మహిత గారు...చాలా బాగా చేశారు..What an acting andi , your dialogue modulation & expressions are soo gud , natural acting andi ...Admirable ,💐🙏🏻.I was your big fan in tiktok too
మహిత గారూ, మీ డైలాగ్ డెలివరీ, అభినయం, ఆహార్యం, ఆహభావాలు అన్నీ అమోఘం. మీలో సహజ నటి దాగి ఉన్నారండి. వెంటనే, ఎవరైనా సినీ డైరెక్టర్ వద్దకు వెళ్లి, మీ నటనాచాతుర్యం ప్రదర్శించండి. ఖచ్చితంగా సినిమాకు మిమ్మల్ని తీసుకొంటారు.
Very interesting and realastic local problems with suitable remedies for all your episodes.Thanks for your creation and exhibition with excellent actors Dr Hari garu, Mahita garu Mastan garu and Ramachandra. Thanks.
ఆమె డైలాగులు గ్రేట్. చాలా బాగున్నాయి. నాచురల్ గా ఉన్నాయి. ఆమెనే హైలైట్ మొత్తం ఈ వీడియో లో.
సర్ నమస్తే. జూనియర్ మాధవి గారి నటన అమోఘం. ఆ మేడం గారు చాల చక్కగా నటిస్తున్నారు ధన్య వాదములు
😊😊😊😊😊aa😊lqla😊
2Lp😊😊😊😊😊1😊l 1loom llp😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
హరి ప్రసాద్ సార్ గారు నిజంగా మీరు రేలంగి ఏ, అయన తర్వాత స్థానం మీకే. చక్కటి ఆరోగ్యకరమయిన హాస్యాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు
Mahitha gari acting natural and simply superb
ఈమె చాల బాగా చేస్తున్నారు ఇద్దరూ మంచి నటన అద్భుతం మీరు సినిమా లో ఐతే హిట్ కొడతారు కానీ సినిమా కంటే ఇక్కడే ఉండేది మంచిధిలే మాకు దొరక్కుండా పోతారు
హరి సార్ - ఆమె ఎవరో కాని ఆమె డైలాగులు మరియు అభినయం అంతా సినీనటి మాధవి లాగే ఉంది। ఆమె నటనకు మా హృదయపూర్వక అభినందనలు సార్।
Tqq
Amme ayyana bharye kadanna
ఆమె పేరు మహిత. Ticktac fame. ఆమె కు Dr హరి ప్రసాద్ గారికి ఏ సంబంధం లేదు. మీరు అనుకున్నట్టు అయన భార్య కాదు.
హరి సార్ భార్య
@@mahithateluguammai so natural ..acting Madam... keep it up 👍
మహిత గారు...చాలా బాగా చేశారు..What an acting andi , your dialogue modulation & expressions are soo gud , natural acting andi ...Admirable ,💐🙏🏻.I was your big fan in tiktok too
Doctor సాబ్. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లవ్ యూ
Wonderful mahita garu with sweet voice, Hari garu donot let go her from ABBA tv
మహిత గారూ, మీ డైలాగ్ డెలివరీ, అభినయం, ఆహార్యం, ఆహభావాలు అన్నీ అమోఘం. మీలో సహజ నటి దాగి ఉన్నారండి.
వెంటనే, ఎవరైనా సినీ డైరెక్టర్ వద్దకు వెళ్లి, మీ నటనాచాతుర్యం ప్రదర్శించండి. ఖచ్చితంగా సినిమాకు మిమ్మల్ని తీసుకొంటారు.
మహితగారి నటన బాగుంది.
Madam dialogue delivery is super, nice
superfann😅
Hari Prasad garu thank you for presenting such an excellant natural actress.
Hari prasad sir your sense of huMour & dialogue modulation very gud ..Both of your acting soo gud .
ప్రపంచం లో 200 సార్లు మందు మానేసింది మీరే. సూపర్. అందరూ కనెక్ట్ అవుతారు ఈ డైలాగ్ కి
Both of you should come in cinemas. Good combination.
చాన్నాళ్ళ తరువాత మంచి వీడియో
Aunty garu acting super ❤️... 😂😂
Basha F talaricheruvu
Hari Sir your acting Super. you have fantastic comedy Sikels
Lady action super ..
natural ga undee
Mahitha garu you have bright future. All the best.
Super ma chalabaga dialog delevery super sir
Mr. ur village style tradition is very amazing ur acting plz make again pure village tradition acting
Sure I will try
అన్నిసార్లు మానేశారానిజంగా మీరు గ్రేట్
Excellent ..
