డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో, హీరో లకే హీరో సాహస వీర, సింహ కిషోర, నటశేఖర కృష్ణ గారు మా ప్రాణం... కృష్ణ అంటే అభిమానులు, అభిమానులు అంటే కృష్ణ... మేము ఎప్పుడైనా ఇది నచ్చలేదు అంటే, సరే అనే వారు, అభిమానులకు నచ్చని విధంగా నటించ వద్దు అంటే సరే అనే వారు ! టాప్ హీరో లో హీరోయిన్ గా మా కూతురు ( అంటే కృష్ణ గారు మా అన్న ) మంజులను నటింప చేయాలి అనే ఆలోచన తో మా ప్రియ కృష్ణ అభిమాని, s.v. కృష్ణ రెడ్డి వెళ్లి అడిగేతే, నా అభిమానులు సరే అంటే చూస్తాం అన్నారు. మేము అభిమానులం అందరం ఏకమై వద్దు అన్నాము. మా మాట కు విలువిచ్చి మంజుల ను నటింప చేయలేదు. That is సూపర్ స్టార్ KRISHNA... అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి మేము జీవించి ఉన్నంత వరకు మా ఊపిరి కృష్ణ గారికే అంకితం. కృష్ణ గారు లేని రోజు మేము లేము. ఈ లోకమే మాకు చీకటి గా మారి పోతుంది. బిగ్ ఫ్యాన్ : యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట. సిరిసిల్ల జిల్లా : తెలంగాణ : 9494992399
అసలు నాగార్జున , కృష్ణా గారి చొక్కా పట్టుకుని అడిగే అవసరం ఉందా సినిమాలో డైరెక్టర్ అనేవాడు అందరి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సీన్స్ తీయాలి లేకపోతే ఇలాగే గొడవలూ ...... ఏదైనా సీనియర్స్ నీ గౌరవించడం నేర్చుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నిజం చెప్పాలంటే నాగార్జున పీక్ టైం లో కూడా కృష్ణ గారికి కొంచెం ఫేం ఉండేది.. ఇప్పుడు మహేష్ బాబు టైంలో నాగార్జున కు ఫేం ఉందా????? కనీసం 20 కోట్లు కలెక్షన్లు తెలేక....పోతున్నాడు..... ఇదే ఓడలు బళ్ళు , బళ్ళు ఓడలు అంటే.... అదే నాగార్జున మహేష్ బాబు తో సినిమా చేస్తూ మహేష్ నాగార్జున చొక్కా పట్టుకుంటే ఒప్పుకుంటాడా.... ఒకవేళ నాగార్జున ఒప్పుకున్నా. మహేష్ ఒప్పుకో డు తండ్రి నేర్పిన సంస్కారం అది....... 🙏🙏
నాగార్జున కృష్ణ గారి చొక్కా పడుకున్నందుకు గుంటూరు కృష్ణ మహల్ థియేటర్ లో కుర్చీలు పగలగొట్టారు ఆ దెబ్బకి రెండో రోజు సీన్ మార్చారు ఈ సినిమా డైరెక్షన్ చూసి ఈవివి కి తెలుగు వీర లేవరా మూవీ కి అవకాశం ఇచ్చారు కృష్ణ గారు 300 సినిమా అది కృష్ణ గారు పెట్టి కొన్న నమ్మకాన్ని వాడు వమ్ము చేశాడు వరస్ట్ ఈవివి గాడు జై సూపర్ స్టార్
మిత్రుడు, కృష్ణ బాబు గారు, చాల సంతోషం ! కృష్ణ గారి అభిమాని గా మీ లైఫ్ మారింది అన్నారు. ఏమిటీ విశేషం ! యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట. సిరిసిల్ల జిల్లా : తెలంగాణ : 9494992399
