుషం అంటూ విర్రవీగుతూ డబ్బా కొట్టేవాళ్లు, వాళ్ల పిల్లలు సిగ్గు తెచ్చుకోవాలి.
Madam garu, meeru telugu lo matlade theeru choosthe, meeru perigina vaathaaram clear gaa thelusthundi. It is so beautiful. Thank you to Chandra Mohan garu. Our prayers with Chandra Mohan gari entire family. 🙏🙏🙏
స్వచ్ఛమైన మనసు, మానవతా విలువలతో, సహజత్వంతో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చంద్రమోహన్ గారు, విశ్వనాధ్ గారు వంటి వారు చిరంజీవులు, చిరుస్మరణీయులు..🙏🙏
Very nice interview heart touching, anchor Roshan always takes interview well with everybody moreover Chandranohan garu is good human being and great artist has disccipline and ethics and moralvalues. RIp
it is unfortunate that big big heros have not come to see ... we have to understand ... the real movie politics .. lesson to all the actors .... thanks to Suman TV .. Roshan gee for the interview
ఆయన చాలా హుందాగా ఉన్నాడు మిమ్మల్ని పెంచిన తీరు అద్భుతం మిమ్మల్ని సినిమా పరిశ్రమ కి దూరంగా ఉంచన తీరులోనే ఆయన ఆంతర్యం అర్థమవుతుంది మీ నాన్నగారు మిమ్మల్ని సినీ పరిశ్రమ కి దూరంగా ఉంచడం లోనే అర్థం చేసుకోవచ్చు అని భావిస్తున్నాం ఇది మీకు తెలుసు ఆయన హుందాతనం , మంచి తనం ఎంత దూరం గా ఉంటే అంత మంచిది అని అర్థం చేసుకోవాలి.
, అది డబ్బుల ప్రపంచం. ఎవరికీ ఎవరు కారు. ఆ సినిమా రంగం లో మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే. ఈ విషయం తెలియక " చిత్తూరు నాగయ్య" లాంటి వారు చితికి పోయారు
ప్రస్తుతం సినిమా జర్నలిజం ఒక ఫ్రాడ్ . వీళ్ళు అన్ని సినిమాలనూ ఆకాశానికి ఎత్తేస్తారు . ప్రతీ వాడికీ ఒక బిరుదు తగిలిస్తారు . మళ్ళీ ఈ జర్నలిస్టులలో కుల జర్నలిస్ట్ లు వేరు . మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి ప్రేక్షకుల దగ్గర డబ్బు వసూలు చేస్తారు . ఈ డ్రామా లో అభిమాన సంఘాలు ఇంకో తమాషా .
He is the Great Actor beside NTR, ANR, Shobanbabu. Daughter has his resemblences. And expressing the things sincerely. RIP. Heartful namaskarams to him. And condolances to his family. 😂namaste 🙏 ♥️ namaste 🙏
ఎస్పీ బాలు, కే విశ్వనాథ్, చంద్రమోహన్ వీళ్ళు దగ్గరి బంధువులు, అన్నతమ్ముల వరుస అని విన్నాను. వాళ్ళు ముగ్గురూ వాళ్ళ వాళ్ళ రంగాల్లో అగ్ర స్థానాలకు చేరిన గొప్ప వ్యక్తులు. వీరు ముగ్గురూ చాలా తక్కువ వ్యవధిలోనే స్వర్గస్తులవటం బాధాకరం. చంద్రమోహన్ గారికి నివాళి 🙏🙏
పెద్ద హీరోలు ఎవరూ రాలేదు, ఎందుకని.? 932 సినిమాలు, అందులో హీరోగా 175 సినిమాలు చేశారు. వీళ్లంతా 30 లేదా 40 సినిమాలు, ఒకరిద్దరు 200 లోపు. పాత తరం సీనియర్ యాక్టర్. ఎవరు రాలేదంటే అది వారి కుసంస్కారం. ఇప్పటి నటులు టెక్నాలజీ వల్ల హిట్ అయ్యారు. చంద్రమోహన్ నటన వల్ల సూపర్ నటుడు, హీరో అయ్యారు.
చక్కని తెలుగు మాట్లాడగలిగే అతి కొద్ది మంది చలన చిత్ర హీరోలలో చంద్ర మోహన్ గారు ఒకరు. మేనరిజమ్స్ జోలికి పోలేదు. ఒక స్టేజ్ లో anr ntr Krishna chiru అలాగే చాలా మందిని భరించ వలసి వచ్చింది మూస మేనరిజమ్స్ వల్ల.
