That valid point from the lawyer 1:40 😂😂😂😂 even judge laughed. This lawyer is so capable of handling the case...Allu Arjun definitely wins the case....really 15 vs 1 ... congratulations lawyer garu that particular point about police negligence is absolutely your win.
డబ్బుకు దాసోహం ఈ లోకం! నోరు లేకుండానే పలికిస్తుంది. కళ్ళు లేకుండానే శాసిస్తుంది. చేతులు లేకుండానే ఆడిస్తుంది. కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపేస్తుంది. ఉన్న బంధాలను తుడిపేస్తుంది. మనసు లేని ‘MONEY' మనిషి చేసిన ‘MONEY' 🤑🤑🤑🤑
వందకి 100% ప్రతి లాయర్ వాదించే వాదన పోలీస్ తప్పుడు కేసులు పెట్టిన జీవితాలు ఆగం చేసిన న్యాయస్థానంలో ల అడ్వకేట్ మాకు న్యాయం చేస్తారు ధర్మం అక్కడే ఉంది ప్రతి ఒక్క న్యాయవాదికి పాదాభివందనాలు
మన దరిద్రం ఏమిటి అంటే ప్రతి రాష్ట్రం లో వాళ్ల వాళ్ళ మాతృ భాష లో మాట్లాడుతారు మన తెలుగు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడరు. మళ్లీ దేశ భాష లందు తెలుగులెస్స అంటారు. తెలుగు ని less చేస్తారు మన వాళ్లు.
@@ganapathiraokolli4082 జాబ్ ఇచ్చే వాళ్లు ఇంగ్లీషు లో ఇంటర్వ్యూ లు చేస్థారు, మనం ఇంగ్లీషు లో బలహీనం, అందుకు నేర్చు కుంటూ వున్నాము. ప్రాక్టీసు లో బాగం గా ఇంగ్లీషు మాట్లాడుతూ వున్నాము. మిగతా వాళ్లు ఎప్పుడూ nerchesukunnaru. అంతే. ఎవరు ఇంగ్లీషు మాట్లాడుతారో వారు సంఘం లో గౌరవం పొందుతూ ఉన్నారు
All are taking it as joke and enjoying. The main thing is that here all are culprits as allu arjun is coming to the theatre means authorities should take necessary precautions it got neglected. Secondly allu arjun have to mention about security before going.. because it's most happening place that too crowded by p er ople daily .no need of going in open top car. May be pushparaj character is till possessed in him. Thirdly family should take care of their family better avoid not to go during premiere shows.
This is a learning lesson to each and every one including hero's, audience, fans, theatre, and police department. Accept it's unfortunately happened but some are saying that the woman who died is just because of her negligence. That's not fair, everyone is responsible especially the theatre and fans association. They're supposed to take necessary precautions and security for the audience's sake.... Hope it'll not happen going further 🙏🏻🙏🏻🙏🏻
Final gaa jarigedi emti antey eii case peru chepi lawyer's judges and police's bagupadtaru nasta poeina aaa family kii eimatram justice dorakadu that's my indian system 😢😢😢
Rey justice ante em kavali aavida chanipoyaru ipudu evadu em cheyagalarura avidaki 25 lakhs istunaru and alage valaki vala pillapki education annintlo valu chuskunta annaru antakante inkem kavalira erripuvva nuvvchestava poni haa...adi ala avtundi Ani evadubanukoledu ...evadu kavalwni cheyledu..ala veyalanukunte motham aa roju aa movie ki vatchianvalandarni alage police Lani andarki jail lo veseyandi saripodi
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤ ఒకటి కరెక్ట్ గా చెప్తున్నావ్ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టి అవసరం పథకం అధికారులకు కూడా ఇంకో సిమ్ ఇండస్ట్రీలో అయినా వచ్చే ముందట కొంచెం భయం ఉండాలి మన తెలంగాణలో అలాంటి జరగడం ఒక అమ్మాయి అమ్మవా తిరిగిరాని లోకంలో పోయింది ఎలా కుటుంబం ఆగం అయిపోయింది
హైకోర్టు ఆయనా సరే అది మన రాష్ట్రం లో జరిగినంతవరకు తెలుగు లో నే మాట్లాడాలి, న్యయాధ్యక్షులకు తెలుగు రాకపోతే తెలుగు వచ్చిన వాళ్ళను పెట్టాలి లేదా వాళ్ళనే తెలుగు నేర్చుకొమ్మణాలి, తెలుగు తప్ప వేరే భాష అనుమతించజాలరు! జై తెలంగాణ, తెలుగు భాష వర్ధిల్లాలి!
