Комментарии •

  • @devendarmattipalli9263
    @devendarmattipalli9263 3 года назад +5

    మంచి వివరణ ఇచ్చారు అన్న .
    మేము తీసుకున్నాం ఈ రైతు దగ్గరకు వెళ్లి డ్రమ్ సీడర్ .
    Eassy గా ఉంది .
    మాది V. K. పహాడ్ , చివ్వేంల , సూర్యాపేట జిల్లా .

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Thank you

    • @neelamvasu2339
      @neelamvasu2339 3 года назад

      నాకు కావాలి బ్రదర్ రైతు నె౦ పెట్టండి దయచేసి

    • @gangumalanagalaxmi6009
      @gangumalanagalaxmi6009 2 года назад

      Number send me brother nenu tisukunta

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 3 года назад +27

    అందరు రైతులు కూళీల కోసం తిరుగుతుంటే,మన రైతు హాయి గా రోడు మీద తిరగడం నిజంగా అద్భుతం,
    ఇలాంటి రోజులు త్వరలొనే అందరికి రావాలని ఆశిద్దాం
    వరిసాగు లో ఈ విధానాన్ని ఆచరణలో కి తేవాలని కోరుకుందాం
    మీకు ఇరువురి కి ధన్యవాదాలు

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Thank you bro

    • @rakeshkumarkamutam1138
      @rakeshkumarkamutam1138 3 года назад

      Idhi antha success kadhu ......eppatikaina
      Mari anthaga uhallo theladam avasaram ledhu acre ki 8000 migaladame ekkuva naaru veyadanike 8000 miguluthunnai ani cheppe e raithu nu chusthunte nijanga navvu vasthundhi

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 2 года назад

      నీకెందుకు నవ్వచ్చె, నీవు ఒక ఎకరం చేసి మాట్లాడు

    • @Nalla.someshwar786
      @Nalla.someshwar786 2 года назад

      @@rakeshkumarkamutam1138 నాటు వేస్తె 8000 మిగిలితె , డ్రం సిడు కు ఇంకో నాలుగువేల అదనంగ మిగులుతయి,

    • @aaanarsimha4920
      @aaanarsimha4920 11 месяцев назад

      నేను కూడ ఈసారి వేశాను బాగా ఉంది అన్నా

  • @rr..kr..entertinment..all.4186
    @rr..kr..entertinment..all.4186 3 года назад +5

    అందరూ వ్యాపారుల గురించి వీడియోస్ చేస్తుంటే మీరు రైతుల గురించి.. వారి కష్టాల గురించి... సులభమైన వ్యవసాయ సరళి గురించి చేయటం... అభినందించ దగిన విషయం......

    • @RythuBadi
      @RythuBadi 3 года назад +1

      ధన్యవాదాలు.
      మీ ప్రోత్సాహం కొనసాగిస్తే మీకోసం, మన తోటి రైతు మిత్రుల కోసం ఇంకా చాలా వీడియోలు చేస్తాం.

  • @nasinaramesh
    @nasinaramesh 3 года назад +3

    You are best example for good journalism. Your videos are very helpful to farmers. keep doing bro...

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Thank you so much bro

  • @kalyanis4918
    @kalyanis4918 3 года назад +6

    As always , nice anchoring and useful information.

  • @chinnareddy2733
    @chinnareddy2733 3 года назад +4

    Thank you brother bagundi video...

  • @kommaddisivaprasad156
    @kommaddisivaprasad156 3 года назад +3

    తెలుగు రైతు బడికి 💐👌

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      ధన్యవాదాలు

  • @yashwanthreddythadisina6452
    @yashwanthreddythadisina6452 3 года назад +2

    Anna meru chala gopa pani chasthunau and we are expecting many more videos from you

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Sure bro
      Thank you

    • @yashwanthreddythadisina6452
      @yashwanthreddythadisina6452 3 года назад

      @@RythuBadi and please do more videos on young and educated farmers to motivate others youth towards farming

  • @b.c.goud.8150
    @b.c.goud.8150 3 года назад +7

    డ్రమ్ సీడర్ తయారీ వీడియో చేయండి అన్నా

    • @RythuBadi
      @RythuBadi 3 года назад +2

      Sure brother.
      Will do soon

    • @anjaneyulugunti3235
      @anjaneyulugunti3235 3 года назад

      Amazon లో దొరుకుతుంది కొనుక్కోండి.

