Sati Sakkubai Songs - Jaya Panduranga - Anjali Devi, Gummadi - Ganesh Videos

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2014
  • Sati Sakkubai Songs - Jaya Panduranga
    Watch More Latest Movies @
    ruclips.net/user/GaneshVi...
    Movie: Sati Sakkubai,
    Cast: SV Ranga Rao, Anjali Devi, Gummadi,
    Director: Vedantham Raghavaiah,
    Music: P Adi Narayana Rao,
    Producer: Pantham Chinna Rao,
    Release Date:1965.
    Songs:
    01 Jaya Panduranga
    02 Ranga Rangayanandi
    03 Swamee Aanathi Seyavaya
    04 Ghallu Ghallu Mani
    05 Prabho Vithobha
    06 Niluma Madhusoodana
    07 Ranga Rangayanandi
    08 Ayihika Sukhamu
    09 Ranga Ranga Naaaasey
    10 Jagelaa Gopala Baala
    11 Ramayya Rama
  • КиноКино

Комментарии • 959

  • @Thelangananirudhyogi
    @Thelangananirudhyogi Месяц назад +44

    2024 లో కూడా వింటున్నాము 👌👌

  • @engwithjayagopal1445
    @engwithjayagopal1445 Год назад +117

    సాక్షాత్తూ సంగీతసరస్వతి,గాన దేవత భక్తిపారవశ్యంతో పాడిన గీతంలా ఉంది! నిజానికి సుశీల మ్మ గారు భారతరత్నకు అర్హురాలు! ఆ మె పాడిన వేలాది పాటలు శాశ్వతం! తెలుగు మాత్రమే కాదు! మొత్తం దేశప్రజలకు లభించిన ఆస్తి! జాతి సంపద! తెలుగు రాష్ట్రాల కు గర్వకారణం! అలాగే సక్కుబాయి పాత్రలో అంజలీ దేవి గారు జీవించారు! అద్భుతం!

  • @pmurthy7861
    @pmurthy7861 7 месяцев назад +27

    కేవలం సుశీలమ్మ పాడడం వల్ల ఈ పాటకి మాధుర్యం వచ్చిందో లేక ఈ పాట వల్ల సుశీలమ్మ కంఠానికి మాధుర్యం వచ్చిందో తెలియదు కానీ ఈపాట అద్భుతంగా వుంటుంది.

    • @AshokKumar-jn3kq
      @AshokKumar-jn3kq 2 месяца назад

      Namaskaram sir. Aa paandu rangaswamy Aa movie unit sabyulu chetha apurupam ga chepinchukunnaru.

  • @sasibhushansivakoti6866
    @sasibhushansivakoti6866 2 года назад +106

    సరస్వతీ మాత కటాక్షం ఉన్న వారందరికి మాటలో స్వచ్చత కంఠంలో మాధుర్యం ఉంటుంది వీరందరూ సరస్వతీ పుత్రులు🙏

  • @Gowriprasad1970
    @Gowriprasad1970 2 года назад +66

    రంగా.... ఆ..
    జయ పాండురంగ ప్రభో విఠల
    జగద ధార జయ విఠల
    జయ పాండురంగ ప్రభో విఠల
    జగద ధార జయ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    ఆ... నీ కనుల
    అలరారే వెలుగే
    నీ పెదవుల చెలువారే నగవే
    నీ కనుల అలరారే వెలుగే
    నీ పెదవుల చెలువారే నగవే
    పాప విమోచన సాధన రంగా
    ప్రభో పాండురంగ విభో పాండురంగ
    ఆ పాప విమోచన సాధన రంగ
    జయ పాండురంగ ప్రభో విఠల
    జగద ధార జయ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    ఆ..ఆ..శ్రీరమణీ హృయాంతరంగ
    మంగళ కర కరుణా తరంగ
    ఆ శ్రీరమణీ హృయాంతరంగ
    మంగళ కర కరుణా తరంగ
    ఆశ్రిత దీన జనావన రంగ
    ప్రభో పాండురంగ విభో పాండురంగ
    ఆశ్రిత దీన జనావన రంగ
    జయ పాండురంగ ప్రభో విఠల
    జగ దా ధార జయ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    పాండురంగ విఠల
    పండరి నాథ విఠల
    విత్తల విత్తల పాండురంగ
    విత్తల విత్తల పాండురంగ
    విత్తల విత్తల పాండురంగ
    విత్తల విత్తల పాండురంగ
    విత్తల విత్తల పాండురంగ
    విత్తల విత్తల పాండురంగ
    విత్తల విత్తల పాండురంగ
    ..............END.............
    🙏🙏🙏🙏
    చిత్రం: సతీ సక్కుబాయి.

