ఒకరి కడుపు కొట్టడం అంటేనే పరమ దుర్మార్గం అటువంటిది కొన్ని వేల మంది కడుపు కొట్టడం అనేది ఇంకెంత పరమ దుర్మార్గమో ఆలోచించండి , పోనీ వాళ్లకి ఇంకొక డిపార్ట్మెంట్ లో అయినా కానీ వాళ్ళని వాడుకోవచ్చు కదా . అది కూడా చేయడం లేదు , ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల కడుపు కొట్టడం అనేది ఒక పరమ దుర్మార్గమైన విషయం
జైజగన్ 🎉🎉❤❤❤❤
Vote vesinanduku gift 😢
ఒకరి కడుపు కొట్టడం అంటేనే పరమ దుర్మార్గం అటువంటిది కొన్ని వేల మంది కడుపు కొట్టడం అనేది ఇంకెంత పరమ దుర్మార్గమో ఆలోచించండి , పోనీ వాళ్లకి ఇంకొక డిపార్ట్మెంట్ లో అయినా కానీ వాళ్ళని వాడుకోవచ్చు కదా . అది కూడా చేయడం లేదు , ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజల కడుపు కొట్టడం అనేది ఒక పరమ దుర్మార్గమైన విషయం
Jai steel plant employees🎉🎉
❤❤చంద్ర Babu+ పవన్ కళ్యాణ్ మీరు
లడ్డు ఇంటర్నేషనల్ ఇష్యూ లో ఓడిపోయినారు ౨. జగన్ జోలికి వచ్చిన ప్రతి సారి ప్రజలు నవ్వుకొంటుంన్నారు ఆపండి మీ ప్రయత్నాలు
NDA Ki ఓటు వేశారు కదా అనుభవిస్తున్నారు
So sad, vizag people lost there credibility 😢
velli kutami bajana cheyandi
ఆవేశం స్టార్ ఎక్కడికి పోయాడు రా.... వెతికి పట్టుకోండి
Votes vesaru ga 👏👏👏🙌🙌🙌
Babu ki bajana cheytandi prajalani laddu kalthi ani cheppi divert chesi ilanti droham chesthunnadu
కార్మికుల లారా స్టీల్ ఫ్లాంటు పై పోరాటం చేయాలి
Anubavinchandi tdp ki vote vesaruga
Laddu vishayam vadhali visakha pani chudara pk diksha chai dhonga dhiksha chasthavu