Avunu sis . Nenu appud 5th class lo unnanu nadhi swami vivekananda school madi sangareddy (D) jogipet Town lo chaduvuthunnanu appudu .adi ma ammamma valla vuru 😭 memu andaramu kalasi 7:30 nundi vache prathi serials ma pakkinti valla entlo chuse vallamu ..chennapu unna fredam eppudu ledu peddayaka Anni badale 😭😭 sister meru A akkada
అప్పుడు nenu 5th class anukunta... అప్పట్లో nagastram, nagamma, durga,jayam, ఎండమావులు, అలాంటి serials అన్ని amruthalu laga anipinchevi అసలు ఒక్క episode కూడా మిస్ avvakunda chusedanni..even exams అయినా సరే compulsory chusedanni ఈ lve that 19s serials..... Ippudu ఇలా RUclips lo chustanu అని అసలు అప్పట్లో uuhinchaledu... Malli naku నా childhood gurthochindi... Okkasari ఆ days ki vellipovalani undi.... Nenu m. Pharmacy చేస్తున్న au లో ఐనా sare i lve 19s culture
vijay kondragunta, yes bro.. Okkosari gurthosthe badhesthadhi chaala, aa memories malli raavu e jivitham lo, mana generation lo avi oka marchiponi memories, e generation vaallaki em theliyadhu smart phone lo games, chatting thappa..!!
## నాగస్తం ఈ సీరియల్ చూడ్డానికే అప్పుడు పక్కింటి వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అప్పుడు అంతర్దం కాకపోయినా చాలా బావుండేది నిజంగా ...మళ్ళీ మళ్ళీకోరుకుంటున్న .. పెద్దలంటుంటారు ... ఎప్పుడూ గచిపోయినరోజులే బావుండేది అని .... మళ్ళీ ఆరోజులు వస్తె చాలబావుంటుంది___ Golden days avi ...........😕😕😕
After so many years i am listening all fevirate searial title songs feel like I am a child these songs remember my childhood memories ❤️ and never forget this night 17/6/2021 I love this moment 😍
In my childhood first time chusina serial idhi and last time chusina serial kuda idhe Idhi oka serial laga kakunda oka cinema laga untundhi prathi oka episode lo edho oka twist untundhi
నాకు ఇష్టం మై నా సీరియల్ లొ ఇది ఒక్కటి 👌🏻👌🏻చిన్నపుడు మొమొరీస్ గుర్తుకు వస్తున్నాయి మా హౌస్ లొ టీవీ లేకుండే పక్కిటి వారి హౌస్ కీ వెళ్లి చూసేదాని అవని గుర్తుకు వస్తున్నాయి ఇప్పుడు థాంక్స్ ఫర్ వీడియో
ఇలాంటి సీఎంని ఎప్పుడు నా లైఫ్లో చూడలేదు నేను మా హాస్టల్ లో అసలు టీవీ లేకపోయినా నేను బయటికి వెళ్లి చూసే వాళ్ళం అలాంటిది ఇప్పుడు ఈ సీరియల్ మళ్ళీ నేనొక్కడినే కాదు మా హాస్టల్ మొత్తం ఈ సీరియల్ కోసం ఎగబడేవారు అసలు ఈసీఎల్ ఒక వారం చూడబోతే ఏమైందిరా ఏమైంది ఏమైంది అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేవాళ్ళం అలాంటి ఈ సీరియల్ని మళ్లీ రిలీజ్ చేస్తే మంచిదని ఇటీవల కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏
సీరియల్స్ అంతే మా ఇంట్లో అన్నం కూడా ఆపేసి మేమంతా చూసేవాళ్ళం నా చిన్ననాటి మై లవ్లీ సీరియల్స్ మనోయజ్ఞం, విధి, అన్వేషణ, అంతరంగాలు, నాగాస్త్రం నాగమ్మ...... ఇప్పటికి గుర్తొస్తున్నాయి అన్వేషణలో కబీస్ ని చూసి మూత్రం పోసుకునేవాన్ని..... 😀❤️ ఐ లవ్ సీరియల్స్ మరియు మొగలిరేకులు, చక్రవాకం........
