బ్రదర్ వందనాలండి మీరు దయచేసి నాకు చిన్న హెల్ప్ చేసి పెటండి మొన్న ఒక గుడి పూజారి చిన్న పసిబిడ్డను బలి ఇచ్చాడు కదా అది ఏ ఊరిలో నో చెప్పండి ఒకడు నన్ను అడిగాడు వాడికి పూజారులు తప్పు లు కనిపించలేదంట మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ నేను మర్చిపోయాను వీడియో చూసాను గాని
బ్రదర్ అనిల్ కుమార్ గారికి మరియు జాన్ కొయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు ఈ విధమైన వీడియోల వలన చాలా మంది సత్యం తెలుసుకుని మార్పు చెందుతున్నారు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక దేవునికి మహిమ కలుగును గాక
బ్రదర్ అనిల్ కుమార్ గార కరుడుగట్టిన హిందూ మత వాదులు ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ విని అచంచల మనస్సుతో మీ మీద అనేక కుట్రలు చేయవచ్చు ప్రతిచోట వెయ్యి కళ్ళతో మెలగాలి సుమీ దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్
ఏడిచారు వెదవలు ఈ వీడియోలు చూసి చాలా మంది హిందువులు నేర్చుకుంటున్నారు ఎందుకంటే హిందువు గానీ గుడిలోకి బడిలో కి రానివ్వలేదు కదా పాపం పోనీ ఇప్పుడు నేర్చుకుంటారు నేర్చుకోనిధ్దాం
సోదరులకు వందనాలు 🙏 మీ విశ్లేషణ, పరిశీలన చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీ వివరణ వలన బైబిల్ గొప్పతనాన్ని మరింతగా అర్దం చేసుకుంటున్నాము. భూమిపై మానవుడు మరియు భాషల పరిణామము, చరిత్ర ల గురించి బైబిల్ లో అద్భుతంగా ఆవిష్కించబడింది. ధన్యవాదాలు🤝
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌మీరు చెప్పిన మాటలు విన్నాక నాకు నోట మాట రవడం లేదు అన్న ఆనాటి నుండి ఈ నాటి వరకు మన మీద ఎంత దాడి జరుగుతుంది నా చిరకాల డౌట్ తీరింది మనం బైబిల్ చరిత్ర లో వున్నాము అయితే ఎక్కడ వున్నాము మన మూలాలు ఎక్కడ వున్నాయి మనం ఏ సంతతికి చెందిన వారం అని నాకు తెలుసుకోవాలి అని ఉండేది హమ్మయ్య ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు చాలా చాలా thanks brothers 🙏
Chala Thanks anna 🙏 .. ''Dravidians are sumerian Elamites..Elamites were considered as Semitic people '' Ee mata chaduvutunte Goosebumps...dravidians kuda shem santhaname....Thank you so much ...
కొన్ని సంవత్సరాలుగా నా మనసులో ఉన్న ప్రశ్న మనం ఎవరు మన భారతీయ మూలాలు ఏంటి అనే ప్రశ్నకు బ్రదర్ అనిల్ కుమార్ గారు జవాబు ఇచ్చారు చాలా మందిలో ఇన్ని సంవత్సరాలుగా ఉన్న అజ్ఞానం మరియు గ్రుడ్డి తనం అనే ముసుగు తొలిగించారు అనిల్ కుమార్ గారిని దేవుడు బహుగా దీవించును గాక వారిని ఇంకా ఈ విధముగా తన సేవ పరిచర్యలో వాడుకొనును గాక యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త ఘనత మహిమ కలుగును గాక
@@akwcapologetics3972 sir మీ వలన చాలా నేర్చుకున్నాను మీరు చెప్పే విషయాలు ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రీసెర్చ్ చేసి ఈ విషయాలు అందరికి తెలియాలి అని మా కొరకు చాలా కష్టపడుతున్నారు మీకు చాలా ధన్యవాదాలు నేను సొలొమోను గారి జ్ఞానం చూడలేదు కానీ ఆ విధమైన జ్ఞానం మీలో కళ్ళారా చూస్తున్న సర్ ఇంకా మీ నుండి అనేక వీడియోల కొరకు ఎదురు చూస్తున్న దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
హిందూ మతం హిందూ గ్రంధాలు ప్రకారం మనిషికో దేవుడు దేశానికో దేవుడు కూడా ఉన్నాడు ఇది బ్రాహ్మణ మనువాద ప్రక్రియలో తయారౌన ఓ గొప్ప అబద్ధ సిద్ధాంతం ప్రజలపై రుద్దారు సార్
అన్నా... ఇవ్వన్నీ పుస్తక రూపంలో పబ్లిష్ అయితే ఎంతో మందికి నిజమయిన నిజాల్ని (అబద్దాలనే నిజాలని నమ్మించి, అవి మాత్రమే నిజాలని నమ్మించి అందరినీ మోసం చేస్తున్నారు)తెలుసుకునే అవకాశం వసుస్తుంది...