మరి కృష్ణ గారి అభిమానులంటే ఏం టనుకున్నారు...ఆయన్ను నటుడు గాకంటే వ్యక్తి గతంగా మనసులో కృష్ణ గారిని ప్రతి ష్ఠించుకుని మరీ అభిమానిస్తాం...మా తండ్రి గా అన్న గా భావిస్తాం...ఎందుకంటే అభిమానుల అభిప్రాయాలను ఆయన గౌరవిస్తారు... బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా మంజుల నటి స్తుందని టాప్ హీరో దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి గారు ప్రకటించినప్పుడు కృష్ణ గారి అభిమానులందరూ తీవ్రంగా వ్యతిరేకించాము..ఎన్టీఆర్ కృష్ణ గారికి అభిమాననటుడైఉండవచ్చు కానీ నిజమైన కృష్ణ అభిమానులు ఎవరూ ఎన్టీఆర్ ఎ..ఎన్.ఆర్ లు కృష్ణ గారి పట్ల వ్వవహరించిన తీరు మా సీనియర్ అభిమానులందరికీ తెలుసు..ఎవడయినా మా బేనర్లయిన పద్మాలయా విజయకృష్ణా లలో నటించారు కానీ మాకృష్ణ గారు ఎవరినీ పాత్ర ఇమ్మని పాకులాడలేదు...ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన నిజమైన హీరో మా కృష్ణ గారు.. అందుకే కృష్ణ గారి అభిమానులు ప్రత్యేకంగా ఉంటారు.. ఆయన అభిమానులైనందుకు గర్వంగా ఉంటారు.. తెలుగు సినిమా చరిత్రలో ప్రతీ కొత్త అధ్యాయం కృష్ణ గారి చేత ప్రారంభించినదే..ఈ చరిత్ర చాలు మాకు... తోటవెంకటరాజు... ఎం.ఏ..బి.ఇడి... వయస్సు..60 ఏళ్ళు.. అభిమానిగా వయస్సు..45 ఏళ్ళు.. ఇలా నాలాంటి వాళ్లు లక్షల మంది ఉన్నారు.. ఆయన ఇంట్లో ఉన్నా తెరమీద ఉన్నా మాకు ఆయనే సూపర్ స్టార్.. ఆయన తర్వాతే మహేష్ బాబు అయినా.....
Brother you are absolutely right l am hard core fan of superstar krishna I am 54 years old . Every hero acted in our banners. But they didn't offer krishna to their own production.krishna is great person in tollywood. Without any support he stood as superstar. He is legend
అసలు సూపర్ స్టార్ కృష్ణ గారి పాదధూళికి కూడా ఎవ్వరూ పనికిరారు అసలు ఆనిర్మాత దర్శకుడు తియ్యడంఏంటి కృష్ణ గారు ఒప్పకోవడంఏంటి ఆడు పనికిరాని వాడు చొక్కె పట్టికొని నటించడం ఏంటి ఆఫ్ట్రాల్ గాడు నాగార్జున
ఇతర హీరోల ఫ్యాన్స్ ఆ హీరో మూవీ ఫ్లాప్ అయిన వెంటనే ఇంకొక హీరో కి జంప్ అయ్యేవాల్లు. కానీ ఒక్కసారి కూడా *టైగర్ కృష్ణ* గారి ఫ్యాన్స్ పార్టీ మార్చింది లేదు. సాప్ట్ looks lo వుండే కృష్ణ గారే అసలైన రఫ్ అండ్ టఫ్ రియల్ డేరింగ్ డాషింగ్ హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్. కిరాయి కోటిగాడు ఒక్కటి చాలు సూపర్ స్టార్ macho image ki. కృష్ణ గారితో కానీ కృష్ణ గారి ఫ్యాన్స్ తో కానీ గొడవ పెట్టుకుని గెలిచిన వాళ్ళు ఒక్కడూ లేడు. బస్తీ మే సవాల్.
Krishan kee manchi mass follow undedhi.apptlo kani chiru.vachaka kottha shakam start atyinshi. krishana unna time lo chiru krishana tho poti PADI gelichadu. Krishan tharavtha pic strdom mass following chusidhi chiru okkade.krishana fans tho chiru fans gelicharu.prathi war lo ni evvari Naina adugu ko Basthi may sawal❤❤
కృష్ణ ఫ్యాన్స్ అంటే మోస్ట్ ఫెరోసియస్ గా వుండే వాళ్ళు....కృష్ణ గారి ఫ్యాన్స్ కి చుట్టూ శత్రువులే......అయినా కూడా ప్రతీ ఒక్కడితో ఢీ కొట్టేందుకు anytime anywhere ready ga వుండేవాళ్ళు....ప్రతీ ఫైట్ లో కృష్ణ గారి ఫ్యాన్స్ గెలిచారు....అందుకే కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఆ రోజుల్లో ఇతర హీరోల ఫ్యాన్స్ కి దడ.