Several times Actors like Allu Arjun sir other actors will tell their fans and public not to gather as Mobs, groups come safe and reach safe - THE Court has to ask how the Complaint is Maintainable no need to see IPC - well said S. Niranjan Reddy sir. We know this case is not maintainable liable to be dismissed in Latches.
I have seen this advocate argueing the NCLT cases with out rest for 2 hours and I got astonished for his command at corporate laws...Today he is argueing with equal caliber this case...That is the power of LAW...
సెక్షన్ 106 లో , నిర్లక్ష్యం వలన , పరోక్షంగా , ఏ వ్యక్తికి , గాయం కానీ , ప్రాణ హాని కానీ జరిగితే , అటువంటి కేసులే ఈ సెక్షన్ కిందికి వస్తుంది . 105 నిలవదు .
Arey pallavi prashanth ki chepparu don't go to front road, still that guy wants publicity and went to main Road. It's 💯 correct to arrest him. ALLU Arjun case is different bro...😂😂
బిగ్‌బాస్ విజేతను మీరు అరెస్టు చేశారు అదే విషయం పునరావృతమైంది కానీ ఇక్కడ బిగ్‌బాస్ విజేత పేదవాడు, అతనికి బెయిల్ రాలేదు, అల్లుఅర్జున్‌కు బెయిల్ వచ్చింది ఏమైనప్పటికీ పేద వ్యక్తికి మద్దతు లభించదు అల్లు అర్జున్ తప్పు చేసాడు, నేను సంధ్యకు వస్తున్నాను కాబట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేస్తానని తెలియజేయాలి
@pavankumarisakalapalli712 అంతే బ్రో మన పని మనం చేసుకుందాం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీs కీ మీడియా వాళ్లు కనిపించరు మన కష్టాలు సెలబ్రెటీస్ వాళ్ళే ముఖ్యం టీవీ చానల్ ఓపెన్ చేస్తే చాలు mowa మొత్తం అన్నీ చానల్స్ లో వీళ్ళ కష్టాలే సెలబ్రిటీస్ వి
Their job is based on direct life and death matter If they start not being jovial in their work,they will be like robots But the accused should not be jovial
అందుకే నా లాగ ఉండాలి, నేను సినిమాలు చూడను. మన డబ్బులు పెట్టుకొని ఎవరినో హీరోని చేయడం కరెక్ట్ కాదు. మన అమ్మ నాన్న లను హీరోని చేయాలి. పాపం ఒక నిండు ప్రాణం పోయింది. దాని కోసం ఎవరు ఆలోచించడం లేదు పాపం. ఎంత సేపు డబ్బు ఉన్న వాలా సైడ్ మాట్లాడుతారు. ఏం లోకం రా నాయనా. ఆయన అరెస్టు అయిన్డూ బయటికి వస్తాడు. ఆ అబ్బాయికి అమ్మ లేని లోటు ఎవరు తీరుస్తాడు. ఆ భర్తకు భార్యని ఎవరు తీసుకు వస్తారు. సమాజం ఎప్పుడు ఉన్నోళ్లకే వత్తాసు పలకటం మానేయండి, లేని వాల కోసం ఆలోచించడం చేయండి. అప్పుడే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడుతుంది.