ప్రభువా నీవు వేసిన శిక్షకు నా పితరులు పాత్రులు సత్యదేవుడివి ఐనా నిన్ను కాదని విగ్రహారాధన చేసారు ఐనా నువ్ కోపించుచునే వత్సల్యం చూపి ఉన్నావు నాలుగు తరాల నీ కోపం పో బట్టే ఈ రోజు మేం నీ నామం లో ఇంత హ్యాపీ గా ఉన్నాము ప్రభు నామం గణపరచబడును గాక్కా నువ్వు మములని ప్రేమించి మా రాజ్యము మరల మాకు ఇచుదువు గాక్కా ప్రభు నామం గణపరచబడును గాక్కా ఆమెన్ ఆమెన్ ఆమెన్
Thats eye opening ! , i have read many sources about harappan culture, but no where i couldn’t find this elam link.! This has broadened my reach, thankyou👍
Thanks for sharing this knowledge, every believer & disciple of Lord Jesus Christ must know this. God has given you this talent to understand this subject.
Wonderful brothers you have Dane a. Great job. these lessons are more useful for feature generations .may god blessed you richly and absolutely.. I strongly believed that god is using both of you mightily in his service 🙏🙏🙏🙏🙏
👌While looking at Achaememid Empire I came across a place called Aria, in Persia. The Linguistics and Genetic Mapping proves your case. Hence some persons are desperate to rewrite the history in Indian Sub-continent
Ye shall know the truth and truth shall set you free.This vedio is profound truth ,which can be deemed to establish a theroy .Please do this same vedii in english .This presentation should go to world wide scholars.
God Jesus blessed you so much .christian love and greetings to you in the name of Jesus -matchless,unequelled, unsurpassed, most exalted, most high ,who shud blood and died on the rood to save the entire mankind from their sins and be with him in heaven forever with Almighty.Thank you brothers for giving wnderful truhs. Gangadharara Doddigarla.
సత్యాన్ని సవివరంగా చారిత్రిక ఆధారాలతో బైబిల్ ఏమి చెప్పిందో ఆ లేఖనల నెరవేర్పు కూడా తెలిపారు.. చాలా ఉపయోగకరమైన రహస్యాలు తెలిపారు ధన్యవాదాలు.. ఆలాగే మన దేవునికి స్తోత్రాలు.. అయితే ఓ చిన్న ప్రశ్న అన్నయ్యలు ఈ ఆర్యులు నోవహు సంతానమే కదా? వారి గూర్చి ఏమైనా సమాచారం ఉంటే అందించగలరు.. Praise the Lord Jesus Christ Thanks a lot brothers
చాలా మంచి వివరాలు చెప్పారు మీకు నా వందనాలు యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ prove చేస్తే మీరు చరిత్ర ఆధారంగా తెలియజేసారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం
Abbabbbabbabbaaa maatallev sir oka cinema ni chupinchi natlu ga cheppaaru... no words sir, chaalaa excellent ga explain chesaaru.. we are eagerly waiting for next video.. may God bless you sir
Brothers, very good research document. You have taken much strain to collect the data. May God bless you both and help people to know truth that was wilfully concealed by religious zealots.
ఆది యందు “ దేవుడు భూమినీ ఆకాశమునూ సృష్ఠించెను “ ఈ ఒక్క వాక్యము చాలు మన దేశ మతోన్మాదుల నోరు మూయించడానికి.క్రైస్తవవుల దేవుడు మతాన్ని సృష్ఠించలేదు. మొత్తం ప్రపంచ కొరకు ప్రాణం పెట్టిన బైబిల్ దేవుడికే ప్రపంచం మ్మీద సర్వాధికారమున్నదని పై వాక్యం ద్వారా ఋజువైయున్నది.దేవుళ్ళు కాని కామాందులు భార్యలతో కామం తీర్చుకొని పిల్లల్ని పుట్టించారే గాని, పై వాక్యం లాంటి మాటను ఒక్కటైనా చెప్పలేదు.
