రేపు అమవాస్య సాయంత్రం ఈ పని చెయ్యటం మర్చిపోవద్దు
HTML-код
- Опубликовано: 10 фев 2025
- 29న అమావాస్యను అస్సలు వదులుకోవద్దు. మళ్ళీ ఈ అవకాశం సంవత్సరం వరకు రాదు
• 29న అమావాస్య ను అస్సలు...
తిరువళ్ళూరు వీర రాఘవ స్వామి మహిమ || Chollangi Amavasya
• తిరువళ్ళూరు వీర రాఘవ స...
9/feb శ్రీ pvrk ప్రసాద్ గారి జీవితంలో తిరువళ్ళూరు వీరారఘవ స్వామి చేసిన మహిమ
• 9/feb శ్రీ pvrk ప్రసాద...
శ్రీ కనకవల్లీ తాయార్ అష్టోత్తర శతనామస్తోత్రం నేర్చుకుందాం
• శ్రీ కనకవల్లీ తాయార్ అ...
తిరువళ్ళూురు శ్రీ వీరారాఘవ స్వామి అష్టోత్తర శతనామావళి
• తిరువళ్ళూురు శ్రీ వీరా...
Arulmigu Vaithya Veeraraghavar Temple, Thiruevvul (Thiruvallur), address :
Bazaar St, MGM Nagar, Thiruvallur, Tamil Nadu 602001
------------------------------------------------------------------
ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
అక్క, మొదటగా మీకు నా నమస్కారములు.
నా వినమ్రతతో కూడిన స్పందన..
ఈ దక్షిణ విషయంలో, కార్యక్రమాల విషయంలో మరియు జరిపించేప్పుడు పంతులు గారు చాలా అత్యాశగా అడుగుతున్నారు. కార్యక్రమానికి ఒప్పుకుంది ఒక amount అయితే, దానిపైన దక్షిణాలు ఎక్కువ అడుగుతున్నారు.
అవసరం లేకపోయినా ఏడిచెప్పి ఇద్దరువస్తారు పంతులు వారు అని ఎక్కువ డబ్బులు ఆశిస్తున్నారు.
దీనివలన కార్యక్రమాలు చేయించేవారు భయపడుతారు కదా అంత ఇచ్చుకోలేక…
దీనివలన చెడ్డపేరు కదా వారికి…ఇంకా చెప్పాలంటే ఇతర మతస్తులు దీనిని అవకాశంగా తీసుకొని హిందూ ఆచారాలను ఎంతగా విచారిస్తున్నారో విమర్శిస్తారో కదా..
కార్యక్రమాలు చేయించే పంతులు గార్ల దక్షిణ ఇతర సంభావనల పైన ఒక వీడియో చేయండి , పంతులు గారు సరిపడా మాత్రమే తీసుకోవాలి అని మీరు చెప్పండి. లేదు వారు డిమాండ్ చేసినంత ఇవ్వాలంటే అందరూ ఇవ్వలేరు,ఇచ్చిన వారు పంతుల వారిపైన గౌరవం చూపరు.
అన్యదా భావించవద్దు..
మీగతా చోట్ల కూడా డబ్బులు డభాయించి ఎక్కువ దోచేస్తున్నారు. దానిని కూడా అడగండి.
శ్రీ మాత్రే నమః
నండూరి హేమమాలిని గారికి చాలా చాలా థాంక్స్ అండి అడిగిన దానికి వెంటనే జవాబు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు
ప్రతి వీడియోలో మీరు చక్కగా ప్రతి విషయము బాగా చెబుతారు మీ ఓపికకు చాలా చాలా ధన్యవాదములు
Subscribe chesukunnaaraa ledaa andi?
Amma meru chepey rimides bagunnarye
Your emblem of Bhagwan Hanuman ji, saffron flag & Jai Sriram, very devotional & promoting Bhakti. Jai Sri Ram.
అమ్మ.🙏🙏🙏
Namo Namaha 🙇♂️🙇♂️🙇♂️
Good video
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏💐💐💐
Madam Gaaru 🙏
You Are Great For Giving Spiritual Best Informations It Very Much Use Full To Every One.
