కేదార్‌నాథ్ లో అద్భుతం || కేదార్నాథ్ ఎలా ఉందో చూడండి || Kedarnath Yatra Telugu Video || Kedarnath

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 724

  • @padmaa9943
    @padmaa9943 3 года назад +39

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమో శ్రీ కేదారనాథ్ స్వామి🙏

  • @RRKPrasad
    @RRKPrasad 2 года назад +7

    హర హర మహాదేవ శంభో శంకరా. సూపర్ వీడియో. మాలాంటి వాళ్ళు అక్కడి శివాలయాన్ని చూడటమే మహా భాగ్యం

  • @padmakumarinallamreddy6544
    @padmakumarinallamreddy6544 2 года назад +9

    చాలా బాగుంది కేదార్నాథ్ కళ్ళతో చుసినంత ఆనందంగా వుంది మీకు ధన్యవాదాలు

  • @gundavarapusrinivas929
    @gundavarapusrinivas929 3 года назад +18

    మంచి ప్రదేశాలు చుపిచారు.
    ధన్యవాదాలు

  • @giribabupothineni8339
    @giribabupothineni8339 3 года назад +12

    హరహర మహదేవ్.. ఓం నమః శివాయ...
    ఈ వీడియో చూసి, కేదార్నాధ్ ఏలా చేరుకోవచ్చునో, వాతావరణ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించిన ఘనత మీకు దక్కుతుంది.
    ధన్యవాదములు.

  • @saiswamysangapu5342
    @saiswamysangapu5342 3 года назад +22

    హర హర మహాదేవ శంభో శంకర కార్తీక మాసం లో ఆ కేదారనాథ్ స్వామిని చూపించినందుకు మిత్రునికి ధన్యవాదాలు హర హర మహాదేవ శంభో శంకర 🚩🕉️🕉️

  • @arunkumar-ml2zk
    @arunkumar-ml2zk 3 года назад +39

    మహాద్భుతమైన ప్రదేశం మా కళ్లముందు చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు 🤝🤝🤝🤝

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 3 года назад +7

    కేదార్నాథ్ దర్శనం సాహసోపేతమైనది.చక్కగా చూపించి ఆనంద పరవసుల్ని చేశారు.చేతులెత్తి

  • @chinnineeraja2695
    @chinnineeraja2695 2 года назад +5

    జీవితంలో ఒక్కసారి అయినా చూడాలి హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏

  • @GhantaRavi123
    @GhantaRavi123 3 года назад +8

    అవియేమి అద్బుతాలో అర్దంకాలే.!! 😍😍👌

  • @gayathriappigatla3317
    @gayathriappigatla3317 2 года назад +8

    మేము 20th మే వెళ్లి వచ్చాము.జన్మలో ఒక్కసారి అయిన చూడాల్సిన క్షేత్రం.అద్భుతం

    • @Vandu_6915
      @Vandu_6915 Год назад

      Budget mothham yentha indi cheppandi

    • @Velugonda
      @Velugonda Год назад

      ​@@Vandu_6915only kedarnadh 10 thousand

  • @miryalavenkatesham5859
    @miryalavenkatesham5859 2 года назад +2

    మంచి ప్రదేశం మరియు క్లిష్టమైన toure ను చూపించారు thanks

  • @brnk3682
    @brnk3682 3 года назад +33

    Very nice nenu last year October lo velyanu splendor plus bike 🚲 drive chese Dehradun to kedarnath badrinath total 800 km. Om Namaha Shivaya.

