మీరు చెప్పింది నిజమే కానీ, మొదటి పిచికారి లో Cartap hydrochloride 50 sp మొదటి పిచికారికి సరిపోతుంది . కానీ రెండో పిచికారిలో అంతగా రిజల్ట్ కనబడదు . కాబట్టి Cartap hydrochloride 75% SG రెండవ పిచికారిలో బాగా పనిచేస్తుంది.
మీరు ఇప్పుడు స్ప్రే చేయాలనుకుంటున్నారు కాబట్టి గత 15 20 రోజుల మధ్యలో ఏదైనా స్ప్రే చేసి ఉన్నట్లయితే పూర్తిగా ఈనె వరకు ఆగండి లేదు నెల రోజుల కన్నా ఎక్కువ అయితే మీరు చెప్పిన కాంబినేషన్లో స్ప్రే చేయండి. రిజల్ట్ చాలా బాగుంటుంది
Bro phendal kanki bayataki vocchina tarvata spray cheste kampu nalli and chilaka ki work chestunda
good suggestion bro
Thank you
Super bro
Hi bro nenuu two day's back cartap hydrochloride 4g gulikalu veshanu...ipudu pamupodategulu start avtundii.corrct ga chiru potta dashaloo vundi..so nennu "tilt"+domma ki "neem oil" + clorophyrifas -cyepermetrin 5 ec kotalii anukuntunaaa..em anatav bro
Sir pendhal mariyu acephate mariyu amistartop kalipi spray cheyavochha
Tejas tecnical name enti sir
మాకు దోమ,మొగి పురుగు,మెడ విరుపు,పాము పొడ ఉన్నాయి.ఎ మందు స్ర్పే చెయ్యాలి.
Hi anna,maa vari akkdakkada kankulu bayataku vastunnai,edhasalo pi vaari ROCKET 1Acre entha mothadhulo spray cheyali thelupagalaru
Cartap hydrochloride 50%sp mortar75 రెండు okkate Cartap hydrochloride 50%sp 400 grms spray cheyyali mortar75 100grms స్ప్రే చెయ్యాలి డోస్ marutundhi anthe
మీరు చెప్పింది నిజమే కానీ, మొదటి పిచికారి లో Cartap hydrochloride 50 sp మొదటి పిచికారికి సరిపోతుంది . కానీ రెండో పిచికారిలో అంతగా రిజల్ట్ కనబడదు . కాబట్టి Cartap hydrochloride 75% SG రెండవ పిచికారిలో బాగా పనిచేస్తుంది.
@@navayuvaraithu 👍
Phendal and profex super e రెండు కంకి నల్లి కి panichesthaya
Galileo way gurinchi video cheyyandi
Profenopas + టిల్ట్ కలిపి స్ప్రే చేయవచ్చా
చేయచ్చు
Chiru potta dasha lo aggitegulu ki isoprothialane spray cheste malli golaka batataki vachaka meda virupu vaste malli spray cheyala
నాకు తెలిసి మళ్లీ రిపీట్ అవ్వదు బ్రో...
Tilt and profonopass 4ekars ki entha dose vadamantaru and price entha avthundhi
Chess + cloropyripas combination lo kalipi kottavacha
చేయవచ్చు
Lastpichikariennidayeskichayyali
Vari enekadasalo vundhi ampligo galileo sansa spr chiyocha కంకులు motham బయటకు vachaka spry chiyala chipande
మీరు ఇప్పుడు స్ప్రే చేయాలనుకుంటున్నారు కాబట్టి గత 15 20 రోజుల మధ్యలో ఏదైనా స్ప్రే చేసి ఉన్నట్లయితే పూర్తిగా ఈనె వరకు ఆగండి లేదు నెల రోజుల కన్నా ఎక్కువ అయితే మీరు చెప్పిన కాంబినేషన్లో స్ప్రే చేయండి. రిజల్ట్ చాలా బాగుంటుంది
@@navayuvaraithu thank you 20days తరువత yemina spr chiyala aavasaram లేద
అవసరాన్ని బట్టి చూసేది. ప్రస్తుతానికి మీరు చెప్పిన కాంబినేషన్లో స్ప్రే చేయండి
@@navayuvaraithu thank you
Phendal or profex super which is better bro
Profex super
@@navayuvaraithu profenophos +Godiva super+ chess spray cheyavacha bro kankulu motham bayatiki vachaka
Killdan 50sp. Kottena. Anna. Work chayadha
కంపునల్లికి పనిచేయదు, మోగి పురుగు కైతే mortar spray చేయండి...
Hai brother me village akked
@@ggwarhero8650 పెద్దపల్లి జిల్లా
జులాపల్లి మండలం, నిమ్మపల్లి గ్రామం
Voice clear ga vundi bro
Anna vari porta dhasa lo unnadhi ippudu cloropyrifose50+ cypermethrin 5 EC spray cheyocha mogi purugu vundhi
వద్దు అన్న... Ampligo కానీ, mortar కానీ. Coragen కానీ, స్ప్రే చేయండి
@@navayuvaraithu mortar spray chestha bro
👍👍👍
@@navayuvaraithu కొంత మంది బిఫెంత్రిన్ స్ప్రే చేస్తున్నారు చేయొచ్చా అన్న పొట్ట దశ లో
చేయవచ్చు ..రిజల్ట్ బాగుంటుంది.. ధర కూడా తక్కువ.. మోటార్ అనేది 20 నుండి 25 రోజుల వరకు దాని ప్రభావం అనేది ఉంటుంది. రేటు కాస్త ఎక్కువ అంతే
E time lo AC ఫేట్ వడచ
అన్న మెయిన్ స్టార్ స్ప్రే చేస్తే బాగుంటదా ఎన్ని రోజులు పని చేస్తది దోమ పోతద అన్న రిప్లై ఇవ్వు అన్న దోమ స్టార్ట్ అవుతుంది
anna కాంపునల్లి కి ఎది వాడితే బాగుంటుంది
Profenofos 40% Cypermethrin 4% EC