Madhavi akka tho chaala practice chese vaallam chaalaa friendly gaa untaaru family motham entho baaguntaaru ekkada kuda stardom annadi vaallu ekkada chupincharu , family motham highly talented but very down to earth , really missing such wonderful actor and person too
Who is live in birth in this world those they are not correct it's that the children is providing his and her performance that the children are very grateful and very beautiful I think to that children thanks sir
OMG! Chandra Mohan no more!? Oh, sorry! Great actor.Greater life.Yes,I met him once&even got photographed with him when he came to Bombay for a program at Shanmukhananda Hall in late 80s.He also introduced his wife to me as daughter of Gali Bala Sundarrao garu.Very very sad to note this news only through this video! What a wonderful actor, that too for such a long long period! RIP#ChandraMohan 🙏 🌹 💐 "చందమామ 🌙 మబ్బుల చాటుకెళ్ళిపోయింది ".. but the 'light remains forever! 🙏
మరణం ప్రతీ జీవికి తప్పదు . మనిషి సునాయాస మరణం కోరుకుంటాడు . మంచాన బడి , చేసేవాళ్ళు లోలోపల విసుక్కుంటూ , వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసే సందర్భం మాత్రం ఎవరూ కోరుకోరు .
గొప్ప సంస్కార కుటుంబం.. ప్రతి మాట లోనూ చక్కని సంస్కారం కనుపిస్తుంది.
Hats off to Him and His family
తండ్రిని మించిన తనయ. ఎంతో స్వచ్ఛంగా, సహజంగా, మనసును పరచి మాట్లాడి యెంతో ఉన్నత సంస్కార వంతురాలిగా యింకా యెంతో ఉన్నత విలువలతో చిరకాలం వుండాలని కోరుచున్నాము. 🙏🙏
O
😊
Chala హుందాగా స్వచ్ఛమైన చక్కటి తెలుగులో మాట్లాడుతున్నారు. చంద్ర మోహన్ గారు పెంపకం అర్థమవుతోంది
సంస్కారవంతమైన కుటుంబం, బందాలు గట్టిగ వున్న కుటుంబం, మంచి తండ్రి, మంచి పెంపకం, అదే మీ తండ్రి మికిచ్చిన ఆస్తి,
All the best తల్లీ.
Chandra mohan gaari ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ 😢😮
గరికపాటి వారు చెప్పినట్లు 100 కోట్లు సంపాదించిన కొంతమంది రోజుకు కనీసం 2 చపాతీ కూడా తినలేరు. రుచికరమైన భోజనం కడుపునిండా తినటం అంటే ఎంతో అదృష్టవంతులు చంద్రమోహన్ sir
Yes real 😊
చంద్రమోహన్ గారు గొప్ప ఆర్టిస్ట్. ఆయన పోషించిన వైవిధ్య భరితమైన పాత్రలన్నిటికి ప్రాణం పోశారు. ఆయన హావ భావ ప్రకటన సామర్థ్యం సినిమా రంగంకు భవ్యమైన అందాన్ని ఇచ్చింది. దివికి చేరిన కళా దిగ్గజం కు నమస్కారం.
చంద్ర మోహన్ గారి అమ్మాయి మాట్లాడే తెలుగు భాషా నైపుణ్యాన్ని చూసి మిగతా వాళ్లు...ముఖ్యంగా మా తెలుగు భాష, జాతి, పౌరుషం అంటూ విర్రవీగుతూ డబ్బా కొట్టేవాళ్లు, వాళ్ల పిల్లలు సిగ్గు తెచ్చుకోవాలి.
Correct gaa cheppav bro
చాలాబాగా చెప్పారు
What about Manchu Lakshmi 😂?
నం*మూరి...
Madam garu, meeru telugu lo matlade theeru choosthe, meeru perigina vaathaaram clear gaa thelusthundi. It is so beautiful. Thank you to Chandra Mohan garu. Our prayers with Chandra Mohan gari entire family. 🙏🙏🙏
Lllllllll
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వచ్ఛమైన మనసు, మానవతా విలువలతో, సహజత్వంతో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చంద్రమోహన్ గారు, విశ్వనాధ్ గారు వంటి వారు చిరంజీవులు, చిరుస్మరణీయులు..🙏🙏
మంచి తల్లిదండ్రుల పిల్లలు ఎలావుండాలో అలా ఉన్నారు మీరు మీకూతుంబాలు వర్దిల్లాలి తల్లి
తండ్రి కి తగ్గ తనయ చక్కటి మంచి మనసు ఇచ్చాడు మీ తండ్రి గారు ....గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి చాలా చక్కటి వాతావరణం తో పెంచారు .....