Mr. Allu Arun declaring that he will be watching the Movie in Sandhya Theater during Release Event, should have been with proper permissions taken, as Theaters were not a place of mass gathering with a heao of his range. Mr. AA n Theater Management and AA's PR or PA should be responsible
This is india, ఒక మనిషి ప్రాణం తీసిన వాడికోసం ఇంత మంది షార్ట్ టైంలో బెయిల్ వస్తే, ఒక జడ్జి, లాయర్లు కూడా డబ్బుకు అమ్ముడుపోయి బెయిల్ ఇచ్చారు, కానీ లగచర్ల రైతుని నిన్నా బేడీలు వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్తే ఇది తప్పు అని ఎవరికీ అనిపియలేదు, ఎవరు ప్రశ్నించలేదు, ఒక్క జడ్జి, ఒక లాయర్, ఈవెన్ ఒక కామన్ men కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు చెప్పండి విలువ దోచుకునే వాడిక లేక అన్నం పెట్టే వాడికి, చట్టం అనేది డబ్బు, అధికారం ఉన్నా వాడి చుట్టమా లేక పేద ప్రజల పాలిట శాపమా??
Valid point sir .. govt approved high rates bcz they will get 28% as a gst
People will understand when more than 10 people suffer this . They are laughing on death
Bokka valid migatha vi valakae profit kadha chepakunda vachindhi allu arjun tappu orikae cover chasukuntunaru chepakunda vasthae police Ela protection istharu mindless fellows
@@user-mb5jr2xh9y Permission letter vundhi bro
28 percentage thisukuntunnarunkada bro@@user-mb5jr2xh9y
Adi 18% GST, get to know law first.
నాకు ముందే తెలుసు ఇదే సూట్‌కేస్ లా కోసం పోరాటం అని
నిజం తమ్ముడు ఈ దేశం లో అతిపెద్ద అబద్ధం న్యాయం
@@Teja_9494 Bigboss ఫైనల్ లో సూట్ కేసు lolli vuntadhi కాని....
😂😂😂😂
@AneesSyed-r1n ni mind ki 🙏
Correct bro
Good judgement... TQ lawyer...
That valid point from the lawyer 1:40 😂😂😂😂 even judge laughed. This lawyer is so capable of handling the case...Allu Arjun definitely wins the case....really 15 vs 1 ... congratulations lawyer garu that particular point about police negligence is absolutely your win.
Do u have no sympathy in about that family u all support alluarjun they all are fake people I fuck that I hate justice polish
Every one see in live what happen shit case
Pushpa's Lawyer is also wild fire
Haa 5crores
So what u cannot afford him .. atleast he do..@@sijjusmultideskdot4045
Super sir
Save for allu arjun
Thank you sir ❤❤❤
Super niranjan sir.
వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు.ఒకరికి ఒకరు suppourt చేసుకుంటారు మనమే పిచ్చోళం.
ruclips.net/video/m6sirIRzKSQ/видео.htmlsi=aDCu_uv8vvEzJmU0
వాళ్లంతా ఒకటే బ్రదర్
Nuvvu cheppindi correct ye..i agree...but nuvvu Baga disappoint ayyava vaadini arrest cheyyaledu ani
బాగానే వుంటే mari deniki అరెస్ట్ చేశారు, mari ala jaragakoodadu ga
Ante mari
Super niranjan sir🎉🎉
డబ్బులున్న వాడిని చట్టం ఏమిచెయ్యదు,అదే పేదవాడైతె మాట్లాడేవాడు ఉండడు,శిక్ష అనుభవించవలసిందే అది మన చట్టం,
Exactly Asalu Court daka kuda velladu bro
100%కరెక్ట్
avna pushkarallo chanipoyna valla badyatha evardhi? pawankalyan ryali chesinappudu chanipoyna valla badyatha evardhi? chandrababu sabalu erpatu chesinappudu 8 members chanipoyaru vari badyatha evaru thiskunnaru? veellandhari vishayam lo evarni arrest chesar koncham chepthara?