Sir please మరచిపోయాను సార్ ఒక మాట మాధిగ అంటే 24 కులాలు, 18 వర్నాలు ,66 సంచార జాతులు ఈ భూ ప్రపంచం లోనివి sir ,మన ధేశంలో ఆధి ధ్రావిడన్ మాదిగ మరియు ఆర్యులు ఈ 2 జాతులే ఈరెన్డూ కుటుంబాలు నుంచి అన్ని కులాలు వచ్చాయి సార్ , 24 గోత్రం ల వారే దేవుని కుమారులు. వారే దైవ గ్రంథముల లోని మాదిగ లు sir thankq very much
Brother ఏలము మరియు సింధు లోయనగరిక ఒకటే అని slides ద్వారా నిరూపించారు. ద్రావిడియాన్స్ హము సంతానం, సముద్ర మార్గం ద్వారా భారత దేశం లో హారప్ప నాగరికత గా స్థిరపడినవారు మీరుచెపుతున్న ఎలము (ఆర్యులు) ముందుగా స్థిరపడిన వారిని జయంచడం వలన వారి నివాసాలు మారినివి. మీరు వివరించినది ఎలమియులు ఆర్యులుగా భారత్ ను అక్రమించడంజరిగి ఉండవచ్చు . దయచేసి ఆర్యులు రకముందుమన నాగరికత ను కూడా వివరించి ద్రావిడుల మూలాల తెలుపగలరు. ఆర్యులు భారత్ ను హిందుకుష్ ద్వారా వచ్చారు అని చరిత్ర లో చదివాను. హము కూడా నోవహు కుమారుడే కనుక తమిళ పదాలు కొన్ని మీరు చెప్పారు. కొన్ని తమిళ పదములు ఆఫ్రికా భాషలో కూడా ఉన్నవి అని విన్నాను హము నివాసాలు వివరించగలరా? కంచ ఐలయ్య గారు మాట్లాడినది హారప్ప నాగరికత( ద్రావిడులను) గురించి మాత్రమే.
హిందూమత పునాదులను కూల్చే సత్యాలు
ruclips.net/video/yQaqZiuxU8Y/видео.html
కృష్ణుడు కల్పితమే! ద్వారకా కల్పితమే
ruclips.net/video/55wLaKpgYCE/видео.html
DOWNLOAD PPT PDF FILE
drive.google.com/file/d/14JgP7FJB0qtjMmRwsvadbrBIvSK2Pz6l/view?usp=drivesdk
బ్రదర్ వందనాలండి మీరు దయచేసి నాకు చిన్న హెల్ప్ చేసి పెటండి మొన్న ఒక గుడి పూజారి చిన్న పసిబిడ్డను బలి ఇచ్చాడు కదా అది ఏ ఊరిలో నో చెప్పండి ఒకడు నన్ను అడిగాడు వాడికి పూజారులు తప్పు లు కనిపించలేదంట మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ నేను మర్చిపోయాను వీడియో చూసాను గాని
Anil kumar గారి పరిశోధన అద్భుతం.ఎన్నో విషయాలు మీ వల్ల మా అందరికి తెలుస్తున్నాయి.మీరు చేసే పరిశోధనలు ఒక బుక్ రూపంలో తీసుకురావాలని కోరుకుంటున్న
Thanks sir.