  • @arelectricalservices3883
    @arelectricalservices3883 3 года назад +2

    Chala bagundhi Idea 👌👌🙏🙏

  • @ksatishshivaraju3159
    @ksatishshivaraju3159 3 года назад +4

    Hi,
    I'm from vizag and been watching your videos from past one month.
    Very useful for farmers.
    Ur interviewing skills are very good.
    Best of luck.

  • @ponnambaskar224
    @ponnambaskar224 3 года назад +3

    డ్రంమ్ సీడ్ తాయారు ఛెయూవీధనాం వీడియో పెట్టండి

  • @anand.pochavenianand3575
    @anand.pochavenianand3575 3 года назад +15

    డాంమ్ సిడార్ తాయరు విడియే పెటాండి

    • @ponnambaskar224
      @ponnambaskar224 3 года назад

      డ్రంమ్ సీఢర్ తయ్యారు చేయు విధానం వీడియో పెట్టండి

  • @egraju1334
    @egraju1334 3 года назад +1

    మంచి సలహాలు చెప్పారు

  • @livewithsmile6276
    @livewithsmile6276 3 года назад +2

    Superb sir...iam also using drum seeder this season....

  • @ismartfarmershiva4586
    @ismartfarmershiva4586 3 года назад +4

    అన్నా ఈ రైతు డ్రమ్ సీడర్ స్వంతంగా తయారు చేసుకున్నాడు కాదా దాని యొక్క కొలతలు సాలుకి సాలుకి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది దయచేసి తెలియచేయగలరు 🙏

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      వీడియోలో ఫోన్ నంబర్ ఉంది. చూడండి.

    • @shaikshahanaz1769
      @shaikshahanaz1769 3 года назад +1

      వరి నాట్లు కొరకు డ్రమ్ సీడర్ లభించును...
      ఆరు వరుసల తో ఒక్కో సాలు కి మధ్య అడ్డం 29సెంటీమీటర్ల, నిలువు 6 సెంటీమీటర్ల దూరం తో చక్రాల ఎత్తు 72 సెంటీమీటర్లు, డ్రమ్ ఎత్తు 32 సెంటీమీటర్లు ఉంటుంది...
      ఎంత బురద దిగబాటు పొలంలో అయినా పనిచేయగలదు...
      ఆరు కిలోల సామర్థ్యం తో ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది.తక్కువ బరువు తో 20 కిలోల బరువు ఉంటుంది. హెవీ మెటల్. దాదాపు నాలుగేళ్ళ వరకు ఎటువంటి రిపేర్ కూడా రాదు.
      సంప్రదించగలరు...
      ఐదు కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన వారికీ డెలివరీ ఇవ్వబడును...
      ధర.10000/-
      పదివేల రూపాయలు...
      అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి.
      బరాకఖత్ గూడెం గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా...
      9705109540.
      6303695951.

  • @jagadeeshinfotech9762
    @jagadeeshinfotech9762 3 года назад +2

    Brother thank you for the information..
    Nen drum seeder gurinchi try chestunna time lo correct person dorikaru...next time antay drumseedr Ela vadutaru choopinchandi ...me questioning chala bagundi brother clear cut.. anchoring Baga chesara. ...madi Huzurnagar fan for you brother..

  • @vamsivenkata5888
    @vamsivenkata5888 3 года назад +1

    Drum seeder tho vithhanam vesaaka neeru ela pettalo enni pettalo ennirojulaku pettalo video cheyyandi pls

  • @lakshman6421
    @lakshman6421 2 года назад

    అంతా బాగుంది అంది.. కాని ఈ పద్దతిలో ఎలుకలను ఎలా నివారించాలి ..

  • @harishbandaru6164
    @harishbandaru6164 3 года назад +1

    Thanks brother. . But Naku anipinchindi okati chepthanu. .
    Meeru drum seeder yantram gurinchi inkodiga adi yevidam ga tayaru chesaro explain chesi vunte useful ga vundedhi and inkoti aa farmer a kalupu Mandu vadaro dani gurinchi kuda explain chesi vunte chala chala useful gaa vundedi naalanti kotha valaki. . Shops ki velli adigithe yedo okati istharu . . But aa kalupu Mandu I use chesi success ayaru kabati daryam ga malanti new farmers vadukuntam ani naa opinion. .