Absolutely right
100% correct bro
Nice marble layer
Brother dont just say words ... They had discussion @@EvanE-d4q
Very clear explained lawyer ji. Hatsoff to you. And tank you.
Sigguledu and radu manaku
Superb niranjan Reddy sir excellent performance
పబ్లిసిటీ పీక్స్, జనాలు మాత్రం రియల్ లైఫ్ లో పుష్పా లు అయ్యారు గా 🤣
నాకు అదే అర్థం కాలేదు. ఇలా అయితే పుష్కరాల లో పోయిన వారి కారణమైన వారి భాధ్యత కూడా గుర్తు కొస్తోంది.
ఇది అడిగే వారు ఎవరు? Pushkaralu time లో 24 members??😢😢
బాబాయ్ ని లేపింది కూడా 🤣@@behappybutwhereishappy
ఒరేయ్ బుక్కపకీర్ దానికి పర్మిసన్ ఉంది రా చాలా గాట్స్ ఉండగా జనం కావాల్సికొనే వచ్చారు సీఎం వచ్చాడు అని e అతు గాడిలాగా చెప్పాపెట్టకుండా రాలేదు
Yes apudu CM ni arrest cheyali kada
బాబాయిని చంపినోని కూడా అరెస్ట్ చేయాలి
డబ్బుకు దాసోహం ఈ లోకం!
నోరు లేకుండానే పలికిస్తుంది.
కళ్ళు లేకుండానే శాసిస్తుంది.
చేతులు లేకుండానే ఆడిస్తుంది.
కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది.
లేని బంధాలను కలిపేస్తుంది.
ఉన్న బంధాలను తుడిపేస్తుంది.
మనసు లేని ‘MONEY'
మనిషి చేసిన ‘MONEY' 🤑🤑🤑🤑
Brooo 👌
Bro nice explanation about money ❤ you
👏👏👏👏
Em cheppinv bro
💐💐💐💐👏👏👏👏
Excellent Niranjan reddy sir...advocate...MP ....
There is clear difference between govt and pvt lawyers😂😂😂😂😂
😂😂😂😂
Super 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
వందకి 100% ప్రతి లాయర్ వాదించే వాదన పోలీస్ తప్పుడు కేసులు పెట్టిన జీవితాలు ఆగం చేసిన న్యాయస్థానంలో ల
అడ్వకేట్ మాకు న్యాయం చేస్తారు ధర్మం అక్కడే ఉంది ప్రతి ఒక్క న్యాయవాదికి పాదాభివందనాలు
Excellent sir
సూపర్ జడ్జిమెంట్
Supper sir
మన దరిద్రం ఏమిటి అంటే ప్రతి రాష్ట్రం లో వాళ్ల వాళ్ళ మాతృ భాష లో మాట్లాడుతారు మన తెలుగు వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడరు. మళ్లీ దేశ భాష లందు తెలుగులెస్స అంటారు. తెలుగు ని less చేస్తారు మన వాళ్లు.
@@ganapathiraokolli4082 జాబ్ ఇచ్చే వాళ్లు ఇంగ్లీషు లో ఇంటర్వ్యూ లు చేస్థారు, మనం ఇంగ్లీషు లో బలహీనం, అందుకు నేర్చు కుంటూ వున్నాము. ప్రాక్టీసు లో బాగం గా ఇంగ్లీషు మాట్లాడుతూ వున్నాము. మిగతా వాళ్లు ఎప్పుడూ nerchesukunnaru. అంతే. ఎవరు ఇంగ్లీషు మాట్లాడుతారో వారు సంఘం లో గౌరవం పొందుతూ ఉన్నారు
High court lo english mandatory bro ...! Every state highcourt lo English mandatory
Court business antha English lone untundi
All over india
Orey ganapathi gaza..Court proceedings English lone cheyali ra nayana
@karmabegets6873 ఎవడు చెప్పడు రా
It seems that somebody has taken on personal banks to trouble Allu Arjun.