వందనాలు బ్రదర్స్ మీరు ఎంతో శ్రమపడి హిస్టరీ జ్ఞానం అందిస్తున్న నందుకు చాలా చాలా కృతజ్ఞతలు
🙏🙏🙏
సత్యాన్ని అనచడమే ఎవని తరం కాదు అలాంటిది సత్యదేవుడినే తుడిచిపెట్టేయాలనికోవడం ఎవడి అబ్బా తరం కూడా కాదు ప్రభు నామం గణపరచబడును గాక్కా 🙏
బ్రదర్ అనిల్ కుమార్ గారికి మరియు జాన్ కొయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు ఈ విధమైన వీడియోల వలన చాలా మంది సత్యం తెలుసుకుని మార్పు చెందుతున్నారు
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
దేవునికి మహిమ కలుగును గాక
🙏🙏🙏
Thanks sir.v 🙏🙏🙏🙏
మీరు చాలా రీసెర్చ్ చేసి అందిస్తున్న విషయలు నిజంగా mind blowing,
ఇంత వరకు సింధు నాగరికత ప్రజలు ఎక్కడి
వాళ్లు అని నాకు చాలా doubts వచ్చాయి
Thank you brother. 🙏🙏
బ్రదర్ అనిల్ కుమార్ గార కరుడుగట్టిన హిందూ మత వాదులు ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ విని అచంచల మనస్సుతో మీ మీద అనేక కుట్రలు చేయవచ్చు ప్రతిచోట వెయ్యి కళ్ళతో మెలగాలి సుమీ దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్
🙏🙏🙏
Nenu ఒక retired Air warrior ని.
I was , am and will be a soldier .
I will be carefull.
Please promote this video.
Yes. But truth ni aapaleru... Devude kaapadaali
ఏడిచారు వెదవలు ఈ వీడియోలు చూసి చాలా మంది హిందువులు నేర్చుకుంటున్నారు ఎందుకంటే హిందువు గానీ గుడిలోకి బడిలో కి రానివ్వలేదు కదా పాపం పోనీ ఇప్పుడు నేర్చుకుంటారు నేర్చుకోనిధ్దాం
నా ప్రతి ప్రశ్నకి సమాధానం ఇచ్చిన నా దేవా మీకు కృతజ్ఞతలు ప్రభు నామం గణపరచబడును గాక్కా ఆమెన్
సోదరులకు వందనాలు 🙏 మీ విశ్లేషణ, పరిశీలన చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీ వివరణ వలన బైబిల్ గొప్పతనాన్ని మరింతగా అర్దం చేసుకుంటున్నాము. భూమిపై మానవుడు మరియు భాషల పరిణామము, చరిత్ర ల గురించి బైబిల్ లో అద్భుతంగా ఆవిష్కించబడింది. ధన్యవాదాలు🤝
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌మీరు చెప్పిన మాటలు విన్నాక నాకు నోట మాట రవడం లేదు అన్న ఆనాటి నుండి ఈ నాటి వరకు మన మీద ఎంత దాడి జరుగుతుంది నా చిరకాల డౌట్ తీరింది మనం బైబిల్ చరిత్ర లో వున్నాము అయితే ఎక్కడ వున్నాము మన మూలాలు ఎక్కడ వున్నాయి మనం ఏ సంతతికి చెందిన వారం అని నాకు తెలుసుకోవాలి అని ఉండేది హమ్మయ్య ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చారు చాలా చాలా thanks brothers 🙏
🙏🙏🙏
Vandanaalu sister gaaru.
Thanks amma.
🙏🙏🙏🙏🙏🙏.
ఇంతటి గొప్ప విషయాలను మాకు తెలియ చేస్తున్నారు మీకు చాలా కృతజ్ఞతలు అనీల్ గారు 🙏🏻👌🏻🎉
Chala Thanks anna 🙏 ..
''Dravidians are sumerian Elamites..Elamites were considered as Semitic people ''
Ee mata chaduvutunte Goosebumps...dravidians kuda shem santhaname....Thank you so much ...
