పిరియడ్ కి రాఖీ కి ఎలాంటి సంబంధం లేదు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ఈ రాఖి మంగళహారతి ముట్టుకోకుండా రాఖీ కట్టవచ్చు అర్థం లేని అనుమానాలు టైమింగ్స్ అని అవి ఏమీ ఉండవు ఆరోజు మొత్తం రాఖీని జరుపుకోవచ్చు రాను రాను youtube చేయబట్టి అన్ని ఓవరాక్షన్ చేస్తున్నారు
పంతులుగారు నమస్కారములు. ఈ భూప్రపంచంలో మీరొక్కరే పండితులా? ఈ విధంగా చెప్పడం. ఈ ఒక్క ఇరవై నిమిషాలలో ఎంత మందికి కట్టగలరు? 3 లేదా 4 అన్నా తమ్ముళ్లు ఉంటే ఆమె ఎలా కడుతుంది అందరికీ అదే టైంలో. దయచేసి మీరు ఈ విధంగా చెప్పడం ధర్మం కాదు. కనీసం ఏ గ్రంథంలో వ్రాసి ఉందో చెప్పగలరా?
Rakhi kattadaniki ee time aa time undadhu.. rakhi pournami roju katta vochu emi kaadhu
Avunu na evaru cheparu ma
Avunandi mana peddavallu evanni choosukunnara andi pourmi tidhi vellipoyaka rakhi kadathata
❤❤@@mamathadhani1094
బ్రదర్స్ లేకపోతే sisters రాఖీ కట్టుకోచ్చునా పంతులు గారూ
Guru garu 6 30 🎉
1.38
2.3 varau
3.15 vsraku e time lo kattukovala
Muhurtham 1:35pm to 2:03pm for Rakhi...3:03 pm to 3:15 pm
9:40 Rakhi katacha
ఒకవేళ ఆ రోజే డేట్ వస్తే పిల్లలచేట రాకీ కంటించవచ్చా
Kattinchavachu daughter vunte kattinchandi mavayya kooda raksha istadu
నత్తి ఉంది స్వామి కి
Duram nudi vachevalu 20.minits elakadatharu evanni nati nunchi unnaya panditula femace kosame
శ్రావణ మాసం జంద్యాల పౌర్ణిమ
5 to 5.15 a.m. ki.kattavacha
మూడు తోరములు అన్న రవి ఎలా కట్టాలి దేనితో కట్టాలి చెప్పలేదు వివరంగా
Sisters ఇద్దరు కట్టుకోవచ్చునా లేదా
Time kudarani vallu yem cheyali
Period s 4thday roju kattavacha
What rubbish doubts
Kattakudadu 5 day aite kattavachu
పిరియడ్ కి రాఖీ కి ఎలాంటి సంబంధం లేదు అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ఈ రాఖి మంగళహారతి ముట్టుకోకుండా రాఖీ కట్టవచ్చు అర్థం లేని అనుమానాలు టైమింగ్స్ అని అవి ఏమీ ఉండవు ఆరోజు మొత్తం రాఖీని జరుపుకోవచ్చు రాను రాను youtube చేయబట్టి అన్ని ఓవరాక్షన్ చేస్తున్నారు
Yes!!!
India motham oka rule antu undadha mana dharmam lo . Different opinions and timings cheptaru 😞. Edhi nammali.
Sollu
Okaru okelaka chepthe evaru matalanu namali 😂😂
అయ్యా మీకు దండం పెడుతండసామి ఇముర్తాలు బిర్తాలు చెప్పకండి సాములు ర పూర్ణిమా రొజున రాకి పండగ అంతె ముహర్తంమెందుకొ
Idi last year vinnattu undi
పంతులుగారు నమస్కారములు.
ఈ భూప్రపంచంలో మీరొక్కరే పండితులా? ఈ విధంగా చెప్పడం. ఈ ఒక్క ఇరవై నిమిషాలలో ఎంత మందికి కట్టగలరు? 3 లేదా 4 అన్నా తమ్ముళ్లు ఉంటే ఆమె ఎలా కడుతుంది అందరికీ అదే టైంలో. దయచేసి మీరు ఈ విధంగా చెప్పడం ధర్మం కాదు. కనీసం ఏ గ్రంథంలో వ్రాసి ఉందో చెప్పగలరా?
తల్లి కట్టొచ్చా