Mr bachchan Movie Review

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 1,1 тыс.

  • @abhisheksiddharth096
    @abhisheksiddharth096 2 месяца назад +694

    1) Mehar Nolan
    2) Harish Shankar
    3) Boyapati sreenu
    4) Parasuram
    5) Puri Jagannath
    Vellu movies anna apeyali lekunte update ayyi neat ga movie theyali

    • @vivekvardhan8363
      @vivekvardhan8363 2 месяца назад +31

      Rgv also

    • @GANI877
      @GANI877 2 месяца назад +22

      Mawa puri malli vasthadu ÷ malli vasthadu maa salaar

    • @misscatwhisperer
      @misscatwhisperer 2 месяца назад +50

      Mana sambar Shankar Anna kuda maneyali inka 🤣

    • @Laddu_shorts_
      @Laddu_shorts_ 2 месяца назад +1

      😢💯

    • @PrasannaPatnaik-vi5er
      @PrasannaPatnaik-vi5er 2 месяца назад +26

      My sincere thnks to srinu vaitla who took bck himself

  • @sasank4313
    @sasank4313 2 месяца назад +986

    Harish Shankar to barbell :- nuvvu 99% idhe cheptav ani naaku 101% telusu 😂🤣

    • @TimePass-vz7cg
      @TimePass-vz7cg 2 месяца назад +3

      😂😂😂😂

    • @Raviteja.pudipeddi
      @Raviteja.pudipeddi 2 месяца назад +3

      😂😂

    • @saleemsheik1641
      @saleemsheik1641 2 месяца назад +1

      😂😂

    • @AvinashRajv
      @AvinashRajv 2 месяца назад +3

      Adi kuda correct ye ga sir 😂

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 2 месяца назад

      మిస్టర్ బఫున్ చూస్తే... మీరు పోతారు మొత్తం పోతారు😡🤷‍♂️🤦‍♂️ సినిమా తీసిన ప్రొడ్యూసర్ పోతాడు🤷‍♂️ చూసిన ప్రేక్షకులకు పోతారు 🤷‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️ కడుపుకి అన్నం తినే నా కొడుకులు ఇలగా సినిమా తీయడు 🤦‍♂️🤦‍♂️🤷‍♂️ రీమేక్ సినిమా తీసేయాలంటే కంటెంట్ ముఖ్యం. ఆ కంటెంట్ ను వదిలేసి హీరోయిన్ ఎక్స్పోజింగ్ గ్లామర్ సాంగ్స్ పెట్టుకోవడం వల్ల సినిమా ఆడదు కంటెంట్ మాత్రమే సినిమా ఆడుద్దని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ... సినిమా తీసే ప్రొడ్యూసర్...డైరెక్టర్.. హీరో.. 🕺 ...ఏ నా కొడుకు.. పట్టించుకోరు....ప్రేక్షకులు ఎదవలు పనికిమాలినోళ్లు ఫ్యాన్స్ కి టైం పాస్ అయిపోద్ది సరిపోద్ది🤒 డబ్బులు వచ్చేస్తాం... అనుకుంటారు అలాగే సినిమా తీస్తున్నారు ఈ దారుణం... సినిమాకు ముందు ఇంటర్వ్యూలు ఇచ్చి ఫంక్షన్లు చేసి బిల్డప్పులు గోప్పులు చెప్పే హీరోలు డైరెక్టర్లు సినిమా రిలీజ్ అయిన వారం లేదా రెండు వారాలు తర్వాత ఇంటర్ విచ్చే దమ్ము ఏ హీరో కి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉందా 🤷‍♂️👊😡🔥 హీరోయిన్ ఎక్స్పోజింగ్ మాత్రమే ఉంది సినిమాలో అంతకుమించి సినిమాలో ఏ సిన్ గాని ఏమోషన్ గాని కంటెంట్ గాని ఏమీ ఉండదు 🤦‍♂️🤦‍♂️ 😡.. డబ్బులు.. టైము పెద్ద బొక్క . ప్రేక్షకులు జాగ్రత్తగా షెడ్డు కి పోతారు 🤒☹️🙆‍♂️🤒🤔🙈😪☹️

  • @kvijay8218
    @kvijay8218 2 месяца назад +264

    My respect towards movie reviewers increasing day by day...thank you for saving our money our time 🙏🙏🙏🙏

  • @k1ngmaker_
    @k1ngmaker_ 2 месяца назад +25

    Actors who should retire gracefully
    1. Chiranjeevi
    2. Balayya
    3. Nagarjuna
    4. Venkatesh
    5. Raviteja
    Directors who should retire
    1. Harish Shankar & Boyapati
    2. Puri & Trivikram
    3. Sreenu vaitla & Vv vinayak
    4. Meher Ramesh & Parashuram petla
    5. All bhajana directors who give importance to actor/actress instead of story/screenplay.
    No one is saying but they are degrading the image of TFI.