  • @suryanarayanas8158
    @suryanarayanas8158 Год назад +18

    అద్భుతమైన పాట. ఎప్పుడు విన్నా హాయిగా, క్రొత్తగా ఉంటుంది

  • @sudhakarchintakindi5422
    @sudhakarchintakindi5422 2 года назад +18

    పండరిపురం పోవాలనిపిస్తుంది ఈ పాట వింటుంటే

  • @gmohanrao1466
    @gmohanrao1466 3 месяца назад +6

    హే కృష్ణ ముకుందా మురారి, మాధవ పాండు రంగా నమస్తే నమోనమ:

  • @ravindranadh9812
    @ravindranadh9812 2 года назад +12

    వల్లు గగుర్పాటు కలిగె పాట ఇష్టపడెవారికి మంచిఇష్టమైనపాట

  • @n.rajani8211
    @n.rajani8211 4 месяца назад +30

    Who is listening 2024

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 5 месяцев назад +7

    Yemi gaathram thalli aaha paadhabhivandhanam

  • @srini3869
    @srini3869 3 года назад +108

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @santhoshsivaprasad5928
      @santhoshsivaprasad5928 2 года назад

      .
      m
      oops

    • @ranjith_s8032
      @ranjith_s8032 Год назад +1

      Yes srini correct

    • @syamasundar6623
      @syamasundar6623 Год назад +4

      nobody cares in AP. yesterday SP gari vigraham was thrown away. NTR ke dikku ledu AP lo. all with BJP blessings only. had our Suseela Garu born in some other state award would have been conferred already.

    • @anuradhamv7105
      @anuradhamv7105 Год назад +2

      It is absolutely.ok.

    • @neerajajagirdar8380
      @neerajajagirdar8380 Год назад +2

      Yes

  • @bhkbhagavan9190
    @bhkbhagavan9190 3 года назад +54

    ఈపాటశ్రధ్ధతో వింటే శోడషోపచారములలోఒకటైన శ్రవణం ద్వారా ఆపాండురంగనిసేవించిన ఆయన కరుణాకటాక్షాలు తప్పక కలుగును

  • @praveenkoundinya4141
    @praveenkoundinya4141 Год назад +13

    పాండురంగా ఆశీర్వాదం అందరిపై ఉండును గాక....🙏🙏🙏

  • @yinyang8254
    @yinyang8254 2 года назад +10

    எனக்கு பிடித்த விட்டலா ரங்கன் 😍🥰மராத்திய அபங் இசையில் மெய் சிலிர்த்தது...
    உன் நாமம் கேட்டால் எனக்கு கவலை மறந்துவிடும்....🙏🌺🌸
    நமோ நாராயணா 🙏

  • @dayanandareddybandla5181
    @dayanandareddybandla5181 3 года назад +91

    పాట పాడుతూ ఉంటే కలసి పాడాలనిపిస్తు ఉంది అంటే ఆ పాట గొప్పతనం .

  • @ratnakolluru1184
    @ratnakolluru1184 9 месяцев назад +18

    శ్రీమతి సుశీల గారి అద్భుతమైన గాత్రం, అంజలీ దేవి నటన మనస్సును మైమరపించినవి.

  • @ramakoteswraraokaramsetti2984
    @ramakoteswraraokaramsetti2984 9 месяцев назад +6

    చాలాబాగున్నది

  • @Durgaprasad07
    @Durgaprasad07 Год назад +16

    🌹ఈ భక్తి తత్వాన్ని రక్తి కట్టిచాలి అంటే అంజలీదేవి
    దేవికి సాటి ఎవరూ లేరు 🙏🏼🙏🏼🌹

  • @abcd4321ksn
    @abcd4321ksn Год назад +7

    సుశీలమ్మగారి గానం అత్యద్భుతం

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj 2 года назад +57

    ఏమి అద్భుతమైన పాట. ఎప్పుడు విన్నా హాయిగా, క్రొత్తగా ఉంటుంది. గొప్ప కంపోజిషన్. గాన కోకిల సుశీల తెలుగు వారికి దొరికిన కోహినూర్ వజ్రం. మనం ధన్యులం. లతాజీకి బాగా యిష్టమైన గాయని. ఒక యింటర్వూలో లతాజీనే చెప్పారు. సుశీలగారికి భారతరత్న త్వరగా రావాలని మనం అందరం భారత ప్రభుత్వానికి విన్నవిద్దాం.

