చాలా బాగా చెప్పారమ్మా ఎంతోమంది ఎన్నో చెప్పుతారు మీరు మాత్రం మాలాంటి వారికి తగినట్లుగా చెప్పుతారు మీరు చెప్పిన విషయాలు 100 పెర్సెంట్ కరెక్టు మీకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏
అమ్మ మీరు పూజా విధానం చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు నేను కూడా ప్రతిరోజు పూజ చేసుకోవడానికి అరగంట పైన పడుతుంది ఈ విధానం మా అమ్మ చెప్పింది అమ్మ మీకు ధన్యవాదాలు
అమ్మ, నమస్తే నాకూ షిరిడీ సాయిబాబా అంటే చాలా భక్తి. నేను ప్రతిరోజు సద్గురు సాయి సీరియల్ చూస్తాను. అందులో భాయిజామ్మ గారు, మీరు ఒకేలా ఉంటారు. కనుక మీరు మా సాయి కి తల్లి గారు🙏🙏
చదువు రాని వాళ్ళు ఏం చేయాలి చెప్పండమ్మా నాకు చదువు రాదు అందువల్ల ఏం చేయాలో అడుగుతున్నాను ప్లీజ్ చెప్పండమ్మా నేను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాను అమ్మ 🙏🙏🙏😊
Pooja is one's connection with divine god or godess...meeru cheppunattuga entha sepu chesamu annadi kadu bullet diginga Leda anede...I observed many ladies do hours together but immediately they start gossips..what's the use ... Lakshmi astotharam takes 5 mins alage srisuktam by kasi pandits 8 mins ..but do with lagan. Tq Jaya n Rama garu
Antha Simple ga chesina one hour paduthndhi.Neanu Same alage Chinna Manthralu chadhivithanu pooja loapu.inka tharuvatha aharnisaloo Ganapathi & Gayathri manthram continuous ga manassu lo anukunta,Okka Bathroom ki vellunapudu thappa. Sookshmam lo Moksham ee vidhanam. Some thing is Better than Nothing.
చాలా బాగా చెప్పారమ్మా ఎంతోమంది ఎన్నో చెప్పుతారు మీరు మాత్రం మాలాంటి వారికి తగినట్లుగా చెప్పుతారు మీరు చెప్పిన విషయాలు 100 పెర్సెంట్ కరెక్టు మీకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏
అమ్మ మీరు పూజా విధానం చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు నేను కూడా ప్రతిరోజు పూజ చేసుకోవడానికి అరగంట పైన పడుతుంది ఈ విధానం మా అమ్మ చెప్పింది అమ్మ మీకు ధన్యవాదాలు
అమ్మ మీరు చెప్పేది మంచిగా చెప్తున్నారు మీలాగా సంధ్య లక్ష్మమ్మ కూడా చెప్పేది ఎవరేమనుకున్నా పర్వాలేదు మీరు చెప్పేవన్నీ సత్యం ధన్యవాదాలు అమ్మ 🙏🏻🙏🏻
P
అమ్మ, నమస్తే
నాకూ షిరిడీ సాయిబాబా అంటే చాలా భక్తి. నేను ప్రతిరోజు సద్గురు సాయి సీరియల్ చూస్తాను.
అందులో భాయిజామ్మ గారు, మీరు ఒకేలా ఉంటారు.
కనుక మీరు మా సాయి కి తల్లి గారు🙏🙏
చదువు రాని వాళ్ళు ఏం చేయాలి చెప్పండమ్మా నాకు చదువు రాదు అందువల్ల ఏం చేయాలో అడుగుతున్నాను ప్లీజ్ చెప్పండమ్మా నేను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాను అమ్మ 🙏🙏🙏😊
Neeku chadhuvu raaka pothe idhi Ela type chesav mari
Niceramagaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala baga ardhamayyela cheputaru amma 🙏🙏🙏
Lalitha math 25 naamaalu. Read chesukunna. Lalitha sahasranamum
Chadivi natlu ani Chaganti vaaru chrpparukada. Adi good
Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Meeku Eppuduu Venkateswaranugrahamu Unnadi Jaya Sri Rama Jaya Jaya Jaya Sri Rama
Chala bagacheppru🙏
Very well said Rama garu.