Evergreen and withstanding serial if suppose it retelecast on etv telugu for forthcoming future days and also thanks for uploading all episodes on RUclips and once again very thankful.
మేము ఒక అటవీ ప్రాంత పల్లెటూరు హాస్టల్ లో చదువుకున్నం. కేబుల్ ప్రసార వ్యవస్థ నడుస్తున్న రోజులు. మా సార్లందరు శనివారం సాయంత్రం ఇళ్ళకు బయల్దేరి సోమవారం తిరిగి వచ్చేవారు. వార్డెన్ సర్ పోతే పోతరు లేదా ఉంటే అలా అలా చూసుకునేవారు. చుట్టూ ప్రహరీ గోడ లేదు. కంచే లాగ పాతేవాళ్ళు. సాయంత్రం 6 గంటలకు అన్నం తిని, ఆ కంచే సందులో నుండి, ఓపెన్ ఏరియాల నుండి ఊళ్ళో ఇండ్లల్లకు తలా ఒక బ్యాచ్ డిస్పాచ్ అయి మధ్యరాత్రి 1 గంట వరకు టీవీ చూసి వచ్చేవాళ్ళం. 😁😁😁 శని, ఇది వారాలు 😁😁
My fav serial at that time its been more than 15 years of seeing this song again and heroine in that movie is my crush at that time but i have 5 to 6 years age anthe vintune exact ga aa time lo ninu ela feel ayyano gurtostondi
నా చిన్నపుడు మా ఇంట్లో వాళ్ళందరూ ఈ సీరియల్ కోసం పక్కింటి వెళ్లి వాళ్ళ ఇంటిలో చూసేవాళ్ళం మాకు అప్పుడు టీవీ లేదు ఫ్రెండ్స్
👍same nenu kuda
Same bro
@@Udaykumar-dr2tk ఆరోజులే వేరు బ్రదర్ మళ్ళీ తిరిగి రాని గుర్తులు
Avunu bro same
Same
Etv వాళ్లకు రిక్వెస్ట్ మళ్ళీ ఈ సీరియల్ టెలికాస్ట్ చేయండి ప్లీస్
Sir I guess you can watch all of these serials in etvvin app
@@PodcastAmigosTelugu ee serial end cheyaledu kada middle lone cut chesaru kada sir serial end cheyaledu kada soo bad
ee serial kadu bro nageswari serial madalo end ayyindi bro@@khadarakumalla1872
Ss
అప్పటిలో వచ్చే సీరియల్స్ 90s kids కి మంచి జ్ఞాపకాలు
Absolutely..@ vana ugandhar...
yes
Yes naku kuda
Yes
Correct ga cheparu brother
మాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఇంత మంచి జ్ఞాపకాలను ఇచ్చిన రామోజీ రావు గారికి కోటి కోటి వందనాలు సర్🥹🥲🙏
Maaa degree time vere intiloki velli chuse vallam
ఈ సిరియల్ కోసం ఇంత మందిఎదురుచూస్తున్నరు అంటే అప్పట్లో ఈ సీరియల్ సెన్సేషనల్ అనుకుంటా,,
yes brooo
@@kariyappak78 I know bro nenu chusa e sereal....
