ఈ అర్హతలు ఉంటే.. మీరూ రూ.50 లక్షల రాయితీ పొందొచ్చు | NLM Scheme | A Ramireddy

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • #raitunestham #livestock
    కేవలం పంటల సాగుతోనే వ్యవసాయంలో అనుకున్న లాభాలు సాధించలేం. పంటలతో పాటు పాడి, జీవాల పెంపకం చేపడితేనే కష్టానికి తగిన లాభాలు ప్రతి రైతుకి దక్కుతాయి. ఇలా సమగ్ర సేద్యంలో సాగుతోన్న రైతులకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక చేయూత ఇచ్చి అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి విధానాల్లో భాగంగానే... ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం - నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ (National Live Stock Mission - NLM). ఈ స్కీమ్ కింద.. ఔత్సాహిక రైతులకి ప్రభుత్వం రూ. 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది. మేకలు, గొర్రెలు, కోళ్లు తదితర జీవాల పెంపకం కోసం ఈ రాయితీ ఇస్తుంది. ఖమ్మం జిల్లా ముత్తగూడెం గ్రామానికి చెందిన సేంద్రియ రైతు అనుముల రామిరెడ్డి... ఈ పథకం కింద లబ్ధి పొంది... భారీ స్థాయిలో గొర్రెలు, మేకల పెంపకాన్ని చేపట్టారు. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందేందుకు ఉండాల్సిన అర్హతలు, బ్యాంకు ప్రక్రియ, దరఖాస్తు తదితర వివరాలను రామిరెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం..
    మరింత సమాచారం కావాలంటే రామిరెడ్డి గారిని 94403 54113 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
    పథకానికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ కింద వెబ్ సైట్ ని సందర్శించండి
    nlm.udyamimitr...
    ------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • Inter and Intra Row We...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / raitunestham
    ☛ Follow us on - / rytunestham​​​​​​​​

Комментарии • 175

  • @harshaharsha2981
    @harshaharsha2981 Год назад +214

    ఈ స్కిం కేవలం బలిసిన వల్ల కోసమే రైతుల కోసం కదూ

    • @manjunathreddy9517
      @manjunathreddy9517 Год назад +8

      Ledu eppudu thini thonge vallake iddam

    • @srinusrinu4148
      @srinusrinu4148 Год назад +1

      You are correct bro already ade jaruguthundi

    • @purushottamreddy7419
      @purushottamreddy7419 Год назад +11

      ఇక్కడ రామిరెడ్డి గారు ఆదర్శ రైతు. పకృతి సేద్యం చేస్తారు. వర్మీ కంపోస్ట్ దాదాపు 20 ఏళ్ళ నుండి చేస్తున్నారు. వీరు ఈ ప్రాజెక్టు ను చక్కగా చేస్తారు. భారీ ప్రాజెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. 100 శాల్టీ లతో కూడా పెట్టవచ్చు. మధ్య తరగతి రైతు లు సొసైటీ గా ఫామ్ ఐయి కూడా చెయ్యవచ్చు. కష్టం చెయ్యనిది ఏది రాదు. యువ రైతు లను ఎంకరేజ్ చెయ్యండి

    • @819121889
      @819121889 11 месяцев назад

      Ledu enjoy chesevalaku kuda

    • @rikutaku3976
      @rikutaku3976 11 месяцев назад

      It’s real bro

  • @swamyganta8513
    @swamyganta8513 Год назад +13

    అనేకం ఉన్నాయి ఇలాంటివి. కానీ, ఏ బ్యాంకు వారు లోను ఇవ్వరు వాళ్ళకు వ్యవసాయ ఆదాయ వనరు కాకుండా వేరే ఇతర ఆదాయ వనరు ఉంటేనే ఇస్తారంటా నేను అడిగి చూశా..

