Live : హ్యాపీ ఆంధ్రప్రదేశ్.. | NEWS SCAN Debate With Vijay Ravipati | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 6

  • @MAMIDIRAMACHANDRARAO
    @MAMIDIRAMACHANDRARAO 5 часов назад +1

    జె జె టిడిపి జై జై బాబు గారు జై జై లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదములు మామిడి రామచంద్ర రావు హైదరాబాద్

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 3 часа назад +1

    సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న ప్రజలు పొందుతున్న సౌకర్యాలు మన తెలుగు ప్రజలకు కూడా కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రుల అభిమాన నాయకుడు చంద్రబాబు ప్రభుత్వ వ్యవస్థలను, అధికారులను సిద్దం చేస్తున్నారు. త్వరలో చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో రామరాజ్యం రావాలి అని జనం ఆశిస్తున్నారు. మారువేషంలో జగన్ రెడ్డి మాయమాటలతో జనాలను ఆకట్టుకొని నమ్మకద్రోహం చేయాలని గుంటనక్క లాగా శవరాజకీయం చేస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త!

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 5 часов назад +1

    ప్రతి ఇంటికి కొళాయి లంచాలు లేకుండా వేయించాలి.