50 లక్షల కార్ నలుగురిని కాపాడలేకపోయిందా ?

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 112

  • @venkateshseepana6191
    @venkateshseepana6191 10 часов назад +9

    Below 30 ma vooru vaalu srikakulam

    • @citydriveworld
      @citydriveworld  10 часов назад +2

      Ore babu rain lo slow ga vellamannanu

    • @venkateshseepana6191
      @venkateshseepana6191 10 часов назад +13

      @@citydriveworldbro nen em annanu Nv em antunav. Valla age 30 below and vaalu andaru ma vooru srikakulam vaalu ani cheptunna.

    • @Tsomoriri
      @Tsomoriri 10 часов назад +6

      ​@@venkateshseepana6191అతను ఆవేశం స్టార్...నువ్ ఏం చెప్పావో చెవికెక్కితేగా

    • @aktoofast6492
      @aktoofast6492 9 часов назад +1

      @@Tsomoririhehe he bitiri sati kodu vedu 🤡

    • @srinivaskesani2961
      @srinivaskesani2961 3 часа назад +1

      @@citydriveworld Below 30 means age not speed…

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 9 часов назад +9

    మీరు చెప్పే దాంట్లో వాస్తవాలు ఉంటాయి అసలు ఇటువంటివి ఎన్ని చెప్పినా జనాల్లో మార్పు రావటం లేదు sir

  • @2410venkat
    @2410venkat 10 часов назад +9

    *Outstanding* 🙌
    చాలా చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు బ్రదర్. ఇంత వివరణాత్మక విశ్లేషణ అద్భుతం.
    మంచి వీడియో 👌
    *Thank You* 😊

  • @golluriswamy7221
    @golluriswamy7221 10 часов назад +14

    మీరు చెప్పే ప్రతీ మాట విలువైనది. ఇది తెలిసినవాళ్ళు స్కిప్ చేయరు. నేను నా దోస్తులకు షేర్ చేసిన బ్రో

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 3 часа назад

    అత్యంత విలువైన మరియు ప్రాణాలను కాపాడే వీడియో. ఈ వీడియోని అందరూ భద్రపరచడానికి తరచుగా షేర్ చేయాలి. ఈ లైఫ్ సేవింగ్ వీడియోకి చాలా చాలా చాలా ధన్యవాదాలు ప్రియమైన రవి. ఈ బోధనను అందరూ నేర్చుకోవలసిందిగా కోరుతున్నాను. దయచేసి ఇలాంటి విద్యాపరమైన మరియు జ్ఞానోదయం కలిగించే వీడియోలను మరిన్ని చేయండి. 🙏

  • @sukendherg
    @sukendherg 36 минут назад

    సూపర్ brather... చాలా బాగా చెప్పారు... బండి నడిపితేనే కాదు? డ్రైవర్ ...అన్ని సమయాలలో ఎలా డ్రైవ్ చేయాలో అనుభవం కూడా వుండాలి.... జై డ్రైవర్ అన్నా 🚗🚗🚗🚗

  • @pantuluraghupathi8348
    @pantuluraghupathi8348 4 часа назад

    Most valuable and life saving video. This Video must be shared frequently to be preserved by all. Many Many Many Thanks dear Ravi for this LIFE SAVING Video. I request all to learn this teaching. Plz make more such educational and enlightening videos. 🙏

  • @DS-or3gu
    @DS-or3gu 8 часов назад

    మీరు చెప్పింది అక్షర సత్యం. డ్రైవింగ్ చేసే ప్రతి వారు కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి కారు వున్న ప్రతివారు తెలుసుకుని ఆచరించ ప్రార్ధన 🙏

  • @praveenkumar-dd3mm
    @praveenkumar-dd3mm 8 часов назад +2

    అవును అన్న నేను 90 స్పీడ్ లో క్రేట కార్ లో వెళ్తున్నా.అప్పుడు వాటర్ లో వెళ్ళ జస్ట్ మిస్ స్కిడ్ అవుతుందే అప్పటి నుండి వాటర్ లో స్పీడ్ గా వెళ్ళలేదు..