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 месяца назад +2

      వెంకటేష్ గారు వయసుకు తగ్గ సినిమాలు చేస్తున్నారు బ్రో. ఆయన ఎందుకు రిటైర్ కావాలి?
      ఇంకా సాంబార్ Shankar, రత్నం బాబాయ్ లాంటి వాళ్ళు రిటైర్ అవ్వాలి

  • @mauriziogucci7125
    @mauriziogucci7125 2 месяца назад +174

    Review is more interesting than the movie 🤣🤣

  • @ChidVanhi
    @ChidVanhi 2 месяца назад +284

    రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ, ... తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తుంటే, ఈ రొట్టగాళ్ళు మేము మాలాగనే ఉంటాము & మేము మాకు నచ్చినట్టే సినిమాలు తీస్తాం & ఎవడేమనుకుంటే మాకేంటి... అని బతికేస్తున్నారు...😡🤬

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 2 месяца назад +13

      Exactly 😂

    • @Saikumar0992
      @Saikumar0992 2 месяца назад +10

      Your version is good but we too need this commercial movies but these rods from puri and HS unbearable😢😢

    • @rameshbabu4649
      @rameshbabu4649 2 месяца назад +4

      Very true. Few good directors like Puri also not focussing on the script at all.

    • @ArifKhan-zj5cn
      @ArifKhan-zj5cn 2 месяца назад +4

      Sukumar marchipoyara

    • @mahendrareddy6625
      @mahendrareddy6625 2 месяца назад

      Evariki nachina story vallu tisukuntaru nachithe chustaru lekunte chudaru ninnu vachi force chesara chudandi chudandi ani

  • @damonsalvatore2995
    @damonsalvatore2995 2 месяца назад +452

    Raviteja and his obsession with young heroines and unnecessary romance. 😅 I had so much respect for him before.

    • @UjwalRam
      @UjwalRam 2 месяца назад +20

      If only it can be called romance

    • @bhargava212
      @bhargava212 2 месяца назад

      its not romance. it's perversion

    • @saichampion143
      @saichampion143 2 месяца назад +6

      Acting life not personal life . Why respect down bro . He not r**e . Heroine said very friendly working with co star

    • @beyou8038
      @beyou8038 2 месяца назад +53

      ​@@saichampion143Because it's disgusting to watch as there's ZERO CHEMISTRY, Khiladi, Dhamaka, Ramarao on duty and now this crap

    • @Truth-y7x
      @Truth-y7x 2 месяца назад

      Tiger nageswarao worst movie ever​@@beyou8038

  • @gopik90
    @gopik90 2 месяца назад +533

    అన్నా వచ్చావా మార్నింగ్ నుంచి చూస్తున్నాను అన్న ఇంకా రాలేదని ఇంకేముంది ఎప్పుడు జరిగేదే కదా నీ భాషలో చెప్పాలంటే సినిమా దొబ్బింది అంతే కదా అన్న ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే😂😂

    • @vishalkota5528
      @vishalkota5528 2 месяца назад +3

      😂😂😂

    • @drmoulisdiary
      @drmoulisdiary 2 месяца назад

      వీడొక fraud bro

    • @crazycricket2137
      @crazycricket2137 2 месяца назад +26

      ​@@drmoulisdiary Bro cinima chusava ....Endukura vacha anpistundi

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 2 месяца назад

      మిస్టర్ బఫున్ చూస్తే... పోతారు మొత్తం పోతారు😡🤷‍♂️🤦‍♂️ సినిమా తీసిన ప్రొడ్యూసర్ పోతాడు🤷‍♂️ చూసిన ప్రేక్షకులకు పోతారు 🤷‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️ కడుపుకి అన్నం తినే నా కొడుకులు ఇలగా సినిమా తీయడు 🤦‍♂️🤦‍♂️🤷‍♂️ రీమేక్ సినిమా తీసేయాలంటే కంటెంట్ ముఖ్యం. ఆ కంటెంట్ ను వదిలేసి హీరోయిన్ ఎక్స్పోజింగ్ గ్లామర్ సాంగ్స్ పెట్టుకోవడం వల్ల సినిమా ఆడదు కంటెంట్ మాత్రమే సినిమా ఆడుద్దని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ... సినిమా తీసే ప్రొడ్యూసర్...డైరెక్టర్.. హీరో.. 🕺 ...ఏ నా కొడుకు.. పట్టించుకోరు....ప్రేక్షకులు ఎదవలు పనికిమాలినోళ్లు ఫ్యాన్స్ కి టైం పాస్ అయిపోద్ది సరిపోద్ది🤒 డబ్బులు వచ్చేస్తాం... అనుకుంటారు అలాగే సినిమా తీస్తున్నారు ఈ దారుణం... సినిమాకు ముందు ఇంటర్వ్యూలు ఇచ్చి ఫంక్షన్లు చేసి బిల్డప్పులు గోప్పులు చెప్పే హీరోలు డైరెక్టర్లు సినిమా రిలీజ్ అయిన వారం లేదా రెండు వారాలు తర్వాత ఇంటర్ విచ్చే దమ్ము ఏ హీరో కి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉందా 🤷‍♂️👊😡🔥 హీరోయిన్ ఎక్స్పోజింగ్ మాత్రమే ఉంది సినిమాలో అంతకుమించి సినిమాలో ఏ సిన్ గాని ఏమోషన్ గాని కంటెంట్ గాని ఏమీ ఉండదు 🤦‍♂️🤦‍♂️ 😡.. డబ్బులు.. టైము పెద్ద బొక్క . ప్రేక్షకులు జాగ్రత్తగా షెడ్డు కి పోతారు 🤒☹️🙆‍♂️🤒🤔🙈😪☹️

    • @maikal293
      @maikal293 2 месяца назад +10

      ​@@drmoulisdiaryNuv kuda 😂

  • @srujanaprabhakar3707
    @srujanaprabhakar3707 2 месяца назад +158

    Back to back rods for barbell bro......anduke barbel bro nijam chepthe yevaru nammaru......nuvvu cheppinattu ayyindi chudu..... Excellent review bro...... heroine kosam teesina cinema idi .....