స్టార్ స్టేటస్ కాదు, ప్రజల మనస్సుల్లో గొప్ప నటుడుగా ఆయన స్థాయి సాటిలేనిది. ఒక గొప్ప సహజనటుడని కోల్పోయాం. 🙏🙏🙏
A great actor all telugu people should be proud of. We cannot have such an actor again. Pray to God to grace his soul with "Sadgathi".
Open heart artist in Cine field, very few people know about his family members, Rip to him, Om Shanti
Actor chandra mohan is best and excellent actor for ever in real life and cinema acting.
పెంపకం అంటే ఇలా ఉండాలి. చంద్ర మోహన్ కూతురు మాధవి మాట తీరు, ఆమె సంస్కారం, తండ్రి పెంపకాన్ని స్పష్టం చేస్తున్నాయి. సాంప్రదాయ కుటుంబం..... 🙏🏻
Great father and great daughter. She is really excellent
ఆడపిల్ల లో గురించి బాగా చెప్పారు చాలా సంతోషం తల్లి చాలా మంచి దమ్మా మిమ్మల్ని బాగా పద్ధతిగా పెంచారు ఇది ఖచ్చితంగా చాలా చాలా సంతోషం తల్లీ
Very great daughters to great father.Even her his wife Jalandhara gaaru is also a greatest person
Chandramohan is a great great actor ❤❤❤ always iam big fan of him my favourite actor Chandra mohan and Rajendra Prasad ❤❤❤❤❤❤❤❤❤❤
Excellent sharing about the legendary actor, Sri Chandramohan garu, by her lovely daughter.
Real hero of Telugu cinema industry and luck hero to heroines. May his soul Rest in Peace. We miss you sir.
Rest in peace chandramohan garu. Chala straight forward gaa vuntaru.
Good and versatile actor, impressed in deglamorized roles too. RIP , SADGATHI PRAPTHIRASTHU
one of the best actor of era, he lived his life,
He "Chandra Mohan" is really true hero in society. RIP 💐🙏😢
Very nice interview heart touching, anchor Roshan always takes interview well with everybody moreover Chandranohan garu is good human being and great artist has disccipline and ethics and moralvalues. RIp
చాలా చక్కగా ఉంది మీ మాట తీరు అమ్మా.
it is unfortunate that big big heros have not come to see ... we have to understand ... the real movie politics .. lesson to all the actors .... thanks to Suman TV .. Roshan gee for the interview
He is a fantastic artist. Never forget him.
Chandra Mohan gari photo back ground loo vunte bagundedi.
Chala Baga matladaru madhavi garu Chandra mohan garu very good actor one of my favorite hero
నట శిఖరం.చంద్రబింబం తెలుగు కళామతల్లి ...నుదుటిన... నివాళి.🎉🎉🎉🎉🎉🎉 సిరిసిరి. మువ్వ, 16 ఏండ్ల వయస్సు, కురుక్షేత్రం చిత్రాల్లో నటన అద్భుతం. సంకేపల్లి నాగేంద్ర శర్మ,కరీంనగర్.
Chandramohangaru acting ante maa family lo andariki chaala ishtam. Very excellent artist, naturalga act chestharu
Wonderful information inform by her father late chandramohan garu. 😢😢😢😢😢🎉🎉🎉🎉
Hats of you Great actor Chandra Mohan sir
ఆయన చాలా హుందాగా ఉన్నాడు మిమ్మల్ని పెంచిన తీరు అద్భుతం మిమ్మల్ని సినిమా పరిశ్రమ కి దూరంగా ఉంచన తీరులోనే ఆయన ఆంతర్యం అర్థమవుతుంది మీ నాన్నగారు మిమ్మల్ని సినీ పరిశ్రమ కి దూరంగా ఉంచడం లోనే అర్థం చేసుకోవచ్చు అని భావిస్తున్నాం ఇది మీకు తెలుసు ఆయన హుందాతనం , మంచి తనం ఎంత దూరం గా ఉంటే అంత మంచిది అని అర్థం చేసుకోవాలి.
