కధ చాలా బాగుంది. నాగమౌనిక గారు సందర్బంన్ని బట్టి స్వరం మార్చి చాలాబాగా వినిపిస్తారు. నేను చెప్పాలి అనుకొన్నది అఖరున మీరేచెప్పారు. ఇలాంటి ముగింపు సినిమాల్లో కధల్లో తప్ప నిజ జీవితం లో కష్టం. ఒక వేళ ఎవరుఅయిన ఉన్న సమాజం వారిని ప్రశాంతం గా బ్రతకానివ్వదు. వారి సంతానం కి వివాహాలు అవ్వనివ్వరు
Story super and story elevated by voice
ధన్యవాదములు సార్ 🙏🏻
కధ చాలా బాగుంది. నాగమౌనిక గారు సందర్బంన్ని బట్టి స్వరం మార్చి చాలాబాగా వినిపిస్తారు.
నేను చెప్పాలి అనుకొన్నది అఖరున మీరేచెప్పారు. ఇలాంటి ముగింపు సినిమాల్లో కధల్లో తప్ప నిజ జీవితం లో కష్టం. ఒక వేళ ఎవరుఅయిన ఉన్న సమాజం వారిని ప్రశాంతం గా బ్రతకానివ్వదు. వారి సంతానం కి వివాహాలు అవ్వనివ్వరు
ధన్యవాదములు సార్ 🙏🏻
బావుంది 🌷
ధన్యవాదములు సార్ 🙏🏻
కాలానికి తగ్గ కథ. కథ ఆఖరులో మృగాడికి చక్కని చెంపపెట్టు ఇచ్చారు. ఆడదాన్ని కించపరుస్తూ మగవాడు మాత్రం జల్సా చేస్తుంటాడు. కలానికి తగ్గ గళం
ధన్యవాదములు మేడం 🙏🏻
కథ చాలా బాగుంది…
అభినందనలు…
స్వరం కుడా కథకు వన్నెతెచ్చింది…
ధన్యవాదములు సార్ 🙏🏻
వేశ్య... బాగా చదివారు. ముఖ్యంగా బంగారానికి నాన్న అనబడే వ్యక్తి మాట్లాడేటప్పుడు స్వరంలో తేడా యాస చాలా బాగా చూపించారు మౌనికగారు అభినందనలు! ❤
ధన్యవాదములు మేడం 🙏🏻
కథ బాగా చదివారు 🎉
ధన్యవాదములు సార్ 🙏🏻