నహష్ అనే బాబు పుట్టినప్పటి నుండి షుగర్ తో బాధపడుతున్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆ బాబుకి ఒళ్ళు అంతా నీరు పెట్టేసి చాలా సఫర్ అవ్వుతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదిలేదు ఆ చిన్న బాబుకి దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చునట్లు ప్రార్ధన చేయండి మమ్మీ డాడీ ప్లీజ్ 😭😭😭😭😭. ఆ బిడ్డని బట్టి ఆ కుటుంబం దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడాలని ప్రార్ధన చేయండి మమ్మీ డాడీ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord mummy daddy naa peru mahila Batla Ratna Kumari today morning Bible reading isaiah 52 chapter evening Bible reading loka 4th chapter shaadi vanu daddy from Oman ameen
Praise the lord daddy and mummy 💐💐 I'm chandana from Karnataka today's my Bible study is 2chronicles 3rd chapter and Revelation 15th chapter. Please pray for my family members salvation. Pray for my studies MSC physics , career. Pray for me to fulfill god's will and purpose in my life Thank you mummy 😊 May god bless you and your family abduntaly ✨
Praise the lord Mummy Daddy I'm Divya Shree from Karnataka Today's my Bible study is 2Chronicles 32-36th chapter, Luke 3&4th chapter. Prayer God's will should be fulfilled in my life , wisdom to know God's will, Jesus salvation to my family within this 50days Fasting Prayer. Teach us to be humbled and quiet. Amen 🙏 Thank you Jesus for your Grace and Presence. Thank you Daddy God bless you and your family 🙏 😊
Praise the lord Amma garu naaku pregnancy conform ayyendhi safe and healthy pregnancy continue avvalani prayer cheyandi Amma garu please,......... Amen.
తండ్రి మీ చిత్తం ద్వారా మాకు ఒక చిన్న ఇల్లు కోసం సహాయం చేయండి దేవా యసు నామములో జరుగును గక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నా పేరు సునీత నేను ఇజ్రాయెల్ దేశంలో పని చేస్తున్నాను మమ్మీ డాడీ, నాకు వీసా ప్రాబ్లెమ్ అయ్యింది దేవుడు గొప్పకార్యము చేసి ఆయన సన్నిధిలో ఈ 50 రోజులు లోపు సాక్షిగా నిలబెట్టుకోవాలని, పడిపోయిన నా ఆత్మీయ స్థితిని మరల నేను పొందుకోవాలని ప్రార్ధన చేయండి మమ్మీ, డాడీ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
Amen Amen Amen Hallelujah Thnq Jesus Holly Spirit Hallelujah We Received Ur Blessing's In The Mighty Name Of Jesus Christ Praise Lord Thnq Jesus Amen Amen Amen 🙏🧎♀️🧎♂️
మమ్మీ డాడీ, మా అన్నయ్య పేరు వెంకటరావు బాప్తిస్మము అయితే తీసుకున్నాడు కానీ లోకానుసారముగా జీవిస్తున్నాడు. మమ్మీ దేవుడు మా అన్నయ్యకు లోకానుసారమైన జీవితం నుండి విడుదల ఇచ్చి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోవాలని ప్రార్ధన చేయండి మమ్మీ డాడీ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అమ్మగారు నా పేరు పవిత్ర నేను కువైట్ లో ఉన్నాను నేను వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కానీ ఇంట్లో పని బాగోలేదు అమ్మగారు నేను చేసిన గృహంలో యజమానులు మంచివారు కాదు చాలా కోపం పడుతున్నారు
