ఆరోగ్యశ్రీ పథకం కంటే ఆరోగ్య భీమా కోసం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందించాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ అధీనంలో ఉండాలి,రోగులచేత విపరీతంగా ఖర్చు పెట్టిస్తున్నారు
హైదరాబాద్ లో మీ సమీక్షకు మంచి ప్రతిపాదనలను పరిశీలించి తగిన జాగ్రత్తలు, అవగాహన, కూడా రావాలని సక్సెస్ మీట్ సక్సెస్ కావాలని కోరుకుంటూ శ్రీనివాస్ గార్కి సుభాబివందనములు ❤🌺🌺🌺🙋
ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. మంచి కోచింగ్ సెంటర్ కి వెళ్తే 4నెలలు లో నేర్చుకోవచ్చు. తెలుగు మీడియం అయితేనే విద్యార్థి లకు చాలా భావ వ్యక్తికరణ బాగుంటుంది. RTE యాక్ట్ కూడా అదే చెప్తుంది
ఆరోగ్యశ్రీ ఆరోగ్య భీమా (ఇన్స్సూరెన్స్ )చాలా మంచినిర్ణయం. అమలు చేస్తే మంచిదే. ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగం, టీచర్ గా పనిచేస్తున్నాను. నేను నెల నెల 250రూపాయలు EHS ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాను. కాని అనారోగ్యం కారణంగా కార్పొరేట్ హాస్పిటల్ కి వైద్యానికి వెళ్తే, ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించడం లేదని రిజెక్ట్ చేస్తున్నారు. అమౌంట్ పే చేస్తేనే వైద్యానికి అనుమతి ఇస్తున్నారు..
బుక్కైన కేసులు కొద్దిరోజుల తర్వాత ఏమై పోతున్నాయి, ఎక్కడిదాకా వచ్చాయి అని మీరు వారానికి ఓ సారి ఎపిసోడ్ చేస్తే వ్యవస్థల్లో అలసత్వం, లాలూచీలు కొంత తగ్గే అవకాశం వుంటుంది.
హైదరాబాద్ లో మీటప్ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ..... మీ సబ్స్క్రయిబర్ 💐
ఆరోగ్యశ్రీ పథకం కంటే ఆరోగ్య భీమా కోసం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం అందించాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రభుత్వ అధీనంలో ఉండాలి,రోగులచేత విపరీతంగా ఖర్చు పెట్టిస్తున్నారు
మీటింగ్ విజవంతం 100%కావాలని కోరుకుంటూ 🎉
3th క్లాస్ వరకు నిర్భందా మాతృబాషా విద్య తప్పని సరిగా ప్రైవేట్ స్కూల్లకి ఉండేలా చట్టం చేయాలి 4th తరువాత ఇంగ్లీష్ మీడియం ఉండాలి 💐
మా ఇంటికి దగ్గరే...కానీ నేను రాలేకపోతున్నా..వైజాగ్ లో వుండటం వల్ల...
Wish you success in our meeting🎉
మరిన్ని విజయాలు సాధించాలి అని ఆకాంక్ష అన్నగారు విజయీభవ.
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అన గారు హైదరాబాద్ అభిమానులని కలుసుకుంటానికి వస్తున్న మీకు స్వాగతం సుస్వాగతం ప్రగతి నగర్ నుఁడి
ప్రభుత్వం తరఫున ఇచ్చే ఆరోగ్య శ్రీ పథకం కన్నా భీమా నే మంచిది. ఉద్యోగస్తులకు కూడా అలాగే ఇవ్వాలి.
