రాజకీయ అనుభవం లేని వాళ్ళకి సీఎం పదవి ఇస్తే అన్నీ కల్తీ గానే చేస్తారు అంత పవిత్రమైన దేవాలయంలో ఇంత దారుణానికి వడి కట్టారు అంటే వాళ్లు వాళ్ళ కర్మలు అనుభవించాల్సిందే అనుభవించి తీరాల్సిందే కుటుంబ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు అధర్మం తప్పిన వాళ్లకి శిక్ష తప్పదు శిక్ష పడాల్సిందే పడి తీరాల్సిందే అంత దైవ నిర్ణయం
స్వామి వారి ప్రసాదం తినలేకపోయాము గత యేడాది వెళ్లినపుడు. చెక్కెర గుళికలు, రుచి అదోలా ఉండడంతో ఇంటికి తెచ్చుకున్న ప్రసాదం ఐపోడానికి ఎన్నో రోజులు పట్టింది. మరియు అన్నదాన భోజనం ను దారుణం గా మార్చారు. ఉనక పొట్టు కలిపారు
అన్నిటా రాజీ పడ్డారు. ముందు భ యము భక్తి ఉంటే కదా. ఏలా వస్తుంది? డిక్లరేషన్ ఇవ్వడు. దేముడి ముందు సరిగ్గా దణ్ణం పెట్టడు. సతి మణి తో రాడు. మట్లా డితే దేముడి దయతో అంటాడు. ఎ దేముడో ఆ దేముడు ఈ దేముడు అవునో కాదో మనకి తెలియదు. ఆ ట్లాడారు రిజల్ట్స్ తో నే స్వామి నా మాలు పెట్టాడు. ఇంకా ఏమి చేస్తాడో చూడాలి.
నేను చిన్నప్పుడు 30 ఏళ్ల క్రితం తిరుమలకు వెళితే.. క్యు లో వెళ్ళేటప్పుడు చిత్తూరు విజయ డైరీ నెయ్యి డబ్బాలు కనపడేవి. విజయ డైరీ కూడా స్థానిక సహకార డైరీ.. మీరు చెప్పే లడ్డు నాణ్యత, సువాసన అన్ని అప్పుడు వున్నాయి. నేను సుమారు 15 సం. లుగా చూస్తున్నాను. లడ్డు చిన్నది అయిపోవడం, నాణ్యత లేక పోవడం చూస్తున్నాను.. దీనిపైన సమగ్ర విచారణ జరగాలి..
ఈ మహా పాతకం లో వైకాపా తో పాటు భాజపా కు సహ భాగస్వామి దానిని విస్మరించకూడదు."అధర్మారెడ్డి" కి అన్ని నిబంధనలు తుంగలో తొక్కి మరీ డెప్యూటేషను "అధర్మారెడ్డి" కోరిన విధంగా కొనసాగించారు కదా. అందువలన, ఈ మహా పాతకం లో భాజపాకు కూడా భాగం ఉందనేది వాస్తవం.
సార్ ఆ వైఎస్ఆర్ పార్టీని రద్దు చేసేయాలి ఆ జగన్ గారిని సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని ఈవో ఒకడున్నాడా ఏదో రెడ్డి వాళ్ళ ఉరి తీయాలి అర్జెంటుగా వైసీపీ పార్టీని బేషరతుగా రద్దు చేసేయాలి రాష్ట్రపతి ప్రపంచం మొత్తం హిందువులు ఐక్యమై ఆ జగన్ గాడు కీళ్లు తెరవాలి వైసీపీ పార్టీని వెంటనే రద్దు చేయాలి 🕉️🚩
July last week lo report vasthe, September last week lo prayaschittha poojalu chesthunnaru. July lo ne report bayata pettalsindhi... July lo TTD EO press meet petti Vanaspati ne mix ayyindi ani chepparu. Appude ee vishayam chepthe ee patiki enquiry kuda aipoyedhi.
6 నెలల క్రితం 3 రోజులకు లడ్డు పులిసింది 5రోజులకు బూజు పట్టింది ఇప్పుడు 17 రోజులనాటి లడ్డు నిన్నటికి ఏమార్పు లేకుండా బాగా వున్నది అప్పుడు మేము ఏమనుకోవాలి 6 నెలల ముందు కల్తీ అనేగా ఏకల్తీ అనేది నిలకడగా తెలుస్తుంది 😢 నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అవును అయ్యా ఇంకా చూసుకుంటే పోతే ఆయన అలా చేస్తాడు జగన్ కు ఆస్తులు కావాలి జగన్ని అరెస్టు చేయరు.తొందరగా అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని. కానీ ఇంకా సాగదీసి పోతున్నారు.
