కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -43 | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
    #kalamgalamparimalam
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

Комментарии • 47

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 2 месяца назад +5

    చాలా మంచి పాటలు వినిపిస్తున్నారు ధన్యవాదాలు రమేష్ గారికి థాంక్స్ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కలం గలం పరిమళం పాటలు ఈరోజు వింటున్నా

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 2 месяца назад +3

    శుభోదయం 🙏 సర్.
    మాకోసం స్వర్గీయ శ్రీ. నటశేఖర కృష్ణ గారు నటించిన నవచిత్ర వారి " రక్త సంబంధాలు" ( 1975 ). కోసం స్వర్గీయ శ్రీ. ఆరుద్ర గారు రచించిన గీతానికి సంగీతం శ్రీ సత్యం గారు.
    గానం శ్రీమతి పి. సుశీలమ్మ గారు. ఆలపించిన పాట. అనురాగ శిఖరాన ఆలయం.
    ఆ గుడిలోన ఆనంద జీవనం.
    సంసార దీపం... సంతోష రూపం. మురిపాల ఆరాధనం.
    ఏనాడు ఏచోట ఉన్నా అనుబంధమే పావనం. అనురాగ శిఖరాన ఆలయం. ఆ గుడిలోన ఆనంద జీవనం.
    పాటను మా కోసం వినిపించగలరని మనవి...
    గాజెంగి. గంగారాజం. లక్ష్మి.
    గీతాశ్రీ, శ్రీమన్.
    మోరపల్లి గ్రామం.
    జగిత్యాల జిల్లా. నుండి...
    ధన్యవాదములు 🙏 సర్.

  • @sheelakrish872
    @sheelakrish872 2 месяца назад

    జీవితం ఓ ప్రయాణం సాగానీ తోడుగా, ఈ పాట వినిపించగలరు

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 2 месяца назад

    Thank you sir 🙏

  • @dsrinivasarao9958
    @dsrinivasarao9958 2 месяца назад

    🎉 great work

  • @srao9524
    @srao9524 2 месяца назад +1

    Namaste ramesh garu chandruni kosam eduru chuse chakora pakshi la vunnamu ma nireekshana phalinchindi mallee meeru line loki vachinanduku chala santhosham patalanni chala bagunnai ee sandarbhamga naku subhakankshalu movie nundi aanandamanandamaye song vinipinchagalaru tenali nundi manukonda srinivasa rao. Tq

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 месяца назад

    🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @nagarania9348
    @nagarania9348 2 месяца назад +3

    సరోజ గారూ సిస్టర్ నేను కోరిన పాట కాదు ముందుగా వినిపించింది సిస్టర్ gangabhavani గారు కోరినది ఎవరు అయితే ఏమి ఆమె మీరు నేను అంతా ఒకటే మన అన్నగారు కలం గళం పరిమళం నీలం రమేష్ గారు అందరిని సంతోష పరుస్తూ వున్నారు అందరికి ఈ శనివారం శుభ మధ్యాహ్నం 🌹🌹🌹🙏🙏

    • @MandaPrasad-bi3uj
      @MandaPrasad-bi3uj 2 месяца назад

      Bxhhh BB h hbe na h hmm bhlj ll jjlljhmjllljllĺmlll kk jl
      J ll lllk ll kll ll ĺ😊jjljllljjjjlmlljl hmm lljjj ll llljklklll ll ll jjklmlk ll lll LG 6:57 lj ll lllll ll ĺlljl😅ljl ll jjljjl ll llj ll lj ll jkl ll ll jlmllllljlgnjjhljjbjllhjj

    • @gsaroja2822
      @gsaroja2822 2 месяца назад +1

      Hi sister 🙏 bagunnara ❤️ you

  • @prakashtps1396
    @prakashtps1396 2 месяца назад

    🎉👌🙏💐🌹

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 2 месяца назад

    🙏🙏🙏

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 2 месяца назад

    సార్ చాలా రోజుల తరువాత పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు, సార్ ప్రతి రోజు పాటల కోసం ఎదురుచూస్తున్నము.
    సార్ నేను కోరిన పాట ప్రసారం చేసినందుకు ధన్యవాదాలు.
    మాకు ఇష్టమైన పాట
    అయినా దేమో అయినది
    చిత్రం జగదేక వీరుడి కధ
    ఎన్టీఆర్, బి సరోజాదేవి
    ప్రభల సుజాతవిశ్వనాథం
    వనస్థలిపురం హైదరాబాద్

  • @ChamartyNagapurnarao
    @ChamartyNagapurnarao 2 месяца назад

    Chala rojula tarvuta mammalni palakarinchinanduku thanks Ramesh garu maaku dharmayudham chitramlo chinnari chellivey bangaru tallivey eee pata vinipinchagalaru chamarty Naga Purna rao tanuku

