Bro..very Nice 👌 Almost మీరు నా age అనుకుంట నాది (84 Dec 1) 2004 లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్. 2018 లో మీరు రియలైజ్ అయ్యారు. నేను 2024 లో అసలైన జీవితం గురించి తెలుసున్నాను,తెలుసుకుంటున్నాను ఈ డిసెంబర్ కీ 39 ఇయర్స్ cross అవుతాయి నాకు. Still facing problams Personally,proffecinally కానీ పాజిటివ్ ఆలోచుండం మొదలు పెట్టను... నాకు చిన్నపడి నుండి వున్న ఒక గొప్ప అలవాటు News paper చదవడం,కరెంట్ అఫ్ఫైర్స్,GK,politics,sports (Cricket) నాకు grip వుండడం వలన కొంచం .నేను మాట్లాడే మాటలు కూడా పేపర్ భాష వుండడం వలన నాకు ఎంతో కొంత మా వల్ల దగ్గరగని కొత్తగా పరిచయం అయినా వాళ్ళ దగ్గరా గానీ వెలువ వుంది కానీ జీవిత వెలువ తెలుసుకోలే.కొన్ని స్టోరీస్ చదివిన అప్పటిమందం ఆ zeal ఉండేది. నా స్టొరీ కొంచం యెక్కువ అయింది కానీ. నా సమస్యలు పోలే కానీ పోతాయ్ అనే కాన్ఫిడెన్స్ పాజిటివ్ ఆటిట్యూడ్ తో దాదాపు నాకు doors open అవుతున్నాయ్. నేను diffrent గా మాత్రం తయారు అవుతున్న..బ్రో దావత్ (పార్టీ) లో కూడా కూర్చోవడం లేదు యేదో ఒక్కటీ చేప్పి అక్కడి నుండి వెళ్లి పోతున్న ఎందుకు అంటే అక్కడ అంతా నెగెటివ్ మాటలుదున్నారు సో..బ్రదర్ నేను డబ్బు,పాజిటివ్ ఈ రెండు విషలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే చూస్తున్నాను .. మీ ఇంట్రడక్షన్ వీడియో బాగుంది...మంచి బుక్స్ summery voice over చేయు...బ్రో ఇంకా చాలా వీడియోస్ మీనుండి ఎక్సపెక్ట్ చేస్తున్నాను అన్ని వీడియోస్ జెన్యూన్ గా వున్నాయి ❤❤
ఎంతో సమయాన్ని వెచ్చించి ఓపికతో రిప్లై రాసినందుకు థాంక్స్ . మనం ఉన్న సొసైటీ లో నెగటివిటీ కి ఎక్కువ ప్రాధ్యాన్యత ఇస్తారు . ఎవరిగురించైనా నెగటివ్ గా మాట్లాడితే, చాలామంది పట్టించుకుంటారు . కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతుంది. చాలా మంది మరింత బాగా ఎదగటానికి పాజిటివ్ థింకింగ్ ఎంత అవసరమో గుర్తిస్తున్నారు. మనకి మనం మంచి చేసుకుంటూ చుట్టూ ఉన్న వారికీ మంచి చేయటం అంటే దేవుడు మనకిచ్చిన జీవితమనే వరాన్ని సద్వినియోగం చేసుకోవటం. I wish you all the best for your success and happiness
Dabbuu venta Padatam kanna mana values and skills meedha yekkuva Drushti pettaali ani cheppaaru 🎉 aa words na manasu lo baga naatuku poinai…thank you late ga aina life lo realisation vachchindhi naku,mee video tharvaathe🎉
👌🏻👌🏻👌🏻sir మీరేమి చెప్పిన 💯కంటెంట్ videos పెడుతున్నారు tq👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pls keep following. Everybody should become rich. That's the target
Congratulations nd I wish you all the best
Thank you
మంచి చేయాలనే ఆలోచన అందరికి ఉండదు నేటి ప్రపంచంలో కిని మీ పాజిటివ్ think 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you for your support
Oka person 18 years daggara nunchi Ela happy ga vundalo tanu ye vidamu ga vunte tanu money value perugutundho oka video cheyagalaru sir thank you sir
నా జీవితం లో ఫెయిల్యూర్, మీ నోటితో సార్
Bro..very Nice 👌
Almost మీరు నా age అనుకుంట నాది (84 Dec 1)
2004 లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్.