Sir TTD had good respected organisation please keep the honesty and purity TTD can manufacture own ghee lot of money and good organisation why there are giving for companies please give for Sri ratan tata organisation or self procure milk enough money. We all have hearted god is there we should always. Be kind we have seen carona even then why people elected by the public are doing this even TTD employees know the in purity. Please. Dont leave them
Ee issue Govrnmt. Won, ga Paadi parisrama, Diary, dovelop cheyyali idi CBN, gariki saadyamoutundi sir, jai CBN,,jai Modig, jai Pawan, jaijai Bharat.🌹🌹🌻🌻👃👃🙋
అయ్యా తిరుమలలో లడ్డు ఒక్కటే కాదు,అక్కడ ఆర్జిత సేవ,300రూపాయల దర్శనమ్,ఆఖరికి సీనియర్ citizen దర్శనం అన్నీ రిలీజ్ అవుతూనె మాయం,VIP దర్శనం అన్నీ blackmarket,ఈ విషయాల మీద దృష్టిపెడితే బాగుంటుంది
ఓం నమో వేంకటేశాయ మూర్తి గారు శ్రీవారి లడ్డూ లో వేణు స్వామి వామాచార ప్రయోగం ఎంత ఉందో చర్చించరేమిటి? లడ్డూ విషయంలో జగన్ మోహన్ రెడ్డి సారీ సారీ జలగ మోహన్ రెడ్డి మాటలు హిందూ బంధువులే కాదు ముస్లీం సోదరులు, క్రైస్తవ సోదరులు తదితరులు ఎవరూ నమ్మడం లేదు. తిరుపతి ప్రసాదం విషయం లో నైవేద్య ప్రసాదం ఇక మీదట ఇంటి వద్దనే తయారు చేసుకు వెళ్ళాలని కొందరు హిందూ బంధువులు అనుకుంటున్నారు. ఇక మీదట తిరుపతి లడ్డూ కొనవద్దనుకుంటున్నారు. ఓం నమో వేంకటేశాయ
ఏడు కొండల స్వామికి జరిగిన అపచారమునకు అపరాధికి శిక్ష పడి ఏడు ఊచలు లెక్కిస్తూ ఏడుస్తూ ఉంటే చూడాలని ఆ స్వామి కూడా ఎదురు చూస్తున్నారుట, ఏడూ కొండల వాడా వేంకటేశ అయ్యో ఎంత పని చేసావు శ్రీనివాసా, అని తుగ్లక్ అభిమానులు అందరూ పాడుకుంటూ ఉంటారేమో కదా అపుడు ఇక , చూద్దాం , ఏడు కొండల వాడా మజాకానా😂😅
తిరుమల , తిరుమల లడ్డు అనేది హిందువుల సంస్కృతి కు , భక్తి భావాలకు అద్దం పట్టేవి . హిందువుల మనోభావాలకు చాలా అన్యాయం జరిగినది.టీటీడీ అనేది , జగన్ హయాం లో క్రిస్టియన్ ల ( సుబ్బారెడ్డి , ధర్మారెడ్డి , కరుణాకర రెడ్డి , జగన్ మోహన్ రెడ్డి ) పరిపాలన లో ఉండేది . క్రిస్టియన్లకు , హైందవ మతం యొక్క పవిత్రత , నిబద్ధత తెలియదు . తెలిసినా వారికి పట్టదు . వైసీపీ క్రిస్టియన్లు , టెండర్లలో L1 బూచి చూపి , కమీషన్ లు తీసుకొని , నాసిరకం నెయ్యి పదార్థాలు కొనుక్కున్నారు . లడ్డు యొక్క రుచి , వాసన మీద ఎన్నో complaints రిజిస్టర్ అయ్యాయి . ఒక్కరూ పట్టించుకోలేదు . ఎందుకంటే నెయ్యి సప్లయ్ చేసే contractor తో కుమ్మక్కు అయ్యారు కాబట్టి. క్రిస్టియన్స్ లకు చర్చి లలో పంచే cake కు తిరుమల లడ్డు కు తేడా తెలియదు . టీటీడీ నిధులు దోచేశారు . దోచిన దానిలో కొంత శాతం చర్చి లకు పంచి , పాపం పోతుంది అనుకోని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి , వేంకటేశ్వర ఆలయం పవిత్రత కు భంగం కలుగ చేసి , క్షమించ రాని పాపానికి ఒడి గట్టారు . ఇటువంటి వారిని ఊరకనే వదలరాదు. టెండర్ల ద్వారా L 1 అనే బూచి చూపి , కమిషన్ లు తీసుకొని , నాసిరకం నెయ్యి కొనుక్కున్నారు . తక్కువ ధర తో నెయ్యి ఎవరు కొనమన్నారు ? . ప్రసాదంగా ఒక్కోరి కి రెండు లడ్డూ లు ఇస్తే సరి . కొవ్వు కలిపిన నెయ్యి తో ఒక్కొరికి 10 లడ్డూ లు ఇస్తే ఏమి లాభం ? . క్వాలిటీ చెక్ చేసే రొటీన్ ప్రాసెస్ సరిగ్గావుంటే , tests లు పాస్ అయితే , నెయ్యి లో కొవ్వు పదార్థాలు ఎందుకు ఉంటాయి ? గతం లో quality టెస్ట్స్ fail అయినప్పుడు , అదే కంపనీ తో ఎందుకు కొంటూ వున్నారు?. కాంట్రాక్ట్ ఎందుకు కాన్సెల్ చేయలేదు ?. ఇదీ కూడా ఘోర తప్పిదమే. కమీషన్ ల ముందు ప్రసాదం యొక్క పవిత్రత క్రిస్టియన్లకు ఎందుకు అవసరం ?. వారు తినరు అని చెప్పి , హిందువులకు కొవ్వు వున్న లడ్డూ లను తినపించారు.ఇదంతా హైందవ మతం , హైందవ సమాజం మీద జిగుప్స , అక్కసు , అసూయ తో.. జగన్ కు చిత్తశుద్ధి వుండివుంటే , క్రిస్టియన్లకు పరిపాలనా వ్యవహారాలు ఇచ్చే వాడు కాదు . అక్కడే హిందువల మీద ఘోర తప్పిదం చేశాడు.