Sri mathre namaha 🙏🙏🙏
NAMASTE amma
Veera raggava swami astotram roju chaduvukovacha andi
Chollangi amavasya pooja prati amavasya ki chesukovacha andi telupagalaru🙏🙏🙏
నవరకు అమ్మ నేను అనుకునేది ఆ అమ్మవారు ఎప్పుడు మనకి మీ ఛానల్ వీడియోస్ అన్నీ చూస్తుంటే eppativarakyna రోజులు రాకపోతాయా ఆ పుణ్యం తో అనిపిస్తుంది 😢
మారాయలసీమలో. చలిపి మ్ది తిరవళిక పెడతాము. వీర రాఘవ డికి. వై క్షణవులు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్న క్యాంటీన్ పెట్టేస్తోందమ్మా😂....Anna canteen donation centre పెట్టమనండి. Marriage days, birthdays , మిగిలిన స్పెషల్ డేస్ అన్నదానానికి డొనేట్ చేస్తాము. Govt కు కలిసి వస్తుంది. అందరకు ఉపయోగపడుతుంది Plz. మీరే చేయగలరు ఇలాంటివి plz
Amavasya ghadiyalu Suryodayam time ki undala , ledante Ratri ghadiyalu unna roju paatinchala teliyajeyandi Amma🙏🏻
Amma
Amavasya roju headbath ki
Shampoo kunkudukai
Vadachaaa
Namaskaram amma 🙏 amavasya roju raavi chettu kinda deepam veliginchinapdu danlo nuvvula oil and enii vatulu veyali endukante konthamandhi 3 or 1 ala cheptunaru pls clarify 🙏🙏
A amavasya purnima roju lalo ella lo chinna vishyamiki peddha godava peddhaga i tundi dhini gurinchi vivarana evvandi
🙏🏻 Mahadev
Amma madhoka chinna sandeham thulasamma oke month lo rendu sarlu nidrapoindhi 2 kundilalo pettamu amma 6 years nundi vunnai okesari poyai chepandi amma🙏🙏 malli vykunta ekadhashi roji kotthvi pettamu malli poyai badha ga vundhi cheppandi amma please,🙏🙏
అమ్మ లాస్ట్ ఇయర్ నేను ఈ పూజ చేశాను ఈ సంవత్సరం నాకు కుదరదు మళ్ళీ ఎప్పుడు చేయాలి
వచ్చే సంవత్సరం
Amma naku Santhanam kosam cheppandii
అమ్మా...నాకు reply ఇవ్వండమ్మా ❤. Shodasha Soma Puja చేస్తున్నా. తలస్నానానికి జుట్టు మొత్తం పాయలుగా ఊడిపోయింది. మొన్న వారం నుండి పసుపు నీళ్ళు చల్లుకుంటున్న. నిన్న వారం ముందు రోజు నూనె పెట్టిందే తల వూడిపోతోందదని నీళ్ళు చల్లుకున్న. ఈ రెండు వారాలు కౌంట్ లోకి వస్తయామ్మ 🙏 ఇక పై ఎలా చేయను plz❤
Bakthi tho cheyyali talasnanam ontilo bagopote cheyyanavasaram ledu
@ramanareesu8210 🙏
అంటే శంఖం (హేమగారు) లో పోస్తేనే తీర్థమని😂
అష్టోత్తరం pdf పెట్టండి సిస్టర్
Amma, I was cheated by some. People heavy money loss and not able to get return.
Pls pls please tell me any remidies.
Guruji gaariki namaskaramu
Thank you so much for the valuable information amma 🙏🙏. Amma only one deepame pettala inti bayata for yamadeepam. can please tell
Thank you Amma
Kuba mela lo Sthanam these vidhanam . Akkada Darsichu Kovalainen temples theliya cheya galaru
Amavasya ki maa attagariku phoyo daggara deeparadhdna chestamu mu nfu drvudi daggara cheyyala pitrudrvatalakucheyyala cheptara
Amma ఆర్థిక సమస్య లు ఉంటే పరిహామం చెప్పండి
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Poyina dabbulu ela vasthayi, cheppandamma
🙏
అమ్మ యమ దీపం ఎలా పెట్టాలో చెప్పండి
Marriage💍 kosam Murumulla, Temple, Ladies gents youth group,, Marriage💍 s video pettu madam please🙏🙏🙏
Memu ma papa kosam cheyinchamandi. kudirindi marriage aipoindi kuda.malli cheyinchali kalyanam
Amavasya roju vakitlo muggu veyavacha pls cheppandi
🙏 akka pot loo unna bilva dalam chettu ni cut cheya vacha eppudu cheyali pls akka reply
8 vattulu a devuni mundu pettale morning
Tomorrow amavasya ki...main door gadapa clean chesukovacha amma??
🙏🙏💐💐💐
O madam! It’s not possible in Gujarati & Mumbai, then what to do?? Tell us!
Namaste madam - avu nune lekapote nuvvula nune tho deepam pettocha?
Nàaku.....twins daughters. Andulo oka ammayee...... two years back chanipoyibdi..... Amavasya roju. .....Nenu talli ni. . ..kumarthe bi talchukuni tarpanam ivva vacha!.
Meeru. Eee video lo ......adavaru tarpanalu ivvaru annaru. Andukani adugutunanu. 🙏 Cheppagalru.
May be. ... Annam packets panchavaxhu abukunrunanu🙏
ఇవ్వకూడదు. స్వయంపాకం ఇవ్వండి
@@nandurihemamalini ok,... Thank you 🙏
Amma.... Yedaina pani prarambham cheyyavacha.....
