మీ కళా సేవ అభినందనీయము .ఆయా పాత్రల్లో పేరు తెచ్చుకున్న కళా కారులను ఒకే పద్యాన్ని వేరు వేరు రాగలలో అలపించిన తీరు వీనుల విందు గా ఉంది.మీ కళా ప్రయత్నం కి శిరస్సు వంచి కళాభి వందనాలు
🌹🌹🌹తెలుగు వారికే సొంతమైన *** పౌరాణిక /జానపద /సాంఘిక పద్య 🌷కళాసౌరవభవములను (కోల్డ్ స్టోరేజ్ నుండి )వెలుగులోనికి తెస్తున్న NNR ఛానల్ వారు మిక్కిలి అభినందనీయులు - ఎందరో మహానుభావులను *వారి నోట జారువాలు 🌹👌కమ్మని తెలుగు భావితరములవారు ఆశ్వాదించగలరు !!! మఱియొకసారి NNR ఛానల్ వారికీ 🙏🙏🙏కళాభివందనములు 👏👏👏👏👏👏👏👏
NNR వరుజగతుకు ituvanti sath Bhakthi shandheshathmaka natakamulanniyu nata చక్రవర్తుల galamunundi వినిపించును జగత్తులో తెలుగు జాతి భాష శాష్కృతికి pattamukattutegaka దైవానుగ్రహం సర్వజగత్ jeevakotiki సోపాన సంగీత సాహిత్య manoranjaka mokshashadhanalu ga suaryachandrulunnanthavaraku mana తెలుగుజాతి విరాజిల్లు🌻🙏👌
రామ్మోహన్ చౌదరి, షణ్ముఖి ఆంజనేయరాజు గారు రామాంజనేయయుద్ధం వార్ సీన్ ఆడియో
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
ruclips.net/video/BTJZvXbSiI4/видео.html
శ్రీ విజయ్ కుమార్ గారు మాల్ కోస్ రాగం లో వినిపించిన తీరు చాలా చక్కగా వున్నది.
ముద్ర గడ మునియ్య. బెంగ లూరు.నలుగురు. కళాకారులు.పద్యగానము.మహాద్భుతం. వారందరికీ శ త సహ శ్ర కో టి కళా వం దనాలు. ప్ర సార ము చే సిన మీ చా నలుకు కూడా
టి శ్రీ రాములు గారు పాడుతుంటే ఆంజనేయుడు పాడుతున్నట్లు ఉంటుంది
Thanks for watching and commenting Gopal garu
Super super Vijayakumargaru
T శ్రీ రాములు గారి పద్యం వుంటే బాగుండేది
ఆడియో అందుబాటులో లేకపోవడం వళ్ళ అందించలేకయం. Anyway thanks for watching siva shankar garu📺
అయ్యా! T. శ్రీరాములు గారి పద్యం కూడా జోడించి వుంటే బాగుండేది.
NNR varki na namaskaramulu🙏🙏🙏
మీ కళా సేవ అభినందనీయము .ఆయా పాత్రల్లో పేరు తెచ్చుకున్న కళా కారులను ఒకే పద్యాన్ని వేరు వేరు రాగలలో అలపించిన తీరు వీనుల విందు గా ఉంది.మీ కళా ప్రయత్నం కి శిరస్సు వంచి కళాభి వందనాలు
మీ ప్రోత్సహానికి ధన్యవాదాలు వెంకటేశ్వరరావు గారు
🌻👌andaru chala madhuramuga padi manashula Ranjinmpacheshina meeru charitralo likinchukonna ru 🌻👌 Jai shree Radhe Krishna 🌻🙏👌
ఎలా సంపాదిస్తున్నారోగాని ఇకవినలేమేమో అనుకున్న స్వరాలను వినిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు!
రామ్మోహన్ చౌదరి, షణ్ముఖి ఆంజనేయరాజు గారు రామాంజనేయయుద్ధం వార్ సీన్ ఆడియో ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
ruclips.net/video/BTJZvXbSiI4/видео.html
Thanks for watchimg Issac prasad rao garu
Super.Exlent.mr.vejaykumar
Thanks for watching Krupaswamy garu
Nenu chusina vallu ramarao garu.. lakshmanarao garu eddaru machi natulu..
Dhanyavadalu Srinu garu. Best wishes.
నటరత్నాలు పాడిన ఆణిముత్యాలు సేకరించి పెట్టినందుకు ధన్యవాదాలు.కానీ టీ శ్రీరాములు పద్యం లేకపోవడం పెద్ద లోటు.
ఆడియో అందుబాటులో లేకపోవడం వాళ్ళ అందించలేకయం. Thanks for watching chawdary garu
L lii lii
@@NNRDramaPadyalu lii
All are great legend s t sreeramulu also very good artist thanks for uploading
Thanks for watching Koteswararo garu
🌹🌹🌹తెలుగు వారికే సొంతమైన *** పౌరాణిక /జానపద /సాంఘిక పద్య 🌷కళాసౌరవభవములను (కోల్డ్ స్టోరేజ్ నుండి )వెలుగులోనికి తెస్తున్న NNR ఛానల్ వారు మిక్కిలి అభినందనీయులు - ఎందరో మహానుభావులను *వారి నోట జారువాలు 🌹👌కమ్మని తెలుగు భావితరములవారు ఆశ్వాదించగలరు !!! మఱియొకసారి NNR ఛానల్ వారికీ 🙏🙏🙏కళాభివందనములు 👏👏👏👏👏👏👏👏
Chalaa bagundhi
Rammahan. Choudarygaru. Super
Dhanyavadalu saibaba garu
నవరసాల తోటి వీనులకు విందు కల్పించిన ఎన్. ఎన్. ఆర్ మీడియా వారికి ధన్యవాదాలు...
బి.వై.కె యాదవ్ నెల్లూరు. 8008886104
నేటితరం రంగస్థల కళాకారులు BYK Yadav అన్నగారు, మీ అభినందనలు చాల ఆనందాన్ని కలిగిస్తున్నాయి. Thanks for watching.
ఈ ప్రయత్నం చాలా బాగుంది.
ఉయ్యూరు గోపాలస్వామి గారి ఆంజనేయుడు పద్యాలు పెట్టండి.
సేకరించే ప్రయత్నం చేస్తాము లభ్యమైతే తప్పుకుండా అప్లోడ్ చేస్తాము సూర్యనారాయణ గారు
Mohan choudary excellent
🙏
నేననుకున్నది ముందే పెద్దలు వెలిబుచ్చారు టి శ్రీరాములు గారి గాత్రంలేకపోవడం ఒకలోటే
thanks for you watching sriram garu
One of the excellent vedio sir. All are unbelievable and wonderful 🎵🎤.
Thank you so much 😀 jagadeesh garu
Mr super
Very good collection
Thanks a lot jeevaratnam garu
Mahaneehulu kalakarulu
Mr👌
Thanks for commenting Benerjee garu
NNR వరుజగతుకు ituvanti sath Bhakthi shandheshathmaka natakamulanniyu nata చక్రవర్తుల galamunundi వినిపించును జగత్తులో తెలుగు జాతి భాష శాష్కృతికి pattamukattutegaka దైవానుగ్రహం సర్వజగత్ jeevakotiki సోపాన సంగీత సాహిత్య manoranjaka mokshashadhanalu ga suaryachandrulunnanthavaraku mana తెలుగుజాతి విరాజిల్లు🌻🙏👌
Lirics kooda pettandi please
next video lo pedatamuu narasimhamurthy garu
What a memories
Thanks a lot usharani garu for watching 📺
Thanks again
Harmoniyam speech ekkuva ga undhi