పుష్యమి నక్షత్రం జాతకులు.. || Numerology Jayapprada || Pushyami Nakshatram || Kovela

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 66

  • @manoharsoora5922
    @manoharsoora5922 4 месяца назад +27

    పుష్యమి నక్షత్రం వాళ్ళు అంతా మంచి వారే సమాజం మమ్ములను వాడుకుంటారు కానీ మాకు ఎవరు హెల్ప్ చేయరు
    అందరు నా లాగే ఉన్నారుగా ఇంతే మన జాతకం. 41 years ki వచ్చా యింకా ఎప్పుడు మంచి జరిగేది

    • @kalyanisimhadri5107
      @kalyanisimhadri5107 4 месяца назад

      @@manoharsoora5922 yes sir

    • @kalyanisimhadri5107
      @kalyanisimhadri5107 4 месяца назад +5

      Manaku mosam cheyyatam natinchatam, radhu kadha..... jali ,dhaya ekhuva andhukhey andharikhi dhioriki potham.Helping nature ekhuva malli ....inni veysanu vunna manam ila kaka ela vuntam cheyppandi.

    • @hymavathisambana7992
      @hymavathisambana7992 3 месяца назад

      Yés

    • @manoharsoora5922
      @manoharsoora5922 3 месяца назад +3

      @@kalyanisimhadri5107 అవును మేడం మన మంచితనమే మనలను life లో నిలపెట్టదు స్వార్థం లేకపోవడం వల్లనే మనకు ఈ ప్రాబ్లెమ్ ayina మనం మారము thelisina యిలాగే ఉంటాము యింకా అందరికి హెల్ప్ చేస్తూనే ఉంటాము

    • @Basha8818
      @Basha8818 3 месяца назад

      @@kalyanisimhadri5107 😭

  • @Basha8818
    @Basha8818 8 месяцев назад +67

    దరిద్రులు లిస్ట్ తీస్తే ప్రపంచంలో మొదటి ప్లేస్ నాదే. నాది కూడా పుష్యమి నక్షత్రమే

  • @shirishajoga1574
    @shirishajoga1574 10 дней назад

    Perfect cheparu madam... exact same

  • @maheshvamaravilli41
    @maheshvamaravilli41 Месяц назад +2

    Avunu bro nuvu chepindhi correct

  • @manoharsoora5922
    @manoharsoora5922 4 месяца назад +11

    దరిద్రానికి కేర్ అఫ్ అడ్రెస్స్

  • @badehemamradhararao8833
    @badehemamradhararao8833 4 месяца назад +3

    100 percent corect

  • @Manjunath.kirigadaluManjunathk
    @Manjunath.kirigadaluManjunathk Месяц назад

    World lo no 1. Wors t pushyami nakshatra m

  • @cutesubha5849
    @cutesubha5849 7 месяцев назад +9

    Same corret daridrulu antha pusyami nakshatra valle

  • @subbaiahbabukommalapati8037
    @subbaiahbabukommalapati8037 Месяц назад

    Super complement madam 👌👌🌹🙏🙏🌹

  • @hemanthgoud9676
    @hemanthgoud9676 4 месяца назад +7

    Nadhi pushyam nakshathram. Naku una dharidham avariki ledhu andharu use chesukuntunaru chi e bathuku oka bathukena anipisthundhi

    • @hemaraj2353
      @hemaraj2353 3 месяца назад

      Same Bro Naa Life Nadhi Kuda Same Star

  • @sudhakarnarra6966
    @sudhakarnarra6966 2 месяца назад

    Thanks madam this help for on my life

  • @havyagadepalli1
    @havyagadepalli1 2 месяца назад +1

    💯 exactly

  • @karihyndavi7604
    @karihyndavi7604 2 месяца назад +4

    అలా ఎందుకు ఆలోచిస్తున్నారు, నాది కూడా పుష్యమి నక్షత్రము, మనం ఒక లెక్కి సహాయం చేసే స్టేజ్ లో ఉన్నాము కానీ, మన మొక్కల దగ్గర సహాయం తీసుకునే స్టేజ్లో మనం లేము, అది సంతోషించదగ్గ విషయమే కదా. ఇకపోతే మనం పడే బాధ కష్టమో సుఖము ఏదైనా సరే గత జన్మలో చేసుకున్నవి ఉంటాయి, అది ఎందుకు మనకి తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తాం కదా, అవి ఏమవుతుందిలే అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. తెలిసి చేసిన తప్పు తప్పే కదా, ఒక చిన్న పిల్లవాడు తెలియక నిప్పు పట్టుకుంటే అది కాలకుండా ఉంటుందా తెలియక పట్టుకున్నాడు లే అని ఇదీ అంతే. దేవ స్మరణ చేసుకుంటూ ఉంటే కొంతలో కొంత నయం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అలాగే ఉన్నాను హ్యాపీగా ఉన్నాను. ఎవరి సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయాను. 22 నేషనల్ లెవెల్ లవర్స్ తీసుకున్నాను ఎవరి సపోర్టు లేకుండా నా కాళ్ళ పైన నేను నిలబడ్డాను.

    • @Prakashkalyankar8283
      @Prakashkalyankar8283 Месяц назад

      Avunu sir nijame mana jathakam lo ala undi so manadi chala pedda gunam mosam cheyatam ledu mana jathakam lo adi chalu e janmaki om sham shaniswaraiya namaha jai hanuman 🙏

  • @KalyanThanniru
    @KalyanThanniru 3 месяца назад

    Food visayam 100% correct....kaani mental peace undaduu

  • @HemendraKumara
    @HemendraKumara 7 месяцев назад +9

    Nenu kuda. Andariki na valla manchi jaruguthayi. Kani ye okkati naku manchi jaragatam ledu.

  • @hemanthkumat6100
    @hemanthkumat6100 4 месяца назад

    Me too same opinion

  • @prameelaparnandi8067
    @prameelaparnandi8067 2 месяца назад

    Yes

  • @HemanthVemula-g1n
    @HemanthVemula-g1n 7 месяцев назад +3

    సమ్

  • @gmsharmagmsharma7708
    @gmsharmagmsharma7708 7 месяцев назад +1

    Weast. Nizamledhu.

  • @sujathasrikakulapu7178
    @sujathasrikakulapu7178 8 месяцев назад +3

    Mosamkuda chestaru vellu

  • @madhavipokala-zy9es
    @madhavipokala-zy9es 6 месяцев назад +1

    Mosom chestaru vellu

  • @nicknamenaniofficial
    @nicknamenaniofficial 11 месяцев назад +3

    Pada adipathulu thappu chepparu

  • @subbaiahbabukommalapati8037
    @subbaiahbabukommalapati8037 11 дней назад

    Super complement madam 🙏🙏

  • @koushikgudimetla9473
    @koushikgudimetla9473 Месяц назад

    Yes