ఈ సీరియల్ గురించి నీకు తెలియదంటే నువ్వు చిన్న పిల్లవాడివి అనుకుంటా చిన్న 90 లో పుట్టిన వాళ్లకు ఫేవరెట్ సీరియల్ ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకు కూడా
Super hit serial bro
Praveeh 😊😊😊🎉🎉
ఈ పాట వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.నా చిన్నప్పటి ఇష్టమైన భక్తి సీరియల్ లో ఇది ఒకటి 🐍🐍🐍❤️❤️❤️
సుమన్ గారు బ్రతికి ఉంటే ఇంకా అద్భుతమైన serials teesevaaru
యస్
Avunu sis . Nenu appud 5th class lo unnanu nadhi swami vivekananda school madi sangareddy (D) jogipet Town lo chaduvuthunnanu appudu .adi ma ammamma valla vuru 😭 memu andaramu kalasi 7:30 nundi vache prathi serials ma pakkinti valla entlo chuse vallamu ..chennapu unna fredam eppudu ledu peddayaka Anni badale 😭😭 sister meru A akkada
Old memory's
Old memory's
Suman evaru
2002 lo serial 2019 lo entha mandhi chusthunnaru .i want to go for those days
My fevoret seriyal edi malli elantivi yanduku ravadam ledu seriyals endulo heroin yappudu netlo kanipenchaledu
Heroin bavundi
Sorry 2001, February
e siriol malli vaste bagundu super siriyal my childhood siriyal
I seen in 2002 serial was awesome and epic those days serials are wonderful...but how bad now some serials are irritating and frustrating ours
పాత జ్ఞాపకాలు తలుచు కొవటం లో కూడా కొన్ని సార్లు ఇలా వెర్రి ఆనందం 😊😊
Avnuu
నాగాస్త్రం,జయం,చంద్రముఖి,అన్నయ్య,
ఎండమావులు ఇవన్నీ నా ఫేవేరేట్స్ ఒకప్పుడు 😀...
అంతరంగాలు, ఋతురాగాలు 😁😁
Shanthinivasam edhi katha kadu mouna ragalu andmavulu aparana bangru bomma sukadukkalu vidhi inka chala unay chepthu potheee super all serials 1997 nunchi 2008 varaki
Vikramarakadu
Also very nice serial
Nenu kuda
Same
Malli aa days ki vellipovalani undi. Childhood memories 😊
exactly right
Yah correct ga chepparu
excellent serial Malli veyandi
@@MaheshChandu588 naku kuda
Absolutely correct
అప్పుడు nenu 5th class anukunta... అప్పట్లో nagastram, nagamma, durga,jayam, ఎండమావులు, అలాంటి serials అన్ని amruthalu laga anipinchevi అసలు ఒక్క episode కూడా మిస్ avvakunda chusedanni..even exams అయినా సరే compulsory chusedanni ఈ lve that 19s serials..... Ippudu ఇలా RUclips lo chustanu అని అసలు అప్పట్లో uuhinchaledu... Malli naku నా childhood gurthochindi... Okkasari ఆ days ki vellipovalani undi.... Nenu m. Pharmacy చేస్తున్న au లో ఐనా sare i lve 19s culture
Avunu sis
Gud Job sister👍👌
S ABSOLUTELY GREAT MEMORIES
Bhanumurali Mutthu54 same to same nakooda adhe feeling chinnappudu Naagastram choosevaadini
Same nakuda
E సీరియల్ అప్పట్లో చాల బాగుండేది... హీరోయిన్ supper 👌👌🙏🙏
harsha u know heroine name
@@vinodhkumarcsc lakshmi
I think she is the heroine of pelli kanuka movie.
నేను చూసేవాడిని
@@sirajsk9195 are u sure that she s Lakshmi?? Are u talking about the maroon colour saree girl
nagastram and nagamma , both are super serials , appatlo Chanti pillalu kudaa , miss avvakunda chusetollam 👌👌👌😍😍😍
vijay kondragunta childhood memories 😂
Pardha Saradhi yes 🙋🙋🙋
Nenu kuda
vijay kondragunta, yes bro.. Okkosari gurthosthe badhesthadhi chaala, aa memories malli raavu e jivitham lo, mana generation lo avi oka marchiponi memories, e generation vaallaki em theliyadhu smart phone lo games, chatting thappa..!!
gone ganesh yes bro 😐😐😐
Please again re telecast these sereal
1) Amrutham 2)Nagamma 3)Nagastram
Super serial
🤝
I think you missed durga
Sweet memories
My favorite serials
మళ్ళీ ఈ సీరియల్ టెలీ కాస్ట్ చేయండి ప్లీస్ ఈ సీరియల్ కోసం పక్కింటి వెళ్లే వాళ్ళం అప్పట్లో మా ఇంట్లో టివి లేదు ఫ్రెండ్స్
Yes
*భలేదానివి అరుణమ్మ*
s
నా చిన్నప్పటి తీపి జ్ఞాపకం... ఈ పాట....