కొన్ని సంవత్సరాలుగా నా మనసులో ఉన్న ప్రశ్న మనం ఎవరు మన భారతీయ మూలాలు ఏంటి అనే ప్రశ్నకు బ్రదర్ అనిల్ కుమార్ గారు జవాబు ఇచ్చారు
చాలా మందిలో ఇన్ని సంవత్సరాలుగా ఉన్న అజ్ఞానం మరియు గ్రుడ్డి తనం అనే ముసుగు తొలిగించారు అనిల్ కుమార్ గారిని దేవుడు బహుగా దీవించును గాక
వారిని ఇంకా ఈ విధముగా తన సేవ పరిచర్యలో వాడుకొనును గాక
యేసుక్రీస్తు ప్రభువుకు సమస్త ఘనత మహిమ
కలుగును గాక
🙏🙏🙏
Inkaa chaala topics unnayi sir. ❤️.v 🙏🙏🙏
@@akwcapologetics3972 sir మీ వలన చాలా నేర్చుకున్నాను
మీరు చెప్పే విషయాలు ఇంతవరకు ఎవ్వరు చెప్పలేదు
మీరు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రీసెర్చ్ చేసి ఈ విషయాలు అందరికి తెలియాలి అని మా కొరకు చాలా కష్టపడుతున్నారు
మీకు చాలా ధన్యవాదాలు
నేను సొలొమోను గారి జ్ఞానం చూడలేదు
కానీ ఆ విధమైన జ్ఞానం మీలో కళ్ళారా చూస్తున్న సర్
ఇంకా మీ నుండి అనేక వీడియోల కొరకు ఎదురు చూస్తున్న
దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
@@paulmuppalla2645 . 🙏🙏🙏🙏🙏🙏🙏❤️
ముందుగా అనీల్ అన్న గారికీ జాన్ అన్న గారికి నా వందనాలు
మీ వివరణ చాలా బాగుంది . మాలాంటి బైబిల్ స్టూడెంట్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది
🙏🙏🙏
Always ... at your Service.
Enni saarlu vinnaa gaani bore kottani subject. Thank you brither.
హిందూ మతం హిందూ గ్రంధాలు ప్రకారం మనిషికో దేవుడు దేశానికో దేవుడు కూడా ఉన్నాడు ఇది బ్రాహ్మణ మనువాద ప్రక్రియలో తయారౌన ఓ గొప్ప అబద్ధ సిద్ధాంతం ప్రజలపై రుద్దారు సార్
అనిల్ అన్న నువు గ్రేట్ ఎనో ప్రశ్నలకు సమాధానాలు నీ వీడియో ద్వారా మాకు తెలుస్తున్నాయి.
Tq so much anna
Thank you brother. 🙏🙏🙏
అన్నా... ఇవ్వన్నీ పుస్తక రూపంలో పబ్లిష్ అయితే ఎంతో మందికి నిజమయిన నిజాల్ని (అబద్దాలనే నిజాలని నమ్మించి, అవి మాత్రమే నిజాలని నమ్మించి అందరినీ మోసం చేస్తున్నారు)తెలుసుకునే అవకాశం వసుస్తుంది...
👍👍👍
ప్రభువా నీవు వేసిన శిక్షకు నా పితరులు పాత్రులు సత్యదేవుడివి ఐనా నిన్ను కాదని విగ్రహారాధన చేసారు ఐనా నువ్ కోపించుచునే వత్సల్యం చూపి ఉన్నావు నాలుగు తరాల నీ కోపం పో బట్టే ఈ రోజు మేం నీ నామం లో ఇంత హ్యాపీ గా ఉన్నాము ప్రభు నామం గణపరచబడును గాక్కా నువ్వు మములని ప్రేమించి మా రాజ్యము మరల మాకు ఇచుదువు గాక్కా ప్రభు నామం గణపరచబడును గాక్కా ఆమెన్ ఆమెన్ ఆమెన్
thank you for your valuable message 🙏 watched many times.. God bless you for your valuable research.... glory to Jesus Christ alone....
Thats eye opening ! , i have read many sources about harappan culture, but no where i couldn’t find this elam link.! This has broadened my reach, thankyou👍
తెలియని అనేక విషయాలు అందరికి తెలుపు చున్నందులకూ ధన్యవాదములు
అనిల్ అన్న ఇదంతా పుస్తక రూపంలో తీసుకురండి మేమందరం మీకు సపోర్ట్ ఇస్తాం
Bro. Anil Kumar garu, having great Linguistic knowledge.
🙏🙏🙏
Thanks sir. 🙏🙏🙏🙏🙏🙏.
drive.google.com/file/d/1typP94cDxxXVJCHDK_qS1zI8g20xW9yG/view?usp=drivesdk
Thank you JESUS for this information Thank you very much you both GOD BLESS You both give you more wisdom Amen
Thank you sister. 🙏🙏🙏
Praise the Lord brothers.. GOD bless you both abundantly and mightily.🙏🙏
🙏🙏🙏
Praise the Lord brothers wonderful knowledge, glory to God and God bless you both abondantly.