మూర్తి గారు ఎన్న రోజులు చెప్పు కొందాం ఈ లడ్డు లగడ అపచారం జరిగింది దానికి ఎమి చేయాలో అది చేద్దాం తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలి కాని ఎన్ని రోజులు ఇదే విషయం గురించి మాట్లాడదాం విసుగు అనిపిస్తుంది TV పెట్టాలంటే బయం వేస్తుంది మనకి ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి కదా అటు వైపు ఆలోచన చేద్దాం
లడ్డు కల్తీ జరిగినది tv వారు, రాజకీయ నాయకుల, ప్రపంచం లో అందరు గగోలు పెడుతున్నారు బాగుంది.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లడ్డు పోటులో కష్టపడి పని చేసే లడ్డు పోటు కార్మికులు గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. వారిని అపవిత్రం చేసినారు, లడ్డు పోటు కార్మికుల ఆరోగ్యం , లడ్డు పోటు కార్మికుల సేవకు ప్రతిఫలము లేదు. లడ్డు పోటు కార్మికుల శ్రేయస్సు గురించి కూడా ఆలోచించండి ముఖ్యంగా TV చానలు వారు
మూర్తి గారు ఇలా తిరుపతి లడ్డు పైన రోజు ప్రోగ్రామ్స్ చేసుడేనా. తప్పు చేసిన వారిని అరెస్టు చేయడానికి ప్రభుత్వం పై వత్తిడి చేసే విధానం ఏమైనా ఉందా. తప్పు చేసిన వారిని అరెస్టు చేయించి. ఇతర అంశాల పై చేర్చించండి.
మూర్తి నీకు 3 ప్రశ్నలు: 1. నందిని డైరీ కి కాంట్రాక్టు ఇవ్వాలా? తీసేయలా? అనేది CM చేతుల్లో ఉంటుందా? లేదా ఆ డైరీ వాళ్ళు Code చేసిన రేటుని బట్టి ఉంటుందా? 2. CBN హయాంలో కూడా ప్రతి 6 నెలలకు కొత్త కాంట్రాక్టు ఇచ్చారు కదా? అప్పుడు నందిని డైరీకి ఎన్నిసార్లు TDP ప్రభుత్వం ఇచ్చింది? 3. ఎనిమిదేళ్ల క్రితం CBN హయాంలో ఇదే తరహా న్యూస్ వచ్చింది. నందిని డైరీ మీద కేసులు కూడా అయ్యాయి. మీకు గుర్తులేదా? మళ్లీ నందిని డైరీకి ఇవ్వాలనే ఆలోచనలో ఆంతర్యం ఏంటి? * బోనస్ ప్రశ్న: అపచారం అపచారం అని గొంతు చించుకుంటున్నారు కదా? ఆవు నెయ్యితో చేయాల్సిన లడ్డూ, నెయ్యికోసం డైరీ ఫామ్ వాళ్లకు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్లిచ్చే నెయ్యిలో గేదె పాల నుండి వచ్చే నెయ్యి కూడా mix అవుతాయి అని ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేదా?😂😂😂
Why don’t Tirumala have it’s own dairyfarm near to Tirupati?? All dairy products which are required to swamyvaru and other deities should be produced from TTD’s dairy farm..
మూర్తి గారు మన అందరిదీ తప్పు నలుగురు దొంగలు దొంగతనానికి పోయి ఇంట్లో వాళ్ళు లేచి దొంగా దొంగా అని కేకలు వేస్తే నాలుగు నాలుగు చోట్ల డాక్కుంటే మొదట తలుపు చాటున దొంగను పట్టుకొంటే నాది ఏమీలేదు అంతా ఆ పై వాడిదే ,మరో దొంగా మరో దొంగా అందరూ ఆ పై వాడే అన్నట్లు అందరూ మా జగనన్న వెళత్తి చూపుతారు ఏ పాపం ఎరుగని అమాయకున్ని పట్టుకొని ఈ విధంగా అవమానం చేయడం ఏమి బాగాలేదు ప్రజల మాన,ప్రాణ,పోలవరం,అమరావతి,కాదంబరి,గాంజ,డ్రగ్స్,,చివరికి లడ్డు కాడికి తెచ్చారు ఇంత అమాయకున్నీ మీరు తప్పు పడుతున్నారు మీరు పాపంలో పడతారు అయితే గీయితే చివరకు బిన్ లాడెన్ లా పోతాడు తప్పేంటి
ఇంత మాట్లాడే SO CALLED YCP AND TEAM, AMUL DAIRY లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి 320/- దొరుకుతుందా?????....... I don't know the facts.... whether COW GHEE is available in AMUL DAIRY???? IF AVAILABLE WHY CAN'T THEY USED FROM THEIR OWN DAIRY FARM?????
