Suma garu me chelli tho kuda youtube channel start chainchandi,hyderabad lo untaru Kabatti thanu chala promotions kuda chesukovachu. Starting lo meru koncham promote chesi help chesaru ante tharuvatha thane chesukontaru.all the best to you and your sister
Hi akka me chelli neku help baga chesindi. Chala baga chesindi. manaku pani lo conchem help cheste chala santhosam ga vuntundi me chelli sarees bagunnayi. Happy dasara akka❤🎉🎉❤ atla taddie nenu vuntanu nuvvu vuntava akka
Hi akka video lo nuvu mi chilli gurimchi cheppin amta sepu na కంటి లోnillu vasthune unnayi .amdukmte naku kuda chilli umdi na delivery time lo kani na pillani chusukovadm విషయంలో గాని నాకు చాలా help చేసింది. కానీ తనకి పిల్లలు పుట్టిన్పుడు మాత్రం నేను నాలుగు రోజులు తప్ప ఎక్కువ ఉండలేక పోయాను. నా పిల్లలు బడి కి వెళుతున్నారు కాబట్టి 😓❤❤
మేము 3 సిస్టర్స్, చిన్నప్పుడు కొట్టుకున్నాం, సరదాగా. కానీ మేము ఒకరంటే ఒకరికి ప్రాణం. మా ముగ్గురి ఆలోచన విధానం ఒక్కటే. Girl without sister is a bird without wings.
Hii akka mana family members undaru bagunara akka. Nenu delivery aina akka . C section akka papa puttindi 5 October morning 7:39 am ki akka. papa health na health bagundi. Kani ma Athamma valu papa putindi ani chala edichindru akka papa ni kuda atukoliru 😢 second time kuda papa ni ani😔. Chala mood off ga undi akka😭. Ok akka byee😊. Meku cheppukovalanipichidi akka na badha. Kani naku papa lu estam😊 papa cute ga chala White ga undi akka. Ma Athamma vala manchi valu kani varasudu vundalani vala korika kani na chetilo ledu kada akka papa ani babu ani 😔
Hi sister sorry for late reply 😔 కొంచెం బిజీగా ఉన్నాను అందుకే ఇవాళ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఓకే సిస్టర్ బాధపడకండి పెద్దవాళ్లు అలానే ఉంటారు. 👍 వాళ్లు కొంచెం పెద్దయి నట్టింట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి అన్ని మర్చిపోతారు. కొంచెం ఓపిక పట్టండి. మనం మధ్యతరగతి వాళ్ళం కదా ఆడపిల్లలు పుడితే ఖర్చు తట్టుకోలేమని అలా బాధపడతారు కానీ నిజానికి ఆడపిల్లలే మంచిది. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా పాప ఆరోగ్యం మీ ఆరోగ్యం చూసుకుంటూ హ్యాపీగా ఉండండి సిస్టర్ 😍♥️♥️♥️♥️🙏 అంతా మంచే జరుగుతుంది 👍👍👍🤗💜🩵💚💛❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Suma garu me chelli tho kuda youtube channel start chainchandi,hyderabad lo untaru Kabatti thanu chala promotions kuda chesukovachu. Starting lo meru koncham promote chesi help chesaru ante tharuvatha thane chesukontaru.all the best to you and your sister
Thapakunda andi 🤝🙏🏻
Vijaya dasami chala special kada velunte ah roju start chesukondi channel baguntundi.
Mi chellilu miru chuda muchata ga unnaru. So sweet❤. Keep on going suma... ❤❤
Tq somuch andi 🙏🙏🙏
Hi suma akka me videos chuste chala happy ga anipistundi
Happy bathukkamma
SUBODAYAM SUMA
HAPPY BATHUKAMMA
Mee video chusthey Chala happy ga anipisthundhi suma gaaru 🥰😘😍👍👍
Bale saradaga vunnaru bathukamma ata aadukuntu , always ila happy ga vundali suma 🤗 a
హాయ్ సుమ గారు మళ్ళీ మీ వీడియోస్ చాలా బాగున్నాయి అలాగే చాలా మోటివేషన్ గా ఉంటాయి మీ రిప్లై చాలా హ్యాపీ గా వుంది
Happy dusheera aindi
Hi suma maa bathukamma aata me andralo adatam chaala bagundi
Hi,suma mee family member's andariki Dasara subhakankshalu🎉🎉
Hi sumagaru
Good morning 🌅
మా ఊరిలో
అట్లతద్ది చేస్తారు. తెలంగాణ బతుకమ్మని ఆంధ్ర లో చూపించారు చాలా బాగుంది.
Hi akka nice video chelli ki bhathukamma subhakankshalu akka 🙏bhathukanmma bhagundhi akka
సూపర్ 👌👏👏👏
Good morning suma ,good
Hi Suma happy Dasara.video chala bhagundhi.❤❤❤
Nikana mechilli suprrrr❤❤❤👑👑👑👑🙌😘
Nice vedio suma❤
Hai suma happy dasara
Chilli ante Ila undali.
Super sisters❤❤
శారీ లో అందంగా ఉన్నారు సుమ.. ❤️
Me sister kuda RUclips channel pettukunte bhagundu anipsithundhi sister ni chusaka,but melaga akka ki family support vundali
Super sisters both are made for each other may god bless u both with a lot of sucess and happiness in ur life keep rocking sister
మీకూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సుమ
చాలా బాగుంది మంచి ఆలోచనతో చేసే పనులు ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తాయి.
Hi suma good morning . Mee kuntubhasabulandariki Dasara subhakankshlu.
