The pan looks good.I too bought an iron pan from Amazon to make dosas....You make the dosas nice and thin....Also I learnt a tip from you by using an onion dipped in water to cool the pan. Thanks for sharing this.👍😊🤗🌹💐
పద్మ అక్క sugar ki homeReemid 1/2kd menthulu, 100gr vaamu, 100nalla jilakara, baaga venchi anni veeu veeruga powder chesi mari anni baaga mix chsukoni box lo pettukni Am&pm warm water l 🙃
Namaste Aunty garu . oka chinna tip onion piece pan midaa rotate chesetappudu adi slip avvakundaa undalantee onion ki oka toothpick gucchandii appudu chetilo nunchi jaripokunda untundii (meru onion ni pan mida rotate chesi thisetappudu sarigaa tiyalekapoyaru soo adi gamaninchanu andkee ee tip use avvtundi ani chebutunaanu)
షుగరు ఉన్న వాళ్ళ కోసం మీరు అన్ని వివరంగా చాలా చక్కగా చెప్తున్నారండి
దేవి గారు థాంక్యూ థాంక్యూ అండి మీ దోస పెనం మీద చాలా బాగా దోశలు వస్తున్నాయి
@@patnamlopalleturu-pinnakapadmapadma garu namasta dose panamabagundi number patandiplease nenu lakshmi
Amma mee knee pain ela unai
Good 😊
Namaste andi super ga chepparu health gurinchi
Tq andi
Padma garu useful video. Tomato menthikura chutney yela chesaro share cheyandi. Please keep posting more tips methods how to control sugar.
Ok andi
మీరు అన్ని విషయాలు బాగా చెప్పారు ఆంటీ
Side wall Cup stand link pettandi aunti
Bendakayanight cutchesi anduloney konchem menthuluvesi nanabetthukoni aa niluthrangandhi suger control unthadhimadam garu.
Me pennamu Ekkada konnaro Adrass pettendi me kaburulu bagunayi dosalu Baga vachayi👌
ఇందిర గారు మన ఛానల్ లో స్టార్టింగ్ లోనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాను ఒక్కసారి స్టార్టింగ్ చూడండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఉన్నది చూడండి
Informative video with excellent tips madam.Please share pachadi video also .Thank you!😊
Good afternoon madam nice video Amma thanks for you
Welcome
The pan looks good.I too bought an iron pan from Amazon to make dosas....You make the dosas nice and thin....Also I learnt a tip from you by using an onion dipped in water to cool the pan. Thanks for sharing this.👍😊🤗🌹💐
థాంక్యూ అండి 😊
Ma'am I don't know Telugu to speak nor to read and write...lol @@patnamlopalleturu-pinnakapadma
shop Walla no pettandi
Neyi a brand cheppandi
నేను వెన్నపూస తీసుకుని నెయ్యి కాసుకుంటానండి
How to oder dosa pan
ఛానల్ మొదట్లోనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పాను చూడండి దానిలో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది
Aunty please share link for thava
యూట్యూబ్ ఛానల్ పేరు ఉన్నది చూడండి దానిలో నెంబర్ దొరుకుతుంది
How many inches of tawa
Supperr meeku chuste chaala santosham kalugutundi ee vayasulo kuda baaga active ga untaaru
Tq andi
One urad dal and two idli rice or dosa rice?
బాగా చెప్పారండి
Padma garu jonna ravva ,perugu mix yela chesukuntaro video chesi chupinchandi mam.
అలాగే పద్మ గారు ఈసారి చేసినప్పుడు మీకు తప్పకుండా వీడియో చేస్తాను
Tq mam to ur reply.
దోస. పెనం ఎక్కడ. కొన్నారు. అడ్రస్. పెట్టండి ఎన్ని. ఇంచ్ dia కూడా చెప్పండి ప్లీజ్.
లోనే వాళ్ళ యూట్యూబ్ పేరు చెప్పాను చూడండి వాళ్ళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు వాళ్ళ నెంబర్ దొరుకుతుంది
Rajeswari. Padma garu penum chala baagundi nenu kuda chusthaanandi devi gari videos tifins anni bale chesthaarandi daggara ayithe roju velli thechhukovachhu anukuntaamandi antha baaguntaayi chusthunte . Anni varieties bale chesthaarandi melaage mellaga premaga maatlaadathaaru mee videos naaku raavatam ledhandi search chesi chusthunna
రాజేశ్వరి గారు ఒక్కసారి అన్ సబ్స్క్రయిబ్ చేసుకుని మరల సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బటన్ నొక్కండి
పద్మ అక్క sugar ki homeReemid 1/2kd menthulu, 100gr vaamu, 100nalla jilakara, baaga venchi anni veeu veeruga powder chesi mari anni baaga mix chsukoni box lo pettukni Am&pm warm water l
🙃
రమ్య తప్పకుండా ట్రై చేస్తాను
గ్లాసు వాటర్ కి ఎంత పొడి వెయ్యాలి.