Tq , god bless you both🙏🙏🙏
3000కులాలు 6000ఉపకులాలు 2000తెగలు 4000భాషలు ఇండియాలోనికి ఎలాగ వచ్చాయో, హిందూ వేదాంతులను చెప్పమనండి.
Bro అనిల్ గారి వివరణ,Bro జాన్ కొయ్యాగారి comments రెండూ super.
🙏🙏🙏
Thanks..
Very very Excellent message Brothers Unbelievable 👍🙏👌
God bless you
Super🙏 brothers. ఇద్దరికీ వందనములు🙏
🙏🙏🙏
Brother super Explanation. మీకు మా వందనములు.
🙏🙏🙏
drive.google.com/file/d/14JgP7FJB0qtjMmRwsvadbrBIvSK2Pz6l/view?usp=drivesdk
@@akwcapologetics3972 Tq Brother
Anil Kumar annayya super explanation 🙏❤️🙏❤️🙏❤️
JESUS CHRIST LIVING GOD IN THIS WHOLE WORLD
Very very interesting subject 👏👏👏👏👏👏 May god bless you with more knowledge
Thanks for sharing this knowledge, every believer & disciple of Lord Jesus Christ must know this.
God has given you this talent to understand this subject.
Wow wonderful msg sir........ chala telsukunnam
Meeku tagga mogudu Siva sakhi suguna gare varito debate pettukondi. Vintamu
Praise the lord brother, suuupppeerrr
Thank you brother. 🙏🙏🙏
Great 👍 discovery hands up to you God bless both of you
Thank you brother. 🙏🙏🙏
Anna super anil anna memu chala santhoshisthunnamu thanks..ma mind blowing aindhi nijalu chusi inkaa vedios cheyandi.....share chestamu
Thank you brother.
Awesome explanation, hats off to you both 🙏👍
Thank you Brother
Wonderful brothers you have Dane a. Great job. these lessons are more useful for feature generations .may god blessed you richly and absolutely.. I strongly believed that god is using both of you mightily in his service 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Thanks sir 🙏🙏🙏
Hats off anil kumar brother spread as much as possible 👍👏👏👏👏👏👏👏
👍👍👍
Please. Prey for us. 🙏🙏🙏🙏
Dheeni valla kontha mandhi hindus aiyna nijam thelsukunte manchi brothers...thank you your hardwork brothers
Wonderful teachings anna. Really worth. Nijanganey churches lo teach cheyali
👌While looking at Achaememid Empire I came across a place called Aria, in Persia. The Linguistics and Genetic Mapping proves your case. Hence some persons are desperate to rewrite the history in Indian Sub-continent
Thanks sir. 🙏🙏🙏
Wonderful topic brothers.,
🙏🙏🙏
Ye shall know the truth and truth shall set you free.This vedio is profound truth ,which can be deemed to establish a theroy .Please do this same vedii in english .This presentation should go to world wide scholars.
సోదరులకు వందనాలు. బాబెలు సంఘటన తరువాత నోవహు సంతానం అప్పటి ప్రజలు సమూహాలుగా ఏయే దేశాలకు వలస వెళ్ళారు దయచేసి చెప్పగలరు 🙏
God Jesus blessed you so much .christian love and greetings to you in the name of Jesus -matchless,unequelled, unsurpassed, most exalted, most high ,who shud blood and died on the rood to save the entire mankind from their sins and be with him in heaven forever with Almighty.Thank you brothers for giving wnderful truhs. Gangadharara Doddigarla.
ఈ వివరణ సంబాషణ విని ఆర్యమేధావులు మరియు మన భారత మహా పండితులు శాస్త్రజ్ఞులు దీనికి ఏమి వివరణ ఇస్తారో..!
🤔🤔🤔
మాన్య శ్రీ శ్రీ శ్రీ.లు మాత్రం నోరు తెరవరు.
అన్నీ మూసుకుని కూర్చుంటారు. చూడండి.
Excellent explanation 👌👌
Thank you brother.
Praise the lord god bless you 🙏🙏
🙏🙏🙏
So many thanks for wonderful video.anna.
Thank you brother. 🙏🙏
Praise the lord, devudu meekichina gnanamunu batti devuniki stotramulu. Very very good collection, may God bless you more.