ఒకప్పుడు సీరియల్ సూపర్ హిట్......జై నాగస్త్రాం....
One of my best childhood memories, old is always gold
Hi sreenu
ఎస్ ❤️👌🏻
## నాగస్తం ఈ సీరియల్ చూడ్డానికే అప్పుడు పక్కింటి వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అప్పుడు అంతర్దం కాకపోయినా చాలా బావుండేది నిజంగా ...మళ్ళీ మళ్ళీకోరుకుంటున్న ..
పెద్దలంటుంటారు ... ఎప్పుడూ గచిపోయినరోజులే బావుండేది అని .... మళ్ళీ ఆరోజులు వస్తె చాలబావుంటుంది___ Golden days avi ...........😕😕😕
Glad to see.......నా చిన్న నాటి ఓక జ్ఞాపకం......😁😘😘
ఈ సీరియల్ అప్పట్లో చాల.. సూపర్ సీరియల్ కోసం వాళ్ళ ఇంట్లో పనులు చేసేవాళ్ళము
ఈ సీరియల్ చిన్నప్పుడు నేను చూసేవాడిని
నా age 14 మరుపురాని జ్ఞాపకం పాటతో ఒళ్ళు పులక్రీస్తుంది
మంచి సీరియల్ నా చిన్నప్పుడు చూసేవాడిని చాలా బాగుండేది అప్పట్లో 19/07/2023
యాహూ మల్లి వెనక్కి పంపించేశారు నన్ను ,tnx
Super సీరియల్ ఆ రోజులు గుర్తుకువస్తున్నవి
2020 lo chusevaru oka like vesukondi
Malli chudalli anipisthundi miss old memories 😭
2024 lo
@@maheshjeevankumar5753 enni times chusina bore kottadhu kottaga untundhi serial
మై ఫేవరేట్ సీరియల్ నా చిన్నప్పుడు టైటిల్ సాంగ్ మాత్రం సూపర్
Excellent serial
Mana childhood loo
old is gold
My childhood serial ....all episodes chusa...
aditya geddam same bro nenu chinnappudu chusa na istam n bayam kuda 😁😁
One and only my favorite serial , old is gold
super malli repeat cheyalli
Avunu brooo nenu kuda!
@@prasaaadrayudu252 naku kuda prasad
Chinnappudu Daily Chesevadini 😑
i want This Serial plzzzzzzzzzzzz Plzzzzzz repet cheyyaraaaa
Accenture company
Repet the serial plz
Ask to Ramoji Rao
Lakshmi and Shruti and Subhashini super acting super hit Blockbuster serial nagastram
na chinapudu vachedi ee serial naku chala istam edi
Ha aun andi, Andaru waiting chesi chuse varu kada?
Every week ee serial chusevallam miss avvakunda
Best childhood memory
After so many years i am listening all fevirate searial title songs feel like I am a child these songs remember my childhood memories ❤️ and never forget this night 17/6/2021 I love this moment 😍
Mee too
ఈ సాంగ్ వింటుంటే చాలా థ్రిల్ గా ఉంది
Nenu na chinnappudu age Loki Vellanu 😂😂😂
Miss those days
Ohh my God gosbums వస్తున్నాయి
మళ్లీ ఇన్ని రోజులకీ చూస్తున్న
2019 లో
మనసు ఎంతో హాయిగా తెలియని అనుభూతి కలుగుతుంది
Wonderful memories of childhood😍😍😘😘...bitter truth is that those days would never come back 😫😫
😢😢
ನನ್ನ ಜೀವನದ ಮೊದಲ ಮತ್ತು ಕೊನೆಯ ನೆಚ್ಚಿನ ಧಾರಾವಾಹಿ ನಾಗಸ್ತ್ರಂ2003
ಸವಿನೆನಪು
my childhood serial all episodes chusa.