వందనాలమ్మ గారు నా పేరు పవిత్ర అమ్మగారు ఏంటి యజమానులు మంచివారు కాదమ్మా గారు కోప్పడుతున్నారు అమ్మగారు ఇప్పుడు ప్రజెంట్ అయితే నన్ను చాలా గట్టిగా కొడుతున్నారు వాళ్ళు కొడుకులు ముసలామె ముసలామె కొడుకులు నన్ను కొడుతున్నారా అమ్మగారు నేను ఈ గృహం నుండి ఇండియాకు వచ్చేసి లాగునో నా గృహంలోకి చీర లాగాను నా కొరకు మీరు ప్రార్థన చేయండి అమ్మగారు ప్లీజ్ అమ్మగారు
నరేష్ కున్న అప్పులన్నీ తీర్చుకోవటానికి దేవుడు చక్కని మార్గం తెరవాలని ప్రార్ధన చేయండి మమ్మీ డాడీ 🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అమ్మ గారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏻
Hallelujah hallelujah hallelujah 🎉🎉🎉nannu kshemichu deva😢
AMEN.amen.amen.❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Amen 😭 amen 😭 amen 😊
నహష్ అనే బాబు పుట్టినప్పటి నుండి షుగర్ తో బాధపడుతున్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆ బాబుకి ఒళ్ళు అంతా నీరు పెట్టేసి చాలా సఫర్ అవ్వుతున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదిలేదు ఆ చిన్న బాబుకి దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చునట్లు ప్రార్ధన చేయండి మమ్మీ డాడీ ప్లీజ్ 😭😭😭😭😭. ఆ బిడ్డని బట్టి ఆ కుటుంబం దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడాలని ప్రార్ధన చేయండి మమ్మీ డాడీ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord mummy daddy naa peru mahila Batla Ratna Kumari today morning Bible reading isaiah 52 chapter evening Bible reading loka 4th chapter shaadi vanu daddy from Oman ameen
Nku garbhafalam ivvu thandri amen 😢
Ameen ameen ameen ameen 🙏🙏🙏
Praise the lord daddy and mummy
Thank you Jesus praise the lord mummy daddy 🙏 Amen 🙏♥️♥️♥️♥️♥️🙏
Praise the lord daddy and mummy 💐💐
I'm chandana from Karnataka today's my Bible study is 2chronicles 3rd chapter and Revelation 15th chapter.
Please pray for my family members salvation.
Pray for my studies MSC physics , career.
Pray for me to fulfill god's will and purpose in my life
Thank you mummy 😊
May god bless you and your family abduntaly ✨
Praise the lord Amma Garu అయ్య గారు మాకుటుంబం కొరకు ప్రేయర్ చేయండి
Amen 🙏
Praise the lord 🙏 prabhuva naku thoduga vundi nadipinchu yesayya na jeevitham ni bagu chey thandri na bhartha ni marchu yesayya 😢
Praise the lord Mummy Daddy I'm Divya Shree from Karnataka
Today's my Bible study is 2Chronicles 32-36th chapter, Luke 3&4th chapter.
Prayer God's will should be fulfilled in my life , wisdom to know God's will, Jesus salvation to my family within this 50days Fasting Prayer.
Teach us to be humbled and quiet.
Amen 🙏
Thank you Jesus for your Grace and Presence.
Thank you Daddy God bless you and your family 🙏 😊
Nannu sampura aarogya undela deevinchandi prabhuva. Edhuru chudakunda anni ichavu yessaya.adigi vedukuntunna sampoorna aargoyam ivvu prabhuva
ప్రైస్ ది లార్డ్ మమ్మీ, డాడీ 🙏🙏🙏🙏
Praise the lord Amma garu naaku pregnancy conform ayyendhi safe and healthy pregnancy continue avvalani prayer cheyandi Amma garu please,......... Amen.