    • @janadhanjanadhan6069
      @janadhanjanadhan6069 Год назад

      8

    • @krishnamoorthysujatha5378
      @krishnamoorthysujatha5378 Год назад

      You are 100% correct she must get Bharat Ratna award and We will pray God

    • @laxmibai9538
      @laxmibai9538 Год назад

      @@janadhanjanadhan6069 షఃఘదడళఢశపంఝl

    • @naravenkatesham6543
      @naravenkatesham6543 Год назад

      😊😅 .

    • @vijayalakshmi6851
      @vijayalakshmi6851 Год назад

      Padurangaaaaa epata tarachuvintanu vinnappudalla dhukhamto kallaneellu vastayi antaga dyvamlo leenamayedatlu alarichina epata padina Suseelammaku yenta krutajgatalu cheppukunna takkuve. Maha talli.

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 3 года назад +112

    నాటి రోజుల్లో పాటకు
    భాష, భావం, భక్తి, శ్రద్ధ స్పష్టత, హృద్య సంగీతం, నటీనటులు + చిత్ర సాంకేతికవర్గం.... ఇలా అన్నిట
    నిబద్ధత, అంకితభావం సమ్మిళితమై రూపొందేవి. వారలకు ధన్యవాదాలు 🌺🍀

    • @ragsvd5382
      @ragsvd5382 2 года назад +1

      మీలోని దైవత్వానికి ప్రణామములు రామానుజం గారు {prostrations to the divine in you.}.. చాలా చక్కగా చెప్పారండి.. నా మనస్సునందు ఉన్నటువంటి భావానికి మీరు అక్షరరూపము ఇచ్చారండి..

    • @thrimurtyraju669
      @thrimurtyraju669 2 года назад

      Super rrrrrrrrrrr andi

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 2 года назад +6

    సాక్షాత్తు ఆ భగవంతుడే దిగివస్తాడు ఈ పాట పాడితే అలాంటి బహు చక్కని పాట

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 4 года назад +90

    శ్రీమతి సుశీల గారు మన తెలుగు వారికి లభించిన వర ప్రసాదం....ఆమె గాత్రం స్వచ్ఛతకు మారుపేరు....ఆమెకు ఆమే సాటి.

  • @rameshbabumopidevi40
    @rameshbabumopidevi40 3 года назад +49

    నా చిన్నప్పటినుంచి నేను
    వింటున్నపాట . యిప్పటికి
    యిది నిత్యనూతనమే.

  • @bashakrish
    @bashakrish 8 месяцев назад +121

    ఈ పాటని 2023 లో వింటున్న వారు ఒక లైక్ ❤

    • @padmaa9943
      @padmaa9943 5 месяцев назад +4

      2024 లో వింటున్నాం, ఇంకా 2050 లో ఈ పాట వింటారు

    • @jaya7790
      @jaya7790 4 месяца назад

      ​@@padmaa9943yes sister❤

    • @subbaraoch9207
      @subbaraoch9207 4 месяца назад

      ❤mangalya gouri importance​@@padmaa9943

    • @katadivenkateshwaramma1774
      @katadivenkateshwaramma1774 4 месяца назад

      😅m vl v m

    • @bodlasangameshwar3754
      @bodlasangameshwar3754 3 месяца назад

      ​@@padmaa9943xmcm'mx"ꋬ

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 года назад +23

    జై రుక్మిణీశా నమో నమః 🙏🙏🙏

  • @ravikumaraddanki5833
    @ravikumaraddanki5833 4 года назад +191

    తెలుగు వారు చాలా అదృష్టవంతులు.... అంతటి కళాకారుల ప్రతిభ మనకు దక్కింది

  • @Rajuchinnamailaram2020
    @Rajuchinnamailaram2020 4 года назад +18

    పాడిన వారికి శుభాకాంక్షలు

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 5 месяцев назад +4

    Appatlo meeru paadaru .ippatlo memu bhajana lo peduthunnamu thalli

  • @kannakasturirambabu
    @kannakasturirambabu 10 дней назад +1

    జై పాండురంగస్వామి జై జై పాండురంగస్వామి జై జై జై పాండురంగస్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadeeshwarreddy5647
    @jagadeeshwarreddy5647 3 года назад +65

    Anjaligari appearance as sakkubai is immortal,it is a blessing of Panduranga swamy.

