MS Prasad interiors || మాడ్యులర్ కిచెన్ ఈలా చేసాం సూపర్ గా వచ్చింది || in telugu
HTML-код
- Опубликовано: 30 мар 2023
- MS Prasad interiors || మాడ్యులర్ కిచెన్ ఈలా చేసాం సూపర్ గా వచ్చింది || in telugu
how to make a modular kitchen
how to make a modular kitchen in telugu
how to make a modern kitchen in 2023
how to make a modular design in telugu
how to make a low budget kitchen in telugu
#kitchen #modularkitchen #kitchenideasintelugu #interiors #msprasad #modrenkitchen #msprasadinteriors #kitchenmodels #kitchenbaskets #kitchenin2023 #kitchenplanning
for more information please contact / WhatsApp : 7799069290
Available Time [ 7:00 TO 9:00 PM Only ]
please do follow my RUclips channel...
హాయ్ అన్న ప్రేమ్ కొలత అడుగులు లెక్క ఎలాగ వేయాలి బాక్సులు కొలత ఎలాగ వేయాలో ఒక వీడియో రూపంలో చూపించు అన్న
మీ వర్క్ చాలా బాగుంది.... అనకాపల్లి జిల్లా చోడవరం లో 70 గజాల్లో చిన్న ఇల్లు కడుతున్నా, బెడ్రూం వాల్ 10.6 x 9, హాల్ వాల్ 9 x 9 and కిచెన్ 5.6 x 10.6, పూజ rack 3 x 3 కి చెదలు పట్టకుండా చెయ్యాలి, ఎంత అవుతుంది, మీరు చేస్తారా, ఏ material వాడితే చెదలు పట్టకుండా low కాస్ట్ లో అవుతుంది, మీ ఫోన్ నెంబర్ పెట్టండి.. వీలైతే మీ phone నెంబర్ ఇవ్వండి....
హాయ్ సార్.. బాక్స్ వర్క్ కి ఎంత ఖర్చు, ప్రేమ్ కి ఎంత ఖర్చు
Good
Pvc sheets edge bending video chey anna
Adhi bronze kadhu rosegold anna
Guntur lo interiors chayagalara
బ్లాక్ వుడ్ ఆర్ ప్లైవుడ్ తో చేస్తే చెదలు పట్టవా....
aluminium baguntunda wood baguntunda
TV unit dissin pampadi anna
Work chala bagundhi bro
thank you bro
2oosq.cost.yentha.avutundi
అన్న కపబోర్డు ఏ మెటీరియల్ వాడారు?
ఈ moduler kitchen ఎంత సైజ్ వచ్చింది. అమౌంట్ ఎంత అయింది కొంచెం తెలుపగలరు
Sir meeru me adress pettandi mimmalani kalavadaniki
Prasad garu meru WPC cupboard works chestara
no andi only wood & plywood
Size? Brother
Superb
thank you sir
Cost
Sir where setting of😢f fridge
fridge kitchen lo kakunda crockery unit side ichham andi
Kitchen Ki a plywood cheyali sunmica pvc a naa
Sunmica best
Hi sir madi anakapalli andi work chestara
Work yenti sir
Hyderabad lo. Chestara work
ha chestam sir
Entha karchu avuthundi bro
total premium quality metireyal use cheste 1.lak varaku avutundhi
అన్నా 4 సం.లు క్రితం plywood తో మాడ్యులర్ కిచెన్ చేయించాము....ఇప్పుడు ఆ plywood చాలా చోట్ల ఉబ్బి పోయి పాడు అయ్యి పోయాయి. ...మంచి plywood / చెద/తడి వల్ల పాడు కానీ మెటీరియల్ చెప్పండి 8:01
హాయ్ సర్ మీరు ఈసారి lifetime వారంటీ ఉన్నా ప్లైవుడ్ తీసుకొండి Duro ply . Austin ply వాడండి ఫ్రేం వర్క్ చేసేటప్పుడు ఫ్రెమ్ బ్యాక్ సైడ్ 6mm pvc vadandi plywood warranty certificate తీసుకొండి
Meru I na free time lo call cheyandi
Hi bro good work miku msg pettanu WhatsApp lo mi free time lo call cheiyandi sir
Prasadg@ru house kadutunamu me phone number ple.
me new house a ఊరు lo kadutunnaru andi
@@msprasadinteriorsmaadi guntur district narasaraopet ki daggara. Meeru work chese areas cheppagalaru.
Vizag lo chasthara