Brother really superb investigation . 👍🙏🙏🙏🙏🙏
అన్న దేవునికే మహిమకలుగును గాక
👍👍👍
Both are same types nothing difference same language. Only.very good information brother ❤️👍
🙏🙏🙏
❤️🙏👍👍.
Chala interesting GA undhi.anil garu.dhevudu meeku entha jnanam icharu.
Thank you brother. 🙏🙏🙏
I like 1000% thank God bless you brother 🙏❤️🙏 Praise the lord Jesus Christ
Thank you Brother for your subject.
🙏🙏🙏
Thank you Brother
praise the Lord 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏god bless you brothers Jesus power
🙏🙏🙏
Thanks sir 🙏🙏
Thanks Sir 🙏🙏🙏🙏
🙏🙏🙏
Great job 🙏🙏🙏✊✊✊✊
God bless you🌹🌹🌹🙏🙏🙏 brothers. Very exited analysis.
🙏🙏🙏
Thanks sir. 🙏🙏
సత్యాన్ని సవివరంగా చారిత్రిక ఆధారాలతో బైబిల్ ఏమి చెప్పిందో ఆ లేఖనల నెరవేర్పు కూడా తెలిపారు.. చాలా ఉపయోగకరమైన రహస్యాలు తెలిపారు ధన్యవాదాలు..
ఆలాగే మన దేవునికి స్తోత్రాలు..
అయితే ఓ చిన్న ప్రశ్న అన్నయ్యలు
ఈ ఆర్యులు నోవహు సంతానమే కదా?
వారి గూర్చి ఏమైనా సమాచారం ఉంటే అందించగలరు..
Praise the Lord Jesus Christ
Thanks a lot brothers
🙏🙏🙏
tvaralo cheptha bro.
Churcheslo classes cheppadam manchi alochana brothers. Praise the lord.
👍👍👍
చాలా మంచి వివరాలు చెప్పారు మీకు నా వందనాలు యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ prove చేస్తే మీరు చరిత్ర ఆధారంగా తెలియజేసారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం
Thank you brother. 🙏🙏🙏
కల్పితాలకు. ఆధారాలు ఉండవు అబద్దాలు ఉంటాయి
Wonderful clarification tq sir
Abbabbbabbabbaaa maatallev sir oka cinema ni chupinchi natlu ga cheppaaru... no words sir, chaalaa excellent ga explain chesaaru.. we are eagerly waiting for next video.. may God bless you sir
🙏🙏🙏
Video ni choosinanduku . Thanks Sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brothers, very good research document. You have taken much strain to collect the data. May God bless you both and help people to know truth that was wilfully concealed by religious zealots.
Thanks sir.
Praise the lord bro 's wonderful analysis
🙏🙏🙏
సహోదరులారా మీద్వారా దేవుడుమాకు అనేకక్రొత్తసంగతులు తెలియజేస్తున్నారు వందనాలు.
🙏🙏🙏
Very very very good questions and answers.
🙏🙏🙏
Thank you Brother 🙏🙏🙏
Ilanti programs Chala cheyandi brother chalaabagudi enno telusukuntunnamu
Thank you Sister. 🙏🙏🙏
Bro Anil great research bramanisanni thippikottandi.
Thank you brother. 🙏🙏
Praise the lord all brothers 🙏👍👌
🙏🙏🙏
🙏🙏🙏. Thanks sir.
Jesus was a Buddhist monk
ఆది యందు “ దేవుడు భూమినీ ఆకాశమునూ సృష్ఠించెను “ ఈ ఒక్క వాక్యము చాలు మన దేశ మతోన్మాదుల నోరు మూయించడానికి.క్రైస్తవవుల దేవుడు మతాన్ని సృష్ఠించలేదు. మొత్తం ప్రపంచ కొరకు ప్రాణం పెట్టిన బైబిల్ దేవుడికే ప్రపంచం మ్మీద సర్వాధికారమున్నదని పై వాక్యం ద్వారా ఋజువైయున్నది.దేవుళ్ళు కాని కామాందులు భార్యలతో కామం తీర్చుకొని పిల్లల్ని పుట్టించారే గాని, పై వాక్యం లాంటి మాటను ఒక్కటైనా చెప్పలేదు.
ఆయన బైబిలు దేవుడు కాదు.
ఆయన "దేవుడు" అంతే. ❤️
Praise the lord 🙏
I guessed the same and also educated people like wise..