మూర్తి నీవు నిజంగా స్వామి భక్తి గలవాడివైతే ఈసోది చెప్పక ఎరు తప్పుచేసిన cbiతోఎంక్యైరి చేయించిశిక్ష పడేటట్లుచేయమనిcbnకుచెప్పు,అంతేగానిచెప్పిందేచెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీయకు.భజనలుమాను
హుస్సేన్,నీ బాధ అందరికీ అర్థమవుతుంది, ఇక్కడ ధ్వంసం అయ్యేది హిందూమత ఆచారాలు మరియు సాంప్రదాయాలు. అలాగే ఇస్లాంలో కూడా అందరికీ తమ నమ్మకాలు తమకు ఉంటాయి. అలాగే మసీదులో అపవిత్రం చేస్తే మీరు కూడా ఓర్చుకోరు అది సహజం. అలాగే మాకు కూడా కొన్ని మనోభావాలు ఉంటాయి మర్యాదగా మూసుకుని ఉండు. క్రిస్టియన్స్ ముస్లిం సోదరులు అన్న కూడా మాకు అభిమానం ఉంది మేము గౌరవిస్తాం నీలాంటి చౌక బారు ఆలోచనలను కాదు.
మూర్తి గారికి ప్రణామములు. నిజాయితీకి మారుపేరుగా మీరే. ధర్మాన్ని అనుసరించి ఉంటుంది
రాజకీయ అనుభవం లేని వాళ్ళకి సీఎం పదవి ఇస్తే అన్నీ కల్తీ గానే చేస్తారు అంత పవిత్రమైన దేవాలయంలో ఇంత దారుణానికి వడి కట్టారు అంటే వాళ్లు వాళ్ళ కర్మలు అనుభవించాల్సిందే అనుభవించి తీరాల్సిందే కుటుంబ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు అధర్మం తప్పిన వాళ్లకి శిక్ష తప్పదు శిక్ష పడాల్సిందే పడి తీరాల్సిందే అంత దైవ నిర్ణయం
Sir నేను ప్రతీ సంవత్సర తిరుపతి 3 టైమ్స్ వెళ్త కానీ 2022 నుండి అక్కడ జరిగిన దారణల్లు చూడలేక అన్నదానం లడ్డు పరిశుభ్రత లేక నేను మానేశా 😅😅
@PadiFailrey paina comment cheppindi laddu gurinchi kaadu. anta kante chala darunalu chesaru. needi ee matam raa? mee mataniki sambandinchina temple lo cheste appudu telustundi neeku aa bhada emito
@@vkvk1715 @PadiFail nuuvu muslim ayethe, Lard (pig fat) thintava ??? allah ki samarpitava ??? alagae Hindu devulu kooda govulanu mokkutaru , alantidi kaliyuga devuniki ee goora avumanama, vaadu yavadaina saarae shiksha tapadu !
స్వామి వారి ప్రసాదం తినలేకపోయాము గత యేడాది వెళ్లినపుడు. చెక్కెర గుళికలు, రుచి అదోలా ఉండడంతో ఇంటికి తెచ్చుకున్న ప్రసాదం ఐపోడానికి ఎన్నో రోజులు పట్టింది. మరియు అన్నదాన భోజనం ను దారుణం గా మార్చారు. ఉనక పొట్టు కలిపారు
Avunu sir
Vengamaamba లో,, annaprasadam దారుణం గా ఉంది,, ముందు చాల అద్భుతంగా ఉండేది,,
అన్నిటా రాజీ పడ్డారు. ముందు భ యము భక్తి ఉంటే కదా. ఏలా వస్తుంది? డిక్లరేషన్ ఇవ్వడు. దేముడి ముందు సరిగ్గా దణ్ణం పెట్టడు. సతి మణి తో రాడు. మట్లా డితే దేముడి దయతో అంటాడు. ఎ దేముడో ఆ దేముడు ఈ దేముడు అవునో కాదో మనకి తెలియదు. ఆ ట్లాడారు రిజల్ట్స్ తో నే స్వామి నా మాలు పెట్టాడు. ఇంకా ఏమి చేస్తాడో చూడాలి.
C.M. garu , please take action immediately on Ex-chairmans and Ex-EO properties enquiry on CBI immediately.
గానుగ పట్టిన కిలో పల్లీ నూనె ధర రూ.320. 00 అయినప్పుడు ఆవు నెయ్యి రూ 320.00 ఎలా దొరుకుతుంది, తప్పక కల్తీ నూనె దీని వెనుక కల్తీ నా కొడుకుల గ్యాంగ్ ఉంది
దానికి ఆంబోతు రాంబాబు గాడు ఏమి అంటున్నాడు అంటే
స్వామి కి తక్కువకు ఇవ్వడం సేవ అని
మిగిలిన డబ్బులు ఆ కంపెనీ వాడు వేసుకుని స్వామీ కి తక్కువకు ఇస్తున్నారు
మంచి సందేశం తప్పకుండ మూర్తి గారు
ప్రజల కు ఏవిధమైన ప్రమేయం లేదు. రాజుదే బాధ్యత.
మూర్తి గారు సూపర్ గా చెప్పారు
With such long experience in managing cow farms TTD should plan for its own ghee factory
ఈ కలియుగంలో ఆ శ్రీవారి దయ ఉండాలే కానీ వాటి అంతాట అవే తిరిగి వస్తాయి 😊
నేను చిన్నప్పుడు 30 ఏళ్ల క్రితం తిరుమలకు వెళితే.. క్యు లో వెళ్ళేటప్పుడు చిత్తూరు విజయ డైరీ నెయ్యి డబ్బాలు కనపడేవి. విజయ డైరీ కూడా స్థానిక సహకార డైరీ.. మీరు చెప్పే లడ్డు నాణ్యత, సువాసన అన్ని అప్పుడు వున్నాయి. నేను సుమారు 15 సం. లుగా చూస్తున్నాను. లడ్డు చిన్నది అయిపోవడం, నాణ్యత లేక పోవడం చూస్తున్నాను.. దీనిపైన సమగ్ర విచారణ జరగాలి..