Madam... Mee tips are nice 👍
మీు మి చేిన ఈగ ్ఎత్ఆు
Dosalu baga chesaru Aunty very nice❤
Onion ki fork guchhandi ,cheyyi ki vedi tagalakunda vuntundi
Superr aunty....iron dosa pan is very good for health
Dosa pan link pettandi
వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాను చూడండి ఆ వీడియోలు నెంబర్ ఉంటుంది వాళ్ళ వీడియోలలో
Goppa vaallu appudu goppa ni pradarsincharu meeru great amma
🙏
Aunty garu makku dosa penam address petandi
ఆ వీడియోలో ఛానల్ నేమ్ చెప్పాను చూడండి వాళ్లకు ఫోన్ చేయండి
Shop address pettandi
సుమలత వీడియోలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాను ఒక్కసారి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి మీకు నెంబర్ దొరుకుతుంది
@patnamlopalleturu-pinnakapadma ok andi
Menti aku tomato patchadi recipe please
Padmagaru ..meru doselaki rice maneyandi millets vesukondi rice place lo millets vesukondi nijam acham mamulu dosellage unnayi nd idli kuda chala chakkaga vachayi try chesi elantivi cheptu undandi
నేను మిల్లెట్స్ కూడా వేసి దోస రుబ్బుతానండి
Try butter or cream instead of ghee it'll be yummy
అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అప్పుడప్పుడు బట్టర్ ఉంటే వాడతానండి ఈసారి బటర్ తీసుకుని పెట్టుకుంటాను థాంక్యూ గుర్తు చేసినందుకు
Hi amma penam super enapavi vadala attaru Amma enakatikalamlo evevadevaru ullipayiki spoks kuchukondi
అనుకోకుండా వీడియో తీశాను మీతో మాట్లాడాలనిపించి నేను రోజు ఉల్లిపాయకి ఫోర్ కు గుచ్చుకుంటాను మర్చిపోయాను ఈరోజు మీతో మాట్లాడుతుంటే అన్ని మర్చిపోతాను
Mana pedda vallu follow ayye diet and food timings ne manam follow avudam
Yes andi
Dosa pan chala bhagudhi andi
అవునండి చాలా బాగుంది విజయభారతి గారు
పద్మ గారు దోశ చాలా బాగా వేశారు చాలా బాగుందండి మీరు మాట్లాడుతుంటే ఇంట్లో మాట్లాడినట్లే ఉందండి చాలా బాగుందండి
దేవి గారు చాలా చాలా హ్యాపీగా ఉందండి మీ కామెంట్ చదివి
Wow super diet andi
Thank you so much 🙂
Tq for d nice vedio, aunty u can us fork for holding onion
థాంక్యూ అండి తప్పకుండా ఈసారి గుర్తుపెట్టుకుని గుచ్చుతాను
Madam ma cheyinchi esthara
లో వాళ్ళ యూట్యూబ్ పేరు చెప్పాను చూడండి వాళ్ళ దానిలో నెంబర్ ఉన్నది తప్పకుండా చేసి ఇస్తారు వాళ్ళు
Hi andi meeru wild mango ni ela cook chestharo chooyinchara pls
Ok andi
Pennam ekkada tisukunnaru vaalla Address cheppandi please
Mee Salahaalanni bagunnayi
Super Padma garu 🙏😍
స్టార్టింగ్ లోనే వాళ్ళ ఛానల్ నేమ్ చెప్పాను ఒక్కసారి ఛానల్ నేమ్ ఓపెన్ చేసి వాళ్ళ వీడియోని చూడండి నెంబర్ దొరుకుతుంది
Okay malli vintanu
Thank you 🙏
Nice mam
ఆంటీ దోసె పెనం లింక్ పెట్టండి
వీడియోలో వాళ్ళ యూట్యూబ్ పేరు చెప్పాను చూడండి ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళ వీడియోలు వాట్సప్ నెంబర్ ఉన్నది
Penam dorike address cheppandi pkease
చానల్లో యూట్యూబ్ వాళ్ళ యూట్యూబ్ పేరు చెప్పాను దానిలో నెంబర్ ఉంటుంది ఒక్కసారి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి
Hai attaiah garu namaste namaste 🙏 ela unnaru
Meeru cheppe salahalu, suchanalu maaku chala use avuthayi aunty.. avi ay vidhayam lo ayina.. meeru maaku enno manchi manchi vishayaalu nerpinchalani manaspurrhiga korukuntunnam..