  • @ratakondaramuratakondaramu5036
    @ratakondaramuratakondaramu5036 19 минут назад

    సూపర్ గా చెప్పారు బ్రో 🎉❤

  • @josephrajesh4041
    @josephrajesh4041 9 часов назад +1

    మంచి ఉపయోగపడే విషయాలు చెప్పారు అన్న.. ధన్యవాదాలు

  • @ramanamurtymeesala9179
    @ramanamurtymeesala9179 9 часов назад +3

    Fantastic narration,
    Excellent explanation. Good. Keep it up

  • @sairaju786
    @sairaju786 6 часов назад +1

    ఇంత వివరంగా చెప్పి యూట్యూబర్ని నేను ఎక్కడా చూడలేదు 🙏🫶💐👌👍

  • @chandrasekharreddy4069
    @chandrasekharreddy4069 9 часов назад +1

    Chala manchi vedio chesaru bro ❤❤

  • @sankaranarayanasastrypidat4952
    @sankaranarayanasastrypidat4952 9 часов назад

    Yes bro manam enni sarlu fail aina malli nerchukoni perfect avvali tappanichi nenu pedda expert ni leda nunu self learner ni ani road meedaku vaste ilanti pramadalu jarige askaram chala ekkuva. Nenu kuda idi oka lesson gane bhavinchi ela driving cheyakudado telusukunnanu. Thanks you bro.

  • @kumarpodila2609
    @kumarpodila2609 8 часов назад

    Manchiga.chala.baaga.chupincharu.bro.🙏🙏🙏🙏👏👏👏👏👏💐👍💐💐💐

  • @kirangudelli114
    @kirangudelli114 9 часов назад +2

    Thanks andi.. very useful information. Chala manchi awareness video

  • @suggurukmangadhararao5427
    @suggurukmangadhararao5427 10 часов назад

    Manchi message chepparu sir malanti youth ki tq sir

  • @skahamadhussaen9406
    @skahamadhussaen9406 7 часов назад

    Good information sir& super valuable information...for Real society

  • @KittuVadla
    @KittuVadla 8 часов назад

    Super bro chala Baga cheparu🙏

  • @LSMurty-sr6sx
    @LSMurty-sr6sx 10 часов назад +3

    Thanks your awareness videos, this very valuable &useful information to us.

  • @bnmudiraj30
    @bnmudiraj30 8 часов назад +1

    90 percent licence అలానే తీసుకుంటున్నారు అన్న , మీరు ఈ లెర్నింగ్ లైసెన్సు మరియు రోడ్డు సింబల్స్ గురించి ఇంకా మిగతా వాటి గురించి దయచేసి సామాజిక స్పృహ తో అవగాహన క్లాసెస్ చెయ్యండి అన్న ఖచ్చితంగా

  • @Anil-v4y9o
    @Anil-v4y9o 12 минут назад

    Anna nuv super 💯💯 🙏

  • @mudesivakumarnaickmudesiva7660
    @mudesivakumarnaickmudesiva7660 10 часов назад +3

    ఇప్పుడు ఉన్న యువతకి మంచి సందేశం ఇచ్చారు speed thirles but kiles 😢

  • @prasannakumar6434
    @prasannakumar6434 Час назад

    Chala mandeke teleedu sir .
    Vorsham lo road ke tyre ke madya friction taggepothund ane

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla 8 часов назад

    చాలా మంచి విషయాలు చెప్పారు బ్రదర్ ❤❤❤❤❤

  • @vimal01in
    @vimal01in 8 часов назад

    thank you for sharing valuable information...

  • @sureshrecinp
    @sureshrecinp 10 часов назад +1

    Thank you Bro,very valuable information

  • @anilkumaryampalli6177
    @anilkumaryampalli6177 7 часов назад

    Thank you bro for your information 🎉🎉

  • @satish1471
    @satish1471 10 часов назад +1

    Anna chaala vastavam gaa chepparu. Importance of seatbelt, role of NCAP rating.

  • @WeekendTravellerHWD
    @WeekendTravellerHWD 9 часов назад

    Thanks for giving briefing
    I will follow all your thoughts

  • @gnagesh5
    @gnagesh5 8 часов назад

    Very useful information brother.