Ysr tho start ayyindi thirumala lo apachaaram
People are responsible for electing such leaders. Well said.
ఈ మహా పాతకం లో వైకాపా తో పాటు భాజపా కు సహ భాగస్వామి దానిని విస్మరించకూడదు."అధర్మారెడ్డి" కి అన్ని నిబంధనలు తుంగలో తొక్కి మరీ డెప్యూటేషను "అధర్మారెడ్డి" కోరిన విధంగా కొనసాగించారు కదా. అందువలన, ఈ మహా పాతకం లో భాజపాకు కూడా భాగం ఉందనేది వాస్తవం.
True
సార్ ఆ వైఎస్ఆర్ పార్టీని రద్దు చేసేయాలి ఆ జగన్ గారిని సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని ఈవో ఒకడున్నాడా ఏదో రెడ్డి వాళ్ళ ఉరి తీయాలి అర్జెంటుగా వైసీపీ పార్టీని బేషరతుగా రద్దు చేసేయాలి రాష్ట్రపతి ప్రపంచం మొత్తం హిందువులు ఐక్యమై ఆ జగన్ గాడు కీళ్లు తెరవాలి వైసీపీ పార్టీని వెంటనే రద్దు చేయాలి 🕉️🚩
Annavaram prasadam kuda quality ledhu Danni kooda test ki pampinchali
రథం తగల పెట్టినా, దేవదేవతల కాళ్ళు తల నరికేసిన ఈ క్రూరుడకు తిరుమల లడ్డు కల్తీ లెక్కలోనిది కాదు
. దుర్మార్గులు.
Correct ga chepparu sir.
Very great Excellent News given Moorthy garu sir and 💯 Percentage correct said sir.
నిజంగా దోషుల తేలి శిక్ష పడితే కొండమీదవ వారి ఫ్లెక్సి లు ఫోటోలతో సహా పెట్టాలి
ఇధీనీజం
Super ga chepparu sir
✨🙏ఓం శ్రీలక్ష్మీ - నారాయణాయ నమః 🙏✨
స్వామి వచ్చాడు, నిజం తేలుస్తాడు.
నాసిరకం బియ్యం, కూరగాయలు, వంట నూనెలు, పెంచిన టికట్స్, కర్రలు, వాటర్ బాటిల్స్, సుగంధద్రావ్యాలు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విచారణ జరిపించాలని మనవి
తస్మాత్ జాగ్రత్త
మెంటల్ ఎదవకి సిఎం ఇస్తే జగన్ ఇలాగే వుంటుంది 😢😢😢
July last week lo report vasthe, September last week lo prayaschittha poojalu chesthunnaru. July lo ne report bayata pettalsindhi... July lo TTD EO press meet petti Vanaspati ne mix ayyindi ani chepparu. Appude ee vishayam chepthe ee patiki enquiry kuda aipoyedhi.
Cbi enquiry cheyali
6 నెలల క్రితం 3 రోజులకు
లడ్డు పులిసింది 5రోజులకు
బూజు పట్టింది
ఇప్పుడు 17 రోజులనాటి లడ్డు నిన్నటికి ఏమార్పు లేకుండా బాగా వున్నది
అప్పుడు మేము ఏమనుకోవాలి
6 నెలల ముందు కల్తీ అనేగా
ఏకల్తీ అనేది నిలకడగా తెలుస్తుంది 😢
నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అవును అయ్యా ఇంకా చూసుకుంటే పోతే ఆయన అలా చేస్తాడు జగన్ కు ఆస్తులు కావాలి
జగన్ని అరెస్టు చేయరు.తొందరగా అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని. కానీ ఇంకా సాగదీసి
పోతున్నారు.
🙏🏻
Sir 🙏🙏
అసలు ఆవు నెయ్యి మా దగ్గర 2000 లు నుండి 3000 లు వరకు price కలదు..
Om Namo Venkateshaya 🙏🙏🙏
Annavaram prasadam quality also reduced! Please check 🙏
Sir TTD had good respected organisation please keep the honesty and purity TTD can manufacture own ghee lot of money and good organisation why there are giving for companies please give for Sri ratan tata organisation or self procure milk enough money. We all have hearted god is there we should always. Be kind we have seen carona even then why people elected by the public are doing this even TTD employees know the in purity. Please. Dont leave them
Harathi ki kg ki 100 rupees muttindi ataga?
Ee issue Govrnmt. Won, ga Paadi parisrama, Diary, dovelop cheyyali idi CBN, gariki saadyamoutundi sir, jai CBN,,jai Modig, jai Pawan, jaijai Bharat.🌹🌹🌻🌻👃👃🙋
గత 10 సంత్సరాలు గా యే గవర్నమెంట్ ఉన్న తిరుపతి వెంకన్న కు యిదే పరిస్థితి, దోచుకుతినడమే 😢
Why that govt. Changed milk dairy
నిరూపణ జరిగితే చెంపలేసుకుంటాము. మిగిలిన వారు మఠం మారిపోకుండా కాపాడుకోమ్మని స్వాములకు చెప్పండి.
