పంచగ్రహ కూటమి వల్ల ఏ రాశి వారికీ ఏమీ కాదు..దయచేసి జనాలను భయపెట్టకండి | Panchagraha Kutami

Поделиться
HTML-код

Комментарии • 273

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb Месяц назад +41

    🙏🙏🙏గురువుగారు. మీ వీడియో వల్ల చాలా మంది ప్రజలు ఊరట పొందుతారు. ఈ శాస్త్ర వ్యాపారాన్ని ఆపమని అభ్యర్థన మీలాంటి వారే చెప్పాలి. 🙏🙏🙏

  • @srtpraja4753
    @srtpraja4753 Месяц назад +31

    మీకు పాదాభివందనాలు గురువుగారు...చాలా మందికి అర్థమయ్యేలా చెప్పారు...❤

  • @koteshwarrao3587
    @koteshwarrao3587 Месяц назад +16

    అయ్య మీలాంటి గురువులు ఈ సమాజానికి చాలా అవసరం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే దగుల్బాజీ ల వల్ల ప్రజలకు సమాజానికి నష్టమే తప్ప లాభం ఏమాత్రం లేదు మీరు ఎప్పుడు ప్రజల వెంటే ఉండండి ధన్యవాదాలు గురువుగారు

  • @KumarBk-uf3hs
    @KumarBk-uf3hs Месяц назад +21

    మీరు చిన్నవారు అని అనడం మీ గొప్ప తనం

  • @user-wg3ri5bl9g
    @user-wg3ri5bl9g Месяц назад +15

    గురువు గారు మంచి సందేశాన్ని ఇచ్చారు మీకి కృతజ్ఞతలు

  • @jaibharath2933
    @jaibharath2933 Месяц назад +6

    అయ్యా , తమరు చాలా చాలా మంచి వారు,గొప్ప వారు ,
    మీకు డబ్బు మీద కోరిక లేదు ,
    నేను ఆ హోమం చేస్తాను ఈహోమం చేస్తాను ,అక్కడకు వచ్చి ఓ వేలు చెల్లించి అక్కడే ఉండే విధంగా రండి ,మీ అదృష్టం మారిపోతుంది , అదృష్టం ఉన్న వారు
    మాత్రమే అక్కడకు రాగలుగుతారు ,
    అంటూ ఎంతో భయాన్ని మనస్సు కు
    అందిస్తున్నారు ,వారి పాదాలకు నమస్సులు ,

  • @dantubalatripura935
    @dantubalatripura935 Месяц назад +10

    చాలా చాలా ధైర్యం ఇచ్చారు. అందరినీ ఆశీర్వదించండి.

  • @kkrishnaveni4358
    @kkrishnaveni4358 Месяц назад +41

    Chala correct ga chepparu guruvu garu prajalanu bayapedutunnru🙏🙏 daya chesi alantivi manukondi🙏🙏🙏

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 Месяц назад +6

    ధన్యవాదములు గురువు గారు చాలా చక్కగా అర్థం వంతంగా బయ పెట్టకుండా చెప్పారు

  • @SwapnaSwapna-sk7bk
    @SwapnaSwapna-sk7bk Месяц назад +9

    గురువుగారు మీకు పాదాభివందనాలు చాలామంది గురువు గారు చెప్పింది విని చాలా భయం వేసింది కానీ మీరు చెప్పింది విని చాలా సంతోషం గా ఉంది,

  • @bandapatiswamy8197
    @bandapatiswamy8197 Месяц назад +3

    గురువుగారు కొందరు అదిజరుగుతది ఇది జరుగుతది అని సగం తెలిసి సగం తెలియక దొంగ వెదవలు అడ్డమైనవి చెప్పి భయపెడుతున్నారు. మీరు మాత్రమే నిజం చెపుతున్నారు. మీకు పాదాభివందనలు గురువుగారు.

  • @jsrinivasarao2371
    @jsrinivasarao2371 Месяц назад +1

    ❤చాలా, చాలా మంచి సందేశం ఇచ్చి ప్రజలకు దైర్యం కలగచేచి నందుకు నా ధన్యవాదములు.