  • @raznag7560
    @raznag7560 10 часов назад +2

    మా ఊరి దగ్గర్లోనే జరిగింది అన్న.....యెర్రం నాయుడు గారు చనిపోయిన ప్లేస్ కీ 7 km దూరం లో జరిగింది అన్న

  • @yohoshuva41
    @yohoshuva41 10 часов назад

    Good and valuable information.... Bro very nice

  • @naveenseshu767
    @naveenseshu767 8 часов назад

    Opposition side swift or Desire itey fortuner lo vallu safe , and more over meru chala cool ga reply ivvadam important subscriber ki reply ichey apudu cool ga reply ivvali for your better future

  • @sateeshphotography6185
    @sateeshphotography6185 7 часов назад +3

    ఏ కార్ అయినా 80 దాటితే ఫైన్ ఒక పది నుండి 20 వేలు మద్యలో fine వేస్తారు అని G.o తేవాలి అప్పుడు ఆగుతారు ఒకవేళ కూడా ఆగకపోతే అల ఆక్సిడెంట్ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిన వారికీ కార్ కి గానీ ,, చనిపోయిన వ్యక్తులకి గని ఎటువంటి ఇన్సురెన్స్ వర్తించవు అని చట్టం తీ సుకుని రావాలి అప్పుడు గానీ ప్రమాదాలు కొంతలో కొంత నివారించవచ్చు

  • @JanakiramuRaddy
    @JanakiramuRaddy 8 часов назад

    Meru chepe prathi mata life ki chala viluvindi bro.but eekalam uvatha anesasari vala pranali pogotikuntunaru

  • @nehruprasad854
    @nehruprasad854 10 часов назад

    Chala thanks annanya

  • @saicharand1585
    @saicharand1585 9 часов назад

    Gud information Ana

  • @Shashikumarmaddela
    @Shashikumarmaddela 8 часов назад

    Super chaparu anna

  • @kasiviswanadh7375
    @kasiviswanadh7375 10 минут назад

    Good information bro

  • @Sid4IN
    @Sid4IN 9 часов назад

    Manchi information ichaaru

  • @suggurukmangadhararao5427
    @suggurukmangadhararao5427 10 часов назад

    Thanks for your best suggestion and support sir

  • @sudhakars8896
    @sudhakars8896 6 часов назад

    టొయోట కార్ లైఫ్ లో దారుణమైన యాక్సిడెంట్.. ఇది తెలుసుకోవాలి... జాగ్రత్త వహించాలి..

  • @rajeshkanna9877
    @rajeshkanna9877 12 минут назад +1

    Vidapana kallu Anantapur district XUV 700 accident 4 people dead

  • @kumarshortvideos968
    @kumarshortvideos968 7 часов назад

    Good information bro good video

  • @vamshimohan1980
    @vamshimohan1980 6 часов назад

    This issue technically called “Hydroplaning/ Aquaplaning”
    In India, all driving licenses should be cancelled like de-monetization. Give them re-training and new test.

  • @thotavijaykumar1551
    @thotavijaykumar1551 10 часов назад +1

    Thank you sir. I have shared your vedio to all my friends and family members with a message:
    This vedio is for our understanding. Please watch this vedio and share to your friends and family members.
    This for our good and welfare and created in the interest of public.
    Give him a like and subscribtion.
    Good wishes to all.

  • @snp70770
    @snp70770 8 часов назад

    Yours point is correct

  • @nrm1585
    @nrm1585 10 часов назад

    You’re absolutely right, brother!

  • @ganeshphotography2132
    @ganeshphotography2132 7 часов назад

    అన్న నేను ఇంతవరకు ఇన్ని వీడియోలు చూసాం కానీ ఈ వీడియో చూసిన తర్వాత నేను కూడా డ్రైవ్ చేయాలంటే భయపడుతున్న ఎందుకంటే నేను కూడా మొన్న రీసెంట్లీ వర్షాలకు ముందు గాలి బాగా వస్తుంటే ఆగకుండా ఇంటికి కొద్దిగా అర్జెంటుగా ఇంటికి వెళదామని వెళుతున్న స్లోగా అది 20 స్పీడ్ అప్పుడు నాకు ఒక ఫ్లెక్సీ వచ్చి పడింది అప్పుడు నాకు ఫ్రంట్ లో ఏమీ కనబడలేదు అప్పుడు సడన్ గా బ్రేక్ కొట్టి నేను ఆగిపోయాను దేవుడు కరుణించుటవలన నాకు ప్రింట్ గాని బ్యాక్ గాని ఏమీ రాలేదు దానివల్ల నేను చెప్పే ఇంటికి వెళ్ళాను నాకు ఎనకాల ఏ లారీలు అంటే నేను కూడా ఆరోజు చనిపోయే వాడిని లేదా ఫ్రంట్ ఏలాడే వచ్చిన నేను చనిపోయేవా అందుకే అంటారు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని మై కార్ టాటా పంచ్ కానీ మీరు చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు కూడా భయమే ఉంది

  • @cheedarapuvenkateshwararao774
    @cheedarapuvenkateshwararao774 9 часов назад

    Very good information

  • @sudhakars8896
    @sudhakars8896 6 часов назад

    ఏది సేఫ్టీ కాదు. సేఫ్టీ అని భ్రమ పడి వెళ్తున్నామంతే...