Our criminal jaggu wouldn't have done as he is the most useless, incompetent, corrupted and good for nothing
అయ్యా తిరుమలలో లడ్డు ఒక్కటే కాదు,అక్కడ ఆర్జిత సేవ,300రూపాయల దర్శనమ్,ఆఖరికి సీనియర్ citizen దర్శనం అన్నీ రిలీజ్ అవుతూనె మాయం,VIP దర్శనం అన్నీ blackmarket,ఈ విషయాల మీద దృష్టిపెడితే బాగుంటుంది
Jai Shree Ram 🚩 Jai Shree Krishna 🥺😢😭
Annayan 2014 to 2019 nandini dairy ki enni saarlu ichaaru?
Heritage endhuku tendering loki poledhu?
Just asking
😮
320 Rs GHEE Ante CHINA lone dorukutundi 🤔
Aslu a edavaki roju a ghee vesi vandi petali edava sachinodu
ఓం నమో వేంకటేశాయ మూర్తి గారు శ్రీవారి లడ్డూ లో వేణు స్వామి వామాచార ప్రయోగం ఎంత ఉందో చర్చించరేమిటి? లడ్డూ విషయంలో జగన్ మోహన్ రెడ్డి సారీ సారీ జలగ మోహన్ రెడ్డి మాటలు హిందూ బంధువులే కాదు ముస్లీం సోదరులు, క్రైస్తవ సోదరులు తదితరులు ఎవరూ నమ్మడం లేదు. తిరుపతి ప్రసాదం విషయం లో నైవేద్య ప్రసాదం ఇక మీదట ఇంటి వద్దనే తయారు చేసుకు వెళ్ళాలని కొందరు హిందూ బంధువులు అనుకుంటున్నారు. ఇక మీదట తిరుపతి లడ్డూ కొనవద్దనుకుంటున్నారు. ఓం నమో వేంకటేశాయ
ఏడు కొండల స్వామికి జరిగిన అపచారమునకు అపరాధికి శిక్ష పడి ఏడు ఊచలు లెక్కిస్తూ ఏడుస్తూ ఉంటే చూడాలని ఆ స్వామి కూడా ఎదురు చూస్తున్నారుట, ఏడూ కొండల వాడా వేంకటేశ అయ్యో ఎంత పని చేసావు శ్రీనివాసా, అని తుగ్లక్ అభిమానులు అందరూ పాడుకుంటూ ఉంటారేమో కదా అపుడు ఇక , చూద్దాం , ఏడు కొండల వాడా మజాకానా😂😅
₹475/- లకు స్వచ్ఛమైన ఆవునెయ్యి వస్తుందా?
Ycp ki dani bajana batch ki vastundi
తిరుమల , తిరుమల లడ్డు అనేది హిందువుల సంస్కృతి కు , భక్తి భావాలకు అద్దం పట్టేవి . హిందువుల మనోభావాలకు చాలా అన్యాయం జరిగినది.టీటీడీ అనేది , జగన్ హయాం లో క్రిస్టియన్ ల ( సుబ్బారెడ్డి , ధర్మారెడ్డి , కరుణాకర రెడ్డి , జగన్ మోహన్ రెడ్డి ) పరిపాలన లో ఉండేది . క్రిస్టియన్లకు , హైందవ మతం యొక్క పవిత్రత , నిబద్ధత తెలియదు . తెలిసినా వారికి పట్టదు . వైసీపీ క్రిస్టియన్లు , టెండర్లలో L1 బూచి చూపి , కమీషన్ లు తీసుకొని , నాసిరకం నెయ్యి పదార్థాలు కొనుక్కున్నారు . లడ్డు యొక్క రుచి , వాసన మీద ఎన్నో complaints రిజిస్టర్ అయ్యాయి . ఒక్కరూ పట్టించుకోలేదు . ఎందుకంటే నెయ్యి సప్లయ్ చేసే contractor తో కుమ్మక్కు అయ్యారు కాబట్టి. క్రిస్టియన్స్ లకు చర్చి లలో పంచే cake కు తిరుమల లడ్డు కు తేడా తెలియదు . టీటీడీ నిధులు దోచేశారు . దోచిన దానిలో కొంత శాతం చర్చి లకు పంచి , పాపం పోతుంది అనుకోని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి , వేంకటేశ్వర ఆలయం పవిత్రత కు భంగం కలుగ చేసి , క్షమించ రాని పాపానికి ఒడి గట్టారు . ఇటువంటి వారిని ఊరకనే వదలరాదు. టెండర్ల ద్వారా L 1 అనే బూచి చూపి , కమిషన్ లు తీసుకొని , నాసిరకం నెయ్యి కొనుక్కున్నారు . తక్కువ ధర తో నెయ్యి ఎవరు కొనమన్నారు ? . ప్రసాదంగా ఒక్కోరి కి రెండు లడ్డూ లు ఇస్తే సరి . కొవ్వు కలిపిన నెయ్యి తో ఒక్కొరికి 10 లడ్డూ లు ఇస్తే ఏమి లాభం ? . క్వాలిటీ చెక్ చేసే రొటీన్ ప్రాసెస్ సరిగ్గావుంటే , tests లు పాస్ అయితే , నెయ్యి లో కొవ్వు పదార్థాలు ఎందుకు ఉంటాయి ? గతం లో quality టెస్ట్స్ fail అయినప్పుడు , అదే కంపనీ తో ఎందుకు కొంటూ వున్నారు?. కాంట్రాక్ట్ ఎందుకు కాన్సెల్ చేయలేదు ?. ఇదీ కూడా ఘోర తప్పిదమే. కమీషన్ ల ముందు ప్రసాదం యొక్క పవిత్రత క్రిస్టియన్లకు ఎందుకు అవసరం ?. వారు తినరు అని చెప్పి , హిందువులకు కొవ్వు వున్న లడ్డూ లను తినపించారు.ఇదంతా హైందవ మతం , హైందవ సమాజం మీద జిగుప్స , అక్కసు , అసూయ తో.. జగన్ కు చిత్తశుద్ధి వుండివుంటే , క్రిస్టియన్లకు పరిపాలనా వ్యవహారాలు ఇచ్చే వాడు కాదు . అక్కడే హిందువల మీద ఘోర తప్పిదం చేశాడు.