శుభోదయం శ్రీనివాస్ గారు మేం పూర్తిగా మీ వీడియో చూశాను ఇప్పుడు చంద్రశేఖర్ మదనపల్లి❤❤❤
మీటఆఫ్ విజయవంతం కావాలని కోరుకుంటున్న అన్న 💐
సాక్షి లో గురువు గారు పెద్దాయన ఏం చెప్పారో చెప్పలేదు మీరు ఈ రోజు 😮😮
Avunu Bhayya correcte edi miss avuthunatundhi 😂
శ్రీనివాసు గారు శుభోదయం ఈ రోజు మీకు అంత మంచి జరుగుతుంది 🎉
హైదరాబాద్ లో మీ సమీక్షకు మంచి ప్రతిపాదనలను పరిశీలించి తగిన జాగ్రత్తలు, అవగాహన, కూడా రావాలని సక్సెస్ మీట్ సక్సెస్ కావాలని కోరుకుంటూ శ్రీనివాస్ గార్కి సుభాబివందనములు ❤🌺🌺🌺🙋
All the best for హైదరాబాద్ meet up, meet up డీటెయిల్స్ రాలేని వారికీ కోసం వీడియో పెట్టండి. Thank u శ్రీనివాస్ గారు
Jai Andhra 🔥🔥
Congratulations & all the best
(N K Reddy).....
శుభోదయం శ్రీనివాస్ అన్న గారు 💐💐
ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. మంచి కోచింగ్ సెంటర్ కి వెళ్తే 4నెలలు లో నేర్చుకోవచ్చు. తెలుగు మీడియం అయితేనే విద్యార్థి లకు చాలా భావ వ్యక్తికరణ బాగుంటుంది. RTE యాక్ట్ కూడా అదే చెప్తుంది
కొంతమంది తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ అందరికి మాత్రం తెలుగు బతకాలి తెలుగే మాట్లాడాలి అని కబుర్లు చెబుతారు 😂
తగ్గేదే లే అన్నాడ . పుష్ప అన్నాడు super గా ఆదాడు
శుభోదయం శుభ ఆదివారం శ్రీనివాస్ గారు
💐💐🙏🙏🙏🙏💐💐
శ్రీనివాస్ గారు మన హైదరాబాద్ meet-up విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను.
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
పేర్ని నాని బాబు గురించి చెప్పింది సాక్షి లో రాయలేదా? నేను నిన్న నే అనుకున్నాను రాయరు, చూపించరని
మీటంగ్ విజవంతం కావాలని కురుకొంటున్న 👍💐
Good morning, I am happy to meet you today dear Srinivas ji
I too coming dear
గుడ్ మార్నింగ్ శీనన్న💐☕ స్వారీ శీనన్న నేను తెలంగాణ నిర్మల్ లో ఉంటా కానీ రాలేకపోతున్న
శుభాకాంక్షలు గుండుసూది, 175 ఛానల్ సబ్ క్రైబర్సు కి. హైదరాబాద్ మీటింగ్ సక్స్ స్ అవుతుంది. 😊👍🤗
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
సీను🎉🎉🎉🎉❤❤❤
నమస్తే శ్రీనివాస్ సార్ అంత దూరం నేను రాలేను సార్ లైవ్ ఏమైనా ఇవ్వగలరా సార్ థాంక్యూ శ్రీనివాస్ సార్
Good idea 👍
శుభోదయం శ్రీను గారు 💐💐💐
శ్రీనివాస్ గారు శుభోదయం 💐💐💐🙏🙏🙏
NITISH KUMAR REDDY 20 YEARS .గాజువాక .విశాఖపట్నం .చక్కటి ప్లేయర్ .
శుభోదయం శ్రీనివాసు గారు
5 వ తరగతి లోపు తెలుగు మీడియం లోనే విద్యావిధానం ఉండాలి.ప్రభుత్వ పాఠశాలలు,ప్రైవేట్ పాఠశాలలు,అన్ని రకాల పాఠశాలల్లోనూ ఉండాలి.
శుభోదయం మిత్రమా
❤👌
మన అక్కిరెడ్దిపాలెం గుంతడే - నితీష్
అంతదూరం రావడం కష్టమే - వైజాగ్ లో కలుద్దాం
Good morning Srinivas Garu
Best of luck
Shubhodyam srinivasu garu welcome to hyd meeting up
I miss you srinivas 🎉🎉🎉🎉
శుభోదయం శ్రీను గారు❤
గుడ్ మార్నింగ్ అన్న 🎉❤
Meet up successfull కావాలని కోరుకుంటున్న అన్న
Hi Srinu all the best for today meeting in Hyderabad i wish make good question and interaction
బీమానే బెటర్ ఎందుకంటే ప్రభుత్వంపై భారం కొద్దిగాన్న తగ్గొచ్చు....
