EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి. EV Telugu is the First and the Largest RUclips Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
మేము చేసే ప్రతి విడియో వెనుక చాలా కష్టం, శ్రమా దాగి ఉంది. Genuine ఇన్ఫర్మేషన్ కొసం EV Telugu channel నీ subscribe చేస్కోండి 🙏. మీరు చేసే subscribe వల్ల మాకు కొండంత బలం లభిస్తుంది 🙏🙏❤️
@@prudhvikatakam2373 Ikkada launch kashtam, because launch aina konni cities lone production takkuva undatam Walla time ki delivery cheyalekapotunnaru, andhulonu cost ekkuva range kuda max 90kms per charge ante.
సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా చెప్పారండి మీ ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది మీ ఛానల్ ని నేను నెలరోజుల కింద నుంచి చూస్తూ ఉన్నాను నేను ప్రస్తుతానికి హీరో ఆప్టిమా వాడుతున్నాను తర్వాత ఇంకొక ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాను మీ సందేశం ప్రకారంగా ఏది బాగుంటుందో కొంచెం చెప్తారా
Good scooter. I have been using it for more than 1 year. It's very delicate vehicle, not good for rough users. This is made in China. The charger (local made) got burnt up after 6 months. During recent floods due to rain, it went off very smoothly, since the lower portion is waterproof.
Until this video i decided to buy this scooter....But after is super genuine review by a honest person...I decided to buy this vehicle....but only after rectifying this negatives in this vehicle....thank u Krishna Chaitanya Mandela gaaru
When compared with all high speed scooters, Bengling aura is No.1 for its range and pickup power and most suitable for people above 5.6ft to 6ft. And No.2 Epluto 7g for Below 5.5ft people, No.3 for Zeal and Magnus 60. And all are below 1 lakh, when compared with premium scooters of bajaj, tvs, ather.
Warost Aura EV Scooter... Kakinada AP. Showroom Worest Service. I Used and Given Back with in one year, its lot of Sensor Problem. And Power Switch problem, automatically Swicted off power button when we are driving it's very dengerous. వరోస్ట్ ఆరా ఈవీ స్కూటర్... కాకినాడ ఏపీ. షోరూమ్ వోరెస్ట్ సర్వీస్. నేను ఒక సంవత్సరం పాటు ఉపయోగించాను. మరియు తిరిగి ఇచేశాను, దానిలో చాలా సెన్సార్ సమస్యలు ఉన్నాయి. మరియు పవర్ స్విచ్ సమస్య, మేము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పవర్ బటన్ స్వయంగా దానికదే ఆఫ్ అవుతుంది, ఇది చాలా ప్రమాదకరమైనది.
ഞാൻ കഴിഞ്ഞ 1yr ആയി aura use ചെയ്യുന്നു.. വളരെ comfertable ആണ്... എനിക്ക് ഇതുവരെ ബുദ്ധിമുട്ട് ഒന്നും ഉണ്ടായിട്ടില്ല.. കണ്ണൂര് Vellara Motors il നിന്നാണ് വണ്ടി എടുത്തത്.. വളരെ നല്ല servicing ആണ്.. Service ഇല് ഉള്ള ആൾക്കാർ ഒക്കെ വളരെ നല്ല രീതിയില് പെരുമാറുകയും കാര്യങ്ങൾ പറഞ്ഞ് മനസ്സിലാക്കി തരുകയും ചെയ്യാറുണ്ട്..