  • @kjanardanaswamykuchibotla4214
    @kjanardanaswamykuchibotla4214 4 года назад +72

    అంజలీ భక్తి సినిమాలు అన్ని అద్భుతమే.

  • @gandhallasubrahmanyam4167
    @gandhallasubrahmanyam4167 2 года назад +73

    గాన సరస్వతి మన సుశీలగారికి శిరసువంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏

  • @sumitshelar6868
    @sumitshelar6868 Год назад +32

    I am marathi, I have not visited pandharpur yet, I always used to think about the ambiance of devotion in the pandharpur. Believe me, this bhajan made tears coming in my eyes. Millions of namaskar to the makers...

    • @JhansiMadabattula-er2ov
      @JhansiMadabattula-er2ov Год назад +2

      😊

    • @vaishnavimoona935
      @vaishnavimoona935 9 месяцев назад

      There is extreme divini touch to this song, since it was written and rendered by bagavan Satya Sai Baba himself..
      Sweetness @every note... 😊

    • @sumitshelar6868
      @sumitshelar6868 9 месяцев назад

      ​@@vaishnavimoona935​@vaishnavimoona935 As per my information, the lyrics are given by 'Chi Udayashankar'

    • @vaishnavimoona935
      @vaishnavimoona935 9 месяцев назад

      @@sumitshelar6868 if it's right I appreciate..
      But this song is dedicated and in the list of Swamy's bajans...
      Anyways thanks to udayashankar and swamy for such beautiful song ☺️

    • @sunmoon1434
      @sunmoon1434 9 месяцев назад

      Aravind

  • @santhusanthu2293
    @santhusanthu2293 4 года назад +410

    ఈ ఆణిముత్యాన్ని 2020 లో వింటున్నవారు ఒక్క లైక్ వేసుకోండి.

  • @psnmrthy20
    @psnmrthy20 4 года назад +13

    rangaaaaaaa ... aaa
    జయ పాండురంగ ప్రభు విఠల ..
    జగడ ధారా జయ విఠాల ..
    జయ పాండురంగ ప్రభో విత్తల ..
    jagadaa daaraa jaya withalaa ..
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    aaaaaa.aa ... నీ కనులా
    alaraare..veluge ..
    nee pedavula cheluvaare..nagave ..
    nee kanulaa
    alaraare..veluge ..
    nee pedavula cheluvaare..nagave ..
    paapa vimochana saadhana rangaa
    ప్రభో పాండురంగ విభో పాండురంగ ..
    aaaaaaa paapa vimo..chana saadhana ranga
    జయ పాండురంగ ప్రభు విఠల ..
    జగడ ధారా జయ విఠాల ..
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    aaaaa ... sree ramanee hrudayaantha rangaa
    మంగళ కరా కరుణఆ తరంగ ..
    sree ramanee hrudayaantha rangaa
    మంగళ కరా కరుణఆ తరంగ ..
    aashritha dee..na janaavanarangaaa
    ప్రభో పాండురంగ విభో పాండురంగ ..
    aa..aashritha de..na janaavanaranga
    జయ పాండురంగ ప్రభు విఠల ..
    జగడ ధారా జయ విఠాల ..
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    paanduranga withalaaa
    pandari natha vithalaa
    విత్తల విత్తల పాండురంగ (6)
    Rangaaaaaaa... Aaa
    jaya pāṇḍuraṅga prabhu viṭhala..
    Jagaḍa dhārā jaya viṭhāla.. super

  • @user-gr9jp4uw9n
    @user-gr9jp4uw9n 5 лет назад +47

    இந்தப் பாடலை இன்று செவியால் கேட்டதற்கு
    கோடி நன்றி !!
    சிறு வயது முதல், இன்று
    வரையிலும் மிகவும் விரும்புவது .
    பஜனையில் இப்பாட்டினை வைத்து, திருமாலின் 10. நாமங்களையும் கேட்பது
    போலவும்,
    பாட்டின் சுதி முதல் மிருதங்கம் பேசுவதாகத்
    தெரியும் (கர்ணம்).
    தென்னாங்கூர் பாண்டு ரங்கசாமிக்கு பாதார வந்தனம்.
    சக்கு பாய் விட்டலா ;
    மீராபாய் விட்டலா !!
    பாண்டு ரங்கா விட்டலா !!
    பதிவினைத் தேடித் தந்தோருக்கு ம் நன்றி பல.

