ఘల్లున పెద్దమ్మ వచ్చారా, గాయని ఉమా మహేశ్వరి.

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024
  • మోహన రాగం
    ప: ఘల్లునా పెద్దమ్మ వచ్చెరా ఘల్లుఘల్లునా ఆ తల్లి వచ్చారా
    నగిరి బోనాలతో కొంగోలు కత్తులతో ఘల్లు ఘల్లనా వచ్చెరా మనము చూడగానే సోద్యమాయెరా
    చ1)ఏడాదికి ఒకసారి జాతర ఆ జాతరలో ఆ తల్లిని చూడరా కరుణ చూపులతో భక్తుల బ్రోవగా ఘల్లు ఘల్లునావచ్చెరా మనము చూడగానే సోద్యమాయెరా
    చ2)చిత్రమైన సిరి బండిని చూడరా ఆ బండిలోన. ఉయ్యాలలు ఊగెరా తప్పెట చిందులతో మేళ తాళముతో ఘల్లు ఘల్లునా వచ్చేరా.
    చ3)చక్కనైన నీదు మోము సూడగా, ఎందరెందరో నీదు తపము సేయగా భక్తితో నీనామం కొలిచేవారికి. భాగ్యములు కలుగ చేతువే సౌభాగ్యములు కలుగ చేతువే

Комментарии • 63