  • @shakunthala9399
    @shakunthala9399 2 месяца назад

    చాలా రోజుల తరువాత వచ్చినవి పాటలు రోజు చూస్తున్నాము చాలా మంచి పాటలు అన్ని థ్యాంక్స్ అండి రమేష్ గారు 🙏

  • @renikuntlabuchibabu83
    @renikuntlabuchibabu83 2 месяца назад

    రమేష్ నీలం గారికి నమస్కారం.
    ఘంటసాల, సుశీల గళం నుండి జాలువారిన "శభాష్ పాపన్న" చిత్రం నుండి అనురాగ రాశి ఊర్వశి అనేపాటను వినిపించ గారు.
    వికారా బాద్ జిల్లా పరిగి నుండి,
    హరిహర రామ్
    రిశీక్
    హిమాన్షు
    జాన్వి
    మహీర
    బుచ్చిబాబు.

  • @prakashtps1396
    @prakashtps1396 2 месяца назад +1

    నమస్తే సార్ మాకు చిత్రం పూజ పలం...నుంచి...పగలే వెన్నెలా జగమే ఊయల... ఈ పాట వినిపించ గలరు..మీ పాట కోసం ఎదురు చూస్తూన్నము.మీ. ప్రకాష్,శ్యామల,చిన్నతిరుపతి, కర్ణాటక రాష్ట్రం.🎉

  • @bobbilinag905
    @bobbilinag905 2 месяца назад

    చాలా రోజుల తర్వాత మిమ్మల్ని పలకరించారు..చాలా చాలా సంతోషం రమేష్ గారు ఇన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని ఎంతగానో మిస్ అవుతున్నాం..అలాగే మేము కోరుకున్న పాటను కూడా ప్రసారం చేస్తారని ఆశిస్తూ... నాగేంద్ర, శ్రీదేవి ఖమ్మం, ఖమ్మం జిల్లా నుండి

  • @shankartailor354
    @shankartailor354 2 месяца назад

    ❤❤❤❤❤❤❤❤

  • @nagarania9348
    @nagarania9348 2 месяца назад

    చాలా రోజులు అయింది రమేష్ గారూ అన్నీ కొత్త పాటలు ఈసారి చాలా బాగున్నాయి నమస్తే sar🙏మా మనవరాలు పుట్టినరోజు ఈ సారి కొత్త గా జరుపుతూ వున్నాము కొన్ని ఆటంకాలు వచ్చి ఇంత వరకు చేయలేదు ఇరవై ఆరు నా జరుపుకుంటూ వున్నాము అభగవంతుని దయ వల్ల మీరు మంచి పాట వినిపించండి సార్ కోరుతువున్నాము కళ్యాణ్ నాన్న అమ్మ ప్రసన్న నానమ్మ అత్తా మామ ఉమా mohan

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 2 месяца назад

    మేము కోరిన పాటను వినిపించారు. చాలా చాలా సంతోషం. ధన్యవాదములు.
    శుభరాత్రి 🙏సర్.

  • @sobhadevi7786
    @sobhadevi7786 2 месяца назад

    Pata lu anni Chala bagunnavi andi andhulo last pata inka bagundhi andi vinipinchinandhuku thanks andi Ramesh garu. 👌💐

  • @nageswarbali
    @nageswarbali 2 месяца назад

    r
    Sir Mee. Progrm. Prati Roju Veenali Sir.chala Rajulu Taravata vintannaduku.happy... Nageswar Rao RAYAGADA..ODISSA

  • @sudarshandornala9647
    @sudarshandornala9647 2 месяца назад

    నమస్కారం నీల రమేష్ గారు
    మేము అడిగిన పాట. తోడు నీడ. లో
    పాట వినిపించినందుకు
    చాలా సంతోషంగా ఉంది సార్ మాకు
    మీకు వెరీ వెరీ థాంక్స్
    దోర్నాల సుదర్శన్ పద్మశాలి
    ఘట్కేసర్

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 месяца назад

    🙏 నమస్కారం రమేష్ గారు... సడెన్ గా శుభరాత్రి కార్యక్రమం చూడగానే ఆశ్చర్యం... ఆనందం... చాలా రోజుల విరామం తర్వాత మంచి పాటలు తో మీ పలకరింపు ఇంకా సంతోషంగా ఉంది సార్... నేను కోరిన పాట వినిపించినందుకు ధన్యవాదాలు రమేష్ గారు... ఇకపై తరచూ మీ శుభరాత్రి కార్యక్రమం ఉంటుందని ఆశిస్తున్నాం...🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @omkaranadhasarmakasavajhul156
    @omkaranadhasarmakasavajhul156 2 месяца назад

    What a gap in playing songs
    Thank you sir

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 2 месяца назад

    🙏 సర్.
    ప్రతి రోజు మీ కలం గళం కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నాను. ఈరోజు వచ్చింది. చాలా సంతోషం కలిగింది. ఏమైంది సర్?. ధన్యవాదములు.
    శుభరాత్రి🙏సర్.