  • @nelatursridhar2001
    @nelatursridhar2001 2 года назад +18

    No such compositions now a days. Great singing by Suseela amma.

  • @VenkataHari-tx4yc
    @VenkataHari-tx4yc 8 месяцев назад +3

    Yes suseelamma deserves Bharatha ratna with out doubt

  • @bapiraju908
    @bapiraju908 5 лет назад +8

    కన్నయ్య విఠలా నా తండ్రి నీ పాదాలే నాకు శరణు నాన్న నీ బిడ్డను నీవే కాపాడుకో నాన్న

  • @indranis3782
    @indranis3782 4 года назад +19

    ಪಾಂಡುರಂಗ ವಿಟಲ ಪ೦ಡರೀನಾಥ ವಿಟ್ಟಲ

  • @sachinbhapkar3491
    @sachinbhapkar3491 2 года назад +9

    मंत्रमुग्ध झालो🥰 पांडुरंग विठ्ठला , मायबापा!

  • @bojjupallyjayashree6980
    @bojjupallyjayashree6980 4 месяца назад +1

    Om Namo Narayanaya Panduranga Pandarinadha Vitala Govinda Srinivasa 🙏🙏🙏🌹🌹🌹

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs Год назад +3

    2023 ఏకాదశి.జూన్.29.. గురువారం..12:42 ప్రొద్దున ఈ పాట వింటున్న.. పాండురంగ...❤❤

  • @syamasundar6623
    @syamasundar6623 Год назад +9

    No words in dictionary to describe lyrics, voice of our own suseelamma and one and only Evergreen Anjali Garu

  • @kameswariaripirala7417
    @kameswariaripirala7417 Год назад +12

    One of my favourites of P.Sushilama. no words to praise, simply superb performance. Ganakokila susilamagariki setakoti padabhi vandanalu.❤💐👌👌👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-cf2jw5te4e
    @user-cf2jw5te4e 4 года назад +15

    यह मूर्ति तो ऐसे लग रही है जेसे जीवित है

  • @pramamjaneyuluramamjin7015
    @pramamjaneyuluramamjin7015 Год назад +5

    సాంగ్స్ సాంగ్స్ చాలా బాగుంది వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 4 года назад +359

    సాక్షాత్తూ దేవతలకి మాత్రమే ఉండే స్పష్టత, మాధుర్యం సుశీలగారి కంఠానికి ఉంది. ఎవరైనా కాదనగలరా?

    • @kadiyalakmohan
      @kadiyalakmohan 4 года назад +16

      Suseelamma deserves Bharataratna more than Lata but she is awarded padmabhoosan that also many years later

    • @rambabunaidana7968
      @rambabunaidana7968 4 года назад +7

      Amma ga a na kokila 👋🏽👋🏽👌

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 4 года назад +2

      @@kadiyalakmohan yes

    • @anjaiahkandula7538
      @anjaiahkandula7538 3 года назад +2

      Yes saksathu sarawathidevi suseelagaru

    • @alamurushaikshavalli1080
      @alamurushaikshavalli1080 3 года назад +6

      అవును👍 సుశీలమ్మ గారి భక్తిగీతాలు వినినంతనే... నాస్తికులు కూడా భక్తాగ్రేసరులుగా వర్ధిల్ల గలరు!
      మరీ ముఖ్యంగా భక్త ప్రహ్లాద చిత్రం లోని పాటలు, లవకుశ... మొ,,

  • @odaadu-4463
    @odaadu-4463 5 лет назад +57

    ವಿಠಲ ❤️ ವಿಠಲ ❤️ ವಿಠಲ ❤️ ವಿಠಲ ❤️ ವಿಠಲ
    ಜೈ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 🙏 ಜೈ ಪಾಂಡುರಂಗ ವಿಠಲ 🙏

