మేడం మీ వీడియోలు చాలా బాగుంటాయి మంచి టాపిక్ తీసుకుంటారు కానీ అవతలివారి అర్థం కాదేమొనని మీరు ఒకటికి పదిసార్లు చెప్పడం వల్ల వీడియో length ఎక్కువై వినేవారికి విసుగనిపిస్తుంది. దయచేసి గమించగలరు, మీ వీడియోలు బాగుంటాయి కనుక చెబుతున్న. వీడియో ఎప్పుడూ Short and sweet గా ఉడాలి. Sorry మేడం..
నమస్తే అండి 7 ని, 7 వ పతి ని శుభ అండ్ పాప గ్రహాలు influence చేస్తే ఏ గ్రహం నకు సంబంధించిన వృత్తి జీవిత భాగస్వామికి ఉంటుంది? బలంగా ఏ గ్రహం ఉంటే అదే అని అనుకోవచ్చా?
Amma, ammailu mature ina time ni batti vaari jatakam untundi ani vinnam date of bitrh batti chusukovala leka mature time ni batti chusukovalo Okkasari cheppagalaru
Madam dhanur lagnam. 7th house lo rahuvu. 9th lo sukrudu. 10th house lo ravi, shani,bhudha vunnaru. Shani 7th lord tho kalisi 7th house ni chusthunnadu. Ravi dasa complete. 11th lo guruvu. Guruvu 7th ni chusthunnadu. Jeevitha bhagaswami profession edi vundachhu madam. Present rahuvu lo kethuvu running. Naa ee grahasthiti ki nenu software job cheyadam manchidena dasamam lo shani,bhudha rendu papa grahalu vunnai..
@@pavanpsv9367 నమస్కారం అండి, పంచమాధిపతి సుభుడు, సప్తమాధిపతి పాపి వీరు ఎదురుగా చూసుకుంటే గ్రహ యుద్ధం జరుగుతుంది. తక్కువ డిగ్రీ లో వున్న గ్రహనిది ఆధిపత్యం. ఇక్కడ దశ కూడా చాలా ముఖ్యం. దశ అయిపోయిన గ్రహం 90% శక్తి కోలిపోతుంది .
చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు అమ్మ 💐💐
✍️ లాయర్ & డాక్టర్ కూడ బుధ గ్రహానికి సంబంధించినవే కదా????
Thank You Madam Good Explanation
మేడం మీ వీడియోలు చాలా బాగుంటాయి మంచి టాపిక్ తీసుకుంటారు కానీ అవతలివారి అర్థం కాదేమొనని మీరు ఒకటికి పదిసార్లు చెప్పడం వల్ల వీడియో length ఎక్కువై వినేవారికి విసుగనిపిస్తుంది. దయచేసి గమించగలరు, మీ వీడియోలు బాగుంటాయి కనుక చెబుతున్న. వీడియో ఎప్పుడూ Short and sweet గా ఉడాలి. Sorry మేడం..
Excellent analysis madam
Good information
👌 mam🙏
🕉️శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏
Seventh lord in 4 house
7 Jupiter retro
4 house saturn
5 mars
Good
Raahu ketu chaiipalledhu
నమస్తే అండి
7 ని, 7 వ పతి ని శుభ అండ్ పాప గ్రహాలు influence చేస్తే ఏ గ్రహం నకు సంబంధించిన వృత్తి జీవిత భాగస్వామికి ఉంటుంది? బలంగా ఏ గ్రహం ఉంటే అదే అని అనుకోవచ్చా?
Amma, ammailu mature ina time ni batti vaari jatakam untundi ani vinnam date of bitrh batti chusukovala leka mature time ni batti chusukovalo Okkasari cheppagalaru
@krishnaswetha4020 జన్మ జాతకం ప్రకారం మాత్రమే చూడాలి అని సప్రమాన జ్యోతిష్య సారం book లో ఉంది.8th house లో ఉన్న గ్రహం ని చూడండి.
Madam. How to read if Rahu or Ketu in 7th house. Please explain. Thank you
Mam what about ketu graha in 7th house
Madam Mari 7th lo rendu subha grahalu undi(Jupiter, Sun), papa graham ayina Saturn chuste ela cheppali. madam
Sun yela subha Graham avthundhi
@@purushothamcpm4734 Nadi dhanur lagnam andi
Send your dob time place of birth
@@purushothamcpm4734 d.o.b:04-07-1989(4th July)
Time:06:00pm
Place: mandapeta, East godavari district
Madam dhanur lagnam. 7th house lo rahuvu. 9th lo sukrudu. 10th house lo ravi, shani,bhudha vunnaru. Shani 7th lord tho kalisi 7th house ni chusthunnadu. Ravi dasa complete. 11th lo guruvu. Guruvu 7th ni chusthunnadu. Jeevitha bhagaswami profession edi vundachhu madam. Present rahuvu lo kethuvu running. Naa ee grahasthiti ki nenu software job cheyadam manchidena dasamam lo shani,bhudha rendu papa grahalu vunnai..
Naku ketuvu undu 7 th lo🙏
గురుదేవోభవః
బార్య కారకుడు శుక్రుడు,మరి
భర్తకు కారకుడు ఎవరిని తీసుకోవాలి ఏ గ్రహం వివరించగలరు . గురువు లేదా కుజుడు.
Guruvunu
Guruvu andi
Guruvu
మిధున లగ్నం వారి సప్తమంలో కేతువు ఉంటే ఏమి జరుగుతుంది మేడం?
🙏🙏🙏 Guruvugaru
House wife వుండడానికి ఎలా చూడాలి
Shiha lagnam sani guru 10 lo vunnaru elanti husband vastaru
మేడం 7th house conjunction బుధ శుక్రులు, గురువు 9th aspect బుధ శుక్ర లపై ఉంది (ధనుర్ లగ్నం). దీని గురించి చెప్పరా?
🙏🙏🙏
పంచమాధిపతి సప్తమాన్ని చూస్తే టీచర్ వృత్తి చేసే వాల్లు వస్తారు
అంత మంది టీచర్స్ వుండరు అండి, పంచమాధిపతి సప్తమన్ని చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ అండి.
@@nadimpallinaveenvarma1261 అందరూ చదువు కున్న వాల్లే వుండరు మొరటు వాల్లు కూడా వుంటారు
@@nadimpallinaveenvarma12615th Lord and 7th Lord okarini okaru chusukunte ela vuntundhi...?

🙏