I still remember this song
ఈ సీరియల్ కోసం వారం రోజులు ఎదురు చూస్తూ వుండే వాళ్ళం
S
In my childhood first time chusina serial idhi and last time chusina serial kuda idhe
Idhi oka serial laga kakunda oka cinema laga untundhi prathi oka episode lo edho oka twist untundhi
Super serial appudu Chala bagundavi eppudu serials saagadisi champutunnaru
Kanukuntla Sravanthi baga cheppar
Abba what a golden days malli aa rojulu gurthochai tq tq soo much.....
Am recollecting my memories of childhood by this song
నాకు ఇష్టం మై నా సీరియల్ లొ ఇది ఒక్కటి 👌🏻👌🏻చిన్నపుడు మొమొరీస్ గుర్తుకు వస్తున్నాయి మా హౌస్ లొ టీవీ లేకుండే పక్కిటి వారి హౌస్ కీ వెళ్లి చూసేదాని అవని గుర్తుకు వస్తున్నాయి ఇప్పుడు థాంక్స్ ఫర్ వీడియో
I still remember the first episode of this love it
ఇలాంటి సీఎంని ఎప్పుడు నా లైఫ్లో చూడలేదు నేను మా హాస్టల్ లో అసలు టీవీ లేకపోయినా నేను బయటికి వెళ్లి చూసే వాళ్ళం అలాంటిది ఇప్పుడు ఈ సీరియల్ మళ్ళీ నేనొక్కడినే కాదు మా హాస్టల్ మొత్తం ఈ సీరియల్ కోసం ఎగబడేవారు అసలు ఈసీఎల్ ఒక వారం చూడబోతే ఏమైందిరా ఏమైంది ఏమైంది అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేవాళ్ళం అలాంటి ఈ సీరియల్ని మళ్లీ రిలీజ్ చేస్తే మంచిదని ఇటీవల కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏
Superb serial I was watching when I was 3rd standard and I still remember this serial old serials are memorable missing those days
దుర్గ, నాగస్త్రం ఈ రెండు సీరియల్స్ మళ్ళీ వెయ్యాలి, నా చిన్నతనంలో నేను మొదట చూసినవి మంచి జ్ఞాపకాలు, రిక్వెస్ట్ మళ్ళీ టెలికాస్ట్ చెయ్యండి.
My childhood days 😍
Lakshmi madam mee pellikanuka movie chala istam naku ee seria naa chinnappudu anni episods chusa
Super serial na child hood lo vachedhi sat sun Malli repeat cheyandi plz
No
I watched this serial in my childhood days.. Sweet memorie
ఈ సీరియల్ లో పాము బొట్టు పెట్టుకుని ఒకరు ఉంటారు.... ఆ charecter ante అప్పట్లో చాలా ఇష్టం naku
సన్యాసి
ಇದ್ದು ನನ್ನ ಬೆಸ್ಟ್ Best serial at my childhood time
My favorite serial in my childhood..I use to hide from my daddy and used to watch..missing my dad
సీరియల్స్ అంతే మా ఇంట్లో అన్నం కూడా ఆపేసి మేమంతా చూసేవాళ్ళం నా చిన్ననాటి మై లవ్లీ సీరియల్స్ మనోయజ్ఞం, విధి, అన్వేషణ, అంతరంగాలు, నాగాస్త్రం నాగమ్మ...... ఇప్పటికి గుర్తొస్తున్నాయి అన్వేషణలో కబీస్ ని చూసి మూత్రం పోసుకునేవాన్ని..... 😀❤️ ఐ లవ్ సీరియల్స్ మరియు మొగలిరేకులు, చక్రవాకం........
It's a one of unforgettable memorie from my childhood
Wow I recalled all my childhood memories me and my sisters eagerly wait to watch this serial golden days like this song and dance.....
మనోయజ్ఞం సిరియల్ సాంగ్ కావాలి...