  • @mmallikarjuna7738
    @mmallikarjuna7738 2 года назад +6

    పల్లవి
    జయ పాండురంగ ప్రభో విట్టలా, జగదో ధారా, జయ విట్టలా
    పాండురంగ విట్టలా, పండరినాథ విట్టలా --2--
    చరణం : 1
    శ్రీ రమణి హృదయాంత రంగా, మంగళకర కరుణాoతరంగా --2--
    ఆశ్రిత దీనజనావన రంగా --2--
    ప్రభో పాండురంగ, విభో పాండురంగా -- జయ పాండురంగ --
    చరణం : 2
    నీ కనులా చెలరేగే వెలుగే, నీ పెదవుల అలలాడే నగవే, --2--
    పాప విమోచన పాండురంగ --2--
    ప్రభో పాండురంగ, విభో పాండురంగ -- జయ పాండురంగ --
    జయ పాండురంగ ప్రభో విట్టలా, జగదో ధారా , జయ విట్టలా,
    పాండురంగ విట్టలా, పండరి నాథ విట్టలా --2--
    విట్టలా విట్టలా……….. పాండురంగ
    పాండురంగ ……….. విట్టలా విట్టలా
    రుక్మిణి నాథ ……….. పాండురంగ
    జ్ఞానాదేవ ……….. పాండురంగ
    రాధా రమణ ……….. పాండురంగ
    పాండురంగ ……….. విట్టలా విట్టలా
    విట్టలా విట్టలా……….. పాండురంగ --పుండరీక వరదా గోవిందో హారి

  • @umeshumesh7154
    @umeshumesh7154 3 года назад +6

    कृपाळा दयाळा पांडुरंग हरि ,चंद्रभागेच्या तिरी , निवास करी..! त्रैलोक्याचा धनी विठ्ठल चरणी , पंढरीराया भाळ माझे..! देहाची तिजोरी भक्ति ची च ठेव , बाप विठोबा माय रखुमाई देव...

    • @prakashrao8077
      @prakashrao8077 2 года назад +2

      Maharashtra is the only state in India to be blessed with maximum saints and spiritual gurus from all communities. The village folk are so deeply devoted to God and simple. Love the village folk of Maharashtra from the bottom of my heart

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 7 месяцев назад +2

    All are neglected MAA SAKTHI... individually wrapped around the corner.... becareful with MAA SAKTHI❤❤❤❤❤❤❤

  • @mazhaimukhil9736
    @mazhaimukhil9736 3 года назад +11

    Aaaaahaaa.....what a song......we are so blessed to hear this.....
    பாண்டு ரங்க விட்டலா... பண்டரி நாத .....

  • @mohanite
    @mohanite 4 года назад +55

    First for the benefit of non-Telugus :
    This 1965 Telugu language picture is
    Directed by sri Vedantam Raghavaiah garu.
    Music Director sri Adinarayana Rao gaaru(remember - kuhu kuhu bole koyaliya) and
    his wife smt Anjali devi garu played the title role of Sakkubai -
    the great devotee of Vithala of Pandarpur near Pune, Maharashtra.
    Story and lyrics were Sri Samudrala Raghavachaarya garu.
    And the legendary Singer is smt P Suseela garu.
    Best things about the song -
    1. Great soul stirring devotional lyric - devotion, Bhakti of the highest order.
    2. Music direction with Indian traditional instruments, brought unparalleled music in Bhajans style, cutting across all Indian languages.
    And, incidentally Telugu is the sweetest lyrical language of the world. Which makes possible for such composition and rendition.
    3. Director who brought great atmosphere with that Vithal idol, thronging devotees led by a saintly person. It was enacted by versatile veteran but most under rated character Artist of Telugu films - sri Gummadi garu.
    4. The Sakku Bai character with purity of a childlike face.
    5. Singer with her crystal clarity voice took the audience to a different level and kept in that suspended state during entire duration of the song.

  • @karthiksakhi3366
    @karthiksakhi3366 3 года назад +7

    ఎంత అద్భుతమైన voice enta pitch undi ippudu singerski anta pitch ledu

  • @jayanthkaweeshwar4672
    @jayanthkaweeshwar4672 4 года назад +104

    అజరామరమైన చిరకాల భక్తి పాట musical hit సుశీల గారి గాత్రం లో విని తరించవలసిన పాట kjk

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 года назад +3

    కానీ అత్యంత అద్భుతమైన భక్తి పూకగేయం.ఎంతో గొప్పగా కడు రమణీయముగా వర్ణించనలవిగాని మాధుర్యం ,జై విఠలా @పాండురంగా జైజైజై.

  • @saisaisai7676
    @saisaisai7676 4 года назад +8

    Malli manam inta adbhutamaina patalanu vinagalama , chudagalama. Aa sahityam ,ganam , natana adviteeyam , ajaramaram .