By hearing to the argument it is clear
చంద్రబాబు రేవంత్ పవన్ లు కుట్ర ఇది
Antha avasaram ledu vallaki@@Neelu-d9l
@@Neelu-d9lAA tea taaguthu.. Navvuthu veltunnadu police station ki... Edi kuda kutra ye na?
🔥Pushpa ante flower ankunnara, fire 🔥 wild fire🔥🕉️❤️🙏
Allu Aravind , Em lawyer ni pettav.
Nuvvu kada nijamaina Pushpa 🎉🎉
Niranjan reddy sir you are great
పుష్కరాల్లో చనిపోయిన వ్వక్తి కుటుంబం cbn మీద కేసు వేస్తుంది అంట రాజమండ్రి లో ప్రస్తుత టాక్ 😂
Veyyaali kada mari
👍👍👍👍👍
Ee lekka prakaram jaggu gadi meeda 1000 cases lu pettali
🎉🎉🎉🎉🎉🎉🎉
All are taking it as joke and enjoying. The main thing is that here all are culprits as allu arjun is coming to the theatre means authorities should take necessary precautions it got neglected. Secondly allu arjun have to mention about security before going.. because it's most happening place that too crowded by p er ople daily .no need of going in open top car. May be pushparaj character is till possessed in him. Thirdly family should take care of their family better avoid not to go during premiere shows.
Sir you are super real hero
యిది కచ్చితంగ రాజకీయ కుట్ర... ఎందుకంటే అరెస్ట్ చెయ్యాలి అంటే ఎప్పుడో చెయ్యవచ్చు. కానీ 2 days కోర్టు సెలవు.... కాబట్టి యిరోజు అరెస్ట్ చేశారు.....
Neeku family unda
A village meedi
100% correct bro
Justice for rich people again proved...Hats off to rich lawyer protecting the law..Rip ..
R u mega fan
@@nageshKA05bangaloreAbba vachadayya potugadu, aithe nuvu law chadivi nyam cheyi vya evadoddannadu, idhi political game andariki telusu neeku thappa
What a joke.. I applaud your half-knowledge prejudice and Cynicism... What kind of people we have in India..
Same people like you
జై నిరంజన్ రెడ్డి గారు
denikie??? dimmidie bommidie chesie dabbunna vaadikie kommu kaasinandukaa?
420 Caselu swakirincha vadiki support yemiti Paytm Batch
Meeru mararu
@Santhrooooo ఫస్ట్ నువ్వు మారు
@GmRafi-m3s anduke manam ila unnam
Government lawyer is not defending case properly, Niranjan Reddy did master degree in defending sensational cases
Money makes many things
He has skills...
You can't buy skills with money...u have to work hard
😂😂😂 bro wake up that's all normal points which already proven all these years in many celebrities cases of stampede@@naveenkumar-iq2hw
Young lawpractitoners take inspiration our niranjan reddy sir❤❤❤❤
Super Niranjan anna 🙏🙏🙏🙏
Super sir meru❤
The S . Niranjan Reddy Raised Good question like me
This is a learning lesson to each and every one including hero's, audience, fans, theatre, and police department. Accept it's unfortunately happened but some are saying that the woman who died is just because of her negligence. That's not fair, everyone is responsible especially the theatre and fans association. They're supposed to take necessary precautions and security for the audience's sake....
Hope it'll not happen going further 🙏🏻🙏🏻🙏🏻
Final gaa jarigedi emti antey eii case peru chepi lawyer's judges and police's bagupadtaru nasta poeina aaa family kii eimatram justice dorakadu that's my indian system 😢😢😢
ikkada labha padindhi Revanth Reddy maatrame. This is buildup before the arrest of KTR.
#@A corr army venta untadhi ..Edhi marchipodu ..oka cinema tho poyedhi kadu
ఆ ఫ్యామిలీ కి లేదు బుద్ధి జ్ఞానం..