  • @ggsbuildersconstruction8444
    @ggsbuildersconstruction8444 3 года назад +2

    మంచి ఇన్ఫర్మేషన్

  • @prashanthkumar7791
    @prashanthkumar7791 2 года назад +1

    Super sir

  • @nareshthogari3973
    @nareshthogari3973 3 года назад +4

    Drum seeder ఎలా తయారు చేసారు వీడియో cheyandi

  • @chinnitheresa8394
    @chinnitheresa8394 3 года назад +2

    Good innovative thought

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 года назад +3

    V useful to this kind of new methods to the farmers

  • @Rahasyavani118
    @Rahasyavani118 3 года назад +1

    Nice video, thank u very much

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Most welcome 😊

  • @rajaraokancharana1129
    @rajaraokancharana1129 3 года назад +1

    అన్నా. డ్రమ్ సీడరు తో విత్తనం వేస్తే దమ్ము లో వేయాలా లేదా మామూలు గా దుక్కి దున్ని పొడి నెల పైగా విత్తులు వేయ వచ్చు నా తెలియ పరచగలరు. వీడియో ద్వారా అందించగలరు . ఆ విషయం తెలియపరచండి.

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      దమ్ములోనే వేస్తున్నారు. పొడి దుక్కిలో వేయొచ్చా లేదా అనే విషయం మరో వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాం.

  • @naveenreddy7225
    @naveenreddy7225 3 года назад +1

    Telugu Rythu Anna Salute to you.

  • @teluguway
    @teluguway 3 года назад

    Very interesting saving money and time.

  • @agricultureupdatesTelugu
    @agricultureupdatesTelugu 3 года назад +2

    Good Information 👌👌👌👌👌

  • @ourcreativities
    @ourcreativities 3 года назад +1

    Bro me videos chala bagunnai vari challedi Mattie ela vundali kuda video cheyandi complete ga endukante kothaga chesevallaki easy ga vuntundi endukante vari complete ayyaka video already vari saagu chesevallaki.kothaga chesevallaki inspire ga vuntundani

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Sure bro.
      Thank you

    • @dachapalliswathi9660
      @dachapalliswathi9660 3 года назад

      మేము కూడా డ్రమ్ సీడర్ చేశాం రైతు బడి నోమ్బెర్ కావాలి

    • @dachapalliswathi9660
      @dachapalliswathi9660 3 года назад

      9985172062

  • @bushipakakumaraswamy5180
    @bushipakakumaraswamy5180 3 года назад

    Super bro mi video raitulaku chala upayogam untadi kani okasari drum seeder tayari vidanam video cheyandi

  • @gopimaddala6129
    @gopimaddala6129 3 года назад

    Dram spedar tho veyadam valla polam padutunda sir

  • @ybrahmanandareddy238
    @ybrahmanandareddy238 3 года назад +3

    I too accept it we can save 10000 per acre through drum seeder

  • @poleboinaraviteja529
    @poleboinaraviteja529 3 года назад +6

    Drum seeder tayaru vidhanam cheppandi sir plz..reply

  • @praveenbemberi4333
    @praveenbemberi4333 3 года назад +1

    Drum seeder kavali ekkada dorukuthundho cheppagalara

  • @narasimha2834
    @narasimha2834 3 года назад +1

    Nice information Brother. Meet videos regular ga chusthanu. I am from Nalgonda. Drum seeders ekkada available untavo kuda information ivvandi brother.

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Thank you brother.
      డ్రమ్ సీడర్ ఎక్కడ దొరుకుతుందనే సమాచారం తెలియదు. తెలిస్తే పోస్ట్ చేస్తాం. ఈ వీడియోలో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.

    • @ashokboppanapalli1390
      @ashokboppanapalli1390 3 года назад

      Reddy Garu drum seeder making vedio pettandi so many farmers r waiting plz give reply

  • @ramreddyjunnuthula4095
    @ramreddyjunnuthula4095 3 года назад +2

    Drum seeder ela chesado video cheyandi bro

  • @god-xu6ld
    @god-xu6ld 3 года назад +1

    Anna super

  • @Filmfare-c1i
    @Filmfare-c1i 3 года назад

    Nice video

  • @RR-rr9lw
    @RR-rr9lw 3 года назад +3

    Nice 💐

    • @RythuBadi
      @RythuBadi 3 года назад +1

      Thanks 😊

    • @aantraaddagaralla3435
      @aantraaddagaralla3435 3 года назад

      @@RythuBadi అన్న మాకు డ్రమ్ సెడర్ కావాలి ఎక్కడ దొరుకుతుంది

  • @ilyashussain3850
    @ilyashussain3850 3 года назад +1

    Nice anna

  • @sanjeevareddymuskula5513
    @sanjeevareddymuskula5513 3 года назад

    Anna mee videos super
    Seeds vese time lo video cheyandi

  • @shravanpesari6331
    @shravanpesari6331 3 года назад +1

    Ma vlg lo kuda ela vysaru, ela vysty corrt pandhade goluka akuva pytade, nenu rythuny, please avru ela chyse nastapokande rythulu