  • @yellpower2467
    @yellpower2467 2 года назад +11

    The Chorus of Panduranga Vittal at the end is simply Salvation

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 лет назад +16

    Suseela Amma garu sang very greatly, no words to describe, no can sing like suseela Amma garu, sweet sweet sweet voice in world than all, divya gaanam, madhura gaanam, voice means suseela Amma gari de, suseela Amma gari mundara all singers waste, crores of people say that, i heard, best number one voice in world than all, madhura gandarva gayani, entha cheppina thakkuve, I get paravasam by suseela gari songs, i love suseela Amma garu

    • @sravanbodha4590
      @sravanbodha4590 2 года назад

      Meeru cheppindi antha correct
      Kaani aavida mundu andaru waste ani annodhu. janakiamma garu lata garu ghantasala garu kuda unnaru kadhaa madam
      Susheelamma one of the greatest singers of our country.🙏🙏

  • @SampathKumar-py1hm
    @SampathKumar-py1hm Месяц назад

    అద్భతమైన పాత పాట... నేను రోజూ వింటాను 😂❤

  • @bharattruthhistoricalresea5050
    @bharattruthhistoricalresea5050 4 года назад +13

    ஸ்ரீ கிருஷ்ணா முகுந்தா முராரே!
    ஹரி கிருஷ்ணா முகுந்தா ராகவ நாராயணா!

  • @rameshmekala4321
    @rameshmekala4321 Год назад +8

    ఇప్పటి పాటలు హృదయాన్ని పాడుచేస్తాయి ఇప్పటి పాటలు హృదయాన్ని కదిలిస్తుంది

  • @tungetinagamani2741
    @tungetinagamani2741 10 месяцев назад +1

    Anjali Amma Gari Patna super super super hit

  • @sushmashankar5291
    @sushmashankar5291 6 дней назад

    IT is a blessing of panduranga swamy. 🎉😊🙏 Devotional song Super.

  • @nagabhushanam587
    @nagabhushanam587 4 года назад +12

    మధుర మైన పాట.

  • @hadejahadeja54
    @hadejahadeja54 3 года назад +4

    ఇలాంటి. పాటలు. ఇక.జన్మలో. రావూ

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 17 дней назад

    జై పాండురంగ విఠలా 🌹🌹🌹🙏🙏🙏 నమో నమః 🌹🌹🌹🙏💐💐💐

  • @mahendravasekar
    @mahendravasekar 4 года назад +20

    Pandharpur is my home town , feeling so glad to see these song ,Jay Sri Panduranga ..Telugu bhasha Naku chala istam .andarki namaskarm...

  • @PRNadh
    @PRNadh 4 года назад +29

    No words to express about this movie, very good actors, actresses, music directors, and movie directed by the great director v.madhusudhana Rao, who directed rakthasambhandham, bhaktha thukaram, Annapurna, veerabhimanya, etc. Many of his movies run 100 days, some 25 weeks, that time is platinum era.

    • @nnrao9351
      @nnrao9351 3 года назад

      Wonderful, immortal melody, actions.

    • @prakashrao8077
      @prakashrao8077 2 года назад +1

      It was directed by Vedantham Raghaviaha and not by V Madhusudan Rao. He directed only social films the. Only pouranic/ epic film was Veerabhimanyu. This movie was made several times in several languages. The last on was in Kannada with Aarathi in the lead role

    • @pallavim1171
      @pallavim1171 2 года назад

      ruclips.net/video/yTpsEYz98A8/видео.html

  • @madamsatishbabu6873
    @madamsatishbabu6873 3 года назад +3

    Vintuntae prsanthatha kaluguthundhi e speed prapanchamulo 🙏🙏🙏

  • @MD_Gudipati
    @MD_Gudipati 9 месяцев назад +1

    2015 lo puttina ma akka kuturiki entho ishtam Aina paataaa❤ ma Amma nunchi maku old songs vine interest vachindi..memu ma pillalaki vinipistunnam.tarvata vaalla interest Ela untundo..ivanni eppatiki undipovalsina paatalu..aa paatalo entho bhakthi bhavana kaligela undatam great 🙏🙏🙏🙏 ippudu intha involve ayye bhakti patale ratledu vachina aa bhavana kalagatledu😅

  • @manoharaswamy7810
    @manoharaswamy7810 29 дней назад

    రోజారమణి నటన అద్భుతం.

  • @mohanrajashok1653
    @mohanrajashok1653 4 года назад +17

    Super Devotional song Superbly rendered by Susheelaamma

  • @sivaroyal6351
    @sivaroyal6351 5 лет назад +30

    Okka Susheela amma tappa inkevaru inta perfect ga padaleru

  • @kvrao5068
    @kvrao5068 6 месяцев назад +1

    మనం ఈ తరం లోబుండటం కూడా ఒక రకం గా అదృష్టమే.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад

    మూవీ ని కొద్దిగా స్లో చేస్తూ నడిపించాలి ఇది పాథరోజుల్లో సినిమాలు నిర్మించే పద్ధతి/

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +63

    అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యం అద్భుతమైన సంగీతం.