Rey justice ante em kavali aavida chanipoyaru ipudu evadu em cheyagalarura avidaki 25 lakhs istunaru and alage valaki vala pillapki education annintlo valu chuskunta annaru antakante inkem kavalira erripuvva nuvvchestava poni haa...adi ala avtundi Ani evadubanukoledu ...evadu kavalwni cheyledu..ala veyalanukunte motham aa roju aa movie ki vatchianvalandarni alage police Lani andarki jail lo veseyandi saripodi
Ippudu uri theeeyalara neeku? 😂 Erripappa. 25 laks isthunnaru Pillalki education isthunnaru. Adhe justice
Supar sir🙏🙏🙏🙏🌹🌹🌹🌹
I was also assited him DRT cases very competent advocate...and very polite
You're absolutely right sir 💯
గ్రేట్ సార్ మీరు నిరంజన్ రెడ్డి గారు
సూపర్ sir, thank you నిరంజన్ sir
గురువు చెప్పాడు శిష్యుడు పాటించాడు 😂
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤ ఒకటి కరెక్ట్ గా చెప్తున్నావ్ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా వదిలిపెట్టి అవసరం పథకం అధికారులకు కూడా ఇంకో సిమ్ ఇండస్ట్రీలో అయినా వచ్చే ముందట కొంచెం భయం ఉండాలి మన తెలంగాణలో అలాంటి జరగడం ఒక అమ్మాయి అమ్మవా తిరిగిరాని లోకంలో పోయింది ఎలా కుటుంబం ఆగం అయిపోయింది
Super sir ur really god.......TQ u sir .....super hats up
Thank u lawyer garu
హైకోర్టు ఆయనా సరే అది మన రాష్ట్రం లో జరిగినంతవరకు తెలుగు లో నే మాట్లాడాలి, న్యయాధ్యక్షులకు తెలుగు రాకపోతే తెలుగు వచ్చిన వాళ్ళను పెట్టాలి లేదా వాళ్ళనే తెలుగు నేర్చుకొమ్మణాలి, తెలుగు తప్ప వేరే భాష అనుమతించజాలరు! జై తెలంగాణ, తెలుగు భాష వర్ధిల్లాలి!
Sir sir ❤❤❤❤
Ee speed coman man pinna sa port unnti baguntadi 🔥🔥💥💥
We all love allu arjun..only request is to think once when he comes out..because his fans are so wild they can create stampeed.
Thanku nerajan sir
Main.omportant.c.m
Jagan.sir
Jai.jagan
Several times Actors like Allu Arjun sir other actors will tell their fans and public not to gather as Mobs, groups come safe and reach safe - THE Court has to ask how the Complaint is Maintainable no need to see IPC - well said S. Niranjan Reddy sir. We know this case is not maintainable liable to be dismissed in Latches.
Oka common person ki nyayam dorakadu Ade mana law..mera Bharat mahaan
Superb sir 🙏🙏🙏🙏 Jai Niranjan Sir 🙏🙏✊✊
Congregation sir🎉❤
I have seen this advocate argueing the NCLT cases with out rest for 2 hours and I got astonished for his command at corporate laws...Today he is argueing with equal caliber this case...That is the power of LAW...
Another example to say How communication n conveying a message in the right way can solve all problems
Reasonable and excellent arguments by lawyer
అయన జగన్ లాయర్ నిరంజనరెడ్డి గారు
Ayana chiranjeevi producer
జై జగన్, అల్లు అర్జున్, నిరంజన్ రెడ్డి
Producer of acharya movie also...
Ni badha yendi eda
O that aa😂😂
Jài icon ⭐✨⭐✨✨🔥💯💯💯💯
సెక్షన్ 106 లో , నిర్లక్ష్యం వలన , పరోక్షంగా , ఏ వ్యక్తికి , గాయం కానీ , ప్రాణ హాని కానీ జరిగితే , అటువంటి కేసులే ఈ సెక్షన్ కిందికి వస్తుంది . 105 నిలవదు .
well explained exllent ❤❤❤ at 3:13 we are with allu arjun any situation. jai allu arjun.