Coming Bhai
I am also coming
Good afternoon Srinuvas garu
అక్కడ జరిగిన విశేషాలు తలుసుకంటానికి ఆసక్తిగా ఎదుచూస్తున్నా.
గుడ్ మార్నింగ్ శీను గారు
This is best
Good morning srinu ga ru 🎉🎉❤
🔶🌷🔶 SUBHODAYAM 🔶🌷🌷🔶
Good morning srinivas garu
Super seenu gaaru .all the best success ur meet
Welcome meet up
Good morning morning ✊✌️🔯
Goodmorning. Srinugaaru
Gundusudi mota mogipovali 30k subscribers ravali all the best
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు ❤
థాంక్యూ శ్రీనివాస్ అన్నగారు 🌹
Morning Srinivas Anna. to day I will meet you
Good morning sreenu garu
Congratulations
Morning srinivas garu
Subhodayam srinivas garu
Watched till end.
Good afternoon Thammudu...God bless you and your family and your team members...
Wishing you all the best for today's event in Hyderabad...
All the best to Hyderabad meet, need to go more in order cities and countries
Mee too very good
గుడ్ మార్నింగ్ సార్
Good morning thammudu
GOOD MORNING SIR
ఆరోగ్య శ్రీ best...
Repu బీమా kuda ఆరోగ్య శ్రీ లనే తగలడిది...
ఆరోగ్య శ్రీ సక్రమంగా నిర్వహిస్తే sarepodi
హైదరాబాద్ లో మీ మీటప్ సక్సెస్ కావాలని కోరుకుంటూ-మీ subscriber -ఔరాoగాబాద్
Good morning to all
traffic conistbles suffering by pollution too
I am happy to meet you to day Srinu garu
Good morning srinivas 🎉
జై హింద్ ⚔️⚔️
Good morning ❤🎉 Anna 🎉❤
1.9k like all the best srinivas garu andharini adigintlu cheppandi
Good morning Anna
Goodmorningsrinugaru❤
Good morning sir
ప్రతి నియోజకవర్గం లో govt super speciality hospital పెడితే బాగు తుంది, దాతల సహకారంతో
Mee meet up ee సారి నుంచి. ఏపీ లో పెట్టటానికి . ట్రై చెయ్యండి..
GM srinivash garu🌹🌹🌹🌹🌹🌹🌹
All the very best sir
Goodmorning bro🎉🎉🎉
Good luck sir
Good morning
ప్రభుత్వం తరఫున ఇచ్చే ఆరోగ్య శ్రీ పథకం కన్నా భీమా నే మంచిది. ఉద్యోగస్తులకు కూడా అలాగే ఇవ్వాలి.
ఆరోగ్యశ్రీ ఆరోగ్య భీమా (ఇన్స్సూరెన్స్ )చాలా మంచినిర్ణయం. అమలు చేస్తే మంచిదే. ఎందుకంటే నేను ప్రభుత్వ ఉద్యోగం, టీచర్ గా పనిచేస్తున్నాను. నేను నెల నెల 250రూపాయలు EHS ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నాను. కాని అనారోగ్యం కారణంగా కార్పొరేట్ హాస్పిటల్ కి వైద్యానికి వెళ్తే, ప్రభుత్వం మాకు బకాయిలు చెల్లించడం లేదని రిజెక్ట్ చేస్తున్నారు. అమౌంట్ పే చేస్తేనే వైద్యానికి అనుమతి ఇస్తున్నారు..
Namaste 🎉good 🌄 morning 🎉
Wishing all the best your get together
Good morning anna,,,,,,,,,keka cnu anna,,,,,,, meeting grand success avvali,,,,,,,avuddi,,,,,,,,nijayiti gaa vundu chaalu,,,,,,,,
Good morning sri
బుక్కైన కేసులు కొద్దిరోజుల తర్వాత ఏమై పోతున్నాయి, ఎక్కడిదాకా వచ్చాయి అని మీరు వారానికి ఓ సారి ఎపిసోడ్ చేస్తే వ్యవస్థల్లో అలసత్వం, లాలూచీలు కొంత తగ్గే అవకాశం వుంటుంది.
భీమా మంచిది
Good morning Srinivas!