  • @srinivasumaddala468
    @srinivasumaddala468 4 года назад +8

    జై పాండురంగ విఠల్ ఫంఢారినాధ విఠల్

  • @dummurajarao276
    @dummurajarao276 9 месяцев назад +1

    Super wonderful fantastic song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @siddusai6107
    @siddusai6107 16 дней назад

    Chala manchi paata.melodias song.Chala arudhuga vinadaniki dorige paatalu.

  • @adityas5510
    @adityas5510 Год назад +17

    Everytime listening this song i get goosebumps and tears in my eyes....🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vivekg2560
    @vivekg2560 5 лет назад +52

    My heart is filled with joy.. Jai panduranga vittala

  • @sarvanisruthi7603
    @sarvanisruthi7603 16 дней назад

    Elanti songs vinte manasuki prasantam ga vuntundi

  • @sudhakarsudhakar2131
    @sudhakarsudhakar2131 5 месяцев назад +1

    2024 lo kuda vintune vunnam

  • @raghuramdesikachar8260
    @raghuramdesikachar8260 5 лет назад +32

    wonderful song by susheela amma

  • @shailajanayak2091
    @shailajanayak2091 4 года назад +9

    Nice beautiful sweet singing of p susheela. Beautiful Anjali Devi can't understand telegu beautiful music jai Hari vithal jai Hari vithal.beautiful bhajans.

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 2 месяца назад

    Anjali Devi Garu,Gummadi garu ,Susilamma Talli,Aha Aa Vithaluni mandahasapu darsanam,janmatarinchinatlayyindi suma!

  • @srinuindla7942
    @srinuindla7942 Год назад +7

    పాండురంగ విఠల పండరి నాథ విఠల 🙏.

  • @giridharb8994
    @giridharb8994 Год назад +4

    Excellent Song on Lord...Suprer action

  • @vijaykumarcherukuri7170
    @vijaykumarcherukuri7170 5 лет назад +90

    పాడినవారికివందనాలు సూఫర్ సాంగ్👌

  • @kirubakaran1851
    @kirubakaran1851 3 года назад +8

    rangaaaaaaa...aaa
    jaya panduranga prabho vithalaa..
    jagadaa dhaaraa jaya vithalaa..
    jaya panduranga prabho vitthalaa..
    jagadaa daaraa jaya vithalaa..
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    aaaaaaa.aa...nee kanulaa
    alaraare..veluge..
    nee pedavula cheluvaare..nagave..
    nee kanulaa
    alaraare..veluge..
    nee pedavula cheluvaare..nagave..
    paapa vimochana saadhana rangaa
    prabho paanduranga vibho paanduranga..
    aaaaaaa paapa vimo..chana saadhana ranga
    jaya panduranga prabho vithalaa..
    jagadaa dhaaraa jaya vithalaa..
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    aaaaa...sree ramanee hrudayaantha rangaa
    mangala kara karunaaa tharangaaa..
    sree ramanee hrudayaantha rangaa
    mangala kara karunaaa tharangaaa..
    aashritha dee..na janaavanarangaaa
    prabho paanduranga vibho paanduranga..
    aa..aashritha dee..na janaavanaranga
    jaya panduranga prabho vithalaa..
    jagadaa dhaaraa jaya vithalaa..
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    paanduranga vithalaaa
    pandari natha vithalaa
    vitthala vitthala paanduranga(6)

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Год назад +1

    Panduranga vitala pandarinadha vitala pandarinadha vitala.

  • @vennakalpana7172
    @vennakalpana7172 5 лет назад +8

    Panduranga vittala pandari natha vittala🙏🙏💐

  • @geethasatyanarayan289
    @geethasatyanarayan289 5 лет назад +16

    Jaya paandu ranga prabho vitala....

  • @malliksripathi9186
    @malliksripathi9186 Год назад +4

    It's a devine experience hearing this song. May Vithal bless her.

  • @devanathantp3769
    @devanathantp3769 3 года назад +42

    Golden songs, cannot be erased from the minds of telugu people . Even if we listen 100 times the song, it is ever green. Thanks to music director.

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 года назад +5

    జై పాండురంగ విఠల్ 🚩🙏🏻🚩