నీ కృపా నేనేమైనా - నీ కృపా నాకేమైనా నీ కృపా నీతో ఉన్నా - నీ కృపా నేనిల ఉన్నా ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ||2|| ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా అ. ప : (నే) ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ||4|| నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా || నీ కృపా|| 1. ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగునూ నేనూ నన్ను నన్నుగ ప్రేమించినా - నిన్ను నేను మరిచాను ||2|| అయినను నను వీడలేదయ్యా నీ కృపా చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ||2|| ||ఆరాధించెదనయ్యా|| 2. పరిశుద్ధుడనసలే కాను - పుట్టుకతో పాపిని నేను పలియించని మోడుగ ఎదిగి - దారి తప్పి నే తిరిగాను ||2|| అయినను నను మరువ లేదయ్యా నీ కృపా పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృపా ||2|| ||ఆరాధించెదనయ్యా|| 3. బ్రతుకు భారమవుతున్నా - బాధ్యతలే నే మరిచిన నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండిన ||2||అయిననూ నా చేయి పట్టెను నీ కృపా నడిపించి నను గెలిపించినది నీ కృపా ||2|| ||ఆరాధించెదనయ్యా||
Wonderful song sir . Female version లో అతి తక్కువ సమయంలో 225k views ని సొంతం చేసుకొని , అద్భుతం సృష్టించింది . అదే పాటని Male version లో కూడా ప్రజలకు చేరువ కావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తువున్నాను తిమోతి గారు. God bless you abundantly
ఆ..ఆ.. నీ కృప నేనేమైనా - నీ కృపా నా కేమైనా నీ కృప నీతో ఉన్నా - నీ కృప నేనిల ఉన్నా ఆదరించు దైవం నీవు - ఇమ్మానుయేలు దేవా...ఆదరి ఆత్మాభిషేకతైలం - నాపై కురిపించవా ఆరాధించెదనయ్య- నీ సన్నిధి చేరెదనయ్య...... ఆరాధి4 నిరతము నా ఆశ్రయం - నీవే యేసయ్యా ///నీ కృప 1- ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను నన్ను నన్నుగ ప్రేమించిన - నిన్ను నేను మరిచాను...ఎన్నద ఐయినను నను - వీడలేదయ్యా నీ కృపా చెంత చేరినా చెలిమి - కోరెను నీ కృపా ...ఐయి...ఆరాధి ఆ..ఆ.. 2- పరిశుద్దుడనసలే కాను - పుట్టుకతో పాపిని నేను పలియించని మోడుగ ఎదిగి - దారితప్పి నే తిరిగాను... పరి అయినను నను - మరువలేదయ్యా నీ కృపా పరమువిడిచి - ప్రాణము పెట్టెను నీ కృప..అయి... ఆరా 3- బ్రతుకు భారమవుతున్నా - బాధ్యతలే నే మరిచినా నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా... బ్రతు అయినా నా చేయి పట్టెను - నీ కృపా నడిపించి - నను గెలిపించినది నీ కృప ...అయి... ఆరా
Prise the Lord thimothy garu wonderful in male version we hope this song is blessings to christain world
Glory to god🙌🙇♂️🙇♂️
🙏
నీ కృపా నేనేమైనా - నీ కృపా నాకేమైనా
నీ కృపా నీతో ఉన్నా - నీ కృపా నేనిల ఉన్నా
ఆదరించు దైవం నీవు ఇమ్మానుయేలు దేవా ||2||
ఆత్మాభిషేక తైలం నాపై కురిపించవా
అ. ప :
(నే) ఆరాధించెదనయ్యా నీ సన్నిధి చేరెదనయ్యా ||4||
నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా
|| నీ కృపా||
1.
ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగునూ నేనూ
నన్ను నన్నుగ ప్రేమించినా - నిన్ను నేను మరిచాను ||2||
అయినను నను వీడలేదయ్యా నీ కృపా
చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ||2||
||ఆరాధించెదనయ్యా||
2.