ഞാൻ benling aura എടുത്തിട്ട് ഇപ്പോൾ 1 and half year ആയി.. Kannur Vellara Motors il നിന്നും ആണ് വണ്ടി എടുത്തത് ഇതുവരെ പറയത്തക്ക പ്രശ്നങ്ങൾ ഒന്നും തന്നെ ഉണ്ടായിട്ടില്ല.. 2 തവണ മാത്രമേ servicing ന് പോവേണ്ടി വന്നിട്ടുള്ളു.. അവിടത്തെ service staffs um sales staff um ellm വളരെ നല്ല പെരുമാറ്റം ആണ്☺... Benling aura എടുത്തത് കൊണ്ട് ഞാൻ വളരെ satisfied ആണ്.. 👌🏻👌🏻
Bhayya, pls tell me whether the aura vechicle indicators are straight pin / cross pin? I want LED indicators, if u give answer then I'll book LED indicators bhayya for benlg aura
Brother Na daggara Cbz Xtreme 2010 model bike undhi...danike electric kit add cheyyocha... Hyderabad lo e facilitiy untay...best one suggest cheyandi.. thank you...
Bhaiyah, nallakunta lo oka person unnaru, he does retrofitting to activa. I spoke with him Bike gurunchi nenu wait chestunna.. Tanu chesta ani annaru. Kalisi details theesukovaali. Will check and share the details
@Deva Dasu, you can contact this person. He did for Activa:- His name is Deepak - 8639843914 Address:- Chikadpalli st no 6, Vivek Nagar, Himayat nagar, telengana 500020 Opposite to pista house Kotak Bank pakkana anta. You can see his conversion of activa in youtube with this search :- old activa petrol scooter converted to new electric scooter. Its available in this channel. Thanks to krishna bhaiyah👍👍 Hope it helps. Thanks Harish.Sikha
Krishna Chaitanya gaaru meeru anni adugutunnaru but oka two questions marchi potunnaru. 1.Puncture paditey ela? 2.motor repair vastey ela? Ee two points kooda adagandi please
Dear krishna chaintanya,your videos are technically good.Can you make a video on different ranges in different modes of benling aura.Or other vehicles also
Anna, I have booked Benling Aura @86,300rs and at the time of bike delivery, showroom people are asking extra money around 4000rs for TR generation. 86,300rs includes 1500rs for TR and subsidy paper work. Still do we need to pay extra money please reply Anna.
వరోస్ట్ ఆరా ఈవీ స్కూటర్... కాకినాడ ఏపీ. షోరూమ్ వోరెస్ట్ సర్వీస్. నేను ఒక సంవత్సరం పాటు ఉపయోగించాను. మరియు తిరిగి ఇచేశాను, దానిలో చాలా సెన్సార్ సమస్యలు ఉన్నాయి. మరియు పవర్ స్విచ్ సమస్య, మేము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పవర్ బటన్ స్వయంగా దానికదే ఆఫ్ అవుతుంది, ఇది చాలా ప్రమాదకరమైనది. Warost Aura EV Scooter... Kakinada AP. Showroom Worest Service. I Used and Given Back with in one year, its lot of Sensor Problem. And Power Switch problem, automatically Swicted off power button when we are driving it's very dengerous.
నేను ఒకసారి బండి నడిపే బండి దాని గురించి కూడా ఒకసారి దాని గురించి కూడా కొంచెం వివరిస్తారా ఆ బండి నేను కొనాలి అనుకుంటున్నాను ఎందుకంటే దాని పిక్ అప్ చాలా బాగుంది బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది దాని గురించి కూడా కొంచెం వివరం చెప్పండి దయచేసి
Hi bro I'm name is Rakesh mandadi from hyd naku oka suggestion kavali bro nenu oka medical organization lo work chestunanu na work ekkuvaga baike thone nw I have TV's jupiter scoty daily nenu 100 Adobe km thiruguthanu home service Koraku naku petrol daily 250 to 300 authundi monthly chala experience authundi naku okka best EV vehicle Suggest cheyandi please with cost also explain cheyandi daily mi videos chestunanu mi information dwara nenu motivation ayyanu
No doubt your videos are informative, good, suggestion to camera work and editing work, please observe zigwheels and ndtv review videos iam not telling exactly reach that but do some cinematic visuals and add some bgms.. it will increase standard of channel makes video interesting.. work out on intro, and logo develop as 3D.. that's it
EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి.