  • @vardamvenkatesh1635
    @vardamvenkatesh1635 10 часов назад

    Good information Bro 👍👍👍

  • @sateeshphotography6185
    @sateeshphotography6185 7 часов назад

    over speed vehicle ki fine bhareega veyali ,, appude pramadalu agutayi

  • @jpjp8320
    @jpjp8320 8 часов назад

    కార్ క్రాష్ టెస్ట్ అనేది ఒక దిమ్మ ని పెట్టి దాన్ని 100 120 స్పీడ్ తో గుద్ది టెస్ట్ చేయడం కాదు ..2 ఓవర్ స్పీడ్ వెహికల్స్ మధ్యలో గుద్ది అప్పుడు టెస్ట్ చేయాలి లేదా ఒక లారీని ఎదురుగా తీసుకొస్తూ దానిని 100 స్పీడ్ గా గుద్ది అప్పుడు టెస్ట్ చేయాలి

  • @williamsgundey2585
    @williamsgundey2585 10 часов назад +1

    Good evening 🙏 sir Thankyou

  • @prabhakarrealestateconsult1971
    @prabhakarrealestateconsult1971 10 часов назад +1

    Good information bro

  • @meesalaramesh1886
    @meesalaramesh1886 9 часов назад

    Good information

  • @subbaraokanchumati7608
    @subbaraokanchumati7608 9 часов назад +1

    Yesterday four doctors travelling in XUV 700 from karnataka to.AP hit a tree in know and all of them died

  • @sangepusrinadh6927
    @sangepusrinadh6927 10 часов назад

    Very nice information

  • @anoopreddy203
    @anoopreddy203 8 часов назад

    Please explain about citroen cars

  • @dheerajkrishna3874
    @dheerajkrishna3874 9 часов назад

    I agree with you bro but the fact is they are on overspeed and unable to control the vehicle and this happened

  • @poojaomsree2031
    @poojaomsree2031 8 часов назад

    Thank u bro

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 8 часов назад

    Super

  • @rajkumardepalli6903
    @rajkumardepalli6903 8 часов назад

    Getting learner licence without road safety and awareness on proper driving through broker or agent is a entry ticket taken to meet yamraj soon

  • @kampelaramakrishna4459
    @kampelaramakrishna4459 10 часов назад

    Supar bro ❤❤

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 8 часов назад

    Chala pedda car fortuner ఏమీ కాదు అని careless ga drive chesadu driving person bad luck truck roopam lo vachindi not only his life his family members life also he kept in risk nothing can bring their lifes back so people must see this and learn some thing saves ur life and ur family life toooo

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 7 часов назад

    Low speed and our responsibility is key safety features. Not car buld

  • @Cbntdpandhrapradesh
    @Cbntdpandhrapradesh 3 часа назад

    తాగుబోతుల డ్రైవింగ్ గురించి కూడా ఒక వీడియో చేయండి సార్, రోడ్ల పై చేస్తున్నారు

  • @Raja-ct9xq
    @Raja-ct9xq 8 часов назад

    Ke = 0.5 M v*v which is 2000kg * 150kmph^2 total energy= 22,500,000,000,000 Joul which is 22,500,000,000 Tonnes m^2/s^2. Which can destroy a bunch of cars in the opposite line.

  • @sunny787
    @sunny787 7 часов назад

    Agree with you bro, but still Toyota cars are 100% unsafe and worst build quality

  • @pranavsuddala3653
    @pranavsuddala3653 9 часов назад

    Nuv eni videos pettina kuda jenalu mararu bro oka self control anedhi undali okavela nuv ee comment chusthe self control ga ela undalo dhani paina oka video cheyu bro please its a request from me

