రాజ్ కుమార్ గారూ, మీ విషయాలు మాకు చాలా చక్కగా వివరిస్తున్నారు. మీరు మీ రియల్ లైఫ్ లో నిజంగా పెద్ద హీరో ల్లాంటి జీవితాన్నే ఎదుర్కొన్నారు. హాట్సాఫ్. 👏👏 చాలా చక్కగా, కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నారు. సరైన టైంలో మీకు మంచి అవకాశాలు రాక పెద్ద హీరో గా ఎదగలేకపోయారని తెలుస్తోంది. మీరు మంచి ఏక్టర్. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. 🙏
రాజ్ కుమార్ గారూ,
మీ విషయాలు మాకు చాలా చక్కగా వివరిస్తున్నారు.
మీరు మీ రియల్ లైఫ్ లో నిజంగా పెద్ద హీరో ల్లాంటి జీవితాన్నే ఎదుర్కొన్నారు. హాట్సాఫ్. 👏👏
చాలా చక్కగా, కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నారు. సరైన టైంలో మీకు మంచి అవకాశాలు రాక పెద్ద హీరో గా ఎదగలేకపోయారని తెలుస్తోంది. మీరు మంచి ఏక్టర్. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. 🙏
Sincerely,honesty,open,hearted,real,super,star,may,God,bless,you,all,
సార్. మంచి అవకాశం కోల్పోయిన తరువాత మీరు పడ్డ వేదన తలచుకుని నాకు చాలా బాధ కలగింది. It was really haunting me complete day. YOU ARE REALLY BRAVE HEART.
అత్తా కోడళ్ళు సినిమా లో నందనందనా నవ్వే నందివర్ధనా అనే పాట..one of the good song..
It's a nice, important lesson for any new talents.
6:09 to 8:45
మాటలు లేవు Sir.....😢😢😢
andhuke antha rasi peti vundhi ani….antaru…. power of karma ( oka anam methuku midha evaru peru rasi peti vundho vala kadupu lokivelathadhi)
Papam chala regretful life brathukutunnadu. Evarki ilanti paristiti rakudadu. Nijam ga okkosari anipistundi mana edhi rasi pedthe adhe vastundi ani.
Every star hero except star's sons faced same troubles even nataratna, natasamrat, megastar..., many things what they faced are hided also.
God must be crazy
3.50
Look like cheranjevi
Anta notedoolavundakoodadhu
అతని తప్పు ఏమిటి?
అది దూల ఏమీ కాదు... ఆయనకి ఆ సెంటిమెంట్ వుంటుంది అని ఎవరికి తెలుసు