    • @mostcurreptedcmjagan9461
      @mostcurreptedcmjagan9461 2 месяца назад

      Veedini movie theesi chudamani cheppandi.. 3 days aduthundho ledho chudandi..

    • @technoteacher7539
      @technoteacher7539 2 месяца назад +3

      ​@@mostcurreptedcmjagan9461 Vadu movie tiyalsina pani wm undi?😂

    • @sridharstylish3871
      @sridharstylish3871 2 месяца назад

      ​@@mostcurreptedcmjagan9461 nv money padtava mri thistadu

    • @srujanaprabhakar3707
      @srujanaprabhakar3707 2 месяца назад

      Ayithe ippudu audience antha cinemalu tesaaka maatladali​@@mostcurreptedcmjagan9461

  • @ArjunAnand22
    @ArjunAnand22 2 месяца назад +165

    Nee panta pandindi ra back to back rods nuvvu eskodanike teesinattunnaru vallu antha budget petti 🤣🤣

  • @raghavendrar4780
    @raghavendrar4780 2 месяца назад +42

    Barbell your reviews are my source of entertainment than those movies.. keep rocking anna..

  • @SatyaSaiMadem
    @SatyaSaiMadem 2 месяца назад +115

    Happiest person - Great Andhra Thatha 😅😅

    • @David-mk8kh
      @David-mk8kh 2 месяца назад +1

      Evaru bro Great Andhra thatha antey ?

    • @-q-b0_1
      @-q-b0_1 2 месяца назад

      ​@@David-mk8kh VSN Murthy

  • @Trivikram24
    @Trivikram24 2 месяца назад +78

    Ravanna story discussions
    Sir story rotta ne kani oka young heroine tho romance, songs and lipkiss lu vunnai
    Ravanna: ok manam ee movie chestunnam
    Inkenni raa😢
    Enni sarlu support cheyyali raa
    Ravi Teja and puri are not changing

    • @pawankalyan0558
      @pawankalyan0558 2 месяца назад +7

      Correct ga cheppav Anna 💯💯

    • @Sevalalnaik2005
      @Sevalalnaik2005 2 месяца назад +4

      ​@@pawankalyan0558malli dinikhi antadu rey maa anna content thisthe miru chudaledhu ra maa anna different ga chesthe hit chesara ani cover drive

    • @praneethchintapalli5
      @praneethchintapalli5 2 месяца назад

      Indulo lip lock unnayya

    • @Sevalalnaik2005
      @Sevalalnaik2005 2 месяца назад +2

      @@praneethchintapalli5 anthaku minchi

  • @veerankivenkatesh932
    @veerankivenkatesh932 2 месяца назад +32

    I too felt same for the last heroine scene @7:39 anna, ur review is perfect and correct anna

    • @lvshwl
      @lvshwl 2 месяца назад

      🫠

  • @sandeepaddanki5848
    @sandeepaddanki5848 2 месяца назад +139

    Ra ra barbellu ra ne review kosame waiting 😂

  • @BhargavaSai-y1o
    @BhargavaSai-y1o 2 месяца назад +137

    Vastadu rod antadu repeatu vastadu rod antadu reapetu ninne chusa mr.bhachan na bada ni narbel anna tirustadu you spoke my heart anna love you❤️

  • @SarcasticCookie9043
    @SarcasticCookie9043 2 месяца назад +70

    Daridram duramlo unna kanipistuu untundi 😂❤...
    Bro spitting facts about my life...😂😂

  • @basheerkhan1119
    @basheerkhan1119 2 месяца назад +45

    Inko sari late ayindhi ante ninnu champi nenu chachipotha 😅😅 toraga review petu broooo a sweet waring

  • @AnudeepKollapudi
    @AnudeepKollapudi 2 месяца назад +22

    Highly appreciate your honesty about the creepy romance which is happening in his films these days !!!

  • @cnu393
    @cnu393 2 месяца назад +90

    ఒరిజినల్ సినిమాకి రివ్యూ చెప్పడం కంటే రీమేక్ సినిమాకి రివ్యూ చెప్పడం చాలా కష్టం..హ్యాట్సాఫ్ Barbell 😅😂

