ధూమ శకట గమనాగమన విరామ స్థానంలో (రైల్వే స్టేషన్) .. అంటూ .. భిన్నమైన డైలాగులతో మధ్యతరగతి మనుషుల జీవన పోరాటాన్ని పద్మవ్యూహం నాటికగా మలచిన ఎల్బీ శ్రీరామ్ ప్రస్థానం గొప్పది..నాటక రంగంలో పద్మవ్యూహం నాటిక ప్రజానాట్యమండలి నిర్వహించే అనేకానేక సభల్లో ప్రదర్శనగా తెలుగు వాళ్ల మనసును ఆకట్టుకుంది..ఎల్బీ శ్రీరామ్ గారు మంచి నటుడు …చక్కని రచయిత…ఇంటర్వ్యూ బాగుంది..ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తి..🎉
అన్నదమ్ములు ఇలా ఉంటే ప్రతీ కుటుంబం చాలా బాగుంటుంది...
మీ కుటుంబ విలువలు మేమందరం నేర్చుకుంటామని సంకల్పం.... మీ కుటుంబానికి మా హృదయపూర్వక అభినందనలు 🙏🏻
సంస్కారం అంటే ఏంటో ఇలాంటివాళ్లను చూసి నేర్చుకోవాలి
good message about your brother:'s contribution for your life.
Great writer n actor... Jayaho
Tnr anna we miss u
Lucky to have such supportive brother
ధూమ శకట గమనాగమన విరామ స్థానంలో (రైల్వే స్టేషన్) .. అంటూ .. భిన్నమైన డైలాగులతో మధ్యతరగతి మనుషుల జీవన పోరాటాన్ని పద్మవ్యూహం నాటికగా మలచిన ఎల్బీ శ్రీరామ్ ప్రస్థానం గొప్పది..నాటక రంగంలో పద్మవ్యూహం నాటిక ప్రజానాట్యమండలి నిర్వహించే అనేకానేక సభల్లో ప్రదర్శనగా తెలుగు వాళ్ల మనసును ఆకట్టుకుంది..ఎల్బీ శ్రీరామ్ గారు మంచి నటుడు …చక్కని రచయిత…ఇంటర్వ్యూ బాగుంది..ఎందరో ఔత్సాహికులకు స్ఫూర్తి..🎉
you are greatest person
Meru machievaru
😊