బోరుగడ్డ అనిల్ కి అమ్ముడుపోయిన అధికారులు Political Chess With Lakshmi | Mahaa News

Поделиться
HTML-код
  • Опубликовано: 5 ноя 2024

Комментарии • 34

  • @RAVIKUMAR-yc5zy
    @RAVIKUMAR-yc5zy 2 часа назад +4

    Great leader pawan kalyan❤❤

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 3 часа назад +13

    ఒక ఖచ్చితమైన నిజాయితీ అధికారులను smt.అనిత గారు గుర్తించడం లేదు. AB వేంకటేశ్వర రావు గారి లాంటి అధికారులకు ఇంకా ఎందుకు భాద్యతలు అప్పగించడంలేదు? R.R కృష్ణం రాజు గారిని హింసించిన అధికారులపై చర్యలు ఏవీ? వైఎస్ వివేకా కేసును ఎందుకు మర్చిపోతున్నారు? దీనికి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఉండాలి.లేకుంటే కూటమి ప్రభుత్వం అసమర్థత గా భావించవచ్చు.

  • @tmkrishna9421
    @tmkrishna9421 3 часа назад +3

    🌹 ఈ లోపం పోలీస్ వ్యవస్థ కాదు వెనకాల పెద్దతలకాయ లు వున్నారు

    • @papabaikomara2597
      @papabaikomara2597 3 часа назад +1

      ఆ పెద్ద తలకాయ లోపల ఎప్పుడు పెడతారని జనాలు చూస్తున్నారు

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 3 часа назад +2

    ఈ 5ఇయర్స్ యువతని రకరకాలుగా గంజాయి డ్రగ్స్ తో పాడుచేసారు ఇటువంటి పరిస్థితులు చక్కపడటానికి కొంత సమయం పడుతుంది లక్ష్మి గారు

  • @khajashaik3279
    @khajashaik3279 3 часа назад

    Very good Message Sir To All,💛💚💛💚🧡💜💙💗🤎❤️💝💓💘💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @SatyanarayanaGurram-v5b
    @SatyanarayanaGurram-v5b 3 часа назад +1

    Mahanews Vamsi Garu ధనం మూలం ఇదం జగత్ Sir

  • @thinkTwice-eq6lr
    @thinkTwice-eq6lr 2 часа назад +1

    Law gurinchi yentha thakkuva matladukunta antha manchidi India lone. Anni departments CBI CDI ED, INTELLIGENCE so on avasarama genuine ga undanappudu

  • @trinadharao9324
    @trinadharao9324 3 часа назад +2

    డబ్బు సంపాదించే పనిలో బిజీగా ఉన్నా రు పనికిరాని పనికిమాలిన అధికారులు బానిస బతుకులు బతికే ఎధవలు ఉన్నా రు..... అనిత గారు దయచేసి మీరు మంచి గుర్తింపు తెచ్చుకున్న ముఖ్య నేత గా... శాంతి భద్రతల పరిరక్షణకు ఎబి వెంకటేశ్వరరావు గారు రావాలని

  • @Koppanadham
    @Koppanadham 3 часа назад +2

    మందకృష్ణ మాదిగ ఐదేళ్లు? ????????

  • @vijayakumarmangalampalli4111
    @vijayakumarmangalampalli4111 4 часа назад +3

    ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా?

    • @jyothsnak6438
      @jyothsnak6438 3 часа назад

      వైఫల్యం అనుకుంటే, ఇక దండన చెయ్యాలి. అప్పుడు కుక్కల లన్నీ q కట్టి మోరిగి రాష్ట్రాన్ని అశాంతి పాలు చేస్తాయని భయమేమో.

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 3 часа назад +2

    ఇది ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ YCP నాయకులకు బోరుగడ్డ ఇచ్చిన డబ్బులకు అమ్ముడుపోయారు. ఇక అనిత గారికి అనుభవం లేదు ఆచరణ తెలియదు కానీ ఆవేశం ఉన్నది. ఇక గౌరవ చంద్రబాబునాయుడు గారి నిర్ణయాలు చప్పగా ఉంటున్నాయి. వారు ఏమన్నా భయపడుతున్నారా భవిష్యత్తులో అధికారానికి వస్తె తనపై చర్య తీసుకుంటారని భయమో ప్రజలకు తెలియడం లేదు.

    • @rameshbabughanta8288
      @rameshbabughanta8288 3 часа назад

      భవిష్యత్ లో మళ్లీ జలగడు గెలిస్తే రాష్ట్రం అధోగతే. ఈ లోపే వాడి బెయిల్ క్యాన్సల్ చేయాలి. గడిచిన 5 ఏళ్లలో వాడు చేసిన దోపిడీలు మద్యం కుంభకోణం లో వాడిని జైల్ లో వేయాలి

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 4 часа назад +2

    Kulalakuatheethamga kutamy govt panicheysthunnadi.

  • @aadhyaaniv8551
    @aadhyaaniv8551 3 часа назад

    Acsharala prabhu.......
    Adhikarula vifalyamy

  • @jagadipg9217
    @jagadipg9217 Час назад

    Lakshmi garu meeku yemi matlado teliyadam ledu.

  • @koteswararaouv6443
    @koteswararaouv6443 4 часа назад

    డబ్బు తో మట్టి చేస్తున్నారా

  • @nagarajushanmukha1575
    @nagarajushanmukha1575 Час назад

    NDA waste for poltics, they did not support ycp erassment people only own benefits for political leaders

  • @SINGAYYAMUKKALA
    @SINGAYYAMUKKALA Час назад

    Y C P PRABHUTVAM LO DAGAPADDA. A B VENKATESWA RA RAO NI VENTANE POST IVVALI

  • @deviprasadraonukala8900
    @deviprasadraonukala8900 3 часа назад

    gata ycp gaovernment casulu,fir lu kattakunte crime retu taggada? neram jarigina chala mandi casulu peettaledu pettina fir lu kattaledu.

  • @muralikrishnachunduru9141
    @muralikrishnachunduru9141 4 часа назад

    Mamdhakrishna maadhiga words are not correct, why caste came in place here when some one questioning leader not working and asking u should review and work actively.. this guy not good for society

  • @srinivasaraovendrapu767
    @srinivasaraovendrapu767 2 часа назад

    Ab venkateswara rao garini theesukuni bhadyatalu appaginchali CBN garu inka yenduku upeshistunnaru meeru chestundi tappa ni prajalu tidutunnaru

  • @HarishIrigineni
    @HarishIrigineni 4 часа назад

    Police laku konni kotla rupees itchi untaadu anduke Borugadda ku VIP maryadalu chestunnaru.Rojaku treatment ivvali.