Correct bro Kani krishan fans kee dhada puttinchindhi chiru fans.chiru vacchevaruku krishana fan following veru apparition ntr gsru kuda politcis lo kee vellaru.appudu chiru vacharu .apptivaruku fan wars lo krishan fans a gelichevaru Kani chiru kee 90 lo pics following undaam valla chiru fans chitha lo vadipoyevaru daniki karanam 90s lo chiru kee pic stardom undam valla😢😢Kani krishana eppatiki super star a❤❤❤
first cinima scop filim first mm filim chala kotha joner cinimalu chesina hero Krishna Atharvatha kothadananni ashwadhisthu kotha Daname thaname thana vupiri ga marchu kunna TRend setter ga nilichina hero Nagarjuna Action love comedy Famyly romantic Devotional ila anni kotha pathralu vesina yekaika hero Nagarjuna
Character కు, Character వేసిన వ్యక్తికి తేడా తెలియని మూర్ఖత్వం అది, వెర్రి కి పరాకాష్ట. దీన్ని ఒక పెద్ద గొప్ప విషయం చేసి ఆ వెర్రి చేష్టలు అభిమానం అని చెబుతారు..మీ పరువు పోతుంది.
Partisari meeru Krishna Krishna ankandi sir Krishna gaaru anandi Meeru ayana kantey age lo peddavaraina kuda. Inka sorry, Nenu ayana fan ni kaadu Tollywood fan ni
Naku ooha telse time ki top lo unna herolu chiru nag balayya venky. Nenu Valle hero anukunevadini. Kani appatlo prati tirunallalo prati tractor lo prathi dramallo vinipinche songs edo manasupaddanu kani , neetho sayamtram, aakasamlo okatara, vahvaa ne yavvanam, ee galilo. Ivani evari patala ani think chesukunevadini. Oka roju telsindi ivani super star Krishna gari songs ani ma nanna , pedannana babai lu andaru super star gariki veerabimanulu ani. Super star fans la marevari fans undaleru undaru. Na opinion lo super star ante always one and only Krishna garu. Anthe not even Mahesh garu.
U r right sir. E yedhava fans ki eppudu arthamavudho ento. Hero’s have good relationships offscreen. Only fans r fools who fight for them unnecessarily.
Yentha Kathaparam ga vellalanna Artist image kuda aalochimchali..... Andulonu KRISHNA GARI IMAGE thaggindi anukunnaru jayabheri unit antha... Aa tarvata vachina Movies Number One, Amma Donga la tho Krishna garu image andariki telisindi.... Anduke nenantanu * KRISHNA GARI LANTI HERO NA BHOOTO NA BHAVISHYATI*.
డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో, హీరో లకే హీరో సాహస వీర, సింహ కిషోర, నటశేఖర కృష్ణ గారు మా ప్రాణం... కృష్ణ అంటే అభిమానులు, అభిమానులు అంటే కృష్ణ... మేము ఎప్పుడైనా ఇది నచ్చలేదు అంటే, సరే అనే వారు, అభిమానులకు నచ్చని విధంగా నటించ వద్దు అంటే సరే అనే వారు ! టాప్ హీరో లో హీరోయిన్ గా మా కూతురు ( అంటే కృష్ణ గారు మా అన్న ) మంజులను నటింప చేయాలి అనే ఆలోచన తో మా ప్రియ కృష్ణ అభిమాని, s.v. కృష్ణ రెడ్డి వెళ్లి అడిగేతే, నా అభిమానులు సరే అంటే చూస్తాం అన్నారు. మేము అభిమానులం అందరం ఏకమై వద్దు అన్నాము. మా మాట కు విలువిచ్చి మంజుల ను నటింప చేయలేదు. That is సూపర్ స్టార్ KRISHNA... అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి మేము జీవించి ఉన్నంత వరకు మా ఊపిరి కృష్ణ గారికే అంకితం. కృష్ణ గారు లేని రోజు మేము లేము. ఈ లోకమే మాకు చీకటి గా మారి పోతుంది. బిగ్ ఫ్యాన్ : యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట. సిరిసిల్ల జిల్లా : తెలంగాణ : 9494992399
కృష్ణ గారు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి.