Anilraj ANILRAJ nadhi same feeling bro
Evergreen and withstanding serial if suppose it retelecast on etv telugu for forthcoming future days and also thanks for uploading all episodes on RUclips and once again very thankful.
నా చిన్నతనం గుర్తుకు చేసింది... ఈ సీరియల్
Great experience...90s fellows are so lucky to have such stuff like this...
Yes
Completely devotional serial with good subject.
Please malli etv lo cheyandi please my favorite serial 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Please repeate this serial. I mostly like this serial in my childhood.
Nagamma... Naaagasthram.... My child hood serials......chusthe bhayam..... Ayinaaa kuda Chudalanipinche serials.....nagamma song sooo nice
My childhood serials naggmaa angaram.alokika...
ఈ సీరియల్ అప్పటిలో శని ఆదివారం రాత్రి 7:30 కి నేను తప్పకుండా ఈ మా ఇంటిలో అందరూ చూసేవారు ఈ సీరియల్ మొత్తం 270 ఎపిసోడ్ ఉన్నాయి సీరియల్ చాలా బాగుంది
మేము ఒక అటవీ ప్రాంత పల్లెటూరు హాస్టల్ లో చదువుకున్నం. కేబుల్ ప్రసార వ్యవస్థ నడుస్తున్న రోజులు. మా సార్లందరు శనివారం సాయంత్రం ఇళ్ళకు బయల్దేరి సోమవారం తిరిగి వచ్చేవారు. వార్డెన్ సర్ పోతే పోతరు లేదా ఉంటే అలా అలా చూసుకునేవారు. చుట్టూ ప్రహరీ గోడ లేదు. కంచే లాగ పాతేవాళ్ళు. సాయంత్రం 6 గంటలకు అన్నం తిని, ఆ కంచే సందులో నుండి, ఓపెన్ ఏరియాల నుండి ఊళ్ళో ఇండ్లల్లకు తలా ఒక బ్యాచ్ డిస్పాచ్ అయి మధ్యరాత్రి 1 గంట వరకు టీవీ చూసి వచ్చేవాళ్ళం. 😁😁😁
శని, ఇది వారాలు 😁😁
chinnapudu serials sweet memories
అప్పట్లో నా ఫేవరెట్ సీరియల్
Paz upload more videos ..
Na chinapudu sirial sirial 1 okka episode kuda miss cheyakunda chusanu weklee Saturday and Sunday esirial vastundi finally ilike thise sirial tq etv repeat the sirial
Sunday eppudu vasthundha ani wait chesevallam Antha estam Ee seeriol
chinnappudu assalu miss ayyevallam kaadu okka episode kuda super a experience a veru loved it
Every week waiting for this serial
Super serial.chinnappudu baga istapadi chuse serial idi.saturday n sunday e serial kosame wait chesevallam.
నాకు ఇందులో వైదేహి పాత్ర చాల నచ్చేది......
Mee to
Appatlo serial title songs Awesome ga undevi ... Nenu only serial songs okate vinedhaanni ❤
one of my most favorite serial
I luv it
ఈ.సీరియల్.అంటే.నాకు.మస్త్.ఇష్టం.దైవ.శక్తి.. దృష్ట్ట.శక్తులకు..మధ్య.జరిగే.స్టోరీ
my favourite serial ,,I miss you old serials
My fav serial at that time its been more than 15 years of seeing this song again and heroine in that movie is my crush at that time but i have 5 to 6 years age anthe vintune exact ga aa time lo ninu ela feel ayyano gurtostondi
My childhood memory serial.
Super
Childhood serial...sweet memorie
ఈ సీరియల్స్ మళ్లీ వేయగలరు .....
It's really wonderful serial at the time of my childhood
Tqqq for.. You tube for getting all memories like this serials...
My childhood serial super serial
I love this serial na chinnappudu roju choose vaalam
My child wood serial mom 270 episode chosa Nagin 2 legs nagastram 2 tiyandi
My childhood serial..... soo happy to see this again