EV Telugu is the First and the Largest RUclips Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
మేము చేసే ప్రతి విడియో వెనుక చాలా కష్టం, శ్రమా దాగి ఉంది. Genuine ఇన్ఫర్మేషన్ కొసం EV Telugu channel నీ subscribe చేస్కోండి 🙏.
మీరు చేసే subscribe వల్ల మాకు కొండంత బలం లభిస్తుంది 🙏🙏❤️
అన్నా బజాజ్ చేతక్ ఎలక్ట్రికల్ బైక్ ఏపీ లో ఎప్పుడు లాంచ్ అవుతుంది
Yes bhaiyah.thank you and hats off to you and all your team.
Lots of love ❤️❤️❤️
Chetak no date confirm
Okinawa praise plus ownership review please.
@@prudhvikatakam2373
Ikkada launch kashtam, because launch aina konni cities lone production takkuva undatam Walla time ki delivery cheyalekapotunnaru, andhulonu cost ekkuva range kuda max 90kms per charge ante.
ప్రతి ఎలక్ట్రిక్ వాహనం కొన్న యజమాని ఒక సైంటిస్టు అవ్వక తప్పదు
Krishna Chaitanya మీ వీడియోస్ పూర్తి సమాచారంతో ఉంటాయి. అనవసర విషయాలు లేకుండా....keep it up...
Thanks
Chala baagundi ee review.subramanyam gaaru chaala clean and neat and honest ga chepparu.migata reviews kanna naaku reyana cheppina review naaku baaga nachhindi
Thanks for your support 😊
ఈ వెహికిల్ నేను కూడా కొందామని అనుకున్న, కానీ షీట్ క్రింద బూట్ స్పేస్ లొ కనీసం లంచ్ బాక్స్ ఇమిడి నంత స్పేస్ కూడా లేకపోవడం వల్ల వెనుకకు వచ్చాను
ఎలక్ట్రికల్ స్కూటర్ కోసం చాలా వీడియోస్ చూసా but idi మాత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 👍👍👍🙏🙏🙏😍tq
సుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా చెప్పారండి మీ ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది మీ ఛానల్ ని నేను నెలరోజుల కింద నుంచి చూస్తూ ఉన్నాను నేను ప్రస్తుతానికి హీరో ఆప్టిమా వాడుతున్నాను తర్వాత ఇంకొక ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాను మీ సందేశం ప్రకారంగా ఏది బాగుంటుందో కొంచెం చెప్తారా
Height paranga aura bahundi
Yes, 👍💯
Honest review & most appreciated work by EVtelugu team 👏👏
పెట్రోల్ ధరలు భరించలేకున్నాము.
ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకోవడం మేలు
ఉన్నది ఉన్నట్లు గా భలే చెప్పారు సుబ్రమణ్యం గారు
బాగా Explain చేశారు 🌹🌹
అన్నా .. నీ రీసెర్చి కి . నీఓపికకి .నీ సహనానికి . నీ అమాయకత్వానికి . Tekebaow ... 🙄😁🙄
Good scooter. I have been using it for more than 1 year. It's very delicate vehicle, not good for rough users. This is made in China. The charger (local made) got burnt up after 6 months. During recent floods due to rain, it went off very smoothly, since the lower portion is waterproof.
