అవధూత అనే ఆమెలాగా మనవీధుల్లో ఎవరైనా వస్తే కనీసం నీలైనాఇస్తారా ?ఏదో ఇలాంటి అమెవద్ద సక్తులున్నాయి దీవించేస్తే మనం గొప్పవాలం ఐపోతాం అని ఎక్కడినుంచో రకరకాల వ్యక్తులు అమెకాళ్ళమీద పడుతున్నారు కాకికి కూడా మెతుకులు వి దిలించని వాడికి ఎక్కడికిపోఇన దరిద్రం వాడినివదిలిపోదు మనసునిండా దైవాన్నీ నింపుకొని ఇతరులు కూడమనలాంటి వారే అనుకుని మనకుతోచిన సహాయంచేసుకుంటు నీతినిజాయతి మనలోవుంటే దైవం మనలోనేవుంటాడండి తోపిఅమ్మ ఎవరినీ ఏమిఆశించకుండా శివయ్యను తనమనసులోనింపుకుని తనదారిన తను వెళుతూ వున్నారు అలాంటివారి దారికి అడ్డుతగుతున్నారండి అది మీరుచేసుకుంటున్నమహాపాపం
ఈ నమ్మకము భగవంతుడి దగ్గర ఎందుకు ఉండదు గుడికి వెళ్లి ఎందుకు దండగ ప్రణామము చేయము ఏమి పిచ్చి ఏమి జనాలు శ్రీరామచంద్రుని శివయ్య ని గుడికి వెళ్లి ప్రార్థిస్తే వాళ్ళు సహాయం చేయరా అంత అజ్ఞానము భగవద్గీత చదివే ఓపిక లేదు వాస్తవం తెలుసుకునే ఓపిక లేదు నలుగురు ఏమి చెబితే యూట్యూబ్ లో ఏది చెబితే అదే జీవితం
Ohm namah shivaya
🌹🙏🙏🙏🙏🌹
ఆమె ఆఖరి మజ లీ ఎక్కడ
మూర్ఖ ప్రజలారా దయచేసి ఆమెను ఇబ్బంది పెట్టక౦డి , ఆమె లాగా మీరు, మన౦ కూడా గిరి ప్రదక్షణ చేయగల గాలి
అవధూత అనే ఆమెలాగా మనవీధుల్లో ఎవరైనా వస్తే కనీసం నీలైనాఇస్తారా ?ఏదో ఇలాంటి అమెవద్ద సక్తులున్నాయి దీవించేస్తే మనం గొప్పవాలం ఐపోతాం అని ఎక్కడినుంచో రకరకాల వ్యక్తులు అమెకాళ్ళమీద పడుతున్నారు కాకికి కూడా మెతుకులు వి
దిలించని వాడికి ఎక్కడికిపోఇన దరిద్రం వాడినివదిలిపోదు మనసునిండా దైవాన్నీ నింపుకొని ఇతరులు కూడమనలాంటి వారే అనుకుని మనకుతోచిన సహాయంచేసుకుంటు నీతినిజాయతి మనలోవుంటే దైవం మనలోనేవుంటాడండి తోపిఅమ్మ ఎవరినీ ఏమిఆశించకుండా శివయ్యను తనమనసులోనింపుకుని తనదారిన తను వెళుతూ వున్నారు అలాంటివారి దారికి అడ్డుతగుతున్నారండి అది మీరుచేసుకుంటున్నమహాపాపం
Karmaaa
అవధూత అంటే ఎవరు???????
ఈ నమ్మకము భగవంతుడి దగ్గర ఎందుకు ఉండదు గుడికి వెళ్లి ఎందుకు దండగ ప్రణామము చేయము ఏమి పిచ్చి ఏమి జనాలు శ్రీరామచంద్రుని శివయ్య ని గుడికి వెళ్లి ప్రార్థిస్తే వాళ్ళు సహాయం చేయరా అంత అజ్ఞానము భగవద్గీత చదివే ఓపిక లేదు వాస్తవం తెలుసుకునే ఓపిక లేదు నలుగురు ఏమి చెబితే యూట్యూబ్ లో ఏది చెబితే అదే జీవితం
పాపం ఆవిడని పిచ్చి హాస్పటల్ కి తీసుకువెళ్ళండ్రా...