ప్రాచీన భారతదేశంలో ఎవరికీ తెలియని Optical Illusions - వీటిని రహస్యంగా ఎందుకు దాచారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024

Комментарии • 415

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Год назад +86

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. హిందూ ఆలయంలో దాగిన రహస్య సంకేతం! - ruclips.net/video/gY2p_hMG_gk/видео.htmlsi=DCAiHd0mB67-q2qi
    2. హంపిలొ optical illusion - ruclips.net/video/nYig6VVzek8/видео.htmlsi=BtbCEd501lQNHRS8
    3. కంటికి కనిపించేదంత నిజం కాదు! - ruclips.net/video/jMICWd2CDN0/видео.htmlsi=TKvc8EZDfMbchnNm

    • @im_Indianvlogger
      @im_Indianvlogger Год назад

      What happen sir, why are you not posting videos regularly these days.

    • @tanajihere706
      @tanajihere706 Год назад +1

      వినాయక చవితి శుభాకాంక్షలు ప్రవీణ్ మోహన్ గారు 🙏🎉
      శ్రీ మాతా చరణారవిందం 🙏😂

    • @MadhusudhanaReddyMalaka
      @MadhusudhanaReddyMalaka Год назад

      Thank U, and always grateful to u

    • @udayarige4347
      @udayarige4347 8 месяцев назад

      It is like multiple layers of drama in one layer of film. I think it is a technique for saving space to engrave more such dramas. At the time of engraving it's apparent might be clear, as time passing decaying

    • @Chandradharam
      @Chandradharam 2 месяца назад

      మీ వీడియోలు ఉపయోగించి చాలా చరిత్రాత్మక శృజనాత్మక నవలలుఇవ్రాయవచ్చు.

  • @CrKrish_Raa-Ma
    @CrKrish_Raa-Ma Год назад +266

    ఎందన్న చెప్పేది. మీరు వీడియో లో చెప్తున్నది నోరెళ్ళబెట్టి చూడటం తప్ప ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. మీ explenation కి 👏👏👏👏❤️

    • @shivatech6593
      @shivatech6593 Год назад +4

      😂😂

    • @sreedevikam9628
      @sreedevikam9628 Год назад +4

      Same feeling

    • @CrKrish_Raa-Ma
      @CrKrish_Raa-Ma Год назад +7

      @@sreedevikam9628 ha temples midha PHD చేసినట్టు ఉన్నారు ప్రవీణ్ గారు

    • @CrKrish_Raa-Ma
      @CrKrish_Raa-Ma Год назад +4

      @@sreedevikam9628 ha temples midha PHD చేసినట్టు ఉన్నారు ప్రవీణ్ గారు

    • @VundhakotiSahithi-xj8mh
      @VundhakotiSahithi-xj8mh Год назад +1

      😂😂😂😂😂

  • @vanteddukamalahasan8040
    @vanteddukamalahasan8040 Год назад +132

    నమస్కారమండి ప్రవీణ్ మోహన్ గారూ... వివిధ భంగిమల ఆకృతిలను చాలా అద్భుతంగా చుపనిచారు... సామాన్యులకు అర్థం కాని విషయాలు కూడా చాలా చాలా సుస్పష్టంగా వివరణ ఇచ్చారు... మీకు హిందూ సనాతన ధర్మం ఋణ పడి ఉంటుంది.. జై భారత్ 🦁🦁🦁భారత్ మాతాకీ జై🇮🇳🇮🇳🇮🇳

  • @sheshakumariattam4244
    @sheshakumariattam4244 Год назад +72

    ఇంత క్షున్నoగా ఎవరూ చెప్పలేరు మేము చూసిన ప్రదేశాలు కూడా మేము గుర్తించ లేనివి మీ కళ్ళతో మేధా తో గుర్తిస్తున్నాం మీకు ధన్యవాదములు 🙏🙏🙏 అలాగే మీరు తిరిగిన ప్రతీ క్షేత్రానికి నాభక్తిపూర్వక వేల వందనాలు 🙏🙏🙏