తండ్రి మీ చిత్తం ద్వారా మాకు ఒక చిన్న ఇల్లు కోసం సహాయం చేయండి దేవా యసు నామములో జరుగును గక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord pastorgaru 🙏🙏🙏 job kosam prayer cheyandi pastor garu 🙏🙏 akka bava papa kosam prayer cheyandi pastor garu 🙏🙏🙏🙏🙏
Praise the Lord
Please pray for my family brother and sister
Praise the Lord sister 🙏
నా పేరు సునీత నేను ఇజ్రాయెల్ దేశంలో పని చేస్తున్నాను మమ్మీ డాడీ, నాకు వీసా ప్రాబ్లెమ్ అయ్యింది దేవుడు గొప్పకార్యము చేసి ఆయన సన్నిధిలో ఈ 50 రోజులు లోపు సాక్షిగా నిలబెట్టుకోవాలని, పడిపోయిన నా ఆత్మీయ స్థితిని మరల నేను పొందుకోవాలని ప్రార్ధన చేయండి మమ్మీ, డాడీ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏
Amen Amen Amen Hallelujah Thnq Jesus Holly Spirit Hallelujah We Received Ur Blessing's In The Mighty Name Of Jesus Christ Praise Lord Thnq Jesus Amen Amen Amen 🙏🧎♀️🧎♂️
🛐🛐🛐🛐🛐🛐🛐👏👏👏👏👏👏🥰🥰🥰🥰🥰నా బిడ్డ పేరు మెరిసి మమ్మీ
Praise the lord Amma na health kosam prayer cheyandi eye lo tumor karigi povu laga prayer cheyandi 🙏 amen 🙏
మమ్మీ డాడీ, మా అన్నయ్య పేరు వెంకటరావు బాప్తిస్మము అయితే తీసుకున్నాడు కానీ లోకానుసారముగా జీవిస్తున్నాడు. మమ్మీ దేవుడు మా అన్నయ్యకు లోకానుసారమైన జీవితం నుండి విడుదల ఇచ్చి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోవాలని ప్రార్ధన చేయండి మమ్మీ డాడీ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏
షీబా, ఇందిరా, నీలిమ, శ్రీలత, శిరీష గర్భఫలము లేక బాధపడుతున్నారు మమ్మీ డాడీ వారినందరిని దేవుడు జ్ఞాపకము చేసుకొని గర్భఫలము ఇచ్చునట్లు ప్రార్ధన చేయండి మమ్మీ, డాడీ 🙏🙏🙏🙏🙏🙏
Gastric problem nundi....nd cynus prblm nundi..swasthatha vachela prayer cheyandi Amma...
Naku appulu nundi vidudala vachunatlu, please remember in your prayers Brother 🙏
Yesaya me chithmaithey nenu rrb lo qualify ayyey Krupa dayamcheyandi 😢
Vandanlu the lord amin the lord amin 😂👏👏💥💥💥✋😅😅🙏💝💝💝💖😭🤣✊🤞🤞😄
మమ్మీ డాడీ రేపొద్దున్న నా కూతురు పుట్టిన రోజు ప్రార్థన చేయండి 12 సంవత్సరాలుపూర్తయి 13 వ సంవత్సరంలోకి వస్తుంది
Maa Babu Ephraim ku job vachunatlu, please remember in your prayers sister 🙏
🙏🙏🙏🙏🙏💐🙇♀️👌👏🙇♀️💐🌹👏👏
Florence ma pinny health problem tho icu lo undi mummy prayer cheyandi
వందనాలు అమ్మగారు నా పేరు పవిత్ర నేను కువైట్ లో ఉన్నాను నేను వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కానీ ఇంట్లో పని బాగోలేదు అమ్మగారు నేను చేసిన గృహంలో యజమానులు మంచివారు కాదు చాలా కోపం పడుతున్నారు
🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️😭😭😭😭😭❤️❤️❤️😭😭😭😭😭
వందనాలమ్మ గారు నా పేరు పవిత్ర అమ్మగారు ఏంటి యజమానులు మంచివారు కాదమ్మా గారు కోప్పడుతున్నారు అమ్మగారు ఇప్పుడు ప్రజెంట్ అయితే నన్ను చాలా గట్టిగా కొడుతున్నారు వాళ్ళు కొడుకులు ముసలామె ముసలామె కొడుకులు నన్ను కొడుతున్నారా అమ్మగారు నేను ఈ గృహం నుండి ఇండియాకు వచ్చేసి లాగునో నా గృహంలోకి చీర లాగాను నా కొరకు మీరు ప్రార్థన చేయండి అమ్మగారు ప్లీజ్ అమ్మగారు
Amen amen amen
Amen 🙏🙏🙏🙏🙏
Praise the lord daddy and mummy Amen
Amen Amen
Amen Amen Amen 🙏