Bhayya... idhi old model... latest model masth undhi🔥
Meeru vehicle buy chesaraa ?? Meeru koni vunte jithreddy97@gmail.com ey mail contact avvandi brother, mii nundi detailed review kavali
Hello DC mee4u enni kms drive chesaaaru
Sorry for mistakes
Mee review cheappandi please
Subramanyam garu is very smart... Logical and very good observer... The way he observed each and every minor aspect of the bike is commendable
He is real Owner review ..I think he given real review
చాలా బాగా రీసెర్చ్ చేశారు సోదరా 🌹🌹
Until this video i decided to buy this scooter....But after is super genuine review by a honest person...I decided to buy this vehicle....but only after rectifying this negatives in this vehicle....thank u Krishna Chaitanya Mandela gaaru
Good Explanation 🌹🌹
ఒక మంచి కార్గో auto గురించి రివ్యూ చెయ్యండి బ్రదర్.చాలా మంచి రివ్యూ ఇచ్చారు.థ్యాంక్స్
The owner is super honest. Great review. Covered all minute details. Thanks
సుబ్రమణ్యం గారు చెప్పింది కరెక్ట్. మార్పులు చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం కూడా. ఆలోచించి అడుగేస్తే మంచి ది than u
I'm using Avera retrosa scooter from 6 months. Almost similar problems facing like him. Electric Vehicles service should be improved.
Thanks for your feedback
When compared with all high speed scooters, Bengling aura is No.1 for its range and pickup power and most suitable for people above 5.6ft to 6ft. And No.2 Epluto 7g for Below 5.5ft people, No.3 for Zeal and Magnus 60. And all are below 1 lakh, when compared with premium scooters of bajaj, tvs, ather.
Good ownership review
Warost Aura EV Scooter... Kakinada AP. Showroom Worest Service. I Used and Given Back with in one year, its lot of Sensor Problem. And Power Switch problem, automatically Swicted off power button when we are driving it's very dengerous.
వరోస్ట్ ఆరా ఈవీ స్కూటర్... కాకినాడ ఏపీ. షోరూమ్ వోరెస్ట్ సర్వీస్. నేను ఒక సంవత్సరం పాటు ఉపయోగించాను. మరియు తిరిగి ఇచేశాను, దానిలో చాలా సెన్సార్ సమస్యలు ఉన్నాయి. మరియు పవర్ స్విచ్ సమస్య, మేము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పవర్ బటన్ స్వయంగా దానికదే ఆఫ్ అవుతుంది, ఇది చాలా ప్రమాదకరమైనది.
Ur giving genuine reviews so that's way usr subscription s are increasing 😊😉
Thanks 😊
Good 👍 interview
review baaga ichaw 👌👏
ഞാൻ കഴിഞ്ഞ 1yr ആയി aura use ചെയ്യുന്നു.. വളരെ comfertable ആണ്... എനിക്ക് ഇതുവരെ ബുദ്ധിമുട്ട് ഒന്നും ഉണ്ടായിട്ടില്ല.. കണ്ണൂര് Vellara Motors il നിന്നാണ് വണ്ടി എടുത്തത്.. വളരെ നല്ല servicing ആണ്.. Service ഇല് ഉള്ള ആൾക്കാർ ഒക്കെ വളരെ നല്ല രീതിയില് പെരുമാറുകയും കാര്യങ്ങൾ പറഞ്ഞ് മനസ്സിലാക്കി തരുകയും ചെയ്യാറുണ്ട്..
ഞാൻ benling aura എടുത്തിട്ട് ഇപ്പോൾ 1 and half year ആയി.. Kannur Vellara Motors il നിന്നും ആണ് വണ്ടി എടുത്തത് ഇതുവരെ പറയത്തക്ക പ്രശ്നങ്ങൾ ഒന്നും തന്നെ ഉണ്ടായിട്ടില്ല.. 2 തവണ മാത്രമേ servicing ന് പോവേണ്ടി വന്നിട്ടുള്ളു.. അവിടത്തെ service staffs um sales staff um ellm വളരെ നല്ല പെരുമാറ്റം ആണ്☺... Benling aura എടുത്തത് കൊണ്ട് ഞാൻ വളരെ satisfied ആണ്.. 👌🏻👌🏻
Bro Mee videos and reviews naku chala help avvuthunayee thank you bro.....❤️❤️❤️❤️🙏
Battories stations pettaru, endukantey battories cost high and me battory performance 2 years tharuvatha choodandi.