Yes I am mohan really great personality God blessyou
సద్గతి ప్రాప్తిరస్తు 🙏🌹🙏
Emmee accham CHANDRAMOHAN sir lagee unnaaruuu,,,,
N T r A n r tharuvatha super actor is only the Chandra mohangaru mahrame
Prathi cinemalo aayana natana oo aanimuthyam.....meeru appatiki melimi muthyamee..... Om shanthi
My heartfelt condolences to the bereaved family may his soul rest in peace..
, అది డబ్బుల ప్రపంచం.
ఎవరికీ ఎవరు కారు.
ఆ సినిమా రంగం లో మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే.
ఈ విషయం తెలియక " చిత్తూరు నాగయ్య" లాంటి వారు చితికి పోయారు
ప్రస్తుతం సినిమా జర్నలిజం ఒక ఫ్రాడ్ . వీళ్ళు అన్ని సినిమాలనూ ఆకాశానికి ఎత్తేస్తారు . ప్రతీ వాడికీ ఒక బిరుదు తగిలిస్తారు . మళ్ళీ ఈ జర్నలిస్టులలో కుల జర్నలిస్ట్ లు వేరు . మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి ప్రేక్షకుల దగ్గర డబ్బు వసూలు చేస్తారు . ఈ డ్రామా లో అభిమాన సంఘాలు ఇంకో తమాషా .
*OM SHANTI...SWARGA LOKA PRAPHIRASTU...OM SIVOHAM*
6 తరాలతో కలిసి పనిచేసిన సహజ నటుడు చంద్రమోహన్
Naku chala chala ishtam chandramohan garante Rip sir 😭😭
Om shanthi RIP hero chandra mohangaru
Chandra Mohan garu best actor.. my heartly condolences to his family
Superb job as usual Roshan ..unique reporter 😊
Good speech madam
తండ్రి కి తగ్గ తనయ ❤
Avunu Aayanani Estapadani Valu Avaru Undaru God Bless To Chandramohan Garu
He is the Great Actor beside NTR, ANR, Shobanbabu. Daughter has his resemblences. And expressing the things sincerely. RIP. Heartful namaskarams to him. And condolances to his family. 😂namaste 🙏 ♥️ namaste 🙏
I liked him he is 1 year elder to me though..
Chaala dignity tho matladutunnaru 🙏🏾🙏🏾
చున్నీ వేసుకోండి Madam.... Dignified గా డ్రెస్ అవ్వండి .
.Very sad situation but you are giving a public interview....mind that
felt the same
Correct ga chepparu sister gaaru
I too have the same opinion
We are feeling like mother sister ,comments on chunni is not correct
Avunandi ippudu interview yenti konchem Anna commonsense lekunda Roshan garu
Good intellectual
Real hero chandramohan garu
Hats off and god bless you
ఎస్పీ బాలు, కే విశ్వనాథ్, చంద్రమోహన్ వీళ్ళు దగ్గరి బంధువులు, అన్నతమ్ముల వరుస అని విన్నాను. వాళ్ళు ముగ్గురూ వాళ్ళ వాళ్ళ రంగాల్లో అగ్ర స్థానాలకు చేరిన గొప్ప వ్యక్తులు. వీరు ముగ్గురూ చాలా తక్కువ వ్యవధిలోనే స్వర్గస్తులవటం బాధాకరం. చంద్రమోహన్ గారికి నివాళి 🙏🙏
Shraddanjali. Om shanthi
Excellent actor
పెద్ద హీరోలు ఎవరూ రాలేదు, ఎందుకని.? 932 సినిమాలు, అందులో హీరోగా 175 సినిమాలు చేశారు. వీళ్లంతా 30 లేదా 40 సినిమాలు, ఒకరిద్దరు 200 లోపు. పాత తరం సీనియర్ యాక్టర్. ఎవరు రాలేదంటే అది వారి కుసంస్కారం. ఇప్పటి నటులు టెక్నాలజీ వల్ల హిట్ అయ్యారు. చంద్రమోహన్ నటన వల్ల సూపర్ నటుడు, హీరో అయ్యారు.
Paata vallandaru chanipoyaru unna vallu chalaa takkuva mandi blvayasu py badda vallu unnaru ante kaadu chala Mandi ee madhya chanipotunnaru deenivalana chala mandiki manasulo oka rakamyna gubulu bhayam undi may be danivalna avoid cheyochu
చక్కని తెలుగు మాట్లాడగలిగే అతి కొద్ది మంది చలన చిత్ర హీరోలలో చంద్ర మోహన్ గారు ఒకరు. మేనరిజమ్స్ జోలికి పోలేదు. ఒక స్టేజ్ లో anr ntr Krishna chiru అలాగే చాలా మందిని భరించ వలసి వచ్చింది మూస మేనరిజమ్స్ వల్ల.