    • @Hustler1053
      @Hustler1053 2 месяца назад +1

      😂😂

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 2 месяца назад

      మిస్టర్ బఫున్ చూస్తే... పోతారు మొత్తం పోతారు😡🤷‍♂️🤦‍♂️ సినిమా తీసిన ప్రొడ్యూసర్ పోతాడు🤷‍♂️ చూసిన ప్రేక్షకులకు పోతారు 🤷‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️ కడుపుకి అన్నం తినే నా కొడుకులు ఇలగా సినిమా తీయడు 🤦‍♂️🤦‍♂️🤷‍♂️ రీమేక్ సినిమా తీసేయాలంటే కంటెంట్ ముఖ్యం. ఆ కంటెంట్ ను వదిలేసి హీరోయిన్ ఎక్స్పోజింగ్ గ్లామర్ సాంగ్స్ పెట్టుకోవడం వల్ల సినిమా ఆడదు కంటెంట్ మాత్రమే సినిమా ఆడుద్దని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ... సినిమా తీసే ప్రొడ్యూసర్...డైరెక్టర్.. హీరో.. 🕺 ...ఏ నా కొడుకు.. పట్టించుకోరు....ప్రేక్షకులు ఎదవలు పనికిమాలినోళ్లు ఫ్యాన్స్ కి టైం పాస్ అయిపోద్ది సరిపోద్ది🤒 డబ్బులు వచ్చేస్తాం... అనుకుంటారు అలాగే సినిమా తీస్తున్నారు ఈ దారుణం... సినిమాకు ముందు ఇంటర్వ్యూలు ఇచ్చి ఫంక్షన్లు చేసి బిల్డప్పులు గోప్పులు చెప్పే హీరోలు డైరెక్టర్లు సినిమా రిలీజ్ అయిన వారం లేదా రెండు వారాలు తర్వాత ఇంటర్ విచ్చే దమ్ము ఏ హీరో కి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉందా 🤷‍♂️👊😡🔥 హీరోయిన్ ఎక్స్పోజింగ్ మాత్రమే ఉంది సినిమాలో అంతకుమించి సినిమాలో ఏ సిన్ గాని ఏమోషన్ గాని కంటెంట్ గాని ఏమీ ఉండదు 🤦‍♂️🤦‍♂️ 😡.. డబ్బులు.. టైము పెద్ద బొక్క . ప్రేక్షకులు జాగ్రత్తగా షెడ్డు కి పోతారు 🤒☹️🙆‍♂️🤒🤔🙈😪☹️

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 2 месяца назад

      మిస్టర్ బఫున్ చూస్తే... పోతారు మొత్తం పోతారు😡🤷‍♂️🤦‍♂️ సినిమా తీసిన ప్రొడ్యూసర్ పోతాడు🤷‍♂️ చూసిన ప్రేక్షకులకు పోతారు 🤷‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️ కడుపుకి అన్నం తినే నా కొడుకులు ఇలగా సినిమా తీయడు 🤦‍♂️🤦‍♂️🤷‍♂️ రీమేక్ సినిమా తీసేయాలంటే కంటెంట్ ముఖ్యం. ఆ కంటెంట్ ను వదిలేసి హీరోయిన్ ఎక్స్పోజింగ్ గ్లామర్ సాంగ్స్ పెట్టుకోవడం వల్ల సినిమా ఆడదు కంటెంట్ మాత్రమే సినిమా ఆడుద్దని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ... సినిమా తీసే ప్రొడ్యూసర్...డైరెక్టర్.. హీరో.. 🕺 ...ఏ నా కొడుకు.. పట్టించుకోరు....ప్రేక్షకులు ఎదవలు పనికిమాలినోళ్లు ఫ్యాన్స్ కి టైం పాస్ అయిపోద్ది సరిపోద్ది🤒 డబ్బులు వచ్చేస్తాం... అనుకుంటారు అలాగే సినిమా తీస్తున్నారు ఈ దారుణం... సినిమాకు ముందు ఇంటర్వ్యూలు ఇచ్చి ఫంక్షన్లు చేసి బిల్డప్పులు గోప్పులు చెప్పే హీరోలు డైరెక్టర్లు సినిమా రిలీజ్ అయిన వారం లేదా రెండు వారాలు తర్వాత ఇంటర్ విచ్చే దమ్ము ఏ హీరో కి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉందా 🤷‍♂️👊😡🔥 హీరోయిన్ ఎక్స్పోజింగ్ మాత్రమే ఉంది సినిమాలో అంతకుమించి సినిమాలో ఏ సిన్ గాని ఏమోషన్ గాని కంటెంట్ గాని ఏమీ ఉండదు 🤦‍♂️🤦‍♂️ 😡.. డబ్బులు.. టైము పెద్ద బొక్క . ప్రేక్షకులు జాగ్రత్తగా షెడ్డు కి పోతారు 🤒☹️🙆‍♂️🤒🤔🙈😪☹️

    • @Mahesh-gk6cf
      @Mahesh-gk6cf 2 месяца назад

      😢😢😢

    • @yeshwanthreddymamilla2628
      @yeshwanthreddymamilla2628 Месяц назад +1

      😂😅😅

  • @kartheekdeekonda2845
    @kartheekdeekonda2845 2 месяца назад +48

    6:11 highlight 😂😂😂 entha planning script meeda pettuntey😂

  • @karthiktej4248
    @karthiktej4248 2 месяца назад +341

    Bahubali 2 movie ki kuda inta wait cheyaledu kadara 😂

  • @SairamRayudu
    @SairamRayudu 2 месяца назад +234

    ఈ రివ్యూ చూసి మొట్ట మొదటి గా ఆనందపడే వ్యక్తి గ్రేట్ ఆంధ్ర తాత గారు ఆ తర్వాత హరీష్ శంకర్ ట్విట్టర్ లో బ్లాక్ చేసిన నా లాంటి భాదితులు అంతా 😂

    • @viswanathtirupathi9376
      @viswanathtirupathi9376 2 месяца назад +12

      Avunu Tammi Nannu Kooda Block Chesadu, Endhuku Chesindo Emo 😂

    • @krishnakumar-pp8ie
      @krishnakumar-pp8ie 2 месяца назад +3

      Andhra thata evadu Sami cheppandi 😮😮😮😮😮

    • @starsatty
      @starsatty 2 месяца назад +3

      Great Andhra Murthy gaaru

    • @agastya3583
      @agastya3583 2 месяца назад

      Harish ni interview chedadu ga greatandra website thata murthy​@@krishnakumar-pp8ie