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Год назад +15

    ఇలా యాభయి లక్షలు సబ్సిడీ తో, నలభై లక్షలు విలువ కు బదులు గా అరవై లక్షలు ప్రాపర్టీ బ్యాంకులకు గ్యారంటీ చూపిస్తే నలభయి లక్షలు డబ్బు ఇస్తారు.పది లక్షలు స్వంత డబ్బు ఉండాలి. ఇలా ఇవన్నీ ఉండాలి అంటే చిన్న సన్నకారు రైతుల వల్ల కాదుగా. ఇలా ఇచ్చే యాభయి లక్షలు పదిమందికి ఐదు లక్షల చొప్పున ఇస్తే పదిమంది రైతులు సేద్యం చేసుకోవటానికి ట్రాక్టర్ అద్దె లేకుండా, స్వంతం గా సేద్య పరికరాలు కొనుగోలు చేసి ట్రాక్టర్ అద్దె లేకుండా సేద్యం చేసుకుంటారు గా.

    • @muraleedharreddybarla
      @muraleedharreddybarla 2 месяца назад

      100 గొర్లకు కూడా ఇస్తారు

  • @munirathnamalam6926
    @munirathnamalam6926 Год назад +14

    Best information to the new growers.

  • @Venkateshcreations122
    @Venkateshcreations122 9 месяцев назад +3

    Monthly interest entha paduthundhe leaka 3months ke oksare katacha details chepande

  • @JungleCampingIndia
    @JungleCampingIndia Год назад +4

    Chaala baaga chepparu ramireddy garu 👌

  • @srinupasula3807
    @srinupasula3807 Год назад +6

    సూపర్ explanation, useful information thnq both of u

  • @billasurenderreddy543
    @billasurenderreddy543 Год назад +11

    Interst rate ఎంత నో చెప్పలేదు..

  • @chidumulajaireddy6769
    @chidumulajaireddy6769 Год назад +5

    తాతయ్య గారు మీరు బాగా చెప్పారు

  • @Studyhour777
    @Studyhour777 Год назад +18

    రైతుకి ఐటీ రిటర్న్స్ ఎక్కడ ఉంటాయి సర్, రైతు అనే వాడు ఎక్కువగా రూరల్ ఏరియాలోని ఉంటాడు అలాంటి రైతుకి అర్బన్ ఏరియాలో ఆస్తులు ఎలా ఉంటాయి అర్బన్ లో ఆస్తులుంటే గొర్రెలు మేకలు ఎందుకు మేపు కుంటాడు ఆస్తులని లీజ్ కిచ్చి బ్రతుకుతాడు, నిజమైన రైతుకి లోన్ ఇవ్వాలనుకుంటే ఇస్తామని చెప్పాలి లేకపోతే ఊరుకోవాలి అంతేగాని ఎందుకు ప్రభుత్వానికి ఈ సోది కబుర్లు

    • @Naseer511
      @Naseer511 11 месяцев назад +1

      Good question

    • @prk5494
      @prk5494 5 месяцев назад

      avunu mama ... neeyamma chetta scheme ... chinna raitu ki sahayam assal ledu

  • @chrisbighistory4005
    @chrisbighistory4005 Год назад +3

    Ramireddy garu chala manchi vyakti laga unnaru

  • @sunnystylish9243
    @sunnystylish9243 6 месяцев назад +1

    20 లక్షల పథకాలు గురించి వీడియో చేయండి సార్ ధయచేసి మ లాంటి చిన్న రథుల కోసం ధయచేసి వీడియో చేయండి సార్ 🙏🏻🙏🏻....