మా కృష్ణ గారు మా ప్రాణం
SUPERSTAR KRISHNA GARU MA PRANAM
Sir melanti abimanulu krishna garki vunnatavaraku krishna garu super star
Super,,, brother 🤝🤝🤝🤝🤝🤝🤝 Jai,,krishna.garu💪💪💪💪💪💪💪💪
మిత్రులు, కిరణ్ గారికి, జగదీష్ గారికి, చిన్నారావు గారికి , రవీంద్రనాథ్ గారికి నా హృదయ పూర్వక నమస్సుమాoజలు లు. యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట. సిరిసిల్ల జిల్లా : తెలంగాణ :
Positive attitude ki Nidarsanam NAA HERO KRISHNA GARU. I FOLLOWED THAT ATTITUDE FROM MY CHILDHOOD TO SINCE.NOW I HAVE 54 YEARS.
I am 54 years old .But my age is 48years as superstar favourite. He is always No1 superstar in my heart. Maheshbabu is after krishna. That's all
awesome !
krishna antha kadhu mahesh babu......krishna garu is a legend no one can beat him
వాళ్ళని అభిమానిస్తే ఏమి వస్తాది అది ఒక మానసికమైన రుగమాత లాంటిది వాళ్ళు ఏమైనా మనకి రూపాయ్యి కూడా ఇవ్వరు
Super Krishna garu Always
The king of the cinema industry
Thank you Super Star Garu
MA SS KRISHNA GARU FANS SUPER POWERFUL ACTION HEROES
MA HERO MASS DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD INDUSTRY
Superstar krishna గారు plain & lovely person. అందుకే అభిమానులు కు Always Special.
Daring and dashing hero
SUPERSTAR KRISHNA GARU
అసలు నాగార్జున , కృష్ణా గారి చొక్కా పట్టుకుని అడిగే అవసరం ఉందా సినిమాలో డైరెక్టర్ అనేవాడు అందరి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని సీన్స్ తీయాలి లేకపోతే ఇలాగే గొడవలూ ...... ఏదైనా సీనియర్స్ నీ గౌరవించడం నేర్చుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నిజం చెప్పాలంటే నాగార్జున పీక్ టైం లో కూడా కృష్ణ గారికి కొంచెం ఫేం ఉండేది.. ఇప్పుడు మహేష్ బాబు టైంలో నాగార్జున కు ఫేం ఉందా?????
కనీసం 20 కోట్లు కలెక్షన్లు తెలేక....పోతున్నాడు.....
ఇదే ఓడలు బళ్ళు , బళ్ళు ఓడలు అంటే....
అదే నాగార్జున మహేష్ బాబు తో సినిమా చేస్తూ మహేష్ నాగార్జున చొక్కా పట్టుకుంటే ఒప్పుకుంటాడా.... ఒకవేళ నాగార్జున ఒప్పుకున్నా. మహేష్ ఒప్పుకో డు తండ్రి నేర్పిన సంస్కారం అది....... 🙏🙏
Proud to be GMB family fans since 1965 onwards
Once a person became fan of superstar krishna he never changed in his life time
S bro
Yes obsulutly correct 💯
Super super super Star maa Krishna garu Aayana face chusthe
Maa family members ni chusinattu vuntundhi super star eppatiki Aayana maaa Super starey
SuperStar Krishna gariki unna cult fans, Craze, mass following never before ever after😍😍👌👌👌👌
Jai SuperStar Krishna garu🙏🙏🙏🙏
వారసుడు సినిమాతో కృష్ణ అభిమానుల చేసిన సంచలనం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిపోయింది ,అందుకే కృష్ణ గారిని సూపర్ స్టార్ అనేది.