    • @vurumuladhora143
      @vurumuladhora143 2 месяца назад +2

      😂😂

  • @rajasekhar495
    @rajasekhar495 2 месяца назад +83

    రవితేజ కి హీరోయిన్ తో మాంచి రొమాన్స్ ఉంటుంది అంటే చాలు... స్టోరీ ఎలా ఉన్నా ok చెప్పిస్తాడెమో..😂 ee ముసలినా -- తో అలాంటి హీరోయిన్ చూస్తే చాలా కష్టం గా వుంది bro.😂

    • @Sevalalnaik2005
      @Sevalalnaik2005 2 месяца назад +7

      Eliana vuntadhi touch kuda cheyadu bro aa zuba kesari gadu original raid movie bavundhi

    • @subhakarreddy1249
      @subhakarreddy1249 2 месяца назад +8

      రవి తేజ కి హీరోయిన్ వయసు కూతురు ఉంది అయినా సరే... అలాగే చేస్తున్నాడు 😮

    • @subhakarreddy1249
      @subhakarreddy1249 2 месяца назад +4

      ​@@Sevalalnaik2005Zuban kesari gadu 😂😂ajay devgan ఆ 😅

    • @Sevalalnaik2005
      @Sevalalnaik2005 2 месяца назад

      ​@@subhakarreddy1249vade bro vadikuna birudhu

    • @Sevalalnaik2005
      @Sevalalnaik2005 2 месяца назад

      ​@@subhakarreddy1249avvunu vade adhi vadi birudhu

  • @samalavenkatesh1911
    @samalavenkatesh1911 2 месяца назад +19

    Most of the directors lost their passion and habituated to luxury

  • @lokeshfunnylovely4278
    @lokeshfunnylovely4278 2 месяца назад +13

    @ 5:20, suddenly 'ayyaa.. ayyaa..' annappudu, laugh riot 🤣🤣 and last lo heroine with friend scene chepthe, elaanti mahaanubhaavulu unnaro Anipisthundhi makers ni thalchukunte😂

  • @All_rounder-v3t
    @All_rounder-v3t 2 месяца назад +36

    20 mins barbel video >>>>>>>>>>>>> mr bacchan+ double ismart..😂😂

  • @pokemonitishere202
    @pokemonitishere202 2 месяца назад +7

    రాజమౌళి గారు 10 రెట్లు తెలుగు సినిమాని లేపితే, ఈ రోటీన్ డొల్ల గాళ్ళ వల్ల ఆ విలువ 100 రెట్లు పడిపోతోంది.😢

  • @mohindra_yarlagadda
    @mohindra_yarlagadda 2 месяца назад +12

    nenu first time mi review chudatam.. @5:28 aa dare enti bro? raviteja and young heroines tho romance gurinchi question chesaru.. asala not expected 🔥🔥

    • @technoteacher7539
      @technoteacher7539 2 месяца назад +6

      Assalu mamulu dare kadu bro
      Na frustration motham screen mida chustunnatu undi
      Anduke barbell sub chesa

  • @OnePiece-u5e
    @OnePiece-u5e 2 месяца назад +14

    ఈ రోజు రెండు జిహాద్ సినిమాలు చూసి కూడా మళ్ళీ రివ్యూ వీడియో పెట్టావంటే ఈ గుండె బ్రతకాలి

  • @srismart1
    @srismart1 2 месяца назад +9

    రవితేజ లో ఇంత కామం ఉందని ఈ మధ్యనే అర్థం అయింది భయ్యా... కంటెంట్ అక్కర్లేదు, స్టోరీ అక్కర్లేదు, కాన్సెప్ట్ అక్కర్లేదు, హీరోయిన్ మాత్రం below 25 age.. కావాలె.. ఆ హీరోయిన్ ని కెమెరా ముందే... కసిగా నలిపెయ్యాలి.. అంతే.. అది?.అదేగా మన సినిమా... రవితేజ సినిమా... కమల్ హాసన్, నాగార్జున, ఇమ్రాన్ హష్మీ కూడా సిగ్గు పడతారు అయ్యా... ఏంది కక్కుర్తి..

    • @Sevalalnaik2005
      @Sevalalnaik2005 2 месяца назад

      Emrann gadu young ga vunapudu chesevadu eppudu dani patichukotla but content matter ayithe emi lekapoyina parle inkha kamal hassan pakana heroine chusi years ayindhi

    • @crazyrider6917
      @crazyrider6917 2 месяца назад

      😂😂😂

    • @harshaK79
      @harshaK79 Месяц назад

      Super😂

    • @Sevalalnaik2005
      @Sevalalnaik2005 Месяц назад

      @@harshaK79 raviteja okapudu kastapadadu eppudu sukanga vundali anukuntunadu

  • @RaviKumarRaviKumar-by3hi
    @RaviKumarRaviKumar-by3hi 2 месяца назад +17

    Barbell anna stress buster 💯

  • @ArunKumar-cm2cz
    @ArunKumar-cm2cz 2 месяца назад +14

    6:06 epic teasing

  • @yeup3325
    @yeup3325 2 месяца назад +49

    Inka rechipooo barbell😂😂

  • @rangodragon
    @rangodragon 2 месяца назад +15

    Missing vintage Ravi Teja gari 😢 literally em movies thisthunaro ayanake teliyatledhu. Someone #SAVETOLLYWOOD

