ఇది మా నాన్నగారు వ్రాసిన పాట. అవతార పురుషుడైన మేహేర్ బాబాతో ఆయనకున్న పరిచయము, అనుభూతులు తలచుకుంటూ వ్రాసిన పాట ఇది. అలాగే ఆయన తుది శ్వాస వరకు ఆయనకున్న సకల విద్యలు, సకల కళలు మేహేర్ బాబాయొక్క నామ, సత్య సందేశ వ్యాప్తికే అంకితము చేసారు. శ్రీ B. A. నారాయణగారు ఈ పాటను ఎలా పాడాలో అలా పాడేరు. ఈ పాటలోని భావానికి పూర్తి న్యాయము చేసారు. ఆయనకు అనేక ధన్యవాదములు! 🙏 అందరికీ అందుబాటులోకి తెచ్చిన శ్రీ పి. రామతీర్థగారికి కూడ అనేక ధన్యవాదములు! 🙏 జై బాబా! 🙏
జైబాబా సూపర్ బాగా ఆలపించారు నారాయణగారు జైబాబా 🌹🙏🌹💐👌🌹👍🌹💐🌹
jei meher baba❤
"Beloved Avatar Meher Baba Ki Jai"🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿🌹🌹🌹
❤ Jay Meher Baba ❣️🌹🙏
Wow.. Awesome very melodies... Jai Baba 👌
Eternal Beloved Avatar Meher Baba ki Jai 🎉.
ఇది మా నాన్నగారు వ్రాసిన పాట. అవతార పురుషుడైన మేహేర్ బాబాతో ఆయనకున్న పరిచయము, అనుభూతులు తలచుకుంటూ వ్రాసిన పాట ఇది. అలాగే ఆయన తుది శ్వాస వరకు ఆయనకున్న సకల విద్యలు, సకల కళలు మేహేర్ బాబాయొక్క నామ, సత్య సందేశ వ్యాప్తికే అంకితము చేసారు.
శ్రీ B. A. నారాయణగారు ఈ పాటను ఎలా పాడాలో అలా పాడేరు. ఈ పాటలోని భావానికి పూర్తి న్యాయము చేసారు. ఆయనకు అనేక ధన్యవాదములు! 🙏
అందరికీ అందుబాటులోకి తెచ్చిన శ్రీ పి. రామతీర్థగారికి కూడ అనేక ధన్యవాదములు! 🙏
జై బాబా! 🙏
Dedicated. Voice. TO. Baba