Hats of to you Niranjan Sir🎉🎉🎉. We are proud you're won the case and stand behind Allu Arjun..Jai Jagan❤❤❤
రోజు గడవక ముందే ఒక వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయంటేనే తెలుస్తోంది..
దేశంలో ప్రజలు ఎంత ఖాళీగా ఉన్నారు😂😂
Allu Arjun arrest seems like a TIME PASS game to Naampally police dept. Attack arrest station court enquiry relieve.
They provided there is police station in that area
Not by controlling people
Thank you lawyer garu for helping to get bail for my hero
my Hero 🤦😡🙏🙏
Mi Amma ni vadu roju dangutunda , nuvu vadikay putinava
Lawyer ❌
Layer ✅
*మరీ పల్లవి ప్రశాంత్ మాములు మనిషా*
S bro money bro
Arey pallavi prashanth ki chepparu don't go to front road, still that guy wants publicity and went to main Road. It's 💯 correct to arrest him. ALLU Arjun case is different bro...😂😂
@@telugutimepasstalks6440allu arjun ki telidha oka hero movie chudaniki vasthe janalu gather avtharu law & order issue vastadhi ani
same case@@telugutimepasstalks6440
Niranjan Reddy garu. ...Good sir ! God bless You sir. 🙏🙏🙏✝️🙌👏❤️💯 GOOD JUDJE MADAMENT , MADAM GARU 🙏🙏👌✝️💯🙌👏💯
Rich pepoles ki Courts kudaaa bagaa support chestaie
బిగ్‌బాస్ విజేతను మీరు అరెస్టు చేశారు
అదే విషయం పునరావృతమైంది కానీ ఇక్కడ బిగ్‌బాస్ విజేత పేదవాడు, అతనికి బెయిల్ రాలేదు, అల్లుఅర్జున్‌కు బెయిల్ వచ్చింది
ఏమైనప్పటికీ పేద వ్యక్తికి మద్దతు లభించదు
అల్లు అర్జున్ తప్పు చేసాడు, నేను సంధ్యకు వస్తున్నాను కాబట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేస్తానని తెలియజేయాలి
Excellent point by lawyer. Entire police and cm is the a1 and a2. Not allu Arjun, this video should be added in pushpa 2 movie. Close to movie scene.
Very good nirjan sir me family lo ilaga chanipotheee meru inthee matldatharaa
అసలు ఏం జరుగుతుంది mowa మాన తెలుగు రాష్ట్రల్లో ఒక వైపు మంచు ఫ్యామిలీ ఇంకో వైపు పుష్ప అన్నా
Vallu adho chesukuntaru manaki andhuku mama mana pani manam chesikundham sare na neku naaku Rupayi kuda radhu mama
@pavankumarisakalapalli712 అంతే బ్రో మన పని మనం చేసుకుందాం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీs కీ మీడియా వాళ్లు కనిపించరు మన కష్టాలు సెలబ్రెటీస్ వాళ్ళే ముఖ్యం టీవీ చానల్ ఓపెన్ చేస్తే చాలు mowa మొత్తం అన్నీ చానల్స్ లో వీళ్ళ కష్టాలే సెలబ్రిటీస్ వి
@pavankumarisakalapalli712 అంతే బ్రో మన పని మనం చేసుకుందాం
Tfi ki dishti tagilindi bro
మరో వైపు Mr. ఆవేశం...😂😂😂
पुष्पाराज
Love you अल्लू सर
It’s shame on law making jokes and laugh when one family ruined their life’s
Their job is based on direct life and death matter
If they start not being jovial in their work,they will be like robots
But the accused should not be jovial
అందుకే నా లాగ ఉండాలి, నేను సినిమాలు చూడను. మన డబ్బులు పెట్టుకొని ఎవరినో హీరోని చేయడం కరెక్ట్ కాదు. మన అమ్మ నాన్న లను హీరోని చేయాలి. పాపం ఒక నిండు ప్రాణం పోయింది. దాని కోసం ఎవరు ఆలోచించడం లేదు పాపం. ఎంత సేపు డబ్బు ఉన్న వాలా సైడ్ మాట్లాడుతారు. ఏం లోకం రా నాయనా. ఆయన అరెస్టు అయిన్డూ బయటికి వస్తాడు. ఆ అబ్బాయికి అమ్మ లేని లోటు ఎవరు తీరుస్తాడు. ఆ భర్తకు భార్యని ఎవరు తీసుకు వస్తారు.