  • @narayanaraoswami86
    @narayanaraoswami86 2 месяца назад +11

    I too felt the same on last point 😂😂😂 Heroine Asking frnds to light cigarette for reminding Hero 😂😂😂😂😂😂😂

  • @dineshsinghkshatri6573
    @dineshsinghkshatri6573 2 месяца назад +15

    0:10 lo snippet choosi ARUNDATHI movie malli choosanu gani nenu 15 th na release aina 2 telugu cinema lu matram choodanu

    • @Userykp
      @Userykp 2 месяца назад

      😂😂

  • @KrishnaBiopaczz
    @KrishnaBiopaczz 2 месяца назад +2

    Satisfied videos... I forward this video's to my family members and avoid movies in theatre. I am saving money. Thanks bro. God bless you

  • @vijaysunke8420
    @vijaysunke8420 2 месяца назад +16

    పోనీలే బార్బెల్ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరోయిన్ ని పరిచయం చేయడం కోసం ఈ సినిమా తీశారు అనుకుందాం

    • @lvshwl
      @lvshwl 2 месяца назад

      😅

  • @balapilli7733
    @balapilli7733 2 месяца назад +4

    I love your reviews. Very unique and valid points . From Hawaii.

  • @chandrakanthgodala4515
    @chandrakanthgodala4515 2 месяца назад +6

    In real life hero mother character gauthami(55) is one year younger than Ravi teja (56) 🙏🙏😂😂😂😂😂

  • @Y.VINDRAN
    @Y.VINDRAN 2 месяца назад +3

    Channel name : Pitch meetings
    Channel content : Anything except pitch meetings
    😂😂😂😂😂😂
    Jokes apart... We love your videos anna.❤❤

  • @Sudarshansridhar
    @Sudarshansridhar 2 месяца назад +12

    Telugu movies are gone a long time ago.
    Rrr and bahubali hit because of hype.
    Otherwise, all star movies of Telugu have meaningless stories, bad music, and just hype. 😂😂😂😂

    • @maheshdhfd4866
      @maheshdhfd4866 2 месяца назад +1

      Hype unte movies hit ayipotaaya 😂😂😂

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 2 месяца назад +3

      Because of Rajamouli

    • @Sevalalnaik2005
      @Sevalalnaik2005 2 месяца назад

      ​@@dheerajnagraj8683adhi daggara em magic vundho ekadikhi ardham kata ani rotta kani manakhi kala kandala kanipisthayi

    • @Premgupta8190
      @Premgupta8190 2 месяца назад +1

      @Sudarshansridhar Ee fans gorallu unantha kalam, tollywood maradu. Fanism lekunda pothane, cinema industry bagupadthundi. World movies tiyadam start chestam

    • @Sevalalnaik2005
      @Sevalalnaik2005 2 месяца назад

      @@Premgupta8190 impossible ela antamu kani valu mundhu khu vachinapudu enakhi thosedhi maname fans ne endhukhu antavu bro telugu Audience antha endhukhu bro valaki leniponi asalu putistharu

  • @GANI877
    @GANI877 2 месяца назад +35

    Editor ki lal salam 0:49 😂😂😂😂 5:10

  • @karanluna10
    @karanluna10 2 месяца назад +11

    6:00 Harish Nolan shot setup

  • @UniversalMediaa
    @UniversalMediaa 2 месяца назад +21

    People media factory must know the difference between IT company and Movie Production.

    • @agastya3583
      @agastya3583 2 месяца назад +5

      They have huge block money. Just white money ga convert chestaru movies tho

    • @UniversalMediaa
      @UniversalMediaa 2 месяца назад

      @@agastya3583 True..

  • @upendra1244
    @upendra1244 2 месяца назад +11

    Picha waiting anna e video kosam finally 😅😅😅

  • @sandeepgoud7892
    @sandeepgoud7892 2 месяца назад +11

    7:00 Orey 🤣🤣🤣 editor evadra

  • @varunprakash-x2t
    @varunprakash-x2t 2 месяца назад +11

    climax baagundi bhayya….. cigratte vaasana kaavala😂😂😂 adoo emotion …… janalni chedadobbe prayatnam lo untaaru poori and harish shankar

  • @ppk84
    @ppk84 2 месяца назад +3

    If Pawan kalyan is looking for a hit and comeback in movies, he will immediately shelve Ustad Bhagat Singh . But if Pawan kalyan is looking for quick money irrespective of hit, he will continue with Ustad Bhagat Singh

  • @narenderpamaar1464
    @narenderpamaar1464 2 месяца назад +13

    Stroke mida stroke double road rombola.. chusinav ante sahasamane chepali barbell anna😂

  • @rajneeshg2445
    @rajneeshg2445 2 месяца назад +3

    venky,Krishna, Rama Rao, Nageshwar Rao, Bachchan next shobhan babu,krishnam raju...all heros names cover cheyali

  • @udaykanna
    @udaykanna 27 дней назад +1

    You are true bro.. i support you in this movie analysis

  • @SPY98765
    @SPY98765 2 месяца назад +3

    Mean while Harish Shankar searching for another hero already remake selected .heroine selected
    Waiting for Bakara (hero) approval

  • @Shyamkumar-fu6yn
    @Shyamkumar-fu6yn 2 месяца назад +5

    Veelu mararu bro, main ga e raviteja last 10 movies routine rodddd movies… Regular template punch dialogues, 6 routine rod songs unnecessary fights last ki oka family sentiment..