  • @tigerplayz8560
    @tigerplayz8560 Год назад +60

    అద్భుతం ప్రవీణ్ మోహన్ గారు.. మీ మేధాశక్తి అమోగం .. మీరు చెప్పే ప్రతి విషయం వింటే మన సంకృతి సంప్రదాయాలపై ఇంకా అభిమానం పెరుగుతుంది.. శతకోటి కృతజ్ఞతలు ప్రవీణ్ గారు

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Год назад +39

    ప్రవీణ్ మోహన్ గారు మీ విశ్లేషణ ఎంతో వివరంగా ఉంది శిల్పాలలో పరకాయ ప్రవేశం చేసి వివరిస్తూ ఉన్నట్లు ఉంది మీకు ధన్యవాదాలు అభినందనలు

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao Год назад +36

    మీ దృష్టి అద్బుతం ప్రవీణ్ గారు.మీ ప్రావిణ్యాన్ని ముందే గుర్తించి మీ అమ్మనాన్నలు మీకు ఆ పేరు పెట్టి ఉంటారు.మీ దృష్టి తో మేము కూడా అలనాటి మన పూర్వీకుల అద్బుతమైన శిల్పలావణ్యాన్ని చూడగల్గుతున్నాము.ధన్యులం మనమందరం.

  • @PrabhaDadi
    @PrabhaDadi Год назад +38

    నీకు ధన్యవాదాలు బ్రో తెలియని విషయాలు చెప్పావు పురాతన శిల్పాల గురించి ఇప్పుడు వారికి తెలియడం లేదు

  • @renukabanda8542
    @renukabanda8542 Год назад +74

    ఇంత నిషితంగ శిల్పాలగురించి వివరించడం చుడడం మీరె మొదటి వారు అనుకుంటున్న. బాభు ప్రవీణ్😊

    • @prakashcheguru2309
      @prakashcheguru2309 5 дней назад

      Yenno adbhuthalanu vivarinchi chepputhunnaduku meeku dhanyavaadamulu.many many thanks.mee jeevitham dhanyam.meeru maa luck.

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya Год назад +17

    ప్రవీణ్ మోహన్ గారు ఇన్ని రోజులు ఎక్కడ డికి పోయారు ఉరికి వెల్లర .ఇరు పార్టీ ఫంక్షన్లలో చాలా రోజుల తరువాత వీడియో పెట్టారు కోతి ఏనుగు గుఱ్ఱం. యాలి గాండ బైరుండా పక్షి ఎంత పెద్దగా ఉంటుంది ఏనుగు ఎత్తుకెల అంటే మాములు విషయం కాదు ఉన్నవి చాలా సూపర్ అవిటి ని మనవాళ్ళు ఎలా కంట్రోల్ చేశారు చాలా.గ్రేట్ సుప్పర్ తెలువని మంచి విషయం చెప్పరు ధన్యవాదాలు ప్రవీణ్ మోహన్ గారు🎉

  • @MadhusudhanaReddyMalaka
    @MadhusudhanaReddyMalaka Год назад +24

    హాయ్ ప్రవీణ్ మోహన్ ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గౌరీశుడు నీకు 100 సం,, అయుస్సుని ఇచ్చు గాక.

  • @thoutasrishailam3313
    @thoutasrishailam3313 Год назад +12

    జై శ్రీరామ్ 🙏 నేను గత నలభై సంవ్సరాల నుండి పురాతన దేవాలయాలను సందర్శిసుతున్నాను కానీ
    నాకు ఇప్పటికీ ఇంకా జిజ్ఞాస తీరలేదు
    భారత దేశం లోని ఈ శిల్పసంపద అమోఘమైనది కానీ మీ అంత నిశితంగా పరిశీలించలేదు మీ సునిశిత పరిశీలనా పరిశోధన ప్రావీణ్యాన్ని ఎంత పొగిడిన తక్కువే
    జోహార్లు ప్రవీణ్ గారు 🙏🇮🇳 keepitup good luck 👍

  • @pad64
    @pad64 Год назад +8

    నాయనా నీకు మేమంతా రునపడుతున్నాము. ఎంత అంకితభావం ఉంటే ఇంతగా విశ్లేషిస్తున్నారు.