2018 లో మీరు రియలైజ్ అయ్యారు.
నేను 2024 లో అసలైన జీవితం గురించి తెలుసున్నాను,తెలుసుకుంటున్నాను
ఈ డిసెంబర్ కీ 39 ఇయర్స్ cross అవుతాయి నాకు. Still facing problams Personally,proffecinally కానీ పాజిటివ్ ఆలోచుండం మొదలు పెట్టను... నాకు చిన్నపడి నుండి వున్న ఒక గొప్ప అలవాటు News paper చదవడం,కరెంట్ అఫ్ఫైర్స్,GK,politics,sports (Cricket) నాకు grip వుండడం వలన కొంచం .నేను మాట్లాడే మాటలు కూడా పేపర్ భాష వుండడం వలన నాకు ఎంతో కొంత మా వల్ల దగ్గరగని కొత్తగా పరిచయం అయినా వాళ్ళ దగ్గరా గానీ వెలువ వుంది కానీ జీవిత వెలువ తెలుసుకోలే.కొన్ని స్టోరీస్ చదివిన అప్పటిమందం ఆ zeal ఉండేది.
నా స్టొరీ కొంచం యెక్కువ అయింది కానీ.
నా సమస్యలు పోలే కానీ పోతాయ్ అనే కాన్ఫిడెన్స్ పాజిటివ్ ఆటిట్యూడ్ తో దాదాపు
నాకు doors open అవుతున్నాయ్.
నేను diffrent గా మాత్రం తయారు అవుతున్న..బ్రో
దావత్ (పార్టీ) లో కూడా కూర్చోవడం లేదు యేదో ఒక్కటీ చేప్పి అక్కడి నుండి వెళ్లి పోతున్న ఎందుకు అంటే అక్కడ అంతా నెగెటివ్ మాటలుదున్నారు
సో..బ్రదర్ నేను డబ్బు,పాజిటివ్ ఈ రెండు విషలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే చూస్తున్నాను .. మీ ఇంట్రడక్షన్ వీడియో బాగుంది...మంచి బుక్స్ summery voice over చేయు...బ్రో
ఇంకా చాలా వీడియోస్ మీనుండి ఎక్సపెక్ట్ చేస్తున్నాను అన్ని వీడియోస్ జెన్యూన్ గా వున్నాయి ❤❤
ఎంతో సమయాన్ని వెచ్చించి ఓపికతో రిప్లై రాసినందుకు థాంక్స్ . మనం ఉన్న సొసైటీ లో నెగటివిటీ కి ఎక్కువ ప్రాధ్యాన్యత ఇస్తారు . ఎవరిగురించైనా నెగటివ్ గా మాట్లాడితే, చాలామంది పట్టించుకుంటారు . కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతుంది. చాలా మంది మరింత బాగా ఎదగటానికి పాజిటివ్ థింకింగ్ ఎంత అవసరమో గుర్తిస్తున్నారు. మనకి మనం మంచి చేసుకుంటూ చుట్టూ ఉన్న వారికీ మంచి చేయటం అంటే దేవుడు మనకిచ్చిన జీవితమనే వరాన్ని సద్వినియోగం చేసుకోవటం. I wish you all the best for your success and happiness
Dabbuu venta Padatam kanna mana values and skills meedha yekkuva Drushti pettaali ani cheppaaru 🎉 aa words na manasu lo baga naatuku poinai…thank you late ga aina life lo realisation vachchindhi naku,mee video tharvaathe🎉
Nothing is late. keep learning and keep growing. Money, happiness, satisfaction and fame follow you.
@@WealthyteluguThank you…💐
Very nice 👍 🎉
Good evening sir