హాయ్ సుమ ప్రతి వీడియో లాగే ఈ వీడియో కూడా చాలా బాగుంది😊❤
Nice vedio
Hi..sumagaru...happy..dasara
Happy bathukamma
Hi ra suma❤❤
Happy dasara navaratri subhakankshallu
Wow nice bathukamma
Tq somuch andi 🙏🙏
Super
Mi videos motivational ga untaie andi
Hi suma happy dasara me vdeos supear ❤
Mee chelli ni u tube chanle pettivvandi akka
Maa telangana bathukamma 👌👌👌👌
Mee andariki thwaralo manchirojulu osthai Suma
🙌🙌🙌🙌🙌🙌🙌
Hi akka me chelli neku help baga chesindi. Chala baga chesindi. manaku pani lo conchem help cheste chala santhosam ga vuntundi me chelli sarees bagunnayi. Happy dasara akka❤🎉🎉❤ atla taddie nenu vuntanu nuvvu vuntava akka
Hi suma happy family
Panimanthulu meeru chaala opikamanthulu 👌👌👌👏👏👏👏👍😊
Tq somuch andi 🙏🙏🙏
Good morning ❤❤❤
Hi suma garu super video
First day bathukamma water loveyaru Suma Chetla kind veyali
Hii suma happy sunday💖💖💖
Dasara shubhakankshalu suma. ❤
నమస్తే అండి మీకు కూడా దసరా శుభాకాంక్షలు 🙏🙏🙏💐💐💐🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎈🎈🪅🪅🎆🎆🎆🎆🧨🧨🧨🪔🪔🪔🪔
Suma me chellini youtub channel ni start cheyamanu thanaki oka manchi futcher vuntadi
Hi akka video lo nuvu mi chilli gurimchi cheppin amta sepu na కంటి లోnillu vasthune unnayi .amdukmte naku kuda chilli umdi na delivery time lo kani na pillani chusukovadm విషయంలో గాని నాకు చాలా help చేసింది. కానీ తనకి పిల్లలు పుట్టిన్పుడు మాత్రం నేను నాలుగు రోజులు తప్ప ఎక్కువ ఉండలేక పోయాను. నా పిల్లలు బడి కి వెళుతున్నారు కాబట్టి 😓❤❤
Mi pedda chelli name suma mi videos chala baguntaie
Super akka kani Chelli valla ayana Telugu vallu kadhu antunnavu kadha mari ye bhasa varu
Ma telagana bathukamma supar. Mi sisters miru. Saradaga untaru durga ekko. Pedda. . sister. Name andi
Chinna chelli pedha chelli ante konchem confused ga undi madya lo sistr last sistr anandi chuma
మేము 3 సిస్టర్స్, చిన్నప్పుడు కొట్టుకున్నాం, సరదాగా. కానీ మేము ఒకరంటే ఒకరికి ప్రాణం. మా ముగ్గురి ఆలోచన విధానం ఒక్కటే. Girl without sister is a bird without wings.
నమస్తే అండి శుభోదయం 🌄🌞🌱🌱🌱🌱🛖🐓🌳🌴🌹 ఎలా ఉన్నారండి బాగున్నారా......
అయితే మీ అక్క చెల్లెలు కూడా అలాగే అన్నమాట 👍👍👍😍🥰🥰🥰❤️❤️❤️❤️❤️❤️🤗
Hi suma ❤❤❤
ok nice bathu kamma panduga happy navaratri suma
Hi Suma
Hii akka naku oka chelli vundi nenu ante chala estam ammavalla intiki velte oka pani kuda cheyanivadu
Mi chelli story cheppandi
Hi 2sis hru
Hello👋 andi 🙏🏻
Hii akka mana family members undaru bagunara akka. Nenu delivery aina akka . C section akka papa puttindi 5 October morning 7:39 am ki akka. papa health na health bagundi. Kani ma Athamma valu papa putindi ani chala edichindru akka papa ni kuda atukoliru 😢 second time kuda papa ni ani😔. Chala mood off ga undi akka😭. Ok akka byee😊. Meku cheppukovalanipichidi akka na badha. Kani naku papa lu estam😊 papa cute ga chala White ga undi akka. Ma Athamma vala manchi valu kani varasudu vundalani vala korika kani na chetilo ledu kada akka papa ani babu ani 😔
Hi sister sorry for late reply 😔
కొంచెం బిజీగా ఉన్నాను అందుకే ఇవాళ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఓకే సిస్టర్ బాధపడకండి పెద్దవాళ్లు అలానే ఉంటారు. 👍 వాళ్లు కొంచెం పెద్దయి
నట్టింట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి అన్ని మర్చిపోతారు. కొంచెం ఓపిక పట్టండి.
మనం మధ్యతరగతి వాళ్ళం కదా
ఆడపిల్లలు పుడితే ఖర్చు తట్టుకోలేమని
అలా బాధపడతారు కానీ నిజానికి ఆడపిల్లలే మంచిది. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా
పాప ఆరోగ్యం మీ ఆరోగ్యం చూసుకుంటూ
హ్యాపీగా ఉండండి సిస్టర్ 😍♥️♥️♥️♥️🙏
అంతా మంచే జరుగుతుంది 👍👍👍🤗💜🩵💚💛❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@SumaVillagewife Sare akka
290 వ ,లైక్ సుమా
సాంగ్ పెడితే కాపీ రైట్ పడదా🤔
Mi second sister name. suma
దుర్గ అండి 👍
Danni muntha khatjutam antaru Maadi to gunture