  • @usghousepeera2608
    @usghousepeera2608 2 месяца назад

    Thank you sir 🙏 good information

  • @rajuniruganti2204
    @rajuniruganti2204 Год назад +2

    First raithu nestam channel ki and Reddy gaariki dhanyavadaalu . Chaala manchi information icharu . Sir maaku 3acrs land undi enni jeevalu penchukovachu . Chinna raithu kutumbam sir Maadi. Mimalni kalavadani edaina time untundaa sir Reddy gaaru. Ma lanti chinna sanna Kaaru raithulaku edaina class erpatu chetandi sir.
    Raju from Yadadri District. 🙏🙏

  • @rajuniruganti2204
    @rajuniruganti2204 Год назад +5

    Pls share more subsidy got former videos sir.
    I have 2 acr land . I have tried a couple of banks but they were not interested sir

  • @SivakumarA-lx5dj
    @SivakumarA-lx5dj 8 месяцев назад

    Very genuine information

  • @alivenkat-rd8uj
    @alivenkat-rd8uj Год назад +2

    Very useful information thank u so much both of you.

  • @vasavalli
    @vasavalli Месяц назад

    Chinnaga kooda pettukovacchu
    1)100+5 scheme ki 20 lakhs lo chesukovachu.
    2) 200+10
    3) 300+15
    4) 400+20
    5) 500+25
    Chesukovachu.50% subsidy pindavachhu

  • @malleshyadav3603
    @malleshyadav3603 Год назад +75

    Bank vallu only Reddy's ke loan estharu

    • @raamavathnaresh4700
      @raamavathnaresh4700 Год назад +4

      Scheems anni dabbulu unnodiki matrame okati observe cheyandi dabbulu unnodiny dabbulu istharu inkekada pedavadiki development kavadaniki help chesthamani vatti matalu matrame

    • @AvinashBannu
      @AvinashBannu Год назад +14

      Dalithabandu ,sc corporation loans yetu poinai...
      Brother kulam kaadhu ikkada important...raajakiyam ga yrvar ithe unnaro vallaki Anni clearance lu dorkuthai...

    • @819121889
      @819121889 Год назад +1

      😂

    • @subbareddy8678
      @subbareddy8678 Год назад +9

      Reddy ante evaru sc st ki eastaru

    • @rajashekar3389
      @rajashekar3389 Год назад +3

      ఇతరులు ఇచ్చినా తీసుకొని తినేస‌్తారు కూర‌్చుంటారు

  • @abhiruchimadhu9164
    @abhiruchimadhu9164 Год назад +1

    Good infermation
    Super scheme

  • @venkyvenkat3652
    @venkyvenkat3652 Год назад +3

    Loan EMI lu a la kattukovalo chepaledhu

  • @anandappagarilokesh2287
    @anandappagarilokesh2287 Год назад +2

    Raitu nestam channel vaariki dhanyavaadaalu

  • @kannayagarisrinivasreddy393
    @kannayagarisrinivasreddy393 8 месяцев назад

    Good information sir

  • @yakubnayak5021
    @yakubnayak5021 10 месяцев назад

    Sir good morning nenu nlm lo 100+5 goats ki apply chesanu SIA approval vachindi .kani nenu resent ga youtub lo oka video chusanu andhulo 20lakhs project ki subsidy radu Ani chepparu sir. Edi correct leka fake ka cheppandi sir plz

  • @organicfarmingandtravelblo5828
    @organicfarmingandtravelblo5828 Год назад +3

    Good information sir❤

  • @pulaisrinivas4136
    @pulaisrinivas4136 Год назад +1

    Very good information sir 🎉🎉🎉🎉

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад +7

    Very good information sir ❤

  • @srinivaschanamolu6078
    @srinivaschanamolu6078 Год назад +1

    IT returns not necessary. 100 to 500 any nuber depending upon our capacity. Intrested people in this field have to apply. You have to work hard.if you concentrate on this it's better better than other fields. No need of any broker.

  • @gsnaidu5135
    @gsnaidu5135 Год назад +1

    Sir i had 2 acres iam interested for forming chicken and sheep ,, please give any suggestions for scheeme

  • @varimallayugandharreddy7976
    @varimallayugandharreddy7976 9 месяцев назад

    Sir, repayment schedule and interest rate for NLM scheme

  • @KrishnaReddy-yk8fi
    @KrishnaReddy-yk8fi Год назад

    Manchi vishayaalu Raythulki💐🙏👌

  • @bannekalyani5055
    @bannekalyani5055 Год назад +2

    Maa laanti chinna raitulaki kooda eppinchandi sir

  • @VenkysAgriVet
    @VenkysAgriVet Год назад +2

    Very useful information

  • @ravinderfastnews
    @ravinderfastnews 4 месяца назад

    సూపర్

  • @rajmk3747
    @rajmk3747 7 месяцев назад

    Not asked about marketing or sales profits or losses .?