చంద్రమోహన్ బ్రాహ్మణ యాక్టర్ కాబట్టే ఆయన్ని కడసారి చూడ్డానికి పెద్ద హీరోలు రాలేదా . గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి .
Don’t bring casts here man
@@mohang4267
Please let us know one area where Caste is not playing havoc in AP . It has gone out of bounds .
Nijame andi..caste ikkada chala play chesthundi.ayana pillalu kuda industry lo leru. Kamma ,kapu reddy aithe Andaru vache varemo
200% correct 😢😢😢
ఈ మధ్య కాలంలో కుల రాజకీయాలు చేస్తున్నారు కొంత మంది
ఓం శాంతి 🙏🙏🙏
Madhavi akka tho chaala practice chese vaallam chaalaa friendly gaa untaaru family motham entho baaguntaaru ekkada kuda stardom annadi vaallu ekkada chupincharu , family motham highly talented but very down to earth , really missing such wonderful actor and person too
చంద్రమోహన్ చాలా మంచి మనిషి 🙏🏻 వారి ఆత్మకు శాంతి చేకూరాలి
very very sad...May his soul rest in Peace
Satyabhama movie I never forget.I like his action.May his Soul Rest in peace.
We miss u hero sir
సద్గతులు కలగాలని ప్రార్ధన చేస్తున్నాము
Who is live in birth in this world those they are not correct it's that the children is providing his and her performance that the children are very grateful and very beautiful I think to that children thanks sir
Om Shanti.
Chandra mohan gaari aatmaku shanti kalagali
Great family
RIP Chandramohan sir
OMG! Chandra Mohan no more!? Oh, sorry! Great actor.Greater life.Yes,I met him once&even got photographed with him when he came to Bombay for a program at Shanmukhananda Hall in late 80s.He also introduced his wife to me as daughter of Gali Bala Sundarrao garu.Very very sad to note this news only through this video! What a wonderful actor, that too for such a long long period!
RIP#ChandraMohan 🙏 🌹 💐 "చందమామ 🌙 మబ్బుల చాటుకెళ్ళిపోయింది ".. but the 'light remains forever! 🙏
Om shanthi 🙏🙏🙏
RIP చంద్రమోహన్ గారు
OM SHANTHI OM.
ఓం శాంతి 😢
❤❤
Grt daughter
Om Shanti🙏
Om santhi 🙏🙏🌺🙏🙏
చంద్రమోహన్ ఇస్ great........ssrao guntur....
Eantha Baga matladavu amma chadramohan gariki andaru abhimanula
Ome shanthi
👍🙏💯
బాపట్ల లో ఒక సభలో షుమారు 45 ఏళ్ళ కిందట మొదటిసారి చంద్రమోహన్గారిని చూశాను
మా అభిమాన నాయకునికి
నివాళి
🙏🏻
Rip chandraohan garu
Rip sir
చంద్రమోహన్ గారు స్టేజ్ ఆర్టిస్తుల ప్రోత్సాహంకొరకు మోహన చిత్ర అనే మాగజైన్ స్థాపించి గౌరవ సంపాదకులుగా ఉండేవారు అనేవిషయం చాలా మంది కి తెలియదు,
మీ అక్క చెల్లెళ్ళలో ఎవరయినా అమ్మ గారిలా రచయిత్రి వున్నారా.
శ్రీ చంద్రమోహన్ గారి ఆత్మకు వైకుంఠ ప్రాప్తి కలగాలని ఆ దేవ దేవుని ప్రార్ధిస్తున్నాను
జాతస్య మరణం ధృవం - మరణం ఒకనాడు మనిషి కోరుకుంటాడు. నేను వృద్దుడిగా నేడు మరణం కోరుకుంటున్నాను
మరణం ప్రతీ జీవికి తప్పదు . మనిషి సునాయాస మరణం కోరుకుంటాడు . మంచాన బడి , చేసేవాళ్ళు లోలోపల విసుక్కుంటూ , వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూసే సందర్భం మాత్రం ఎవరూ కోరుకోరు .
Sir , RIP 💐🙏🙏
Hero SuperStar Krishna garito
ChandraMohan gari prayanamu challa Samvatsaralu Sagindi ...
Hero krishna Gari movies laloa chandramohan tappakunda vuntadu
Telusukoandi ........