సమాజం ఎప్పుడు ఉన్నోళ్లకే వత్తాసు పలకటం మానేయండి, లేని వాల కోసం ఆలోచించడం చేయండి. అప్పుడే ధర్మం నాలుగు పాదాల మీద నిలబడుతుంది.
Allu Arjun Anna🥺🛐
Good 👍👌👌revanth cm is anuejiceted person 😮
Mr. Allu Arun declaring that he will be watching the Movie in Sandhya Theater during Release Event, should have been with proper permissions taken, as Theaters were not a place of mass gathering with a heao of his range. Mr. AA n Theater Management and AA's PR or PA should be responsible
King yekkadunna king yea ra ❤allu Arjun is a real hero
Allu Arjun tappemundi kavalani chestunnaru. But super bail vachinanduku
చంద్రబాబు రేవంత్ ల కుట్ర ఇది
Love u allu ajuu
Super sir your a hero❤
Money ute adhaina sadyam ani mali clear iedhi super super all Arjun ki siksha padali but money undhi kabhati konesaru motham
Tq Sir🙏🙏🙏
ఈ పోలీసు వాళ్లు కూడా డబ్బు ఉన్నోడి దగ్గర సలాం చేస్తారు ప్రతిదీ డబ్బు ఉన్నవాళ్ళకే సపోర్ట్ చేస్తారు మనలాంటివల్లకు ఏమి ఉండదు
Tq lawyer sir
99,% జనాలకు తెలుసు ఇలాగే జరుగుతుంది అని.. ఆవిడ ప్రాణానికి 25 లక్షలు విలువ కట్టాడు.. లాయర్ల కు 50 లక్షలు ఇచ్చి ఉంటాడు...
Super word's 😊.
Let's countdown start for rrrrvanttttth rduuuy chemmmm
This is india, ఒక మనిషి ప్రాణం తీసిన వాడికోసం ఇంత మంది షార్ట్ టైంలో బెయిల్ వస్తే, ఒక జడ్జి, లాయర్లు కూడా డబ్బుకు అమ్ముడుపోయి బెయిల్ ఇచ్చారు, కానీ లగచర్ల రైతుని నిన్నా బేడీలు వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్తే ఇది తప్పు అని ఎవరికీ అనిపియలేదు, ఎవరు ప్రశ్నించలేదు, ఒక్క జడ్జి, ఒక లాయర్, ఈవెన్ ఒక కామన్ men కూడా రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు చెప్పండి విలువ దోచుకునే వాడిక లేక అన్నం పెట్టే వాడికి, చట్టం అనేది డబ్బు, అధికారం ఉన్నా వాడి చుట్టమా లేక పేద ప్రజల పాలిట శాపమా??
AA manishini thoki champada amiti anna
It is shame the judges were laughing
Nice speech lawyer sir
Jai allu arjun ❤❤❤❤
Very good TS government 👌👌im happy😀
JUDGE AND LAWYER LAUGH ON COMMON PEOPLE DEATH WOW GREAT 😢😢😢
That’s what ..
shocking by seeing that 😢
@@elthuriraju 😢😢
Really Sad to see such a shameful system
😢
Shameful system on justice to common ppl
THANK YOU SIR FOR YOUR STRONG JUSTICE!!