జిందాబాద్ సూపర్ స్టార్ కృష్ణ
నాగార్జున కృష్ణ గారి చొక్కా పడుకున్నందుకు గుంటూరు కృష్ణ మహల్ థియేటర్ లో కుర్చీలు పగలగొట్టారు ఆ దెబ్బకి రెండో రోజు సీన్ మార్చారు ఈ సినిమా డైరెక్షన్ చూసి ఈవివి కి తెలుగు వీర లేవరా మూవీ కి అవకాశం ఇచ్చారు కృష్ణ గారు 300 సినిమా అది కృష్ణ గారు పెట్టి కొన్న నమ్మకాన్ని వాడు వమ్ము చేశాడు వరస్ట్ ఈవివి గాడు జై సూపర్ స్టార్
One nd only superstar ❤️❤️❤️❤️
కృష్ణ ఘట్టమనేని అంటే అంతే, వారి మనసులో చెరగని ముద్ర వేసుకున్న మా కృష్ణ కు తక్కువ చేసిన అభిమానులు మేము ఒప్పుకోను
Bokka
@@anilkumark3756 nee bondara kojja
@@morleraviravindar7442 నువ్వు రా కొజ్జా మాడ
@@anilkumark3756 neeku emindi ra, nee hero ni ante neeku kopam rada, evari abhimanam varidi
@@manipalize ok bro adi sinema alage chudali anthe kani contravarsi enduku
Legend Superstar Krishna. Peaks of Fan following and mass craze in late 1970s and 1980s
No sir 1995 వరకు super star image చెదరలేదు
Krishna garu appatiki super star
మ కృష్ణ గారి మీద అబిమానంతొ నా లైఫ్ మరిపొయిందీ
em ayyendi life ki
Hero ayyadu
మిత్రుడు, కృష్ణ బాబు గారు, చాల సంతోషం ! కృష్ణ గారి అభిమాని గా మీ లైఫ్ మారింది అన్నారు. ఏమిటీ విశేషం ! యెల్లె బాల కృష్ణ, గంభీరావుపేట. సిరిసిల్ల జిల్లా : తెలంగాణ : 9494992399
Ela marindi sir ?
Life poyidha
Telugu industry lo yentha mandhi hero's vunna krishna gari image separate ✍️✍️✍️✍️✍️
Correct iam Chiru fan
సూపర్ స్టార్ కృష్ణ
SUPERSTAR KRISHNA ALWAYS SUPERSTAR
మరి కృష్ణ గారి అభిమానులంటే ఏం టనుకున్నారు...ఆయన్ను నటుడు గాకంటే వ్యక్తి గతంగా మనసులో కృష్ణ గారిని ప్రతి ష్ఠించుకుని మరీ అభిమానిస్తాం...మా తండ్రి గా అన్న గా భావిస్తాం...ఎందుకంటే అభిమానుల అభిప్రాయాలను ఆయన గౌరవిస్తారు... బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా మంజుల నటి స్తుందని టాప్ హీరో దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి గారు ప్రకటించినప్పుడు కృష్ణ గారి అభిమానులందరూ తీవ్రంగా వ్యతిరేకించాము..ఎన్టీఆర్ కృష్ణ గారికి అభిమాననటుడైఉండవచ్చు కానీ నిజమైన కృష్ణ అభిమానులు ఎవరూ ఎన్టీఆర్ ఎ..ఎన్.ఆర్ లు కృష్ణ గారి పట్ల వ్వవహరించిన తీరు మా సీనియర్ అభిమానులందరికీ తెలుసు..ఎవడయినా మా బేనర్లయిన పద్మాలయా విజయకృష్ణా లలో నటించారు కానీ మాకృష్ణ గారు ఎవరినీ పాత్ర ఇమ్మని పాకులాడలేదు...ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన నిజమైన హీరో మా కృష్ణ గారు.. అందుకే కృష్ణ గారి అభిమానులు ప్రత్యేకంగా ఉంటారు.. ఆయన అభిమానులైనందుకు గర్వంగా ఉంటారు.. తెలుగు సినిమా చరిత్రలో ప్రతీ కొత్త అధ్యాయం కృష్ణ గారి చేత ప్రారంభించినదే..ఈ చరిత్ర చాలు మాకు... తోటవెంకటరాజు... ఎం.ఏ..బి.ఇడి... వయస్సు..60 ఏళ్ళు.. అభిమానిగా వయస్సు..45 ఏళ్ళు.. ఇలా నాలాంటి వాళ్లు లక్షల మంది ఉన్నారు.. ఆయన ఇంట్లో ఉన్నా తెరమీద ఉన్నా మాకు ఆయనే సూపర్ స్టార్.. ఆయన తర్వాతే మహేష్ బాబు అయినా.....
🙏🙏 Ilove superstar krishnagaru❤️❤️❤️❤️❤️
Ohhh super sir nenu till 40 years Krishna garu abhimanini
Meeru chala baga chepparu thank you sir thank you
చాలా బాగా చెప్పారు సార్ ...
Brother you are absolutely right l am hard core fan of superstar krishna I am 54 years old . Every hero acted in our banners. But they didn't offer krishna to their own production.krishna is great person in tollywood. Without any support he stood as superstar. He is legend
రెడ్డి గారు థాంక్స్ అండీ. మీ ఊరు?