    • @VijayaLakshmi-jo1ij
      @VijayaLakshmi-jo1ij 2 года назад

      Llpllllĺ

    • @jayasuritirukkovalluri7902
      @jayasuritirukkovalluri7902 2 года назад

      చాలా బాగా చూపించారు మీ కేదారనాథ్ friend phone number ఇవ్వలేదు, శివలింగం చూపించలేదు

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 2 года назад +2

    థాంక్స్ భాయ్ నేను వెల్లివచ్చాను కానీ
    ఇంత క్లారిటీగా చూడలేదు
    మళ్ళీ నాకు అక్కడ గడిపిన అనుభూతులు గుర్తు చేశారు
    🙏ఓం నమః శివాయ 🙏
    🙏 జై భారత్ మాతా కీ జై 🙏

  • @mrslavanya6874
    @mrslavanya6874 3 года назад +3

    Thankyou SIR Karthika masam lo intha manchi vidieo chesaru Memu chala Adrustam ga bhavisthunnam

  • @tkradha1513
    @tkradha1513 3 года назад +9

    నాకు చాలా నచ్చింది నేనైతే ఎప్పటికీ vellalenu ఇలా చూసి ఆనంద పడుతున్నాను థాంక్స్ అండి

    • @bhaskararaomotupalli4589
      @bhaskararaomotupalli4589 3 года назад +1

      VELLANU ANI FIX AVVAKANDI
      U MUST GO BY GOD GRACE
      I AM WEIGHTING TO GO THERE

    • @chandrasekharkanigalpula63
      @chandrasekharkanigalpula63 2 года назад +2

      సకల్పం వుంటే వెళ్ళగలరు
      మీలాగే అనుకునే వాడిని దేముడి వరం
      నేను వెళ్లి వచ్చా
      🙏 జై శ్రీమన్నారాయణ 🙏

  • @jemsebond41
    @jemsebond41 2 года назад +17

    Sir I am Christian even though I will 🙏 to baba and it's a most most holy place in the universe, in the year of
    2003 I was got chance to see lord Siva 🙏.

  • @jhansi-leatherbags
    @jhansi-leatherbags 2 года назад +2

    మేము కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేస్తాము నాకెంత చుక్కలే కనబడ్డాయి నేను మళ్ళీ రాను దేవుడా అని మొక్కుకున్న కాని సూపర్ ప్లేస్

  • @VijayKishoreReddyR
    @VijayKishoreReddyR 3 года назад +6

    Kallaki kattinattu chupistharu bro meeru... 🙏🙏🙏
    Excellent

  • @malathimohan8831
    @malathimohan8831 2 года назад +3

    Thank you andi chala bagundi aa devudi daya valla memu May. 13th velluthunamu God bless us

  • @parvathaswapna4322
    @parvathaswapna4322 2 года назад +2

    హర హర మహాదేవ్ చాలా చాలా థాంక్యూ అన్న మాకు ఎంతో ఓపికతో చూపించి నందుకు నేను ఈరోజు మీ వీడియో చూసీ సబ్స్క్రయిబ్ చేసుకున్న ఇలాంటివి ఇంకా చూపించాలి అని కోరుకుంటున్న

  • @nandakumar-rp8pr
    @nandakumar-rp8pr 2 года назад +3

    Excellent presentation. Thank you. ||Om Namaha Shivaya ||

  • @sureshsharma7887
    @sureshsharma7887 2 года назад +3

    మీ విశ్లేషణ బాగుంది

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 3 года назад +6

    Good video. On 20.10.2021 I visited kedarnath by helicopter from guptkashi. Heavy rush then that time. 5 hours for darshan tookplace

  • @savithrisatapathi2225
    @savithrisatapathi2225 2 года назад +3

    Super, Super, Om Namaha Shivaya 🙏🙏🙏🙏 అంతా శివ లీల.🌹🌹

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 2 года назад +1

    Om Namo Namaha Shivaya Sambho Shankara Mahadeva Hara Hara Mahadeva 🙏🙏🙏 Thank you very much Sir Sri kedarnath Eeswara darshanam maku ee video dwara chepincharu. Dhanyulamu Swamyji 🙏🙏🙏