  • @sudhakarraop2249
    @sudhakarraop2249 Год назад

    Good Speech

  • @sujithnayak3995
    @sujithnayak3995 2 месяца назад

    It returns is optional only in this scheme

  • @rrgroyalreviewgamers5656
    @rrgroyalreviewgamers5656 Год назад

    Sir edi normal raithulu use chesukoleka pothukunnar endhukante urban property adagadam valla ebbandhi paduthunnar

  • @taxapuone745
    @taxapuone745 Год назад

    VERY GOOD INFMN

  • @shivaji2636
    @shivaji2636 Год назад +1

    Nlm sceme gurincho cheppanivvandi sir
    Shed grass ivanni chala videos unnayy
    Ayana chepthunte kuda meeru cheppaniyyadam ledhu

  • @venkateshjamalla7827
    @venkateshjamalla7827 Год назад +2

    Hi sir good video

  • @bobbygandham6005
    @bobbygandham6005 Год назад +4

    Poultry broiler ki subsidy vundaa

  • @soddalasriramafamily9356
    @soddalasriramafamily9356 Год назад +1

    Nice and clear anchoring keep going

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 месяцев назад

    Rural property.... mainly rural people are use this type of farming.. it's badly.. now rural India lot of rates for their lands..❤❤❤

  • @ksureshraju8682
    @ksureshraju8682 Год назад +1

    IT returns andariki vundadu kada... Unemployees ki useful ayyela vundali scheme kani ila addamina rules petti finalga loan ivvaru

  • @chinthakindikrishna6986
    @chinthakindikrishna6986 Год назад +1

    Sir good morning

  • @rajum1498
    @rajum1498 Год назад +6

    50లక్సలు బ్యాంకు కి సూరిటీ పెటేవాడికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది
    😀😀😀

  • @soyamvenkateswararao4356
    @soyamvenkateswararao4356 Год назад +1

    Thanku you

  • @rameshpuli1401
    @rameshpuli1401 Год назад

    Very nice information sir

  • @ammacookings8676
    @ammacookings8676 Год назад +2

    Pisalu paisalani sampadinchadam ante idenemo

  • @Rajendraprasad-gx6so
    @Rajendraprasad-gx6so 10 месяцев назад

    Super

  • @rrgroyalreviewgamers5656
    @rrgroyalreviewgamers5656 Год назад +1

    Dayachesi land property pettukoni lone evagalarani ma yokka manavi naku200 gorelu unnavi alage 3 bhumi undhi kani em labham ledu

  • @mahendermahi4337
    @mahendermahi4337 Год назад +2

    Maaku emina documents send chestara

  • @mahendermahi4337
    @mahendermahi4337 Год назад

    Meeru eppudu apply chesaru raami reddy gaaru

  • @mgroup1648
    @mgroup1648 Год назад

    Good and valuable information about NLM

  • @kancharlavasu4626
    @kancharlavasu4626 Год назад +4

    పనికిరాని ప్రశ్నలు వేయకుండా ఉపయోగపడే ప్రశ్నలు వేసి సరి అయిన సమాధానం తీసుకుంటే వినేవారికి ఉపయోగకరంగా వారు ఏదైనా విషయం చెబుతుంటే మధ్యలో వేరే ప్రశ్న వేస్తున్నావు దానివల్ల అతను చెప్పవలసిన చెప్పలేకపోతున్నారు

    • @prasadd9167
      @prasadd9167 Год назад

      Thanks for your response. Kindly let us know what the useful questions are missing? So next time, we will try to ask those questions. Thank you.