  • @p.satyasudhakar4519
    @p.satyasudhakar4519 11 месяцев назад +9

    అద్భుతం, శిల్పాలను study చేయడం లో మీ ప్రావీణ్యం మహా అద్భుతం

  • @sunnapuushausha9375
    @sunnapuushausha9375 Год назад +12

    Praveen mohan garu miru maku manchi information estunnaru TQ. Nenu mi videos chusthu untanu. ఈ చెక్కడాలు ద్వారా భూత భవిష్యత్ వర్తమానా కాలాల మీద మనకు అవగాహన కల్పించటం mana పూర్వీకుల ముఖ్య ఉద్దేశం అని అనిపిస్తుంది.

  • @raghurammankala7451
    @raghurammankala7451 11 месяцев назад +6

    పురాతన శిల్పకారులు తమ శిల్పాలయందు కళాకారుని నృత్య భంగిమలను అన్నింటినీ ఒకే శిల్పంలో చూపించడం వలన మనకు ఇలా కనిపిస్తున్నాయి.నేటి కాలంలో వీడియోలు ఉన్నాయి కనుక మనం ఒక్కొక్క భంగిమను ఒక్కొక్క ఫోటోగా తీసి చూడగలుగు తున్నాము.ప్రవీణ్ గారు మీ కృషికి నా అభినందనలు.

  • @barthavarshi8482
    @barthavarshi8482 Год назад +7

    పూర్వ శిల్పాలు nu ఎలా చూడా లో మీ వలనే అర్థం అవుతుంది మీ కు శాత కోటి నమస్కారము లు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @kavya3485
    @kavya3485 Год назад +12

    మన పురాతన శిల్పులు చెక్కిన శిల్పాలను చూస్తుంటే కొన్ని శిల్పాలు అవిభక్త కవలలుగానూ, మరికొన్ని యక్ష ప్రశ్నలు వేసేటప్పుడు తమ రూపాన్ని భయంకరంగా మార్చి ఎదుటి వ్యక్తిని పరిశీలిస్తున్నట్లు, మరికొన్ని శిల్పాలు పురాణాలలోని క్లిష్టమైన గాధలను తెలియజేస్తున్నాయని అర్థమవుతోంది.

  • @heymatetala3328
    @heymatetala3328 Год назад +24

    చాలా మంచి విశ్లేషణ ధన్యవాదాలు ప్రవీణ్ గారు

  • @msomu3478
    @msomu3478 Год назад +19

    Observation అన్నది పిల్లలు కు కూడా నేర్పే పద్ధతి అని చూపించారు

  • @rajanipujari3557
    @rajanipujari3557 10 месяцев назад +3

    Temples కి వెళితే... మూల విరాట్ ని చూడటం తప్ప ఎప్పుడూ ఇంత నిశితంగా పరిశీలించ లేదు. మన గుళ్ళ గురించి తెలిశాక మళ్ళీ అన్ని టెంపుల్స్ నీ చూడాలని వుంది. చాలా చాలా Thanks sir. మీ తెలుగు కొంచం different గా వుంది. ఒక ముస్లిం మాట్లాడినట్లు గా. .... చాలా బాగా శిల్ప కళ నీ చూపించారు.