  • @upendraprasad5171
    @upendraprasad5171 2 года назад +2

    Bhoomi meeda Kailasam SHRI KEDARNATH dhaamam.
    Om Namah Shivaya 🙏🙏

  • @dconnect07
    @dconnect07 2 года назад +4

    అద్భుతలు చుపుతున్న అద్భుతమైన మనిషి.....🇮🇳

  • @mahalaxmi2115
    @mahalaxmi2115 3 года назад +1

    అద్భుతమైన ప్రదేశాలలో మీరు వీడియేలు చేస్తున్నారు చూడాలీ కచ్చితంగా

  • @dostiramathulasi3855
    @dostiramathulasi3855 2 года назад +1

    Kedharnath gurinchi teliyajesinanduku thanks babu

  • @rukminivlogs1192
    @rukminivlogs1192 3 года назад +3

    అద్భుతంగా ఉంది సందీప్ గారు 🙏🙏

  • @dbabu3905
    @dbabu3905 2 года назад +6

    బ్రదర్ రజినీష్ గారి ఫోన్ నేంబర్ ఇవ్వండి,
    త్వరలో మేము వేళ్ళుతున్నము కేదార్నాథ్.

  • @mappannadora7091
    @mappannadora7091 2 года назад +1

    సూపర్ అండి మీరు ప్రతిదీ మీరు మాకు అందంగా చూపిస్తున్నా రూ

  • @bhaskervm99
    @bhaskervm99 3 года назад +1

    Thanks andi. Chala baga explain chesaru and chuyincharu. Om Namah Shivaay

  • @muraligoud1459
    @muraligoud1459 3 года назад +3

    Chala bhagundi Anna good information

  • @ridersivasurya9398
    @ridersivasurya9398 3 года назад +14

    ఓం నమశ్శివాయ🙏🙏

  • @jayasuritirukkovalluri7902
    @jayasuritirukkovalluri7902 2 года назад +1

    చాలా బాగా చూపించారు ధన్యవాదాలు

  • @subhashinierigeri7279
    @subhashinierigeri7279 2 года назад +1

    Really Kedarnath and Yamunotri are wonderful places

  • @gsatyalaxmi4641
    @gsatyalaxmi4641 3 года назад +2

    Thank you for uploaded

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 3 года назад +1

    ShamboShankara Hara Hara Mahadev🙏🙏🙏 ilaloka kailasam. Marvelous video thq thammudu 💐

  • @pavanKumar-SNT
    @pavanKumar-SNT 3 года назад +82

    భూమి మీద ఉన్న మహా అద్భుతం

  • @ramaraomandela4760
    @ramaraomandela4760 3 года назад +3

    ధన్యవాదాలు తమ్ముడు

  • @chinthapallyshekargoud179
    @chinthapallyshekargoud179 3 года назад +6

    🚩🚩🚩 ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @sujatakakaraparthi8031
    @sujatakakaraparthi8031 2 года назад +2

    Chalabagachupestunnaru meeru naku traveling chala estam kani money leaka vellatam avvadu mevalla cell lo chustunnanu tq brother

  • @karankibhavaniprasad3343
    @karankibhavaniprasad3343 3 года назад +1

    Very good sharing of your live experience.

  • @sunithanaidu1652
    @sunithanaidu1652 2 года назад +2

    Om Namah Shivaya 🙏🙏... Beautiful place brother.... Thank you for great information😊

  • @bammidiadilakshmi5182
    @bammidiadilakshmi5182 3 года назад +1

    Chala bagundi andi thanku
    Ela vellali kuda vivaram ga cheppalsindi

  • @srikanthroyalvlogs1473
    @srikanthroyalvlogs1473 2 года назад +2

    Excellent.. love from Karnataka

  • @amaranath.wewantspecialsta3609
    @amaranath.wewantspecialsta3609 3 года назад +1

    Super vedio bro nenu two times chusanu vedio chala bagundhi wonderfull

  • @sivavenkatasubhakardokupar1379
    @sivavenkatasubhakardokupar1379 2 года назад +1