థాంక్యూ థాంక్యూ ఆశ
Jonna ravva yellow jonnala andi
నేను తీసుకున్న జొన్న రవ్వ తెల్ల జొన్నలతో చేసినది
Jai Srimannarayana Machivisayamo Padmagaru 🙏🙏🙏🙏🙏🙏
Mee daily routine chupinchandi padhmaagaaru lechina dhagara nundi ememi chesthaaro
తప్పకుండా
Baga chepaaru
Ammaaa..ee dosa penam size yenthanadi
13in
Aunty garu bagunnara,me video chala baguntai,main ga me trees pempakam super Amma,so nice family ,💐💐
వరలక్ష్మి థాంక్యూ
Cheppandi aunty garu.
నాకు మీరు అడిగిన ప్రశ్న అర్థం కాలేదు
Jonna aanan recipe pettandi padma garu
మన చానల్లో జొన్న రవ్వతో ఉన్నదండి వీడియో ఒకసారి చూడండి
Hi Padma garu
Penam??
Edi yekda konaru
Link share chestarA. Pls
మీరు వీడియోలోని మొదట్లోనే వాళ్ళ ఛానల్ నేమ్ చెప్పాను వాళ్ళ వీడియోలు చూస్తే నెంబర్ దొరుకుతుంది
nenu kanakambaram mokka gurinchi mundu videolo oka doubt adiganandi padmagaru miru reply ivvaneledu
స్వర్గం లత గారు నాకు కనపడలేదండి మీ కామెంట్
kanakambaram mokka chigurlu muduchukoni pothunnayandi moggaluravadamledakka ade nadoubtp
*Super amma. Missing videos due to busy schedules*
పర్వాలేదు శ్రవణ్ ముందు పని ఇంపార్టెంట్
Aunty fork ki guchandi anty onion ni apudu vedi mi fingers ke tagalakunda enka onion jarakunda untundi ❤
అలాగే చేస్తానండి వీడియో చేసేటప్పుడు మర్చిపోయాను నేను థాంక్యూ అండి తప్పకుండా ఈసారి గుర్తుపెట్టుకుని గుచ్చుతాను
Hi aunty naaku pennam kavali link please
స్టార్టింగ్ లో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాను చూడండి
Cow ghee na andi
అవునండి ఆవు నెయ్యి
Tq Parma garu
Amma chala rojulindi meetho matladi.... Apudapudu gurthostunaru..... Dosa chala bagundi amma...
Tq mahesh
Dosa pan adress
వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పాను దానిలో ఫోన్ నెంబర్ ఉన్నది చూడండి
Meru mathram super aunti...meru chala mandiki inspiration...mimmalini okkasari kalavocha memu gsm mall daggare untamu...please reply aunty garu..
తప్పకుండా కలుసుకుందాం
Penam amme valla addreess pettandi padma garu. Nenu velli konukkutanandi. 🌹🌹
స్టార్టింగ్ లో వీడియో లోనే చెప్పాను చూడండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు చూస్తే మీకు తెలుస్తుంది
Address pentadi
నేను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాను చూడండి దానిలో నెంబర్ దొరుకుతుంది మీ అందరూ చూడకపోతే రేపొద్దున వీడియో చేస్తాను
Onion ke fork guchandi meeku vede radu
అలాగే చేస్తానండి ఈరోజు అనుకోకుండా వీడియో తీశాను మర్చిపోయాను తప్పకుండా ఈసారి గుర్తుపెట్టుకుని మీరు చెప్పినట్టు చేస్తాను
Eroju kabrou bagunaayi auntygaru
నిజమా సబితా సరదాగా తీసిన వీడియో అప్పుడప్పుడు ఇలా వీడియోలు చేస్తాను థాంక్యూ
@@patnamlopalleturu-pinnakapadma merru konni vishayalu mataladutu vunte nijame kada. Anipistu vuntundhi
Namaste Aunty garu . oka chinna tip onion piece pan midaa rotate chesetappudu adi slip avvakundaa undalantee onion ki oka toothpick gucchandii appudu chetilo nunchi jaripokunda untundii (meru onion ni pan mida rotate chesi thisetappudu sarigaa tiyalekapoyaru soo adi gamaninchanu andkee ee tip use avvtundi ani chebutunaanu)
అలాగే అండి నెక్స్ట్ టైం అలాగే చేస్తాను మర్చిపోయాను అండి
షుగర్ కోసం బాగా చెప్పారు మా 💐❤️❤️❤️
Amma super
Padmagaru kanakambaram mokkalaki chiguruakulu muduchukonipothunnai akka puvvulu ravadamuledu emi cheyali cheppandi
తంబరాలు శీతాకాలంలో అవుతాయి మైక్రో న్యూట్రియన్స్ స్ప్రే చేయండి
నమస్తే పద్మగారు పెనంవాళ్ళనంబరు పెట్టగలరా అమ్మ
యూట్యూబ్ ఛానల్ పేరు వీడియోలో పెట్టానండి వాళ్ళ వీడియోలో మీకు వాట్సాప్ నెంబర్ ఉన్నది చూడండి
పద్మ గారు నేను దోశ పెనం తెప్పించు కున్నా
చాలా బాగా వస్తున్నాయి దోశలు
థాంక్స్ అండి❤
మీకు నచ్చితే నాకు చాలా హ్యాపీ అండి వెళ్లి తెచ్చుకున్నారా
Address pettandi please maaku kavali
No. Isthara
Address kavalandi
@@patnamlopalleturu-pinnakapadma తెచ్చు కున్నామండి
బావుంది చాలా బరువుగా ఉంది
Health is wealth ani chala baga chepparu ಅಮ್ಮ. Nice video.