  • @venkatareddyjanga7933
    @venkatareddyjanga7933 2 месяца назад

    JV Reddy glasgow nundi anr garu padina paata yedaina vinipinchagalaru

  • @mogulaiahdumpa9345
    @mogulaiahdumpa9345 2 месяца назад

    శుభరాత్రి కార్యక్రమంలో మేము కోరిన పాటలు వినిపించిన రమేష్ సార్ గారికి ధన్యవాదములు సప్తపది సినిమాలోని ఏ కులము నీదంటే గోకులము నవ్వింది పాటను వినిపించండి మహబూబ్నగర్ జిల్లా నుండి మొగులయ్య ధన్యవాదములు

  • @ratnamalamuppidi9432
    @ratnamalamuppidi9432 2 месяца назад

    Nenu Hyderabad nundi Roja move ñundi chinni chini aasha song evvandi Ramesh garu

  • @prakashshukla5063
    @prakashshukla5063 2 месяца назад

    Nee kosam velisindi e prem madiram...premnagar. hgantshal gari swarm.. K.v.mahadevan mama gari sangeetam.prakash shukla. Ahmedabad Gujarat 🎉

  • @ramadevit4291
    @ramadevit4291 2 месяца назад

    ధన్యవాదాలు సర్ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఠాగూర్ చిత్రం నుండి కొడితే కొట్టాలిరా అనే పాట వినిపించమని కోరుతుంది కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి

  • @gsaroja2822
    @gsaroja2822 2 месяца назад

    Hi sir 🙏bagunnara chala rojula tharvatha palakarinpu yedarilo varsam kurisinatlundi fast song maa sister naagaraani garu korina paata naaku esthame thank you sir and sister 🌹 sir chala manchi paatalu vinipisthunanduku miku dhanya vaadamulu🙏💐 g saroja prodduturu Kadapa distik ramaapuram 💖

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri5438 2 месяца назад

    Premalu pellillu k. V. M. Kadu m s viswanadhan gamanichagalaru.

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 месяца назад

      అవునండీ. థాంక్స్.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 месяца назад

    శ్రీ నీలం రమేష్ గారు "మనసు మాంగల్యం" చిత్రం లోని పాట "ఏ శుభ సమయంలో" పాట వినిపించగలరు." వాసుదేవరావు, సరళా, అశ్వత్ మహాక్రమ, బృహతీ, తిరుచానూరు

  • @aleemsk1194
    @aleemsk1194 2 месяца назад

    Jabilli kosam pata manchi manasulu kadu nirikshna hero banuchander archana ok

    • @aleemsk1194
      @aleemsk1194 2 месяца назад

      Swarisir

    • @rameshpampana1341
      @rameshpampana1341 2 месяца назад

      U R wrong

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 месяца назад +1

      నిరీక్షణ కాదు. మంచి మనసులు లోనిది ..జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను..ఒకసారి మళ్ళీ చూడండి.

    • @aleemsk1194
      @aleemsk1194 2 месяца назад

      @@neelamramesh5474 swari cheppanu sir

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 месяца назад

      ​@@rameshpampana1341పంపండి.

  • @nagarania9348
    @nagarania9348 2 месяца назад

    సారి సార్ మా మానవరాలి పేరు చెప్పలేదు bhavyakruttika

    • @gsaroja2822
      @gsaroja2822 2 месяца назад

      Bhavya kruthika niku munduga advance happy birthday to you 🎉🎈🥳🎂🍰🎉🎉🎈 God bless you nanna

    • @neelamramesh5474
      @neelamramesh5474  2 месяца назад

      Sorry అండి.

    • @user-hk5dt9cr5f
      @user-hk5dt9cr5f 2 месяца назад

      Athreyapuram.mandalam.vaddhiparru.sk.nagoor.mirabegam.babi.asha.punyabuminadhesamnamonamami.song.vinipinchandi.plise

    • @user-hk5dt9cr5f
      @user-hk5dt9cr5f 2 месяца назад

      Athreyapuram.mandalam.vaddhiparru.sk.nagoor.mirabegam.babi.asha.punyabuminadhesamnamonamami.song.vinipinchandi.plise