    Super and thankyou verymuch

  • @dabirkrishna
    @dabirkrishna 3 года назад +1

    Be safe, very nice , thank you for taking with you

  • @Pmvkrishna
    @Pmvkrishna 3 года назад +1

    Nice Sandeep Garu Hara Hara Mahadeva 🙏🔱

  • @srinivasamurthy9176
    @srinivasamurthy9176 2 года назад

    నేను 2011 లో వెళ్ళాను , అప్పట్లో గుడి కి ఎదురు చాలా ఇరుక్కుగా ఉండేది , కానీ ఇప్పుడు చాలా ఓపెన్ గా , గుడి కూడా చాలా దూరంగా ఉండగానే కనిపిస్తుంది .
    మళ్ళీ ఎప్పుడు పిలిస్తాడో శివయ్య.
    దర్శనానికి.
    అసలు నడవడమే కష్టం దానికి తోడు వీడియో shoot చేస్తూ మాట్లాడుతూ అంటే కష్టమే. ,
    జై శ్రీ కేదార్నాథ్

  • @krishnanvs1074
    @krishnanvs1074 2 года назад +1

    Nice to see this video very good information

  • @ssbaba8407
    @ssbaba8407 2 года назад +1

    స్వర్గం చనిపోయాక ఉంది అకుంటున్నాం కానీ భూమి పైన బ్రతికుండగానే చూసే అద్భుతమైన ప్రదేశం ఉంది చాలా ఆనందంగా ఉంది 💐💐💐

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 3 года назад

    🙏 హరహర మహాదేవ శంభో శంకరా సాంబశివా సదా సాంబశివా హరహర మహాదేవ శంభో శంకరా! 🙏

  • @ksudhakarksudhakar4757
    @ksudhakarksudhakar4757 2 года назад +1

    Hara Hara Mahadev sambo Sankara Bholenath 🙏🙏🙏🙏🙏 thank you bro

  • @rukminireddy7691
    @rukminireddy7691 2 года назад +1

    Dhanyavadalu for giving a clear idea about Kedarnath. ! I am very great full to u. U are very friendly person. I am very happy to see ur video. Ur enthusiasm has caught me. Shiva sambo Shankara!

  • @ShivaKumar.basiri
    @ShivaKumar.basiri 2 года назад +5

    I have seen many videos about kedharnath vlogs but this is fabulous broh what aa fantastic view HD clarity video 📸 I'm feeling like I watching really kedharnath . This is my dream tour go there ❤️.
    Om namah shivaya ,🙏🙏🙏🙏

  • @puppalaumamahesh2943
    @puppalaumamahesh2943 3 года назад +2

    I see the kadarnad more videos but this video the best god blessyou sir ji mahadeva jihind.

  • @gdharmavati1489
    @gdharmavati1489 2 года назад

    Chala chsla thanks annayya garu.chala bhagha enjoy chsisamu

  • @sumalatha5327
    @sumalatha5327 Год назад

    Challa thanks bro meeru shooting nd commentary super

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 3 года назад +3

    Excellent vlogs from Telugu solo traveler sponsored by janta Yatra RUclipsr.. 👍👍🤝🤝

  • @SmileyJyothi
    @SmileyJyothi 3 года назад +1

    Chalaaaaa bagundiii

  • @srinu7768
    @srinu7768 3 года назад +1

    చుక్కలు చుక్కలు ఏమన్నా cheppinavuu బ్రో సూపర్ 👌

  • @mnsrinivasarao3827
    @mnsrinivasarao3827 3 года назад +1

    ఓం నమశ్శివాయ మీరు చేసిన వీడియో లు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు అన్నీ దేవాలయాలు కూడా కవర్ చేసి

  • @LearnWithFun_2021
    @LearnWithFun_2021 2 года назад +1

    Same experience bhayya.chala beautiful place. Must visit in lifetime

  • @maddu197
    @maddu197 2 года назад +1

    Thanks sir for your explanation.

  • @ponnapallichandrasekhar6861
    @ponnapallichandrasekhar6861 3 года назад +1

    Super vundhi...... Hara Hara Mahadeva.....

  • @sarmasmythology5367
    @sarmasmythology5367 3 года назад +2

    Super views and chilled whether!