నారాయణ రావు గారు ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది మీతో మాట్లాడి
I am fine ಅಮ್ಮ.
Nenu kuda thisukunna amma vallatho dosa pennam
👍
Please give me contact number
Maku pan kavali
No. Pettandi
Padma garu, video motham choosina, penam amme vaalla telephone nunber inka address kanipinchaledu. Okkasaari malli pettagalara pls?
కమల గారు స్టార్టింగ్ లోనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాను సరిగ్గా వినండి
Dosealu chustuntea norurutundi Padma garu
థాంక్యూ కమల గారు
Amma maa donda chettuki peenu banka vachhindi Ami cheyali boodida challutunnu ina povatledu ami cheyali
రెడ్డిగారు సంధ్య మేడం గారి దగ్గర పాస్మేట్ అని దొరుకుతుంది అది తీసుకుని స్ప్రే చేయండి మన ఛానల్లో సంధ్య మేడం గారు వీడియో చూడండి
Correct cheyparu Padamagaru
🙏
Aunty menthi pacchadi chupinchandi please
Amma meeru akukuralu migatha seeds akkada teesukuntaro chayppara maaku asalu manchigaa terminated avatamledu seeds seeds gurinchichaypandi please
మీరు ఎక్కడ ఉంటారు అండి
👌
Amma🙏🙏
Miruu cheppinanaa anni correct ee amma
Miru podupu cheyadam ala ani cheputa annaru kada.cheppandi aunty garu annu.
మీ డైట్ మీ దోశపెనం అన్నీ సూపర్ పద్మగారు
థాంక్యూ శేషారత్నం గారు
Valla contact no undha maa
యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పాను ఒక్కసారి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వీడియోలు చూడండి దానిలో నెంబర్ దొరుకుతుంది
aunty vaalla address evandi leda phone nmbr evvara dosa penam
వాళ్ల వీడియో స్టార్టింగ్ లోనే వాళ్ళ యూట్యూబ్ పేరు చెప్పాను చూడండి
పద్మ గారు బిందు మేడం వీడియో లు పెట్టడం లేదు ఏమిటి
బిజీగా ఉన్నారండి
Please penalty dorike address message chestara
నేను కామెంట్ పిన్ చేశాను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూడండి నేను మన వీడియోలో కూడా చెప్పాను వాళ్ల ఛానల్ లో మీకు నెంబర్ దొరుకుతుంది
Korra roti choopinchandi.
అలాగే అండి తప్పకుండా చేసి చూపిస్తాను
Padma aunty garu thank you
Devi Ramachari vlogs kada aunty garu Dosapennam
Yes andi
Nalausiri powder early morning tisukunte sugar undadu padma aunty
అలాగే స్వర్ణలత ఈసారి ఆయుర్వేదిక్ షాప్ లో కొంటాను
Nela usiri??
Super aunty y don't tell aunty 😊
Superb Amma.... dosa
I am radha
Salads తింటుంటే control అవుతోంది. Zukuni, broccoli లాంటివి ఇంట్లో పెంచడం వీలవుతుందేమో చూడాలి.
nice
Thanks
Nammakaya baduluga usiri Kaya yesukoandi bhagauntudhi andi
ఐడియా బాగున్నది సావిత్రి గారు ఉసిరికాయలు వస్తున్నాయి ఇప్పుడు