  • @GG-ss6uk
    @GG-ss6uk 11 месяцев назад +3

    చాలా బాగా వివరించారు మా పూర్వీకుల ఇంకా భారతీయ శిల్పకళ గురించి....🙏💐

  • @venkatraojami3058
    @venkatraojami3058 11 месяцев назад +3

    ప్రవీణ్ గారికి ఎప్పటికైనా పద్మశ్రీలు రావటం ఖాయం. దక్షిణాది వారు శిల్పకళా నిష్ణాతులు. వారికి కూడా అర్థం కానివి, ఒక ఉత్తరాదికి చెందిన, మీరు కూలంకషంగా అధ్యయనం చేస్తున్నారు. మీ ప్రయత్నం అభినందనీయం ❤😊

  • @indian5546
    @indian5546 Год назад +8

    నమస్కారం సోదరా మీరు సనాతన ధర్మానికి చేస్తున్న సేవ వెలికట్టలేనిది జైశ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏🕉️🚩🔱

  • @kesava954
    @kesava954 11 месяцев назад +3

    ఇంతకాలం ఇలాంటి వారు ఎం అయిపోయారు ఇప్పుడు తెలుసుకొని ఇంత గొప్ప శిల్పాలను చరిత్రను చూడలేకపోయాను పోయాము 🥰🥰😍🤩🚩🙏🏻🙌🏻 దీనికి కారణం ఈ దేశంలోని కృరులు దేశ చరిత్రను వక్రీకరించి దేశాన్ని పాలించిన ముర్కుల వల్లే అనుకుంటా ఇప్పటికీ మీలాంటి వాళ్లపై నచివేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది చాలా బాధాకరం జై శ్రీరాం 🚩

  • @mynampatilakshminarayana1580
    @mynampatilakshminarayana1580 11 месяцев назад +3

    జైశ్రీరామ్.అద్భుతం.మీపరిశోధన కు అభినందనలు.

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 Год назад +7

    చాలా అద్భుతంగా చెపుతున్నారు.

  • @vikramboddepalli
    @vikramboddepalli 11 месяцев назад +3

    Chala adbhutanga chebuthunnaru mana Science ipptikanna appudey Chala advanced ga undi.. meku manasupoorthiga danyavadalu telupukuntunnam..👏👏💐💐

  • @lakshmanaswamykothamasu6455
    @lakshmanaswamykothamasu6455 26 дней назад

    పురాతన శిల్పాలు వాటి లో ఉన్న నిజమైన విశిష్ఠత చాలా చాలా బాగా మీరు చెపుతున్నారు, Excellent Sir

  • @moortybs188
    @moortybs188 Месяц назад

    అద్భుతం! ఇంత అద్భుతమైన విగ్రహాలు విదేశీ రక్కసిమూకల దాడుల బారినపడి శిధిలంకాకపోవటమే మన అదృష్టం❤
    ఇంతకూ ఇది ఎక్కడిదో చెప్పలేదు!
    వెళ్ళి చూడవీలవుతుంది 👍🙏👏

  • @raghavenderkarukonda2972
    @raghavenderkarukonda2972 Год назад +7

    ❤❤ sir okasari pushpagiri temple visit cheyandi kadapa dist

  • @gangadhar.786ramala2
    @gangadhar.786ramala2 Год назад +8

    There is no one like you in this world

  • @psubbalakskmi4764
    @psubbalakskmi4764 10 месяцев назад +1

    అద్భుతమైన శిల్ప కళా చాతుర్యానికి విస్మయపరచే వివరణలు ఇచ్చారు 🎉👏💐👏💐👏💐👏💐👏

  • @RamanaGarimella
    @RamanaGarimella Год назад +2

    yenta baga chepparu, & yenta bagaa choopincharu sir, thank you very much

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 Год назад +6

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏

  • @mittapallisharath666
    @mittapallisharath666 Год назад +7

    అద్భుతం 🙏

  • @gangadharagupta1069
    @gangadharagupta1069 2 месяца назад

    ಪ್ರವೀಣ್ ಸರ್ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥವಾಗುವಂತೆ ವಿವರಿಸಿದ್ದೀರಿ ನಮ್ಮ ಪುರಾತನ ಶಿಲ್ಪ ಕಾರರು ತುಂಬಾ ಜ್ಞಾನಿಗಳು ಅವರ ಜ್ಞಾನಕ್ಕೆ ಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು ವಿವರಿಸಿದ ನಿಮಗೂ ಪದಾಭಿ ವಂದನೆಗಳು