Ur jokes and acting is too good
అమ్మాయి అదుర్స్
Quite Natural ga unnadi sir.
Mahitha Madam acting natural ga undadu skit nice
Super. Medham. Vaisu. Supper
Madam action super and execelent
00:35 ....😂 కిక్కు తలుచుకుంటే కూడా కిక్కు వచ్చినట్లుంటది...
Very interesting and realastic local problems with suitable remedies for all your episodes.Thanks for your creation and exhibition with excellent actors Dr Hari garu, Mahita garu Mastan garu and Ramachandra. Thanks.
Akka mahita akka super GA chessar akka thanq akka your sweet thamadu akka akka
Mahita action is superb
Sir me videos super me voriginal wife photo pampandi
Super kick brother 🤣
Me eddari combination 👌👌👌👌🌹🙏😊
హరి sir madam action super
ఆ అమ్మాయి action superb.
హరి సార్ బ్రహ్మానందం తరువాత మిరే మీ పల్లెటూరి మాస్ మీ రు కడప భాష నట్లనదండి సార్
THE ACTIONS OF HARI AND MAHITHA IS BOMBASTIN AND THEIR MOVEMENTS ARE ACCORDING TO THE DIALOGUE DELIVERY AND I AM THE FAN OF U, SIR AND MADAM
Goodmorning sit madam speech exlant thanks 🌹jp
Very natural.
డాక్టర్ గారికి వందనాలు 🌹🌹🌹🌹
Mahita ji super
తాగుబొతు ప్రమానాలు చెllvu.
Hari గారు, మీకు ఇద్దరు భార్యలు కనిపిస్తున్నారు
Iarge ha small haa annapudu danikikonchem masala laga ice Veyyala,vadda antey aa dialogue bagunde di
Prapanchamlo 200 సార్లు మందు మానేసింది మీరు ఒక్కరే...... Excellent పంచ్.
All are natural actors. God' s gift to Abba TV.
Dr Hari garu you have great asthetic sense
Good video
Mahathi acts very well
Super sir medam gari dailags super super
Madam garu super
Hari Garu and Mahita Garu. I really loves your Performance. So Hilarious that I make myself turned up to the happiness and laughter Status
Nice subject Hari sir
మందు ఎప్పడూ మానేసానని చెప్పవద్ధు. ఆపానని చెప్పండి.ఏందుకంటే ఆపితే ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు.
Dhentlo.theda.ento.cheppu.bro..tharuvatha.clariti.nenu.istha.pls...
Amee ayana wife Kadhanna
Hari garu 🙏
Keep happy for you and what’s your Wife’s happiness 😅
అబ్బాTVన మఝాకా!!
మజావుండాల్సిందేగా!!
Super sir 😂😂😂😂😂
Manchi experssion great comedy
Correct Madhavi face cut vunnur
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
Very beautiful ❤
Akka Coffe Ichhedu ICE Kavala Ani Adagaledemi!
Ledy super star ⭐👌
వీడియో లో "మద్యపానం ఆరోగ్యానికి హానికరమని" ఒక క్యాప్షన్ పెట్టాల్సింది....సార్...
Super, hilarious😂
సార్ మీలో మంచి పల్లెటూరి మాస్ బాగుంది సార్
Madam super acting adhiripoendhi
While Hariprasad is good, this lady is simply superb. Great combination and wonderful comedy.
Hari Gari fans from Nizamabad 💐🙏🕺
సారు,మందు కొట్టినోడు నిజమే చెబుతాడు,
excellent comedy
Super sir
Super acting mahitha garu 👌
Excellent videos
Superb sir 😁😁😁
Good one
Super madum
Excellent sir
Ammo
Namaste mastan Bhai 💐🙏🕺
Hahahaha hahahahaha haha.
Super
Shortly telugu MAA avakasam vastundhi
వాళ్ళలగేఅంటుంటారూ మనమిలాగేచేస్తుండాలె...సింపుల్ గా తీసుకోవాలి అంతేకదా...😀😀
ఆంధ్రాలో మద్యం నిషేధం చేయలేదా అన్న
🤣🤣🤣🤣🤣🤣🤣🤣👌
Sir hotel episodes చెయ్యట్లేదు
సార్ Next ఫిబ్రవరి29 నుండి కంప్లీట్ గా మానేస్తారు.
Without fail
ఏంటి పాలు లీటరు rs40 లా?? 🙄మా హైదరాబాద్ లో లీటరు rs120 లు 🤦♀🤦♀
😃😃😇👌👌
🙏
Nice sir
మహిత చాలా బాగా చేసారండి
Nice
👌
😂😂😂
👍👍👍👍👍🙏
🌹🙏👍👌