Meeru chepey vidhanam Naku Baga nachindhi rama garu
Chala Baga cheparu rama garu
ధన్యవాదాలు అమ్మా
Namasta mam meru chappa vidhanam naku baga nachitundi thanku mam 🙏🏼🙏🏼🙏🏼
Baga chepparamma
Tq amma🙏🙏🙏
Meeku padabhivandhanallamma🙏🙏
Namaste Amma 🙏🙏🙏
Very good message Rama garu
Well said amma 😊😊😊
Meeru chala bhaga cheputharu
Amma meeru baaga anni devuni gurchi vishayaalu chebuthaaru,nenu morning maa aththagariki anni ready chesi devuni puja chesukuntaanu thalli ,morning vishnu sahasranamaalu, evening lalitha sahasranamaalu devuni puja chesukuntaanu thalli .nenu chestunna daanilo amaina thappu vunte naaku cheppagalaru.morning laxmi astotram,kanskadhara strotram,vishnu sahasranamaalu chaduvuthaanu thalli.maa aththa gariki 90 years morning 7.30 ki tiffin anni ready chestaanu thalli
మెరు అని బాగా chestunaru
Thank 🌹you
Amma meeru apadama ani yedo chadavamani chepparu aa slokam yemiti reply evvandi naku adi radu try cheysta
Maaku one year sutakam vundi.nenu stotraalu emi chaduvukovachu.
Please cheppagalaru
Durga saptasati slokala ki guru upadesam . Teesukovali antaru nijamena rama garu
Guruvu garu namaskarm andi husband kasam wife cheyavachaaa guruvu garu chepandi plzzzz guruvu garu
Aapadaamapa harthaaram dhaathaaram sarvasampadaam
Lokaabhiramam sreeraamam bhooyo bhooyo namaamyaham
Amma meeru anni panulu chesukuni puja modhalu pedathanu anttunnaru kadha avi anni aipoi anni gantalaki modhalu pedatharu andi puja Amma meeru cheppindhi bagane vundhi kani vallandharu amemi adigaro amo kani chala rojula nunchi naku oka doubt andi kartheeka masam kadhalu vinnappudu jeevithantham chesina punyam antha amai pothundhi andi okkokka kadha lo snanam cheyyakunda, niyamalu patinchakunda cheddavalla laga vunde streelu kuda akharu nimisham lo deepam veliginchi punya lokalaku theesukuni velatharu mari bartha nemo narakaniki velathadu ani vundhi kadha andi dhaniki ardem amiti konchem cheppandi
Amma..nenu college ki velthanu.. morning lo late ayyipothundhi ani kangaru kamgaru ga chesthanu pooja
Amma 🙏🙏🙏
ఉదయం లేవగానే చేతులు చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి ఈ శ్లోకం చదువుతూ నిద్ర లేస్తాను
❤🙏🙏🙏🙏
Pooja is one's connection with divine god or godess...meeru cheppunattuga entha sepu chesamu annadi kadu bullet diginga Leda anede...I observed many ladies do hours together but immediately they start gossips..what's the use ... Lakshmi astotharam takes 5 mins alage srisuktam by kasi pandits 8 mins ..but do with lagan. Tq Jaya n Rama garu
Antha Simple ga chesina one hour paduthndhi.Neanu Same alage Chinna Manthralu chadhivithanu pooja loapu.inka tharuvatha aharnisaloo Ganapathi & Gayathri manthram continuous ga manassu lo anukunta,Okka Bathroom ki vellunapudu thappa.
Sookshmam lo Moksham ee vidhanam. Some thing is Better than Nothing.
Vishuporanamchapade
అమ్మ నేను 15 years నుండి లలిత సహస్ర నామాలు చదువు తున్నాను నాకు a పనులు అవ్వలేదు కాకపొతే వేరే వాళ్ళ ఇంటి లో వుంటున్నానను ఫలితం వాళ్ళకు వస్తున్నదాటారా
Miru cheppavalasindi miru cheppandi amma. Adi receive chesukunnava valla mentality ki vadileyandi 😊😊😊
🙏🙏🙏
Chakkagachesru
Very good message Rama garu