  • @lingachari5603
    @lingachari5603 10 часов назад +1

    Super video bro

  • @rajaraogangi3410
    @rajaraogangi3410 8 часов назад

    Nenu matuga 9 months driving narchukonanu driving school lo

  • @manikantagangineni268
    @manikantagangineni268 8 часов назад

    Main point is 80 speed and seat belts Highway
    Rain condition 60 or 70

  • @janardhannayudu.9484
    @janardhannayudu.9484 9 часов назад

    ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించద్ధారో 😢😢

  • @saimahadasu7667
    @saimahadasu7667 Час назад

    Bro adi new car kadu 2014 modal TR stiker paina number plat kindaboadindi

  • @cherrybabu655
    @cherrybabu655 10 часов назад

    Last oct month lo Jaggayyapeta lo ilane jarigindhi ma bammardhi and athayya spot dead lorry place lo ma valla dhi alto car 😢😢😢

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 8 часов назад

    సూపర్ సినిమాలో నాగార్జున హెయిర్ స్టైల్ మాదిరిగా ఉందే 😂

  • @PantaMalyadri-b4g
    @PantaMalyadri-b4g 10 часов назад

    గుడ్ ఇన్ఫర్మేషన్

  • @Nadupurisiva
    @Nadupurisiva 10 часов назад +1

    రణస్థలం మండలం తాలూకా

  • @nehruprasad854
    @nehruprasad854 10 часов назад

    Proudly say iam your subscriber

  • @nasa94
    @nasa94 3 часа назад +1

    ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @penumudipavan7420
    @penumudipavan7420 10 часов назад

    Very sad to hear.but over speed will no control on vehicle

  • @Comedian-p1k
    @Comedian-p1k 9 часов назад

    Meeru teesey next video xuv 700 kada bro

  • @madhusudanreddy4207
    @madhusudanreddy4207 10 часов назад

    Brother I went to driving school and learned driving more than one month but they didn’t teach me about speed and safety.

  • @blganeshguptagupta3993
    @blganeshguptagupta3993 9 часов назад +5

    బ్రో టాటా పంచ్ యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు చనిపోయారు...ఆ యాక్సిడెంట్ గురించి కూడా ఒక్కసారి వివరిస్తారా ..అధి కంకిపాడు - విజయవాడ రూల్ లో జాగరింది అంట...5 సేఫ్టీ ఉన్నా లోపల వాళ్ళు చనిపోయారు ...దీనికి గల కారణాలను ఒక్కసారి వివరించండి అది బాగా ఉపయోగ పడుతుంది...

  • @m.vsuresh2740
    @m.vsuresh2740 10 часов назад

    👍

  • @luckygamingff3794
    @luckygamingff3794 9 часов назад

    Driver maa Frnd eyy bayyaa

  • @manikantagangineni268
    @manikantagangineni268 8 часов назад

    Today XUV 700 balari lo accident indhi 3 members die

  • @nishanthchowdary5115
    @nishanthchowdary5115 9 часов назад

    Abs use avvada slip avvakunda

    • @Rational_Human1
      @Rational_Human1 7 часов назад

      ABS vunte brake esi nappudu steering mana control lonchi pokundaaa help chesiddhi ante.
      Wet roads medha tire skid avvakunda apaledu.

  • @ravinderreddyreddy6211
    @ravinderreddyreddy6211 8 часов назад

    Tayota Build Quality 1 star Evachu anna

  • @bonthuashok
    @bonthuashok 5 часов назад

    అందరు views కోసం ఎదో thumbnail పెట్టి వీడియో చేస్తారు గాని ఏ కార్ ఐనా ఇంటర్నేషనల్ standards లో క్రేష్ టెస్ట్ 60 kmph దాటదు 100-140 పొతే ఏ కార్ ఐనా కాటికే. ఇది తెలిసి మీరు ఇలా చెప్పడం బాధాకరం
    నారాయణ మంత్రి గారి కుమారుడు కోటిన్నర కార్ లో చనిపోలేదా!

  • @voiceofjanasainik
    @voiceofjanasainik 8 часов назад

    🙏🙏🙏🙏🙏

  • @sarathbabum
    @sarathbabum 9 часов назад

    So sad 😮😮

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 10 часов назад

    👍

  • @rajayalakshmikotha2987
    @rajayalakshmikotha2987 10 часов назад +1

    Hi

  • @mrakesh2
    @mrakesh2 9 часов назад

    Driver situation passenger situation gurenchi miku telusaa ? Edo telisinattu chepthunaru asalu car lo vallu em chesthunaro miku telusaa ? Please don't spread fake news about toyota and other vehicles

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 10 часов назад

    👌👌🌹🙏