Super star Krishna sir me fan base avarest sir hat soff
అసలు సూపర్ స్టార్ కృష్ణ గారి పాదధూళికి కూడా ఎవ్వరూ పనికిరారు అసలు ఆనిర్మాత దర్శకుడు తియ్యడంఏంటి కృష్ణ గారు ఒప్పకోవడంఏంటి ఆడు పనికిరాని వాడు చొక్కె పట్టికొని నటించడం ఏంటి ఆఫ్ట్రాల్ గాడు నాగార్జున
That's super star from SSMB anna fan's ikkada
I'm the fan of Super Star The Great Krishna
One and Only Super Star Krishna gaaru
ఇతర హీరోల ఫ్యాన్స్ ఆ హీరో మూవీ ఫ్లాప్ అయిన వెంటనే ఇంకొక హీరో కి జంప్ అయ్యేవాల్లు.
కానీ ఒక్కసారి కూడా *టైగర్ కృష్ణ* గారి ఫ్యాన్స్ పార్టీ మార్చింది లేదు.
సాప్ట్ looks lo వుండే కృష్ణ గారే అసలైన రఫ్ అండ్ టఫ్ రియల్ డేరింగ్ డాషింగ్ హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్.
కిరాయి కోటిగాడు ఒక్కటి చాలు సూపర్ స్టార్ macho image ki.
కృష్ణ గారితో కానీ కృష్ణ గారి ఫ్యాన్స్ తో కానీ గొడవ పెట్టుకుని గెలిచిన వాళ్ళు ఒక్కడూ లేడు.
బస్తీ మే సవాల్.
Krishan kee manchi mass follow undedhi.apptlo kani chiru.vachaka kottha shakam start atyinshi. krishana unna time lo chiru krishana tho poti PADI gelichadu. Krishan tharavtha pic strdom mass following chusidhi chiru okkade.krishana fans tho chiru fans gelicharu.prathi war lo ni evvari Naina adugu ko
Basthi may sawal❤❤
Krishna gaaru ante aa range untundhi jai krishna gaaru
Legend Superstar Krishna
Krishna garini ammana ante fans kottevaru. Antha following unna hero.
కృష్ణ ఫ్యాన్స్ అంటే మోస్ట్ ఫెరోసియస్ గా వుండే వాళ్ళు....కృష్ణ గారి ఫ్యాన్స్ కి చుట్టూ శత్రువులే......అయినా కూడా ప్రతీ ఒక్కడితో ఢీ కొట్టేందుకు anytime anywhere ready ga వుండేవాళ్ళు....ప్రతీ ఫైట్ లో కృష్ణ గారి ఫ్యాన్స్ గెలిచారు....అందుకే కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఆ రోజుల్లో ఇతర హీరోల ఫ్యాన్స్ కి దడ.
Correct bro Kani krishan fans kee dhada puttinchindhi chiru fans.chiru vacchevaruku krishana fan following veru apparition ntr gsru kuda politcis lo kee vellaru.appudu chiru vacharu .apptivaruku fan wars lo krishan fans a gelichevaru Kani chiru kee 90 lo pics following undaam valla chiru fans chitha lo vadipoyevaru daniki karanam 90s lo chiru kee pic stardom undam valla😢😢Kani krishana eppatiki super star a❤❤❤
Super star great man
Super star Krishna garu any time no1 hero
No Krishna super star great man
Hero Krishna super star great man
Super star fans ikkada
That is super start krishna
Jai super star Krishna gaaru
Krishan gaaru eppudu Super ⭐
Jai Mahesh Anna jai super star
Super star krishna is a great 👍hero
Jai super star Krishna 🙏
I love superstar forever
My favorite actor Krishna
అయ్యా కొంచెం speed గా చెప్తే బాగుంటుంది. 🙏🏻
Super star Krishna garu tharuvath evaruyaina
Proud to be krishna gari fan
My favourite star evergreen superstar
Arey Krishna kadhube Krishna gaaru
కృష్ణ అని ఇంకోసారి అనకండి.... చాలా ఇబ్బందిగా ఉంది అలా ఏకవచనంతో పిలుస్తుంటే....