Namaskaram amma pregnency vallu cheyacha deeparadhana
అమ్మా...మా మామయ్యగారి కి చిన్నాన్న వరస ఆయన చనిపోయారు...కాబట్టి...మాకు మైల వచ్చింది...10 రోజులు దీపారాధన చేయకూడదు...ఈ మాఘ మాసం నవరాత్రుల్లో మరి లలిత అమ్మవారివి,శ్యామల అమ్మవారి స్తోత్రాలు,నిత్య పారాయణలు కూడా చేయకూడదా???దైవానికి సంబంధించినవి హాల్ room lo kurchuni చదువుకోవచ్చా?? అలా చేస్తే తప్పా???దయచేసి తెలియచేయండి అమ్మా....
మీరు ఆ 10రోజులు అయ్యాక చెయ్యచ్చు అండి
@indranik.s.s5221
Thnku for reply....
Devuniki nitya nivedana chese bellum boogupadite emi cheyyali
మీరు తినని ఎండుద్రాక్ష లేదా పాలు లేదా పళ్ళు పెట్టండి
Amma namaskaram meeru cheppinatte phone pay CHESI gothra namaalu pampinchamu repu kuda miru cheppinavi chesthamu
యమ దీపం అంటే ఏంటి
Headbath cheyala amma or normal
ఏటి సూతకం లో ఉన్నవారు చేయవచ్చా అమ్మగారు
వద్దు
Nenu Nuvula Nune Isthanu Gudilo kaani Pujaarulu Intiki Teesukoni Vellaru Maaku Phalithamu Vuntundha Andi.
Adi inka manchidi kada meeku
Amma namaste mimmalni entaku munde oka doubt adiganu reply ledu meru cheppe information anta baguntundi Amma first night saree vadukovacha
Dwadasi parana roju velluli veyyani nilva pachadi tinavacha akka
తిన్నా పరవాలేదు
Thank you akka
స్వయం పాకం పూజారిగారికి ఇవ్వాళ దానం స్వీకరించే వారికి ఇవ్వాలా చెప్పండి అక్క
Repu ఇవ్వండి
నమస్తే మేడం అమావాస్య రోజున పితృ దేవతలను తలుచుకో వచ్చా లేదు భగవంతుని స్మరణ చేయాలని దయవుంచి సమాధానం చెప్పండి
పితృదేవతలను స్మరించుకోవచ్చు అండి
అమ్మ ఇంట్లో ఆడవాళ్ళకి ఇంటికి దూరంగా ఉండాల్చిన పరిస్థితి వచ్చింది కానీ అంటు ముట్టు ఇంట్లో కలుపుకోము కానీ కాలేజీ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రధాన గుమ్మం నుండి వెళ్తూ ఉంటుంది వస్తూ వుంటుంది అందువల్ల రేపు త్రైఅమావస్య దీపం పెట్టి పూజ చేసుకోవచ్చా గుడికి వెళ్ళవచ్చా please reply ఇవ్వండమ్మా
ముందే దీపం పెట్టేసుకోండి
తలకు స్నానం చేసుకోవాలా ఉండే ఒంటికి సరిపోతుంది
Ama na koduku 1month ke death ayadu ama ..alagithe ma ayana na kodukuki darpanam eyocha..ma mavagaru brathike unaru plz reply
Amma namaskaram, pindi deepam morning or evening pettali? Konchem cheppara.
Morning andi
@ddd-vz6kv thank you🙏 andi
Amma pelli aina ladies black saree kattukovadhu antunnaru.nenu temples ki intlo pujalaki black kattukonu only function ki kattukuntanu.
Black saree kattukovaddha
అమ్మా వీర రాఘవ స్వామి pdf open avvadamledu
Hello aunty
Nenu inthaku mundhu youtube channel lo comment chesa ila jyeshtha nakshatram ani pelli match cancel ayindhi ani.dhanni tharuvatha ma vallu kondharu pujarlu chuyisthe jatakam jyeshtha nakshatram ammayi ni only inti pedhakoduku or only son(daughters unntte m kadh)ke ichi marriage cheyali ani chepparu.middle or chinna abbai ki cheyodhu antunnaru.idhi nijama aunty okasari mi nanna garini adigi cheppara please🙏
Already vedio chesaru channel vundi chudandi
Onions🧅, Green🟢 chilli, tomotos, garlic🧄, ivvadu antaru,
ఉల్లి వెల్లుల్లి తప్ప మిగతాని ఇవ్వండి
అమ్మ మీ వీడియోలో నల్ల నువ్వుల నూనె గానుగ దగ్గర తెమ్మన్నారు మా దగ్గరలో లేదు మాములుగా నువ్వుల నూనె పూజ నూనె ఇవ్వచ్చా
ఇవ్వండి
అమ్మ మాకు దగ్గరలో కసాపురం ఆంజనేయస్వామి ఉన్నాడు అమ్మ ఆయనకు అమావాస్య రోజు సాయంత్రం ప్రదక్షిణలు చేసుకోవచ్చా అమ్మ
చెయ్యచ్చు
Maadhi guntakal akka
Thank you Amma.