మూర్తి గారు ఎన్న రోజులు చెప్పు కొందాం ఈ లడ్డు లగడ అపచారం జరిగింది దానికి ఎమి చేయాలో అది చేద్దాం తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలి కాని ఎన్ని రోజులు ఇదే విషయం గురించి మాట్లాడదాం విసుగు అనిపిస్తుంది TV పెట్టాలంటే బయం వేస్తుంది మనకి ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి కదా అటు వైపు ఆలోచన చేద్దాం
Inko 5 years padavi ichhi unte
AP ni taakattu pettevaru
Murthi garu thirupathi laddu tho patu hotal lalo vande padhardalanu kathi nunela tho vaduthunaru vati meeda charcha pettandi
Nigemga chala badhaga undi oka 7 days deeksha cheyali andaru..
Yekkada cheyali
Dwaraka tirumala(china tirupathi) Laddu prasadam kuda chudalie...
లడ్డు కల్తీ జరిగినది tv వారు, రాజకీయ నాయకుల, ప్రపంచం లో అందరు గగోలు పెడుతున్నారు బాగుంది.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లడ్డు పోటులో కష్టపడి పని చేసే లడ్డు పోటు కార్మికులు గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడరు. వారిని అపవిత్రం చేసినారు, లడ్డు పోటు కార్మికుల ఆరోగ్యం , లడ్డు పోటు కార్మికుల సేవకు ప్రతిఫలము లేదు. లడ్డు పోటు కార్మికుల శ్రేయస్సు గురించి కూడా ఆలోచించండి ముఖ్యంగా TV చానలు వారు
Karnataka should take action by taking over bengaluru palace of this Pablo Escobar as a loss recovery for KMF
హెరిటేజ్ కేజీ నెయ్యి ఎంత?
మూర్తి గారు ఇలా తిరుపతి లడ్డు పైన రోజు ప్రోగ్రామ్స్ చేసుడేనా. తప్పు చేసిన వారిని అరెస్టు చేయడానికి ప్రభుత్వం పై వత్తిడి చేసే విధానం ఏమైనా ఉందా. తప్పు చేసిన వారిని అరెస్టు చేయించి. ఇతర అంశాల పై చేర్చించండి.
సిబిఐతో విచారణ చేపించవచ్చు కదా?
CBI enquiry is waste. Better to enquire with state police
Bail teesukuni malli roddumeedaki vacchi tala egarestaru. Already Subbareddi pramanam chestanu anintodakotti court lo case vesadu. Naa meeda enquiry aapamani orders ivvandani😂
మూర్తి నీకు 3 ప్రశ్నలు:
1. నందిని డైరీ కి కాంట్రాక్టు ఇవ్వాలా? తీసేయలా? అనేది CM చేతుల్లో ఉంటుందా? లేదా ఆ డైరీ వాళ్ళు Code చేసిన రేటుని బట్టి ఉంటుందా?
2. CBN హయాంలో కూడా ప్రతి 6 నెలలకు కొత్త కాంట్రాక్టు ఇచ్చారు కదా? అప్పుడు నందిని డైరీకి ఎన్నిసార్లు TDP ప్రభుత్వం ఇచ్చింది?
3. ఎనిమిదేళ్ల క్రితం CBN హయాంలో ఇదే తరహా న్యూస్ వచ్చింది. నందిని డైరీ మీద కేసులు కూడా అయ్యాయి. మీకు గుర్తులేదా? మళ్లీ నందిని డైరీకి ఇవ్వాలనే ఆలోచనలో ఆంతర్యం ఏంటి?
* బోనస్ ప్రశ్న: అపచారం అపచారం అని గొంతు చించుకుంటున్నారు కదా? ఆవు నెయ్యితో చేయాల్సిన లడ్డూ, నెయ్యికోసం డైరీ ఫామ్ వాళ్లకు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్లిచ్చే నెయ్యిలో గేదె పాల నుండి వచ్చే నెయ్యి కూడా mix అవుతాయి అని ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేదా?😂😂😂
14 టు 19 నందిని ఎందుకు వాడలేదు
Sir
నందినితో హెరిటేజ్ కి లింక్ కుదిరి ఇప్పుడు సిఫార్సు చేస్తున్నారా
ttd lo cows dairy localga davalapment cheyali 🙏 🙏
Hindhu దేవాలయం అన్నిట్లో check చేయండి
Why don’t Tirumala have it’s own dairyfarm near to Tirupati?? All dairy products which are required to swamyvaru and other deities should be produced from TTD’s dairy farm..
kondameeda panichesevalle dabbulu marigi ilanti panulu chestunnaru ika tirupati lo ante vallu sagam palu bayata ki teesukelli ammukuntaru talaneelalu tesevallu kuda 100 ivvakapote Nana yagee chestunnaru ika migatha employees Ela pani chestunnaro meere oohinchukondi
Whr is proof?????????