పరిశుద్ధుడనసలే కాను - పుట్టుకతో పాపిని నేను
పలియించని మోడుగ ఎదిగి - దారి తప్పి నే తిరిగాను ||2||
అయినను నను మరువ లేదయ్యా నీ కృపా
పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృపా ||2||
||ఆరాధించెదనయ్యా||
3.
బ్రతుకు భారమవుతున్నా - బాధ్యతలే నే మరిచిన
నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండిన ||2||అయిననూ నా చేయి పట్టెను నీ కృపా
నడిపించి నను గెలిపించినది నీ కృపా ||2||
||ఆరాధించెదనయ్యా||
Super anna
Wonderful awesome song ... Glory to God,god bless you brother
Wonderful song sir . Female version లో అతి తక్కువ సమయంలో 225k views ని సొంతం చేసుకొని , అద్భుతం సృష్టించింది . అదే పాటని Male version లో కూడా ప్రజలకు చేరువ కావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తువున్నాను తిమోతి గారు. God bless you abundantly
Tq brother 🙏tq for your support 🙏
🙏
Chala baga padharu ayagaru vandanalu 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
ఇ పాట విని నా కళ్ళలో నీళ్లు ఆగలేదు బ్రదర్.. ఎం చెప్పాలో కూడా నాకు తెలియదు అన్న.. 🙏🙏🙏good song.. 🙏🙏god bless you brother
Super sir
Very beautiful song glory to God🎉🎉 God bless🎉🎉 you china
వందనాలు బ్రదర్...
❤ praise lord 🙏🙏🙏
Mee voice awesome super🙏🙏🙏 devudu meeku manchi voice eachadu nenu roju 4 times vintunta brother🙏🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్🙏
Amen 🙌🙏
I am waiting for Song
good singing brother. God bless ur services. 🙏🙏🙏🙏🙏🙏❤️❤️
దేవునికే మహిమ.. పాట బాగుంది
అద్బుతం అన్నయ్య మంచి స్వరం దేవునికి మహిమ అన్నయ్య ఆయన అద్బుతం ఆయన పాటలు మహా అద్బుతం... ❤️❤️❤️🙏🏻
Praise to the lord🙏
Super.melody. song..
Yes praise to god🙌
Praise the Lord brother🙏🙏🎵 wow excellent💯💯💯👍👏
Super song
Amen Glory to God 🙌🙏🙏🙏🙏🙏🕊️🕊️🕊️🕊️🕊️
Glory to god
Praise God 🙏wonderful song 👌glory to God 🙌.
దేవుని కి వంనాలు
Nice song God bless you Naana
Chala bagutade song
Tq brother pls share
Super sir god bless you
Praisd the lord
praise the lord🙏
Praise the lord brother nice voice glory to jesus amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tq🙏
Chala ante chala Bagundhi brother praise the lord 🙏🙏❤️❤️❤️
tq brother 😊do more shares and blessed
ఆ..ఆ..
నీ కృప నేనేమైనా - నీ కృపా నా కేమైనా
నీ కృప నీతో ఉన్నా - నీ కృప నేనిల ఉన్నా
ఆదరించు దైవం నీవు - ఇమ్మానుయేలు దేవా...ఆదరి
ఆత్మాభిషేకతైలం - నాపై కురిపించవా
ఆరాధించెదనయ్య- నీ సన్నిధి చేరెదనయ్య...... ఆరాధి4
నిరతము నా ఆశ్రయం - నీవే యేసయ్యా ///నీ కృప
1- ఎన్నదగిన వాడిని కాను - మంటి పురుగును నేను
నన్ను నన్నుగ ప్రేమించిన - నిన్ను నేను మరిచాను...ఎన్నద
ఐయినను నను - వీడలేదయ్యా నీ కృపా
చెంత చేరినా చెలిమి - కోరెను నీ కృపా ...ఐయి...ఆరాధి
ఆ..ఆ..