  • @shivalingamgoud8365
    @shivalingamgoud8365 3 года назад +2

    Thankyouraitubadiprogrambagundi

  • @jaanufriends3755
    @jaanufriends3755 3 года назад +4

    1st view and comment 👍

  • @thafajulrahman6057
    @thafajulrahman6057 3 года назад

    నేను యాసంగి డ్రం సీడర్ ద్వారా knm 118 వరి రకము వేయాలి అనుకుంటున్నా మీ సలహాలు చెప్పగలరు

  • @sinduboddu4517
    @sinduboddu4517 3 года назад +1

    Good job bro

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Thank you so much bro

  • @sravanbantu9227
    @sravanbantu9227 3 года назад +1

    Anna memukuda vesambagane vundi

  • @rajudharma172
    @rajudharma172 3 года назад +2

    సూపర్ అన్న

  • @naresheppakindi143
    @naresheppakindi143 3 года назад +1

    Drum seeder elaaa thayaru cheyalo chepandi

  • @dasarinarendar5209
    @dasarinarendar5209 3 года назад +2

    Ok Anna bagunadi Anna

  • @satheeshyadav5821
    @satheeshyadav5821 3 года назад +1

    Anna oka sari Agricultural university velandi ...technical Agricultural equipment recent ga vachinavi vati gurinchi professor tho video chiendi..

    • @RythuBadi
      @RythuBadi 3 года назад +3

      Sure bro.
      ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలను కూడా కలుస్తాం. కానీ అంత కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ తో అద్భుతాలు సృష్టిస్తున్న రైతుల సంఖ్య చాలా ఎక్కువ. వాళ్ల తెలివి తేటలను ఇతర రైతులకు పరిచయం చేసే పని మీదనే తెలుగు రైతుబడి ఎక్కువ దృష్టి సారించింది.

    • @satheeshyadav5821
      @satheeshyadav5821 3 года назад

      @@RythuBadi thanks anna

  • @djayaramnaik8268
    @djayaramnaik8268 Год назад

    పొలం ఎలా తయరుచేయాలో చెప్పండి స్వామి.అసలు విషయం చెప్పు

  • @Muralikrishna-rd7hy
    @Muralikrishna-rd7hy 3 года назад

    Bro drum seeder ye dodu rako vithanalu best cheppagalara vithanalu chala rakalu unayye

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju 3 года назад

      "Kunaram" dhoddu rakam best bro..chala weight kuda untai..memu ninnane 4 akars ki naru posam

  • @bhaskarg2505
    @bhaskarg2505 3 года назад +2

    Howtomakingdrumceedur

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Will try to do a video

  • @dachapalliswathi9660
    @dachapalliswathi9660 3 года назад

    యసంగి పంట వేయాలి అనుకుంటున్నాం రైతు బడి నో కావాలి డ్రమ్ సీడర్ చేసాం

  • @veeranarasimhaputapakula5883
    @veeranarasimhaputapakula5883 3 года назад +4

    Seed MTU. 1282. Gurenchi chypandi

  • @madhu4778
    @madhu4778 3 года назад +1

    Ankur sree 101 seeds video cheyandi

  • @nareshnaresh383
    @nareshnaresh383 3 года назад +1

    Drum pipe enni inches di cheppandi

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Will do video soon

  • @bhaskarg2505
    @bhaskarg2505 3 года назад +3

    Howtomakdrumceedur

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Will try to explain

  • @ashokthungapati1396
    @ashokthungapati1396 3 года назад +3

    Naatu vesetappudu video thisi upload chey anna

    • @RythuBadi
      @RythuBadi 3 года назад +1

      చేస్తాను బ్రో. చెప్పాను కద. దాదాపుగా చేస్తాను.

  • @vcreddy1342
    @vcreddy1342 3 года назад +1

    నూతన. ఫదతులతోనే లాబాల బాటలో నడవ గలం...

  • @sathish8361
    @sathish8361 3 года назад +3

    సోమేశ్వర్ గారి ఫోన్ నెంబర్ పంపగలరా సర్!