  • @user-ix1ij6rb6f
    @user-ix1ij6rb6f Месяц назад +8

    Santhosham thandri manchi matalu chepparu

  • @Gopalpss
    @Gopalpss Месяц назад +5

    Sir you are 💯 % correct. Iam 84 now and I too know that time and I am fine and nothing had happened in the world except natural happenings. Namaste 🙏🏻

  • @prameelakumari3965
    @prameelakumari3965 Месяц назад +5

    గురువు గారు మీ దయవల్లన భయం పోయింది ఉదయం వేరే వీడియో చూసాను చాలా భయపెట్టారు గురువు గారు పండితులు ఎలా ప్రజలను భయపెట్టి మే విలువ పోగొట్టు కోకండి గురువు గారి ల ధైర్యం చెప్పి ప్రజలను ప్రశాంతంగా ఉండే ల చూడండి

    • @madhuri539
      @madhuri539 Месяц назад

      A Pradeep Dena Suman tv lo jaya gariki interview ichadu anni channels lo cheptunnadu Tula rasiki accident anta

  • @CanadaDesiLife
    @CanadaDesiLife Месяц назад +6

    Finally you are speaking truth guruvugaru 🙏🏻🙏🏻

  • @BalaTripurasundari-wb6uf
    @BalaTripurasundari-wb6uf Месяц назад +1

    🙏🏻గురువు గారు. చాలా బాగా అర్ధ మయ్యేలా చెపుతున్నారు చాలా సంతోషం. ధన్యవాదములు 💐👏🏻👏🏻😊

  • @daranidarani7950
    @daranidarani7950 24 дня назад

    గురువుగారు చాలా చాలా ధన్యవాదాలు మీరు చెప్పింది 100% కరెక్ట్ గురువుగారు మీరు చెప్పడం వల్ల చాలా ధైర్యం వచ్చింది

  • @srameshreddy2216
    @srameshreddy2216 Месяц назад +3

    గురువుగారు చాలా బాగా చెప్పారు మీ పాదాభివందనాలు

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 Месяц назад +7

    Very nice, chadastalatho public ni bhayapeduthunnaru,guruvulu,babalu,pandithulu andaru.bhayapeduthnnaru,meelaga.reasoning echi relief ga Chepparu

  • @ramakumbam7321
    @ramakumbam7321 Месяц назад +2

    Tq gurigi garu manchi vishram chepparu

  • @padmavathy159
    @padmavathy159 Месяц назад +1

    Guruvugaru Namaskaram.
    Please continue like this Thanku very much.

  • @jaithunaik5109
    @jaithunaik5109 29 дней назад

    గురువు గారు చాల బాగ చెప్పారు. మీకు నా పాదాభివందనములు🙏

  • @lakshmiksvrs306
    @lakshmiksvrs306 Месяц назад +2

    Thankyou Guru Garu 🙏🙏🙏 SRI RAMA RAKSHA 🙏

  • @schinna96
    @schinna96 29 дней назад +1

    Guruvu gariki namaskaramulu meeru chala baga chepparu

  • @user-mk9yk4zo1s
    @user-mk9yk4zo1s Месяц назад

    Good explantion guruvu garu

  • @Rayyan21213
    @Rayyan21213 Месяц назад

    Superb ga cheparu....chala thanks guruji.....

  • @venkatdevaki5172
    @venkatdevaki5172 Месяц назад +1

    Baga chepparu guruvugaru

  • @kavithapalla6752
    @kavithapalla6752 Месяц назад

    🙏 chakka chepparu ..dhanyosmi.

  • @madhavichillakuru.
    @madhavichillakuru. Месяц назад

    Thanksguruvugaru bayapedutunnaru

  • @satulurinagamani8522
    @satulurinagamani8522 29 дней назад

    Chalaa vivarangaa chepparu swamy. Very happy.🙏🌹👌👏

  • @padmadurga2800
    @padmadurga2800 Месяц назад +1

    Chala baga chepparu Guruvu garu

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Месяц назад

    Thanks for the good vedio..

  • @kavithainavola2563
    @kavithainavola2563 Месяц назад

    Thanks guruvugaru🙏🙏🙏🙏

  • @dandyramulu7810
    @dandyramulu7810 Месяц назад

    Chala Baga anusarincharu 🙏

  • @Nanduroyal.kandala
    @Nanduroyal.kandala Месяц назад +1

    Chala danyavadalu guruvugaru correct ga chepparu 🙏

  • @venkateshwarrao4571
    @venkateshwarrao4571 Месяц назад +1

    Correct ga chepparu guruvu garu

  • @subrahmanyeswararaobonam7368
    @subrahmanyeswararaobonam7368 Месяц назад +5

    Ilaanti Sidhhathula andhari mee casulu petti lopal thoyyaly , janaslni baya petti champu thunnaru e moorku, Guruvu gaaru meeru cheppaka maaku dhyryam vochhindhi :🙏

  • @kusumakumari77
    @kusumakumari77 Месяц назад

    Very nice garu ji speaking true

  • @user-ii8cn6bk5q
    @user-ii8cn6bk5q Месяц назад

    గురువుగారికి పాదాభివందనాలు చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏💐💐🎊🎊

