క్రీస్తు నందు ప్రియమైనవారలారా! ఈ దినాలలో మన కుటుంబములలో ఉన్న పిల్లలు సిప్పోరా వలె ఉంటే ఆ ఇంటికి ఏ ఇబ్బంది లేదు. ప్రతి తండ్రి మరియు తల్లి బిడ్డల కొరకు ప్రార్థించమనవి. వందనములతో మీ సహోదరుడు -🙏
వందనాలు సార్ దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడినారు 1.దేవుని దగ్గర దాపరిక జీవితం జీవించను. ప్రతిది దేవుని తో పంచుకుంటాను దేవుడు మీ యెక్క పరిచర్య లో తోడు ఉండి ఆరోగ్యం బలం ఇచ్చును గాక

@@PouluPasumarthy-um4rs కృప గల దేవుడు మిమ్మును దీవించు గాక! ఇంకా ఆత్మీయముగా బలపడాలనీ హృదయపూర్వక కోరుకుంటూ మీ సహోదరుడు. 🙏🙏🙏