  • @johnwick01234
    @johnwick01234 Год назад +5

    Bro, Kerala lo vunna Mridanga Saileswara temple gurinchi video cheyandi,

  • @karunasrimadapati3802
    @karunasrimadapati3802 2 месяца назад

    జయ హో భారత్ ఎంతో అద్భుతంగా ఉన్న శిల్ప కళా వైభవాన్ని మీరు మాకు పరిచయం చేస్తూ ఉన్న మీకు ధన్యవాదాలు 🙏 ఇది భారతీయ శిల్పుల గొప్ప తనం👏👏👏👌

  • @nageshramarama8845
    @nageshramarama8845 Год назад +5

    Nalagonda (G) pangal chada swamasara temple video chayande bro💯💯💯💥💥💥💥✊✊✊🙏🙏🙏💥💥💥🤝

  • @siva5823
    @siva5823 Год назад +5

    మీకు ధన్యవాదములు

  • @meenasana666
    @meenasana666 Год назад +6

    Amazing exploration Sir..🙏🙏

  • @00sutra433
    @00sutra433 Год назад +11

    Hats up for your research 👏

  • @newfashion4533
    @newfashion4533 2 месяца назад

    Praveen Mohan Sir, you deserve Padma Award for your contribution..👌👌👍👍👍

  • @suryakumari7787
    @suryakumari7787 Год назад +3

    Chala bagundi Mohangaru.....👍👌

  • @umaraviraj762
    @umaraviraj762 Год назад +5

    Salute to your hardwork and dedication.

  • @ashokgogula4997
    @ashokgogula4997 11 месяцев назад +2

    Mind blending carvings by our ancestors. Your exploration and explanations are top-notch. Hope you will get decent support sir. Jaihind... ✊✊✊.....

  • @ramakrishnareddy2633
    @ramakrishnareddy2633 Год назад +9

    Very good analysis brother❤❤❤❤

  • @mvijaya4840
    @mvijaya4840 Год назад +6

    Ammo, praveen sir meeru explain chesinadi vente, eppati varaku meela cheppaledu hat's of 🙏🙏🙏🙏🙏

  • @ravirajbattuneelakanti4752
    @ravirajbattuneelakanti4752 Год назад +5

    ఈ వీడియో గమనిస్తే మన హిందూ దేవుళ్ళు దేవతలు నాలుగు భుజాలు కలిగి ఉన్నవారు కాదు అని తెలుస్తుంది ఇది నిజమేనా

  • @raghupatel369
    @raghupatel369 Год назад +5

    Really Great Work Jai Hind Jai Bharat ❤

  • @sunv8500
    @sunv8500 11 месяцев назад +1

    Wow /...meeru cheppeydi vintuntey manam yentha Knowledge miss ayyamo , yela manaki froeceblega western nonsnese musugu vesi mana puratana vsampadani avaminstunnaru........meeru detailedgaa explain chestunnaru.............Thanks for sharing

  • @Bharat56586
    @Bharat56586 Год назад +3

    What a great bharateeya sculpture !!!!!!

  • @RamanaGarimella
    @RamanaGarimella Год назад +4

    superb sir, i have seen so many sculptures in tamilnadu temples:: enjoyed a lot - but know after your video , i feel , better i would have watched this type of video before. anyway thanks lot. now
    i understood , how better i can enjoy now-- the indian temple visits . if any i can . for ex: in chennai city beach road near church:: there were two headed animal sculptures , now i understand how i would have observed those....