  • @vanajarao6963
    @vanajarao6963 2 года назад

    🙏🙏🙏 Om Namah Shivaya nice program

  • @machanaravinder2559
    @machanaravinder2559 2 года назад +1

    Nice journey and Nice Location. Tnq

  • @pavanteja6708
    @pavanteja6708 2 года назад +1

    Dhanyavadhaalu anna

  • @padmasriba3260
    @padmasriba3260 2 года назад +1

    Super bro
    Even I want to go
    Don't know when God will call me
    God blessings must be there to go that place

  • @lavanyagandra256
    @lavanyagandra256 2 года назад +3

    ఓం నమః శివాయ

  • @rtr_hemanth
    @rtr_hemanth 3 года назад +2

    Om Namashivyaaaa..... Beautiful location🥰 🗻🕌

  • @telugumovieloverz
    @telugumovieloverz 2 года назад +1

    Locations emunnay assalu aswome vunnay👌👌

  • @MohanG-gv2rb
    @MohanG-gv2rb 3 года назад

    Good to know the details of Kedarnath. I will make a Darshannin 2022.

  • @srinukarthik
    @srinukarthik 3 года назад +1

    Super Bhayya

  • @prakashvisu2149
    @prakashvisu2149 3 года назад +1

    Nice explanation bro thank you..somuch

  • @appalykn2346
    @appalykn2346 2 года назад

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವಿವರಿಸಿ ವಿಷಯ ತಿಳಿಸಿದೀರಿ, ಧನ್ಯವಾದಗಳು

  • @abhi6296
    @abhi6296 3 года назад +2

    సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @prgenralstore1428
    @prgenralstore1428 2 года назад

    Baya New super 👍👍👍👍👍👍👍👍👏👏👏👏👂

  • @Surendra-tj7nh
    @Surendra-tj7nh 3 года назад +3

    Dream place 😍😍

  • @RajSekhar.U
    @RajSekhar.U 2 года назад +1

    Great video brother

  • @karthikkumar911
    @karthikkumar911 3 года назад +7

    మీ travel కు రావడం పోవడం ఖర్చు మొత్తం ఎంత అవుతుంది అన్న

  • @pavanteja6708
    @pavanteja6708 2 года назад +1

    Tq anna chaala bagundhi

  • @sudarsanpspk
    @sudarsanpspk 2 года назад +1

    Very nice brother it's a beautiful location

  • @boreddyshireesha4138
    @boreddyshireesha4138 2 года назад +1

    Super thank uuuu

  • @rowdychaithanya7217
    @rowdychaithanya7217 3 года назад +2

    One of my dream destination anna..

  • @varanasimeenakshi4383
    @varanasimeenakshi4383 2 года назад

    Excellent 👍🏻 osm

  • @jyothivema3607
    @jyothivema3607 2 года назад

    Ohoh supper n we also booked to kedharnath june 22nd we will stay their

  • @ANILKUMAR-kn6ko
    @ANILKUMAR-kn6ko 3 года назад +1

    Chala thanks brother

  • @bandarisaikumar8167
    @bandarisaikumar8167 3 года назад +1

    అన్న వీడియో చాలా బాగుంది కేదార్నాద్ లో ఉండే మీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ ఇవండీ 🙏ప్లీజ్ అన్న 🙏ఓం నమశివాయ 🙏

  • @godapadmaja4848
    @godapadmaja4848 2 года назад

    Wonderful experiance we r also see the temple tq

  • @rajeswariburle2565
    @rajeswariburle2565 3 года назад +1

    Super ga e xplain cesaru

  • @Sainathreddy-vy1wu
    @Sainathreddy-vy1wu 3 года назад +1

    Abbabba m undanna view ❤️

  • @jyothinageswararao5246
    @jyothinageswararao5246 3 года назад +1

    Sir good video sir thank you sir.

  • @anuvenkat1197
    @anuvenkat1197 3 года назад +1

    Excellent view s showed

  • @gullipallianuradha7519
    @gullipallianuradha7519 3 года назад

    Challa manchi video's chastunnaru maku