  • @Laddu_shorts_
    @Laddu_shorts_ 2 месяца назад +12

    The only hope .. devara ,pushpa,gamechanger like ♥️

  • @BVSR0101
    @BVSR0101 Месяц назад +1

    Last punch super 😂😂😂😂 Elanti Cinemala chusthu anni rojulu Brathukuthamo”

  • @vallabha8023
    @vallabha8023 2 месяца назад +22

    Barbell bro please make pitch meetings of following films
    1) Ntr kathanayakudu mahanayakudu
    2)f2 and f3
    3) simha
    4) attarentiki daredhi

    • @saiguttaadi8287
      @saiguttaadi8287 2 месяца назад +1

      F 3 chedadu already 😂😅 plz watch it

    • @vallabha8023
      @vallabha8023 2 месяца назад +1

      @@saiguttaadi8287 he only gave review of f3, not pitch meeting

  • @varunas2565
    @varunas2565 2 месяца назад +1

    Barbell is the voice of many people, keep it up bro

  • @ArjunReddy-yg3oz
    @ArjunReddy-yg3oz 2 месяца назад +8

    అయ్యా అయ్యా మరి అన్యాయం అనిపియటం లేదా అయ్యా ఈ డైలగ్ కీ నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి వచ్చి బార్బెల్ బ్రో😂😂😂😂

  • @ghouseskp
    @ghouseskp 2 месяца назад +1

    This guy never disappoints to present genuine reviews. I always wait for his concluding remarks at the end. Keep up the good work Barbell.

  • @Ravi-se3jm
    @Ravi-se3jm 2 месяца назад +7

    we want Thangalaan review

  • @dr.downvote
    @dr.downvote 2 месяца назад +8

    Literally movies kanna ilanti reviews eh baguntai bro. Rotha concepts Rotha taking

  • @abithacormaty3681
    @abithacormaty3681 2 месяца назад +1

    Your last dialogue was so funny.
    Long live brother. We need you to entertain us with more reviews

  • @pksvlog8787
    @pksvlog8787 2 месяца назад +3

    Telugu Directors they don’t change? Because they think no need for change.

  • @furiouskingkong
    @furiouskingkong 2 месяца назад +2

    Mee review chudakunda cinema ki vellalante bayamesthundhi bhayya. Me channel follow avthunnappati nundi chala money save iyyayi😂😂

  • @BATMAN24__
    @BATMAN24__ 2 месяца назад +6

    2 days lo 4 videos ide speed tho barbell biryani lo month ki oka video veyandi anna wait chestunnam

  • @tejasenario
    @tejasenario 2 месяца назад +1

    My last dozen movies
    Japan - nachale
    Animal - Nachindi
    Hi Nanna - Nachindi
    Salaar - Nachindi
    Hanuman -Nachindi
    Saindhav-Nachale
    Hanuman-2nd time
    Captain Miller -Nachale
    Ooru peru bhairavakona - Nachale
    Premalu - Nachindi
    Tillu Square - Nachindi
    The Family Star - Nachindi
    Kalki - Nachindi
    Bharatheyudu 2 -Nachaledu
    Raayan - Nachindi
    Murari - Nachindi
    Double ismart -Nachadelu
    Mr.Bachchan - Nachindi
    Na review..... ede (dozen movie's ani ekkuva movies quote chesa ani evadaina comment ki review istademo.... Ah oka varganiki na salam)

  • @prasannakumar7473
    @prasannakumar7473 2 месяца назад +14

    సినిమా చూసిన వాళ్ళ కన్నా నీ రివ్యూ చూసిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది బ్రదర్

  • @bindhusenthilkumar8741
    @bindhusenthilkumar8741 Месяц назад +1

    Oh God I can't even see in more then 10min...pls tollywood change to reality

  • @sunajavi
    @sunajavi 2 месяца назад +7

    I expected this as it is undi mee review 😂😂

  • @saipruthvi1311
    @saipruthvi1311 2 месяца назад +1

    Barbel Peoples media factory produced Karthikeya 2, gurachari, G2,Mirai, A1 express, Venky mama , Hollywood movie named ‘’the big one’’ .

  • @Abhilashnani139
    @Abhilashnani139 2 месяца назад +4

    Harrish anna బదులు horror anna అని పెట్టాల్సింది😂😂

  • @kvijay8218
    @kvijay8218 2 месяца назад +4

    @7:56 papam anna ne situation😂😂😂

  • @thinktrader-d9p
    @thinktrader-d9p 2 месяца назад +4

    Stress lo vunnapudu mee review s chustam..comedy full😅😅😅

  • @jasonjyothula
    @jasonjyothula 2 месяца назад +5

    Monna Phaumanthu incident lo chaala mandhi movie artists tweet chesaaru kadha, e movie meedha enthamandhi question chesthaaro chooddam.

  • @adventuremasthan7703
    @adventuremasthan7703 2 месяца назад +3

    మంచి సినిమానే వదలవు ఏసుకుంటావ్ అలాంటిది ROD ఏ దొరికితే అగుతావ కానీ ఇంక షురూ..1 టీ..😅😅😅😅

  • @Hyperticketbatch
    @Hyperticketbatch 2 месяца назад +3

    ఇలాంటి కథలు రాస్తే డబ్బుపెట్టే వెధవలు ఎక్కడదొరుకుతారు బార్బెల్ గారు? ఆదివారం మార్కెట్ లో నా?

