Warangal: పేరుకే హాస్పిటల్ కానీ లోపల జరిగేదంతా.! వరంగల్ లో బయటపడ్డ మరో క్లినిక్ బాగోతం || ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 24

  • @d.thirupathid.thirupathi2944
    @d.thirupathid.thirupathi2944 14 дней назад +5

    చెప్పడం, చూపెట్టడం వరకే శిక్షా ఎక్కడా కనబడటం లేదూ, వరంగల్, కరీంనగర్ ఇంకా ఎన్నో చోట్ల జరుగుతుంది

  • @harshithkumar7702
    @harshithkumar7702 7 дней назад +2

    ఒక తాగుబోతు వల్ల కుటుంబం ఎంతగానో ఇబ్బంది పడుతుంది మానసికంగా ఆర్థికంగా సమాజపరంగా గౌరవమర్యాదలు పోగొట్టుకొని చివరకి కుటుంబ సభ్యులు అతన్ని అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ పాలవుతున్నారు.అలాంటి వారిని రీహాభిలేషన్ సెంటర్ లో వేస్తున్నారు.అలాంటి వారు శారీరకంగా మానసికంగా తిరిగి ఆరోగ్యవంతులుగా తయారవటానికి రీహాభిలేషన్ తప్ప వేరే మార్గం లేదు. ప్రతి దాంట్లో తప్పులు వెతకడం కాదు మంచిని కూడా చూడాలి .

  • @DivitiBalaraju
    @DivitiBalaraju 2 дня назад

    నేను కూడా అక్కడ ట్రీట్మెంట్ తీసుకోని చాలా బాగున్నాను కట్టేసి కూడా అన్నం తినిపిస్తాడు రాము గారు డబ్బులు తక్కువ వుంది సార్ అంటే సరే అంటాడు

  • @DivitiBalaraju
    @DivitiBalaraju 2 дня назад

    నాకు తేలినంత వరకు బెస్ట్ అస్పటల్
    ఏకువ రోజులు అనేది వారికీ వున్న ప్రాబ్లమ్ వలన ఉంచడం జరుగుతుంది

  • @VadlakondaMohankrishna-ee1iy
    @VadlakondaMohankrishna-ee1iy 9 дней назад +1

    చదువులేకున్నవాదుడ్యాక్టర్.ఎంటిసర్

  • @swathi14353
    @swathi14353 8 дней назад

    Bagundhi hospital parents ne unta edadi pathurano avare thaleyadu kada ekada tisukovale food pathunaru unta kada kakapotha fee akuva undi money lane valu untharu kada kosam thakuva tisukuta baguthudi food kuda bagundhi ela untha better

    • @rajitha9066
      @rajitha9066 6 дней назад

      Vallu chala thakkuva thessukuntarandi, diz all fakes news

  • @ganeshmodem5709
    @ganeshmodem5709 12 дней назад +1

    వాస్తవానికి ఈ తాగుడు అనేది ఒక పడతి గా తాగి ఉంటే ఇది అంత అవసరమా వారికి మీ ఇంట్లో వారికే చిరాకు తెప్పించే పనులు చేస్తే ఇంట్లో వారే వారికి ఫోన్ చేసి తీసుకుపో అంటునారు

  • @ArepallyShivam
    @ArepallyShivam 11 дней назад

    నా బాధంతా స్కానింగ్ అప్పుడు ఏం చేయలేకపోయాను అందుకే నేను అట్లా రాసిన పౌరుషం ఉంటే.. న్యాయం జరిగే వరకు న్యూస్ వేస్తూనే ఉండండి

  • @srinivaschilakamari4800
    @srinivaschilakamari4800 13 дней назад

    అసలు క్వాలిఫైడ్ డాక్టర్స్ డీటెయిల్స్ చూడకుండా పర్మిషన్ ఎలా ఇచ్చారు

  • @samratmacherla6740
    @samratmacherla6740 13 дней назад

    500 ml blood pothe Ela brathukavu anna ventane vere hospital shift cheyali ga nennu

  • @SaileshBobbili
    @SaileshBobbili 8 дней назад

    Mastu kodtaru aa de-addiction centre lo nennu ex patient ni

  • @kameraramakrishna4724
    @kameraramakrishna4724 12 дней назад +1

    INNI ROJULU EM PEEKARU , CITY LO UNNA MEEKU THELVA LEDA

  • @SrilathaBura-o3o
    @SrilathaBura-o3o 5 дней назад

    Eddhi untha fake news, sir chala manchodu, corporate hospital valla krutra. Asalu ayyana chala helping nature, kondariki fee kuda charge cheyyaru.

  • @ganeshmodem5709
    @ganeshmodem5709 12 дней назад

    మీ ఇంట్లో వారికి తెలువకుండా నే వారు వచి తీసుకుపోతున్నారా మిమల్ని

    • @ganeshmodem5709
      @ganeshmodem5709 12 дней назад

      మీరు ఏం చేస్తే వారు వచి తీసుకుపోతారు

    • @swathi14353
      @swathi14353 8 дней назад

      Ame undi baga drink chase godava chasaru adhuka tisukavalaru

  • @kadavathrameshnaik993
    @kadavathrameshnaik993 14 дней назад +1

    Pharmacy doctors dopodi