Honest opinion...tq both of u guys... keep it up
Welcome
very good chanel very useful for every one
battry change chase option isthe manolu duplicate pedtharu orginal tesesukoni
😂😂
బాగా చెప్పారు..ఇప్పుడు ఇది కొనవచా..
Company vaallu technicians ni baaga arrange chesukovali...appude ev develop avtundiii
Anna ather or revolt or bajaj chetak e bikes Andhra Pradesh lo yepudu launch avvutavi em ayna updates ivvu show rooms gurunchi
Bhayya, pls tell me whether the aura vechicle indicators are straight pin / cross pin? I want LED indicators, if u give answer then I'll book LED indicators bhayya for benlg aura
Brother
Na daggara Cbz Xtreme 2010 model bike undhi...danike electric kit add cheyyocha... Hyderabad lo e facilitiy untay...best one suggest cheyandi.. thank you...
Please watch our previous videos about Retrofitting
Bhaiyah, nallakunta lo oka person unnaru, he does retrofitting to activa. I spoke with him
Bike gurunchi nenu wait chestunna..
Tanu chesta ani annaru. Kalisi details theesukovaali.
Will check and share the details
@Deva Dasu, you can contact this person. He did for Activa:-
His name is Deepak - 8639843914
Address:- Chikadpalli st no 6, Vivek Nagar, Himayat nagar, telengana 500020
Opposite to pista house Kotak Bank pakkana anta.
You can see his conversion of activa in youtube with this search :- old activa petrol scooter converted to new electric scooter.
Its available in this channel. Thanks to krishna bhaiyah👍👍
Hope it helps.
Thanks
Harish.Sikha
@@harrysfriends thank you 👍
Which is the best ev for former daily commuting 10 to 15km under 60k??
Hero Atria
After seeing this honest review I don't want to go for this
Super clarification given by you.....Thanks 🤝
Krishna Chaitanya gaaru meeru anni adugutunnaru but oka two questions marchi potunnaru.
1.Puncture paditey ela?
2.motor repair vastey ela?
Ee two points kooda adagandi please
Bro okinawa i praise plus ownership review cheyandi 🙏🙏🙏🙏
Thankful to your valuable informations.. 🙏😊
Thank you for the review
Welcome
thanks for both of you for making this video
Bro non registeration vehicles lo edhi best ane oka video cheyyandi
Sports mode range bro?
Super thank you costumer review
Excellent Customer Review.
Hi bro Tunwal Romas vs Benling Aura comparison please.
Gemopai astrid lite theesukovacha highspeed lo?Back seat lo ladies(medium) one side kurchovadaniki space unda? Meeru review chesthara? Metal body na?
Ok
Nidadavole lo branch pedite baguntumdi ekkada demand vundi
Dear krishna chaintanya,your videos are technically good.Can you make a video on different ranges in different modes of benling aura.Or other vehicles also
Will try
genune review.....bro good work keep going like this
ur information useful
Welcome
Am Using billing Aura
1580 km completed
Charger good
Battery good
Back set not comfort
Dealer- servicing not completable
Price
@@c18tech24 99000
Thanks
Anna, I have booked Benling Aura @86,300rs and at the time of bike delivery, showroom people are asking extra money around 4000rs for TR generation. 86,300rs includes 1500rs for TR and subsidy paper work. Still do we need to pay extra money please reply Anna.
Im waiting for this aura review tq
Welcome
Sir please give ur no.i want to talk to u about belling aura
Bro foot board modifie company chesendaa
Bro anantapur nundi book chesukovalante ela
Bro best ev suggest chey plese
Very useful information, Thank you so much...
Bro ather 450 x vizag lo availablity unda lekapothe yeppudu vostundi ????
Yes, now ather is available in vizag, near srikanta theatre
Nice review from the customer...this kind of video will give for good impact for us ..