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Год назад +3

    🙏ప్రవీణ్ మోహన్ గారు ❤️👍👌👌👌

  • @akhill.b6881
    @akhill.b6881 Год назад +5

    Really great work super sir

  • @pucchukaya3166
    @pucchukaya3166 Год назад +4

    Praveen Sir Your Work Was Fantastic

  • @ramuduaadari2454
    @ramuduaadari2454 Год назад +12

    హిందూ మతం లో గొప్పతనం చాలభాగచెప్పరు

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 Год назад +2

    Gurram kuda adiripoyindi anna. Wonderful 👌👌👌

  • @janardhanbonagiri9223
    @janardhanbonagiri9223 Год назад +4

    Extrordinary video sir.Very nice optical illusion.🙏🙏🙏

  • @bhuvanaaravapalli1260
    @bhuvanaaravapalli1260 11 месяцев назад

    Me explanation vintunte goosebumps vasthunai sir mana culture lo yentha oorpu, yentha medha sekthi dhagi vundhi ani thanks for the explanation sir

  • @WSMuneendrababu
    @WSMuneendrababu 7 месяцев назад

    అద్భుతమైన చాలా లోతైన నిశితమైన విసదీకరణ

  • @prabhavathigajula3366
    @prabhavathigajula3366 Год назад +3

    Praveen beta God bless you ❤

  • @tejeshkumar997
    @tejeshkumar997 Год назад +3

    Speechless 😍🤯😱😮🤪👌👌👌👌👍👏Jai Bharath 🙏🙏🙏

  • @borugollajohna1736
    @borugollajohna1736 Год назад +4

    Please come to decode the temples "chinthala venkata Ramana temple" and Bugga ramalinga swami temple at THADIPATHRI, ANANTAPUR DISTRICT. AP

  • @cheernenirajender2125
    @cheernenirajender2125 Год назад +5

    Wow what a explanation and observations ❤❤❤

  • @pushpakumari-mk4mi
    @pushpakumari-mk4mi 11 месяцев назад +2

    Superb research Praveen, hats off to you

  • @padma9025
    @padma9025 7 месяцев назад

    మీ పరిశీలనా శక్తికి జోహార్లు. 🙏🙏🙏🙏🙏🙏

  • @cuttercnu
    @cuttercnu Год назад +4

    Super Anna nice information thank you for your videos 🙏🙏🙏

  • @eedt495
    @eedt495 Год назад +3

    super explanation sir thank you i learn new way to see a statue how great they are for such a great art work.

  • @gujjasridevi906
    @gujjasridevi906 Год назад +6

    మీ విశ్లేషణ 👌👌

  • @kukku2016
    @kukku2016 11 месяцев назад

    మాటల్లేవు ప్రవీణ్ గారు 👌👏👏 మీ టాలెంట్ అండ్ అబ్జర్వేషన్ కి హ్యాట్సాఫ్🙏

  • @Manchester_574
    @Manchester_574 Год назад +3

    Superb explanation hats off to you and your dedications ❤❤❤

  • @sridevipoosarla7727
    @sridevipoosarla7727 10 месяцев назад

    చాలా బాగా చెప్పారు ఈసారి మేము కూడా దేవాలయాలకు పురాతన కట్టడాలకు వెళ్లినప్పుడు చిత్రములు ఎలా చూడాలో బాగా అర్థమైనట్టు చెప్పారు నమస్కారములు

  • @madhankumar2558
    @madhankumar2558 Год назад +7

    In this video your explanation is at expert level and no words. Jai Mahakal Jai hind.

  • @srinivasareddy1537
    @srinivasareddy1537 Месяц назад

    ఆద్భుత పరిశోధన ధన్యవాదములు

  • @KollannaKk-vf7kt
    @KollannaKk-vf7kt Год назад +4

    😮😮😮 miru oka pedda pathakalapu sadhuvu bro God is gifted you

  • @venkatmaryvenkat9022
    @venkatmaryvenkat9022 11 месяцев назад +1

    🎉 there's nothing to say........ the way you are decoating our ancient hidden information,
    Hats off and thanks a lot for presious valuable information

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Год назад +3

    Very very good observation

  • @sunv8500
    @sunv8500 Год назад +4

    Really Fantastic explanations

  • @rajmepras7023
    @rajmepras7023 11 месяцев назад +1

    చాల చక్కని వివరణ....

