కాపీ కొట్టడం ఏమిటి? రీమేక్ అయితే....ముందుగా హిందీలో అమితాభ్ డాన్ సినిమా వచ్చింది. దాన్ని యుగంధర్ గా తీశారు. రజినీకాంత్ తో తమిళ్ లో బిల్లా గా తీశారు. ఆ తర్వాత కొత్త టెక్నాలజీ ను ఉపయోగించి షారుఖ్ ఖాన్ తో తిరిగి డాన్ సినిమాని తీశారు. అజిత్ తమిళ్ బిల్లా ను రీమేక్ కొత్త టెక్నాలజీ తో చేశాడు. ప్రభాస్ ఈ బిల్లాను రీమేక్ చేశాడు. అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మూలం అమితాభ్ డాన్.
అమితాబ్ సినిమా రీమేక్ రామారావు గారు చేశారు😂😂😂
కొంతమంది యూ ట్యూబర్లు వ్యూస్ కోసం ఇటువంటి దరిద్రం ను ప్రచారాలు చేస్తున్నారు
Yugandar it self remake of Don. So no way it's original. Second time it's made starring shahrukh khan later remake it into Telugu starring Prabhas