Anna sahara evolts customer review chayandi plzz
వరోస్ట్ ఆరా ఈవీ స్కూటర్... కాకినాడ ఏపీ. షోరూమ్ వోరెస్ట్ సర్వీస్. నేను ఒక సంవత్సరం పాటు ఉపయోగించాను. మరియు తిరిగి ఇచేశాను, దానిలో చాలా సెన్సార్ సమస్యలు ఉన్నాయి. మరియు పవర్ స్విచ్ సమస్య, మేము డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పవర్ బటన్ స్వయంగా
దానికదే ఆఫ్ అవుతుంది, ఇది చాలా ప్రమాదకరమైనది.
Warost Aura EV Scooter... Kakinada AP. Showroom Worest Service. I Used and Given Back with in one year, its lot of Sensor Problem. And Power Switch problem, automatically Swicted off power button when we are driving it's very dengerous.
Maintenance ela untundhi petrol vs electrical
Swaping bettary అయితే bettary మారిపోతాయి కథ అన్నయ్యా.అయిన bettary వారంటీ ఉంటాయి 🤔
Foot rest included in next version of Aura. Aura Li
Spare battery price ??
Warangal, karimnagar, or Hyderabad lo available ga unna showroom detais ivvandi please
Sir Bev electric scooter gurinchi video cheyyandi
Andholo features gurinchi , company gurinchi information cheppandi sir pls 🙏
Will try
Thanks sir
Brother this vehicle Vizag Lo show room unaya.. plzzz reply.
I like e_bike
Sir TVs i cube vs aura difference .plz
Guntur lo dealership ekkada undi??
Bro gents ki college purpose no licence electric bike suggest me
Kridn r showroom review cheyandi bro..
Ok
owner చాలా బాగా చెప్పారు. battery 🔋 exchange unte చాలా బాగుంటుంది
Good information,
Ampere reo plus LI గురించి చెప్పండి
I want to buy for local traveling
Maa dikkumaalina roads ki e bike correct ye na asala, suspension issue undi antaga
Eagerly waited review by you bro
Thanks for your support
Showrooms lo elanti subsidy ledu ani antunnaru,nijanga subsidy lantivj m inaa unnaya,vati meeda special episode undaa brother .
Super Undi Vehicle 👌
Super Review brother
బెంలింగ్ ఆరా మోటర్ పీక్ పవార్ ఎంత కొంచం చెప్పండి బ్రో
Tq you bro
నేను ఒకసారి బండి నడిపే బండి దాని గురించి కూడా ఒకసారి దాని గురించి కూడా కొంచెం వివరిస్తారా ఆ బండి నేను కొనాలి అనుకుంటున్నాను ఎందుకంటే దాని పిక్ అప్ చాలా బాగుంది బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది దాని గురించి కూడా కొంచెం వివరం చెప్పండి దయచేసి
TNR
Hi bro I'm name is Rakesh mandadi from hyd naku oka suggestion kavali bro nenu oka medical organization lo work chestunanu na work ekkuvaga baike thone nw I have TV's jupiter scoty daily nenu 100 Adobe km thiruguthanu home service Koraku naku petrol daily 250 to 300 authundi monthly chala experience authundi naku okka best EV vehicle Suggest cheyandi please with cost also explain cheyandi daily mi videos chestunanu mi information dwara nenu motivation ayyanu
On road entha avthundi sir
Bro nenu gemopoi Astrid lite tisukunna navanthu review ivvalanukuntunna
Sure, fill form in description
Or share your contact number
No doubt your videos are informative, good, suggestion to camera work and editing work, please observe zigwheels and ndtv review videos iam not telling exactly reach that but do some cinematic visuals and add some bgms.. it will increase standard of channel makes video interesting.. work out on intro, and logo develop as 3D.. that's it
Battery.... cost please....I will purchase in future few days....pls
Tirupati lo available vunda brother
Warranty & guarantee
Yenni years
Nice
Suggestions for suspension of Benling Aura front and back ,I'm facing the problem sir
Love from royal City Vijayawada