చాలా విజ్ఞానం తో కూడిన, మూఢ నమ్మకాలు పారద్రోలే మంచి ప్రయత్నం. ఎక్కువమంది విని, అలోచించి లాభ పడాలని నా కోరిక. ఈ జ్ఞానం, వివరణలు ఒక పుస్తక రూపంలో వస్తె బాగుండుతుంది, పిల్లల చేత చదివించడం మంచిది అనేది నా అభిప్రాయం. ఇది చూడడం తటిస్తే, సాధ్యమా కాదా తెలుపగలరు.
మీ, ఈ చానల్ ద్వారా గుడ్డిగా నమ్మిన దాన్ని నిజం అని నమ్మి, దారి తప్పుతున్న ఆలోచనలతో ఉన్న మనుష్యులు చీకటి లో నుండి వెలుగు వైపు పయనించడానికి ఒక మంచి మార్గం, సాదనం....నిజాలను అర్థం చేసుకొనే ఆలోచనలో మార్పు వస్తుందని ఆశ.
ఎదురు చూస్తున్న ఛానల్ తారస పడ్డది. ఇదే ఇలాంటి జ్ఞాన సంపద కోసం ఎదురు చూస్తున్నాం. మీకూ అభినందనలు 💐💐👏👏
Good ఇన్ఫర్మేషన్ 🙏
👌👌🙏🙏
Good good
Good knowledge.. sir
100%సార్
Sir, you say the truth. We are all one blood and one Racer people.
చాలా విజ్ఞానం తో కూడిన, మూఢ నమ్మకాలు పారద్రోలే మంచి ప్రయత్నం. ఎక్కువమంది విని, అలోచించి లాభ పడాలని నా కోరిక.
ఈ జ్ఞానం, వివరణలు ఒక పుస్తక రూపంలో వస్తె బాగుండుతుంది, పిల్లల చేత చదివించడం మంచిది అనేది నా అభిప్రాయం. ఇది చూడడం తటిస్తే, సాధ్యమా కాదా తెలుపగలరు.

Babuism 😂😂😂😂😂😂