హీరో కృష్ణ గారు అని చెప్పండి....వీలు ఐతే
Super,,bro💪💪💪💪💪💪,Jai
Mb
first cinima scop filim first mm filim chala kotha joner cinimalu chesina hero Krishna Atharvatha kothadananni ashwadhisthu kotha Daname thaname thana vupiri ga marchu kunna TRend setter ga nilichina hero Nagarjuna Action love comedy Famyly romantic Devotional ila anni kotha pathralu vesina yekaika hero Nagarjuna
Super.krishna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
One and only superstar
Apatiki Telugu Super Star Hero Krishna ne
Character కు, Character వేసిన వ్యక్తికి తేడా తెలియని మూర్ఖత్వం అది, వెర్రి కి పరాకాష్ట.
దీన్ని ఒక పెద్ద గొప్ప విషయం చేసి ఆ వెర్రి చేష్టలు అభిమానం అని చెబుతారు..మీ పరువు పోతుంది.
Jai Mahesh Babu Anna
Jai superstar krishnagaru
Jai mb 💥💥 family
Jai super star⭐
That is Krishna 💪💪👌👌😃😃
Krishna gari fan nenu my age now 50
Supar 🌟 ante anthe mari
Heroes ki Leni baadha manakendhuku.vaallantha eppudu okate.so manam kottukovadam endhuku.manaki nachithe chudhaamu.nachakapothe leave them.evariki vaare goppa.
Partisari meeru
Krishna Krishna ankandi sir
Krishna gaaru anandi
Meeru ayana kantey age lo peddavaraina kuda.
Inka sorry,
Nenu ayana fan ni kaadu
Tollywood fan ni
Krishna Coller Pattukovadam Tappu, Actually Krishna role father, Nagarjuna role Son.
Super
That is super star iam
Real legend
3:30 is Currect
Jai super star
King N A G A R J U N A
Nag you r super...because u given positive statement.... You r always king
Jai super ⭐ ⭐⭐⭐⭐
Krishna gari fansa mazaka Ayana fans Anthe Alage vuntaru
That is super star craze
That.is.superstar
Krishna kaadura Babu
Krishna garu give respect
Manchitananaki Maaru Peru natashekara Krishna'.......Mahi
Krishna super
There is a lot of difference between hero and artist
Hero is person who saves peoples life artist act in film don't call actors as hero's pls
I like Krishna garu but encourage newcomers
Stop nepotism
King nagarjuna
Keeravani sir Music 🎶 gave Oxygen to this movie Excellent 👌 Music 🎶 by legendary Keeravani sir
Krishna kadu krishan garu
Naku ooha telse time ki top lo unna herolu chiru nag balayya venky. Nenu Valle hero anukunevadini. Kani appatlo prati tirunallalo prati tractor lo prathi dramallo vinipinche songs edo manasupaddanu kani , neetho sayamtram, aakasamlo okatara, vahvaa ne yavvanam, ee galilo. Ivani evari patala ani think chesukunevadini. Oka roju telsindi ivani super star Krishna gari songs ani ma nanna , pedannana babai lu andaru super star gariki veerabimanulu ani. Super star fans la marevari fans undaleru undaru. Na opinion lo super star ante always one and only Krishna garu. Anthe not even Mahesh garu.
Good vedio
krishna Abhimana natudu Nagarjuna kavalante telusu kondi Krishna ne oka inter viw lo cheppadu Na fave rate hero Nagarjuna ani
Correct sir
U r right sir.
E yedhava fans ki eppudu arthamavudho ento. Hero’s have good relationships offscreen. Only fans r fools who fight for them unnecessarily.
@@arjun20121 correct sir
Yentha Kathaparam ga vellalanna Artist image kuda aalochimchali..... Andulonu KRISHNA GARI IMAGE thaggindi anukunnaru jayabheri unit antha... Aa tarvata vachina Movies Number One, Amma Donga la tho Krishna garu image andariki telisindi.... Anduke nenantanu * KRISHNA GARI LANTI HERO NA BHOOTO NA BHAVISHYATI*.
Movie super dailogue untay
Narration chethaga undhi.. Voice bagale...cheppe vidhanam assalu.bagolee
Naku Kristina dance ante chala istam athani dance kosam atani movies chusthunt😜😆😆😆😆😆😃😃
అదే ***క్రేజ్
Major Chandrakanth movie gurinchi cheppandi
THEY MUST CHANGE CLIMAX MOVIE WILL BE SUPET
Super star antay ade
Pls tell mi to Krishhna Garu