  • @anantharajuudayabhanu9428
    @anantharajuudayabhanu9428 Год назад +2

    30 lack shed ke pedite inkem vuntadi normal farmer s ki set ayyedi kadu but lone varchinaka plane ga chesukunte ok first lone ravaliga

  • @gunaraj6947
    @gunaraj6947 Год назад +3

    Assalu scheme kavalisindi chinna and madhya taragathi rytulu ki kadha ..
    Valla daggara arban properties Endhuku untayi.
    Ento ee schemes ..

  • @sathishramaraju3625
    @sathishramaraju3625 11 месяцев назад

    Dear RUclipsr small former s enthamandi ki echaro adi a videos cheyandi

  • @raithuviru
    @raithuviru Год назад +2

    పందులు గురించి చెప్పండి

  • @raghavendragoude7378
    @raghavendragoude7378 Год назад

    Super anchoring, good explanation, reddy garu

  • @eswareswar3262
    @eswareswar3262 Год назад +2

    సార్ బ్యాంకు దగ్గరికి వెళ్లితే వాళ్ళు ఇవ్వరు లోన్ ఇస్తే విధానం చెప్పండి ప్లీజ్

    • @ramreddyorganicfarmer775
      @ramreddyorganicfarmer775 Год назад +1

      Sir denelo chinna secem unnade 800000 lackhes bank lon esthe 100 no penchavachhu 10 00000subede

    • @eswareswar3262
      @eswareswar3262 Год назад

      @@ramreddyorganicfarmer775 sir artham kaledhu

    • @eswareswar3262
      @eswareswar3262 Год назад +1

      @@ramreddyorganicfarmer775 800000 pastu bank vallu evvalla kadha sir evvaru

  • @jacksparrow81112
    @jacksparrow81112 11 месяцев назад

    1:- Do we need to pay any interest on subsidy?
    2:- Do we need to pay that subsidy amount back to bank ? after 3 years?

  • @shahanazbegum2383
    @shahanazbegum2383 Год назад +7

    Yes only Reddy ki mathrame lone istharu

    • @kreddytrg3240
      @kreddytrg3240 Год назад +2

      Mee valla ki Chala schemes unnayi, avi use chesikondi.
      Pakka valla paina edavadam manesi, bayata explore cheyyadam alavatu chesukunte, OCs kanna meeku mee reservations lo Chala unnayi.

  • @mohammadmaipasha5968
    @mohammadmaipasha5968 Год назад +2

    white and white raithu bagunnadu

    • @KKtv-c5r
      @KKtv-c5r 3 месяца назад

      😅😅

  • @damaramesh1825
    @damaramesh1825 Год назад +2

    Correct bro

  • @vikasavaniorg7318
    @vikasavaniorg7318 8 месяцев назад

    పెద్ద పెద్ద వాళ్లకే పనికి వచ్చే పదకం అందుకే అంత ఎక్కువ రాయితీ పేద లకు అంత రాయితీ ఉండదు

  • @venkatakrishna7826
    @venkatakrishna7826 11 месяцев назад

    One month కి bank వాయిదా kattali yetha kattali

  • @dr.jaganmohanreddyt6761
    @dr.jaganmohanreddyt6761 Год назад

    Great

  • @yatakumer9395
    @yatakumer9395 Год назад +3

    👌👌👌👌👌👌👌👌👌

  • @yasalaxmareddy1625
    @yasalaxmareddy1625 Год назад +1

    నైస్ రెడ్డి గారు..