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 Год назад +2

    Great sir Praveen Ohan garu

  • @manoharbarad9452
    @manoharbarad9452 8 месяцев назад +2

    సార్, గుడిలోని శిల్పాలను, అందులో దాగిన రహష్యాలను చూపిస్తున్నారు, కాని ఆ గుడి ఎక్కడ ఉన్నది, ఆ గుడి పేరు చెప్పండి, ఎ స్టేట్, ఊరు పేరు, చెప్పిన తర్వాత నే, మీ కామెంట్, స్పీచ్ చెప్పడం చాలా బాగుంటుంది, సార్, ఎందుకు ఆంటే మనం గుళ్ళు, గోపురాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ శిల్పాలను పార్సిలించచ్చు. 👌👌🙏🙏🙏

  • @lalithakumari9840
    @lalithakumari9840 11 месяцев назад +1

    S its really amazing to watch nandi in between idol u r right tq so much for uploading such wonderful things in ur channel

  • @RamanaMurthyKolluru
    @RamanaMurthyKolluru 11 месяцев назад +1

    Thank you so much Sir!
    So many unknown facts have been revealed
    Your explanation is apparent and attractive

  • @sravanikandregula6123
    @sravanikandregula6123 Год назад +3

    Super preveen sir.but the cobra snakes head is shown as a snake with seven or five heads???

  • @gatramchinnichinni4642
    @gatramchinnichinni4642 11 месяцев назад +2

    మీరు ధన్యులు! !

  • @PavanKalyan-xg5gr
    @PavanKalyan-xg5gr Год назад +7

    Jai Sri ram 🙌🙌🙌🙏🙏🙏

  • @sridhardevata8562
    @sridhardevata8562 Год назад +4

    Brother you are a good absorvetor 👍

  • @NagaSeshuPilli
    @NagaSeshuPilli Год назад +2

    Awesome observation and explanation. Can you share location details too.

  • @amarsham4444chimala
    @amarsham4444chimala Год назад

    Praveen garu thamari vishleyshan chalaa srujanatmakamga vishaya paregnananga Untaee menku krutagnatalu.AMARSHAM.C.

  • @SarmaJLG
    @SarmaJLG 4 месяца назад

    Sooper sculpture .very impressive commentary. Of Praveen mohan is very informative nvaluble

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 10 месяцев назад

    Mee పరిశీలనకు విశ్లేషణ కు ❤

  • @chandlerbing5437
    @chandlerbing5437 11 месяцев назад

    Challa goppa observation and knowledge and art technology....

  • @rajpatel1552
    @rajpatel1552 10 месяцев назад

    అన్నా మీరు చాలా బాగా చెప్తున్నారు.మీరు తలుచుకుంటే అసాధ్యమైన విలువైన విషయాన్ని కనుగొంటారు.మీ ముందు పెద్ద సింటిస్టులు కూడా chinnagane kanipistaru

  • @hemasree7129
    @hemasree7129 Месяц назад

    Meeru chala adbhuthamga , yevaru cheppaleni vishayalu cheputhaaru. Meeru oka adbhutham anthe

  • @balabhaskarraoneerumalla7474
    @balabhaskarraoneerumalla7474 Год назад +2

    Wonderful clarification

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 Год назад +2

    Great & wonderful differential experienced.

  • @lavanyan4219
    @lavanyan4219 Год назад +2

    Namaskaram sir meeru oka adbutam sir 🙏 .

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 Месяц назад

    అద్భుతమైన వివరణ 👏👏💐🙏🏻