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      వీడియోలో ఉంది.

    • @narendra8978263457
      @narendra8978263457 3 года назад

      @@RythuBadi someswara Rao Gari pH number share cheyandi sir

    • @shaikshahanaz1769
      @shaikshahanaz1769 3 года назад

      వరి నాట్లు కొరకు డ్రమ్ సీడర్ లభించును...
      ఆరు వరుసల తో ఒక్కో సాలు కి మధ్య అడ్డం 29సెంటీమీటర్ల, నిలువు 6 సెంటీమీటర్ల దూరం తో చక్రాల ఎత్తు 72 సెంటీమీటర్లు, డ్రమ్ ఎత్తు 32 సెంటీమీటర్లు ఉంటుంది...
      ఎంత బురద దిగబాటు పొలంలో అయినా పనిచేయగలదు...
      ఆరు కిలోల సామర్థ్యం తో ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది.తక్కువ బరువు తో 20 కిలోల బరువు ఉంటుంది. హెవీ మెటల్. దాదాపు నాలుగేళ్ళ వరకు ఎటువంటి రిపేర్ కూడా రాదు.
      సంప్రదించగలరు...
      ఐదు కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన వారికీ డెలివరీ ఇవ్వబడును...
      ధర.10000/-
      పదివేల రూపాయలు...
      అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి.
      బరాకఖత్ గూడెం గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా...
      9705109540.
      6303695951.

  • @sambaiahmoggam3501
    @sambaiahmoggam3501 3 года назад +3

    👍🙏

  • @lingaraju4994
    @lingaraju4994 3 года назад

    Nice videos bro
    Keep it up

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      Thanks, will do!

  • @srinivassls4746
    @srinivassls4746 3 года назад +1

    Bro nenu me subcreber na peru srinivas bro allam sagu gurinchi cheyysndi ginger please

  • @sripalle9050
    @sripalle9050 3 года назад

    Line to line enni cm kolthalu teliyacheyandi

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 3 года назад +4

    బ్రదర్ మీరు చేస్తున్న కృషి అమోఘం,ఆ రైతు ఫోన్ నెంబర్ పెట్టండి.

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      థ్యాంక్యూ. వీడియోలో నంబర్ ఉంది. చూడండి.

    • @shaikshahanaz1769
      @shaikshahanaz1769 3 года назад

      వరి నాట్లు కొరకు డ్రమ్ సీడర్ లభించును...
      ఆరు వరుసల తో ఒక్కో సాలు కి మధ్య అడ్డం 29సెంటీమీటర్ల, నిలువు 6 సెంటీమీటర్ల దూరం తో చక్రాల ఎత్తు 72 సెంటీమీటర్లు, డ్రమ్ ఎత్తు 32 సెంటీమీటర్లు ఉంటుంది...
      ఎంత బురద దిగబాటు పొలంలో అయినా పనిచేయగలదు...
      ఆరు కిలోల సామర్థ్యం తో ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది.తక్కువ బరువు తో 20 కిలోల బరువు ఉంటుంది. హెవీ మెటల్. దాదాపు నాలుగేళ్ళ వరకు ఎటువంటి రిపేర్ కూడా రాదు.
      సంప్రదించగలరు...
      ఐదు కంటే ఎక్కువ ఆర్డర్ చేసిన వారికీ డెలివరీ ఇవ్వబడును...
      ధర.10000/-
      పదివేల రూపాయలు...
      అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి.
      బరాకఖత్ గూడెం గ్రామం, మునగాల మండలం, సూర్యాపేట జిల్లా...
      9705109540.
      6303695951.

  • @ilyashussain3850
    @ilyashussain3850 3 года назад +1

    My next plan drum seeder

  • @ismartfarmershiva4586
    @ismartfarmershiva4586 3 года назад +1

    Iam happy

  • @ismartfarmershiva4586
    @ismartfarmershiva4586 3 года назад +2

    🙏👌

  • @subbaiahsptc766
    @subbaiahsptc766 3 года назад +2

    నమస్కారం అన్న ఆ పెద్దాయన ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ప్లీజ్ అన్న

    • @sammaiahetikala80
      @sammaiahetikala80 3 года назад

      అన్న గారు ఫోన్ no పెట్టండి

  • @shivalingamgoud8365
    @shivalingamgoud8365 3 года назад +1

    Rajenderreddy.gar.meritbadidararaithulanuenkarajuchestunnadukthankyou

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      ధన్యవాదాలు మీకు

  • @rajkumarery2001
    @rajkumarery2001 3 года назад +1

    Drum seeder market lo dorukuthunda.