ఆ కాంట్రాక్టు ఇచ్చింది వైసీపీ కాలంలోనే కదా?
July lo pamparu test ki ok sir...aug sep lo enduku action theesukoledu sir??? Ipdu kuda kaalayapana chesthunaru patukochi bokkalo veyakunda...
TTD dwara nirmincha badina Laddu preparing/ purchasing committee ki nee studio lo pilichi adugu۔total process،ku valla day badhyata۔
THIRUMALA LADDU PAINA ENQUIRY CHEYYALI ENCOUNTER CHEYYALI
మూర్తి గారు మన అందరిదీ తప్పు నలుగురు దొంగలు దొంగతనానికి పోయి ఇంట్లో వాళ్ళు లేచి దొంగా దొంగా అని కేకలు వేస్తే నాలుగు నాలుగు చోట్ల డాక్కుంటే మొదట తలుపు చాటున దొంగను పట్టుకొంటే నాది ఏమీలేదు అంతా ఆ పై వాడిదే ,మరో దొంగా మరో దొంగా అందరూ ఆ పై వాడే అన్నట్లు అందరూ మా జగనన్న వెళత్తి చూపుతారు ఏ పాపం ఎరుగని అమాయకున్ని పట్టుకొని ఈ విధంగా అవమానం చేయడం ఏమి బాగాలేదు ప్రజల మాన,ప్రాణ,పోలవరం,అమరావతి,కాదంబరి,గాంజ,డ్రగ్స్,,చివరికి లడ్డు కాడికి తెచ్చారు ఇంత అమాయకున్నీ మీరు తప్పు పడుతున్నారు మీరు పాపంలో పడతారు అయితే గీయితే చివరకు బిన్ లాడెన్ లా పోతాడు తప్పేంటి
Govinda Govinda nuvey kapadali swamy
భూమి అంతం కాబోతుంది
Jai sri ram jai bharat🔥🙏🙏🙏🙏🙏🙏🙏🌄
ఇంత మాట్లాడే SO CALLED YCP AND TEAM,
AMUL DAIRY లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి 320/- దొరుకుతుందా?????....... I don't know the facts.... whether COW GHEE is available in AMUL DAIRY???? IF AVAILABLE WHY CAN'T THEY USED FROM THEIR OWN DAIRY FARM?????
అనామకుల మీద ఊరకే గగ్గోలు పెడతారు
IVR is the son of Raja Reddy
Luchhagadu
Chandrababu matalu nammalemu.tv5pakka tdp.
మూర్తి నీవు నిజంగా స్వామి భక్తి గలవాడివైతే ఈసోది చెప్పక ఎరు తప్పుచేసిన cbiతోఎంక్యైరి చేయించిశిక్ష పడేటట్లుచేయమనిcbnకుచెప్పు,అంతేగానిచెప్పిందేచెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీయకు.భజనలుమాను
హుస్సేన్,నీ బాధ అందరికీ అర్థమవుతుంది, ఇక్కడ ధ్వంసం అయ్యేది హిందూమత ఆచారాలు మరియు సాంప్రదాయాలు. అలాగే ఇస్లాంలో కూడా అందరికీ తమ నమ్మకాలు తమకు ఉంటాయి. అలాగే మసీదులో అపవిత్రం చేస్తే మీరు కూడా ఓర్చుకోరు అది సహజం. అలాగే మాకు కూడా కొన్ని మనోభావాలు ఉంటాయి మర్యాదగా మూసుకుని ఉండు.
క్రిస్టియన్స్ ముస్లిం సోదరులు అన్న కూడా మాకు అభిమానం ఉంది మేము గౌరవిస్తాం నీలాంటి చౌక బారు ఆలోచనలను కాదు.
jagan భజన పరులు అంతా అన్య మతస్తులే. వాళ్లకి బాధ ఏముంటుంది. free గా వచ్చేవాటి కోసం ఆశపడి దరిద్రాన్ని తెచ్చి పెట్టారు
Ante vizag steel plant ammaledu antav
Sir moorthy gaaru oka vishayam si
TTD employees kaneesam nirasana kucheyyaledu
Thirupati prajalu kuda emi pattanattu vundi TTD employees lo hiduvulu lera leka ycp ki support chestharu anipisthundi adevidanga thirupati prajalu anthe
Ee Chandrababu Naidu dairy ni piki tesuku ravadam kosam Ela rechagodthunadu papam dairys valani ebandi pedtunadu
టీవీ5 వార్తలు వీడియోలు పెట్టకండి
Quick Question sir, approval enduku iccharu sir 320 Rs quote chesina vallaki.After 1 year enduku EO gaaru test ki enduku pampincharu??
మనషులేకలీతీ
Vennupotu Babjee sketch
మీ అంత ఉన్మాదులు లేరా ప్రపంచంలో
Karunakar reddy fitst ysrcp leader majji chairman urri tiiyali
నిద్ర లేకుండా చేసింది మీరే కదరా
😅
Sir please stop the voice of bludy Roja
Yes Swami lokane kapadu
They are really worst 😢.. useless fellows.. how AP public elected such leaders 😮
Manatape.murtigaru.endukanteok.krestuyudini.cm.chyadam
Nikarsaina journalist Murty garu, please see any SMS alerts received to your mobile. Some lakhs of rupees may be credited by your father
Aaaaaambothuuuuu....parypaalanaaaaaa. Aaaaambothuuuu. Rankeluuuuuuu......