2- పరిశుద్దుడనసలే కాను - పుట్టుకతో పాపిని నేను
పలియించని మోడుగ ఎదిగి - దారితప్పి నే తిరిగాను... పరి
అయినను నను - మరువలేదయ్యా నీ కృపా
పరమువిడిచి - ప్రాణము పెట్టెను నీ కృప..అయి... ఆరా
3- బ్రతుకు భారమవుతున్నా - బాధ్యతలే నే మరిచినా
నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా... బ్రతు
అయినా నా చేయి పట్టెను - నీ కృపా
నడిపించి - నను గెలిపించినది నీ కృప ...అయి... ఆరా
VERY NICE ANNA SONG SINGING SUPARRR🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq🙏
Glory to God alone always
Yes😇
Chalabagundi brother God bless u
Tq brother 😊do more shares and blessed
Praise the lord 🙏🙏🙏🙏
praise to the lord🙏
🙏🙏🙏🙏 very nice song Golry to God
Praise the lord, Very good song brother garu, in both versions.....God bless your ministries ....Glory to God.....almost i learned to sing....
Tq🙏 praise to god🙌
Such a Great Wonderful One of the Melodist Song😍 .thanks for it .praise the lord Brother🙏💙
Tq brother 😊do more shares and blessed
🙏🙏🙏🙏
Super song brother praise the lord
Tq brother 😊praise the lord🙏do more shares and blessed
Super song brother 👌👌👌👌👌
Tq brother 🙏do more shares and blessed
@@Timothyvemulapally ok brother ☺️✝️🙏
Good
Amen
❤️❤️❤️❤️
🙏🙏🙏🙏🙏
Male version kuda super brother.
Tq brother😊 do more shares and blessed
👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Wow this version is also soo good 👍👍👍
Praise to the lord🙌🙏
Chelabagapadaru
Please song lyrics
*ప :౼* నీకృప నేనేమైనా.....
నీ కృప నాకేమైనా ...
నీ కృప నీతో ఉన్నా....
నీ కృప నేనిల ఉన్నా....
ఆదరించు దైవం నీవు -ఇమ్మానుయేలు దేవా #2#
ఆత్మాభిషేకతైలం నాపై కురిపించవా .....
*అను . ప :౼ ఆరాధించెదనయ్య*
*నీ సన్నిధి చేరెదనయ్య* #4#*
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా*
*" నీకృప నేనేమైనా "*
*1 చర :-* ఎన్నదగిన వాడిని కాను -
మంటి పురుగును నేను
నన్ను నన్నుగ ప్రేమించిన
నిన్ను నేను మరిచాను " 2 "
అయినను నను వీడలేదయ్యా నీ కృపా ..... ఆ..
చెంత చేరి నా చెలిమి కోరెను నీ కృపా ..."2"
*ఆరాధించెదనయ్య*
*నీ సన్నిధి చేరెదనయ్య* - *నిన్ను "4"*
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా*
*" నీకృప నేనేమైనా "*
*2చర*- పరిశుద్ధుడనసలే కాను- పుట్టుకతో పాపిని నేను
పలియించని మోడుగ ఎదిగి దారితప్పి నే తిరిగాను#2#
అయినను నను మరువ లేదయ్యా నీ కృపా....ఆ...
పరము విడిచి ప్రాణము పెట్టెను నీ కృప..#2#
*ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య* #4#
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..*
*" నీకృప నేనేమైనా "*
*చరణం -3*
బ్రతుకు భారమవుతున్నా .. బాధ్యతలే నే మరిచినా
నీ మాటలు వింటూనే - విశ్వాసము చూపకుండినా #2#
అయినా నా చేయి పట్టెను... నీ కృపా..
నడిపించి నను గెలిపించినది నీ కృప #2#
*ఆరాధించెదనయ్య -నీ సన్నిధి చేరెదనయ్య* #4#
*నిరతము నా ఆశ్రయం నీవే యేసయ్యా..*
***** *నీ కృప నేనేమైనా* .....*****
Track pettandi ee song
ruclips.net/video/XessnjOUJNU/видео.html
Thank you brother chaala baaga padaru e song praise the Lord
Anna mee wats up number ivvandi Timothy anna
9390083358