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      6 ఫీట్ల డ్రమ్ సీడర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.
      12 ఫీట్ల డ్రమ్ సీడర్లను కూడా త్వరలో మార్కెట్లోకి తెచ్చేందుకు కొన్ని అగ్రి టూల్స్ కంపెనీలు ప్రయత్నాల్లో ఉన్నాయి. వచ్చే వానాకాలం వరకు అందుబాటులోకి వస్తాయి.

    • @aniltraders2043
      @aniltraders2043 3 года назад

      8374134124

  • @netajireddy2260
    @netajireddy2260 3 года назад +2

    Hi anna

    • @RythuBadi
      @RythuBadi 3 года назад +1

      హాయ్ బ్రో

  • @ramanjinaidu9442
    @ramanjinaidu9442 3 года назад

    Kalupu mandhu ami kotaru Kocham name's chepandi

  • @rajarajeshwara8068
    @rajarajeshwara8068 3 года назад +1

    రైతు కాదు శాస్త్రవేత్త

  • @neelakishan5126
    @neelakishan5126 3 года назад +1

    ఎకరానికి ఎన్ని కిలోల

    • @narsimhareddybendram5894
      @narsimhareddybendram5894 3 года назад

      ఎకరానికి సన్న రకం 10 కేజీలు దొడు రకం 15కేజీ వేదజలలి

  • @srishailamyadav7041
    @srishailamyadav7041 3 года назад

    Anna naku kavalie drop seeds

  • @మందాపూర్
    @మందాపూర్ 3 года назад

    Drum seeder naku kavali

  • @hemasundarb6602
    @hemasundarb6602 2 года назад

    Sir miru sale chasara

  • @rkfarmingandagriculture
    @rkfarmingandagriculture 3 года назад

    Malanthi chinna varini support chayadhi anna
    Please anna meeru
    Support chandhi anna
    Chaysthrani. namuthunanu
    Please anna

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      ఏం బ్రదర్..
      సపోర్ట్ చేయమని చాలా సార్లు కామెంట్ చేస్తున్నారు మీరు. ఏం చేయగలం మేము. మాకు తెలిసిన సమాచారం ఇస్తూనే ఉన్నాం కద. అంతకు మించి ఏమీ చేయలేము. మాకు సొంతంగా నాలెడ్జ్ లేదు. తోటి రైతులకు తెలిసిందే మీకు వాళ్లతో చెప్పిస్తున్నాం. ఇంకేం చేయాలి.

    • @rkfarmingandagriculture
      @rkfarmingandagriculture 3 года назад

      @@RythuBadi ok anna

    • @rkfarmingandagriculture
      @rkfarmingandagriculture 3 года назад

      Tq for saying important message

  • @sripalle9050
    @sripalle9050 3 года назад

    Chesina Vietnam chuinchandi

  • @peddisathishreddy
    @peddisathishreddy 3 года назад +1

    Somashekhar reddy gari number pettandi.

  • @ashoknagarjun4042
    @ashoknagarjun4042 3 года назад

    అన్న మాకు ఇలాంటి డ్రం సీడర్ కావాలి అడ్రెస్ ఫోన్ no చెప్పండి

  • @ధరణిరియలెస్ట్గ్రూప్

    anna e vari raithu nbr evandi pls brooo

  • @rkfarmingandagriculture
    @rkfarmingandagriculture 3 года назад +2

    Naku me support kavali anna please anna support chai anna
    RK hen agriculture anna please anna🙏👆🙏

  • @saikumar-32
    @saikumar-32 3 года назад +1

    Someshwar Reddy gari address ivvandi

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      వీడియో స్టార్టింగ్ లో చెప్పారు కద

  • @funnyboy4879
    @funnyboy4879 3 года назад

    🌾🙏

  • @peddisathishreddy
    @peddisathishreddy 3 года назад

    Drum seeder kavali
    Former number ivvandi brother

  • @srinivasradaram2129
    @srinivasradaram2129 3 года назад

    Naku drum seeder kavale anna 9014397854

  • @chandrareddychandra2192
    @chandrareddychandra2192 3 года назад +1

    Sir me fone number evadi

    • @RythuBadi
      @RythuBadi 3 года назад

      వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. చూడండి.