నమస్తే అన్న మాది నిజామాబాదు జిల్లా ఆర్మూర్ మండలం మేము కూడా ఆదివాసీ నాయకపోడ్ లమే గతా నాలుగు సంవత్సరాలనుండి భీమన్నా దేవుణ్ణి నిలుపుకొని పండుగ చేస్తున్నాం గాంధారి మైసమ్మ డాకుమెంట్ లో బీమన్నా సాంగ్స్ బాగున్నాయ్ ఇంకా నృత్యం అన్ని కూడా చాలా బాగా చూపించారు మేము కూడా ఒక డాక్యూమెంట్ తీద్దాం అని అన్ని వీడియోస్ షూట్ చేసాము వీడియో ఎడిటింగ్ చేసాం కానీ బీమన్నా దేవుడి పాటలు దొరకడం లేదు మీ డాక్యూమెంట్ లో బీమన్నా పాటలు బాగున్నాయ్ మాకు పంపండి అన్న రిప్లై తొందరగా ఇవ్వండి అన్న జై భీమన్నా జై ఆదివాసీ నాయకపోడ్
Jai adivasi nayakapodu.
Gondu valla laga undi
నమస్తే అన్న మాది నిజామాబాదు జిల్లా ఆర్మూర్ మండలం మేము కూడా ఆదివాసీ నాయకపోడ్ లమే గతా నాలుగు సంవత్సరాలనుండి భీమన్నా దేవుణ్ణి నిలుపుకొని పండుగ చేస్తున్నాం గాంధారి మైసమ్మ డాకుమెంట్ లో బీమన్నా సాంగ్స్ బాగున్నాయ్ ఇంకా నృత్యం అన్ని కూడా చాలా బాగా చూపించారు మేము కూడా ఒక డాక్యూమెంట్ తీద్దాం అని అన్ని వీడియోస్ షూట్ చేసాము వీడియో ఎడిటింగ్ చేసాం కానీ బీమన్నా దేవుడి పాటలు దొరకడం లేదు మీ డాక్యూమెంట్ లో బీమన్నా పాటలు బాగున్నాయ్ మాకు పంపండి అన్న రిప్లై తొందరగా ఇవ్వండి అన్న
జై భీమన్నా
జై ఆదివాసీ నాయకపోడ్