  • @Vikas-s1m
    @Vikas-s1m 2 месяца назад

    We Enjoyed a Lot sir, miru enni ROD movies chusthe mak antha entertainment. Thank you

  • @taylorrakesh9604
    @taylorrakesh9604 2 месяца назад +12

    Thelisindhe kadha, kottha yem undhi 😂

  • @shanpal8319
    @shanpal8319 2 месяца назад

    Bro...enjoyed your work and.amazing effort and analysis.. i know its mostly common sense which is not common in our tollywood.
    Anyways wanted to request review of Original Shiva and Gangs of Wasseypur.
    Eagerly waiting...also If I ever make a movie I will request / partner with you for your logic and editing thought process. Cheers..👍🏻

  • @prathapcharan
    @prathapcharan 2 месяца назад +3

    Ravi Teja should stop doing romance with heroines who is his daughter age. Ayana vine stage lo ledhu

  • @PV3Cinema
    @PV3Cinema 3 дня назад +1

    5:27 Ravi Teja ❌
    Kaama Teja ✅

  • @ananth238
    @ananth238 2 месяца назад +3

    Cinema entertainment waste Mee mundhu
    Review entertainment is best❤❤

  • @raghuvaran3505
    @raghuvaran3505 2 месяца назад +1

    5:20 5:27 అయ్యా అయ్యా వద్దయ్య 😆😆😆😆

  • @Rudra-Srikanth
    @Rudra-Srikanth 2 месяца назад +7

    గొలిమార్, ఇజం, C.రాంబాబు ఇలాంటి మంచి మూవీస్ నీ ఫ్లాప్ చేస్తే..... Ismart, డబుల్ ismart, liger లాంటి మూవీస్ ఏ తీస్తారు...లోపం వాళ్ళలో లేదు...మనలో ఉంది😢

    • @maheshdhfd4866
      @maheshdhfd4866 2 месяца назад +1

      Ni logic prakaaram ismart,pokiri laanti movies kuda flop avvali kadha enduku hit ayyayi..anavasram audience hit chesaaru movie ni...daridrulu andaru

  • @krishniarumugam
    @krishniarumugam 2 месяца назад +1

    Ravi Teja and Akshay Kumar need to have a pitch meeting.

  • @Nikhila6
    @Nikhila6 2 месяца назад +4

    Can't put the whole blame on Harish Shankar. Why is Ravi Teja accepting these scripts. Esuvanti esuvanti movies chesetodivi anna😢... Ee daridram enti

  • @sudhimallaavinash5226
    @sudhimallaavinash5226 2 месяца назад +2

    Bro ain't pregnant but never fails to deliver... these Rod movie reviews😂🗿

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 2 месяца назад +3

    ఇది OTT లో చూసే సినిమా, థియేటర్ లో లెక్క బొక్క.😅

  • @harinath2007
    @harinath2007 2 месяца назад +1

    Somehow these reviews are more entertaining than the movies itself these days.

  • @Drkp23
    @Drkp23 2 месяца назад +4

    Harish Shankar is one of the worst directors in Tollywood… least talented but one of the luckiest as he keeps getting offers

  • @visoneditz
    @visoneditz 2 месяца назад +2

    TFI is lacking in good writing and writers

  • @vinaykumar-dn5ep
    @vinaykumar-dn5ep 2 месяца назад +4

    Papam Champestara pilladini😵‍💫😅

  • @ancientplayer121
    @ancientplayer121 Месяц назад +1

    Ilaanti Movies badulu Animes choodatam best okka episode choosina full satisfaction untadhi 🔥

  • @manisankarkimmoju1932
    @manisankarkimmoju1932 2 месяца назад +4

    Adi incomevtax raid la ledu .brothal house raid la undi

  • @saithejavoruganti1193
    @saithejavoruganti1193 2 месяца назад +2

    Dear Barbell Pitch Meetings,
    I hope you see this comment of mine. I am writing this to all the RUclipsrs.
    This Independence Day has been the worst of all for sure. I am sure you might have heard about the Bengal rape and murder case of a doctor on duty. It's so horrifying to see such an incident happening and no one even raising their voice regarding that when even the government of Bengal trying to frame it up as a suicide and delaying the justice. On August 15th which is a day of independence, goons in a huge number have attacked the peaceful protest of doctors in RG Kar Medical College. Is this what independence means? Justice delayed is Justice denied. My voice might not make a huge sound but voice of RUclipsrs like you can make a huge sound so please take at least a minute to make a short regarding the issue and let the victim get justice which is the least she deserves.

  • @aws9096
    @aws9096 2 месяца назад +3

    ఈమధ్య సినిమాలో ఎంటర్టైన్మెంట్ కన్నా రివ్యూస్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది😂😂😂Cinema Picha, Ragadi, Barbel... Etc.. 😂

    • @hanumantharao7743
      @hanumantharao7743 2 месяца назад +1

      True bro. Andhari reviews chustunna nenu kuda.

    • @agastya3583
      @agastya3583 2 месяца назад

      ​@@hanumantharao7743movie matters gaadu andariki mogudu

  • @thulasinathreddy5635
    @thulasinathreddy5635 2 месяца назад

    I like your review and reality of explanation

  • @saibabuvasamsetti6455
    @saibabuvasamsetti6455 2 месяца назад +2

    Waiting broo ni review kosam