  • @prasadvennampalli-bt8ei
    @prasadvennampalli-bt8ei Год назад +3

    బలిసిన వాడికే వస్తుంది

  • @srinu132
    @srinu132 Год назад +1

    Peruki goppa padhakaalu but vaataaniki ivi arhata vunna vallaki ivvaru

  • @padmamaddineni546
    @padmamaddineni546 Год назад

    👌👌

  • @rage.parasuram7895
    @rage.parasuram7895 Год назад

    Bank lo adigithe ivvaledhu sir ...govt nundi chala scheems vastuntayi ..avanni jaragavule .ani babk vallu antunaru....😢😢

  • @mogullakomuraiah2382
    @mogullakomuraiah2382 Месяц назад

    మీరు వీడియో చూపించిన ఎవరికైనా మేము బ్యాంకు వారి దగ్గరికి పోయి లోన్లు ఆడితే రుణాలు లేవు అంటున్నారు

  • @BVR390
    @BVR390 8 месяцев назад

    60 age vunnavallu eligible avutaraa?

  • @santoshraju4682
    @santoshraju4682 11 месяцев назад

    Uday mitra website loki velle animal husbandry livestock meachine loki velte 2023 march ani chupisthundi me views kosam ma lanti chethakani valla tho adukuntunaru

  • @bommenasultan-pw5cb
    @bommenasultan-pw5cb 6 месяцев назад

    GD'ok

  • @mvsivareddy9563
    @mvsivareddy9563 Год назад

    అన్న congratulations

  • @chennnaravindranath5109
    @chennnaravindranath5109 Год назад +2

    Money makes Money

  • @Venkateshcreations122
    @Venkateshcreations122 9 месяцев назад

    Govt job unnavalaku esthara

  • @divakar5310
    @divakar5310 11 месяцев назад

    it returns not required

  • @rkrishnareddy7614
    @rkrishnareddy7614 Год назад +2

    Yevadu cheppadu loan andariki istaru dont blame community

  • @rockstar55142
    @rockstar55142 Год назад +2

    రాత్రి దొంగల భారీ నుండి ఎలా కాపాడుతారు.

  • @mogullakomuraiah2382
    @mogullakomuraiah2382 Месяц назад

    బ్యాంకు వారు మాకు సహకరించడం లేదు

  • @nag8835
    @nag8835 Год назад +5

    Ballaa.... Kinda.... Chethulu.... Aamaina..... Vuntava?

  • @shaikumarshareef951
    @shaikumarshareef951 Год назад +2

    3 years lo fail aitai 10 % intrest tho return cheyali....Super scheme

  • @KiranKokkiligadda-ij5cv
    @KiranKokkiligadda-ij5cv 11 месяцев назад

    Ayanaku em theliyadhu

  • @ramchandrachelakala1879
    @ramchandrachelakala1879 Год назад +1

    M, Ram Chandra yadav

  • @tandarpallylingamgoud.4499
    @tandarpallylingamgoud.4499 Год назад +2

    🙏💐👌

  • @mahendermahi4337
    @mahendermahi4337 Год назад

    10% contribution ela pettaru

  • @venugopalraju1190
    @venugopalraju1190 Год назад +3

    నిరుద్యోగులకు వరం,ఇవే ఉద్యోగాలు, చేసుకోండి

  • @RamChandra-hd6fv
    @RamChandra-hd6fv Год назад +1

    all govt schemes goto land lords not poor farmers

  • @durgaprasadveerapaneni8192
    @durgaprasadveerapaneni8192 Год назад +1

    ఈ స్కీం చిన్న యూనిట్స్ ఇస్తే బాగుటుంది

  • @packwellinds7748
    @packwellinds7748 Год назад +1

    Paala viplavam raavaali. Daaniki cheyoothagaa gedalanoo, aavulanu konukkovadaaniki subsidy roopamlo govt. Sahaayam cheyaali

  • @jayarajunatta4972
    @jayarajunatta4972 Год назад +1

    Vunnavalakimachiavakasham

  • @venkyvenkat3652
    @venkyvenkat3652 Год назад +1

    Pedha vadiki bank vallu loan sanction cheyaru

  • @puttasadhisadhi493
    @puttasadhisadhi493 Год назад +2

    2500000 lake s sabusidi unada

  • @sathishramaraju3625
    @sathishramaraju3625 11 месяцев назад

    Dabbu unnavadi kosamea e padakalu