And I learnt many things from your vedio...
🙏🙏🙏👍👍👍
Thanks for watching sir. ❤️.v 🙏🙏
Bro, భారతీయులు ఏలామీయులనుండి వచ్చినవారని,ఏలామీయులు నోవాహు పెద్దకుమారుడైన shem సంతానమని యాషారు గ్రంధంలో clearగా ఉంది.
👍👍👍
సర్
యాషారు గ్రంధం బైబిల్ లో లేదు కదా?
drive.google.com/file/d/14JgP7FJB0qtjMmRwsvadbrBIvSK2Pz6l/view?usp=drivesdk
Sir Aryulu Yevaru? Shem,Ham,Japheth Veerilo Yevari Santhathi?
May be..... Nimrod ??
Wonder full masage.
ఇప్పుడు బ్రహ్మ కాళ్లు అంటరానివి అన్న మాట
🤗🤪🤣😂😋😀😄🤗
అంతేగా!!
అంతేగా!!
Prise the Lord brother's , wonderful explanation, valuable information. Good job, God bless you.
👍👍👍🙏🙏🙏
Thanks James sir. 🙏🙏🙏🙏
Sir please మరచిపోయాను సార్ ఒక మాట మాధిగ అంటే 24 కులాలు, 18 వర్నాలు ,66 సంచార జాతులు ఈ భూ ప్రపంచం లోనివి sir ,మన ధేశంలో ఆధి ధ్రావిడన్ మాదిగ మరియు ఆర్యులు ఈ 2 జాతులే ఈరెన్డూ కుటుంబాలు నుంచి అన్ని కులాలు వచ్చాయి సార్ , 24 గోత్రం ల వారే దేవుని కుమారులు. వారే దైవ గ్రంథముల లోని మాదిగ లు sir thankq very much
Praise the Lord nrobhars 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Waiting brother anil
👍👍👍
drive.google.com/file/d/14JgP7FJB0qtjMmRwsvadbrBIvSK2Pz6l/view?usp=drivesdk ..
Super brother
Great
veryyy good emparmation sir
🙏🙏🙏
Manchi history cheparu sar edariki 🙏🙏🙏🙏🙏🙏🙏
👍👍👍
Thanks andi. 🙏🙏🙏🙏
drive.google.com/file/d/1typP94cDxxXVJCHDK_qS1zI8g20xW9yG/view?usp=drivesdk
God bless you both
Brother ఏలము మరియు సింధు లోయనగరిక ఒకటే అని slides ద్వారా నిరూపించారు. ద్రావిడియాన్స్ హము సంతానం, సముద్ర మార్గం ద్వారా భారత దేశం లో హారప్ప నాగరికత గా స్థిరపడినవారు మీరుచెపుతున్న ఎలము (ఆర్యులు) ముందుగా స్థిరపడిన వారిని జయంచడం వలన వారి నివాసాలు మారినివి. మీరు వివరించినది ఎలమియులు ఆర్యులుగా భారత్ ను అక్రమించడంజరిగి ఉండవచ్చు . దయచేసి ఆర్యులు రకముందుమన నాగరికత ను కూడా వివరించి ద్రావిడుల మూలాల తెలుపగలరు. ఆర్యులు భారత్ ను హిందుకుష్ ద్వారా వచ్చారు అని చరిత్ర లో చదివాను.
హము కూడా నోవహు కుమారుడే కనుక తమిళ పదాలు కొన్ని మీరు చెప్పారు. కొన్ని తమిళ పదములు ఆఫ్రికా భాషలో కూడా ఉన్నవి అని విన్నాను హము నివాసాలు వివరించగలరా? కంచ ఐలయ్య గారు మాట్లాడినది హారప్ప నాగరికత( ద్రావిడులను) గురించి మాత్రమే.
Great work sir 👍
Ammeen
👍👍👍
Ayyagaru thankyou may God bless you great secrets
🙏🙏🙏
Sir. Thanks alot. 🙏🙏🙏.b
మూర్ఖులారా కళ్ళు తెరిచి చరిత్రను చిలికి నిజమైన హృదయముతో మీరే చెప్పండి ఏది నిజమో ఏది అబద్ధమో
👌👌👌
👍👍👍🙏🙏🙏. thanks sir.