  • @seshasailaja3620
    @seshasailaja3620 29 дней назад

    Manchi vishayam chepparu

  • @user-rg1vk3xn9o
    @user-rg1vk3xn9o Месяц назад

    Chala Baga chepparu guruvugaru

  • @kankanalanagamani3949
    @kankanalanagamani3949 Месяц назад

    Thankyou gurugaru

  • @suneethajanaki5101
    @suneethajanaki5101 Месяц назад

    🙏,Guruvugaru ,chaala baga chepparu , santhosham

  • @bagyambandaru4252
    @bagyambandaru4252 27 дней назад

    గురువుగారికి నా మన పూర్వక నమస్కారాలుపంచగ్రహ కూటము గురించిిఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్కలా ఉంటాదని ఎంతో భయంకరంగా చెప్పారుమీ మాటలు ఎంతో ఊరటనిచ్చాయిఈ గ్రహాలు అన్నివి ఎప్పుడూ ఉన్నవే గాని ఇప్పుడు కొత్తగా రాలేదుఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా వచ్చిందిదీన్ని ఆధారం చేసుకుని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారుబ్రహ్మ రాత్రి ఎవరూ తప్పించలేరుఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది

  • @swethapunagoti9594
    @swethapunagoti9594 Месяц назад

    Thanks guruvugaru

  • @krishnavenigouda7774
    @krishnavenigouda7774 Месяц назад +1

    Guruvu gariki padabhivandanamulu🙏

  • @ch.7028
    @ch.7028 Месяц назад +1

    గురువుగారు. మీకు. నా. నమస్కారములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @umayeddla5216
    @umayeddla5216 Месяц назад

    🙏🙏🙏 Tq Guruvu garu chala mandi bayanni pogottaru

  • @user-gt7ch2wk7p
    @user-gt7ch2wk7p Месяц назад +1

    Guru garu chala baga chepparu meku sha takoti vandanamu gurug

  • @user-il8ut7nj5w
    @user-il8ut7nj5w Месяц назад

    Chalabaga vivarincharu guruvugaru . Thank you guruvugaru.

  • @KrishnaveniAmarapini
    @KrishnaveniAmarapini 29 дней назад

    Chalabaga chepparu guruvugaru

  • @vemulapallirani1488
    @vemulapallirani1488 Месяц назад

    Tq Guruji you really cleared out doubt s

  • @venkateswararaokundha9525
    @venkateswararaokundha9525 Месяц назад +1

    మీ లాంటి గురువులు లేకపోతే జనం చాలా భయ పడాలి. 🙏🙏

  • @user-hh8eh5uw1g
    @user-hh8eh5uw1g Месяц назад +1

    TQ guruvu Garu

  • @001bharathi
    @001bharathi Месяц назад

    Chalabaga sandehanivruthi chesaru guruvu garu

  • @ShamalaNadendla
    @ShamalaNadendla Месяц назад

    Thank you🙏

  • @sandhyakotte7510
    @sandhyakotte7510 Месяц назад +1

    Well said guruji ...

  • @swapnaandem3355
    @swapnaandem3355 Месяц назад

    Chala bhaga cheparu gurugi meeku na dhanyavadhalu

  • @balamary7798
    @balamary7798 Месяц назад

    Tq gurugaru

  • @tsmallikarjunarao7417
    @tsmallikarjunarao7417 Месяц назад

    పాదాభివందనాలు గురువుగారు... చాలా మందికి అర్థమయ్యేలా చెప్పారు.... గురువుగారు మీరు చెప్పినట్లుగా
    1962 ఫిబ్రవరి 4వ తేదీ అన్ని మకర రాశి లోనే ఉన్నాయి .
    ఇప్పటికైనా గ్రహ కూటములు పై భయాన్ని విడనాడాలని కోరుకుంటున్నాను

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 Месяц назад

    Namaskaram guruvu garu. Chala baga vivrincharu. Sri gurubhyonnamaha.

  • @BHEEMANAPALLISANDHYA
    @BHEEMANAPALLISANDHYA 28 дней назад

    Sup chepparu guru garu👌

  • @papolusrilakshmi5260
    @papolusrilakshmi5260 Месяц назад +2

    నమస్తే గురువు గారు బాగా చెప్పారు

  • @krrao9702
    @krrao9702 29 дней назад

    పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻అందరుభయ పెడుతున్నారు

  • @radhammagurijala1995
    @radhammagurijala1995 Месяц назад +1

    Guruvu gaaru 🙏👌chala bhaga cheppinaaru

  • @pravaleekanadella8566
    @pravaleekanadella8566 29 дней назад

    🙏🙏🙏 chala baga chepparu 🙏🙏🙏

  • @korukoppulasumalatha5460
    @korukoppulasumalatha5460 Месяц назад

    Thanks guruvugaru 🙏🙏🙏🙏

  • @krishnaveniachary5196
    @krishnaveniachary5196 Месяц назад

    Swami chala baga cheparu, meelanti varu kavali, chala anadamga undi🎉

  • @sindhuguttula3667
    @sindhuguttula3667 Месяц назад

    Thanks guruvugaru me padalaku vandanalu meku sathakoti dhandalu🙏🙏

  • @rajupothula1620
    @rajupothula1620 29 дней назад

    Challa bhaga chepparu Guru Garu 🙏🙏🕉️🏵️🪷

  • @VenkataRamanamma-gd6ip
    @VenkataRamanamma-gd6ip 28 дней назад

    Super super guruvugaru

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 Месяц назад

    Thanks andi

  • @neelimarentala4456
    @neelimarentala4456 Месяц назад

    Guruvugariki padabhivandanalu🙏

  • @balamary7798
    @balamary7798 Месяц назад

    Chala bagachepinaru

  • @ChinnaRow-co5mt
    @ChinnaRow-co5mt Месяц назад +1

    Chala bayapedutunnaru guruvu garu mee aaseessulu kavali

  • @harithaakarapu-oq5fk
    @harithaakarapu-oq5fk 22 дня назад

    Super ga chepparu guruvu garu🙏🙏🙏🙏🙏

  • @pasupalalakshmi3439
    @pasupalalakshmi3439 Месяц назад

    Padabiandanalu guruvu gariki🙏🙏🙏

  • @bhanumathiraomedepalli9295
    @bhanumathiraomedepalli9295 Месяц назад

    Guruvu gariki pad abhi vandanamulu meeru chala chala baga chepparu meelantivallu cheppe naluguanchi matalu endarilo dhyeryam osthai Om Sree mathre namaha

  • @seshagirig3768
    @seshagirig3768 Месяц назад

    Chala baaga chepparu swamij 🙏 🙏 🙏 i

  • @kingofmylifeking9318
    @kingofmylifeking9318 Месяц назад

    Good video 💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kavithag6028
    @kavithag6028 Месяц назад +1

    Meeru chalabhagachepparu

  • @msrivishnu1015
    @msrivishnu1015 Месяц назад

    Super ga.chparu.swamy

  • @fungaming1876
    @fungaming1876 Месяц назад

    Correct guruvu garu meeru cheppindi

  • @bandarimounika2757
    @bandarimounika2757 Месяц назад

    Thank you guruvu garu chall aposhalu tholagicharu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevireddylankela9668
    @sridevireddylankela9668 25 дней назад

    Namaste guruvgaru dhanya vadalu

  • @sailakshmi8080
    @sailakshmi8080 Месяц назад

    Nijam ga memu identira ani chala bhayapaddamu andi.meeru cheppaka bhayam poyindandi.dhanyavadalu guruvu garu

  • @user-gt7ch2wk7p
    @user-gt7ch2wk7p Месяц назад

    దయవాదములు గురువుగారు

  • @devika6375
    @devika6375 Месяц назад

    Chala correct ga chepparu Guruvu garu 🙌🙇👏👏

  • @RaniRk7
    @RaniRk7 Месяц назад

    Guruvu gariki padabivandanalu

  • @ravikumaradipudi6753
    @ravikumaradipudi6753 Месяц назад +1

    Guruvu garu padabhi vandanalu

  • @madangopal2436
    @madangopal2436 Месяц назад

    Good morning sir. good advise sir❤

  • @harikaraptadu6507
    @harikaraptadu6507 29 дней назад

    I subscribed to your channel just by reading the thumbnail . Thanks for posting positive content

  • @pjyothi4778
    @pjyothi4778 Месяц назад

    Thanks guruvu garu, chala baga ardham ayyela chepparu , evaru bhaypada vaddu ani...

  • @hemalathamanduvakurthi4986
    @hemalathamanduvakurthi4986 Месяц назад

    Correct ga chepparu, chese karmalani batti mana kharmalu untaayi,

  • @harinathnaidu3216
    @harinathnaidu3216 Месяц назад

    Thanks a lot swamy for correct description please advise the society always like this. Namaste 🙏🙏🙏

  • @sahithinetha1536
    @sahithinetha1536 Месяц назад

    Namaskaram guru garu ..chala Baga chepparu

  • @gurunadhavallimaganti6936
    @gurunadhavallimaganti6936 Месяц назад +2

    Swami meekusathakotidandalu

  • @umamaheswariyadhav1864
    @umamaheswariyadhav1864 Месяц назад

    Thank you guruji 🙏🙏🙏🙏🙏

  • @sheshuj3226
    @sheshuj3226 Месяц назад

    Super swamy