మనం అందరినీ మెప్పించ లేము.తొంభై తొమ్మిది మందికి మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసు కున్నారు. ఒక్కరి గురించి మీరు బాధ పడకండి. మీరు చెప్పే విధానం చాలా బాగుంది.చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ 👍🙏
ప్రతి మిడిల్ క్లాస్ ఆడపిల్లలకి మీ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి ప్రతిరోజు మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తుంటాను మీ స్టోరీ వినడం వల్ల ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎంత ధైర్యంగా ఉండాలో
మీరు మీ జీవితం లో ఇలాంటి వాళ్ళని ఎంతోమంది ని చూసి ఉంటారు... డోంట్ కేర్ అబౌట్ దెమ్...మీ బాబుని పెంచిన విధానం కి. జోహర్..ఇటువంటి పిల్లల ని డీల్ చేయడం కత్తి మీద సాము లాంటిది సహనం పీక్ లెవెల్ లో ఉండాలి.....♥
గట్టిగా నిలదీశారు,..మీరు right path లో నడుస్తున్నారు కష్టాలకు రాటు తేలిన గుండె మీది,.. గుండె చెదరనీయకు రాళ్ల దెబ్బలకు కోటేశ్వరమ్మ,..పసి వయసులోనే కష్టాలను ఎదురుకున్న మీకు ఇలాంటి చీడ లు లెక్క లోకి తీసుకోవద్దు 🙏
అమ్మమ్మ గారు ఆండీ దయచేసి మీ కళ్ళలో కన్నీళ్ళు రావద్దు .. దయచేసి చిరునవ్వు మాత్రమే ... మీరు ఈ రోజు మహిళలకు గొప్ప ప్రేరణ మరియు రాబోయే తరాల వారు ... మీ జీవితంలోని ప్రతి అధ్యాయంలో మీకు ఉన్న ధైర్యం మరియు బలం చాలా నన్ను తాకడం మరియు చాలా కదిలించడం ... నేను మీ కథలను అమెరికా నుండి విన్నాను మరియు ఒక విషయం నేను మీకు చెప్తున్నాను నేను తరువాతి అధ్యాయం వినడానికి ప్రతిరోజూ వేచి ఉంటాను .. మీ జీవితం నుండి నేర్చుకోవడానికి చాలా ఉంది మరియు మీరు మాత్రమే సానుకూల వ్యక్తి కాబట్టి దయచేసి పాడుచేయకండి ఒకరి పేరును పిలవడం ద్వారా మీ image spoil avtadi.. దేవుడు అలాంటి వారిని చూసుకుంటాడు
Madam u are great.dont worry about others.u are like a lion.i daily started my day with Ur post only.how u face problems these are lessons to others.so don't worry.be cheers.u are icon.
Thank you Amma maa meeda mee abhimananaki...baaga icharu quoting negative comments cheppey vallaki....u r philosopher really amma....assalu pattinchukokandi chetta valla kosamu...meeru maharani amma......Bindu
ఎందుకండీ బొచ్చు బోకుల గురించి అంత ప్రాధాన్యత ఇస్తారు? బురద(బోకు) మీద రాయేస్తే మనమీదే పడుతుంది ! వాళ్ళకు కావాల్సింది మీ attention! మీరు ఎట్టి పరిస్తితులలో ఆ పనిచెయ్యకండి
Love u ammamma...evaro Edo annaru ani meeru answer istunnara....vaddu ammamma...nijam ga mee jeevitham naa lanti endaro middle class ammayilaku Margam...atta gaari intlo ela undali..peddalatho ela undali..ivi Anni...tq u so much ..
Ammamma garu andi please dont let tears come in your eyes.. please only smile...you are great inspiration for women today and many generations to come...the kind of courage and strength you had in every chapter of your life is very touching and moved me soo much...i hear your stories from America and one thing i tell you i wait everyday to hear the next chapter ..there is soo much to learn from your life and you are only positive person so please dont spoil your kmage by calling someone name ..god will take care of such people
మీ మనోధైర్యాన్ని మెచ్చుకోకుండా వుండలేరమ్మా . మీ కష్టాన్ని ఎవరూ తీర్చలేఠపోయినామీ బాధను అర్థంచేసుకోవాలి మంచిమనసుతో . ఎవరైనా .మానసికంగా బాగాలేని వాళ్ళను చూసుకోవడమెంత కష్టమో ,ఆ పరిస్థితిఎదుర్కున్న వాళ్ళకే అర్ధమౌతుంది అన్నమాట నిజమండి. అంత స్థైర్యంతో వున్న మీరు కంట తడిపెడితే బాధగా వుందండి . భగవంతుని ఆశీస్సులు మీకు ,మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారములండి .
Entha badha padivuntaru meeru aa paristhithilo pilladitho meeru really great and inspiration to others don't bo5her about those comments i have reported on them
Ammama meru ela sanjaishi cheptunnru entee amma ela cheyyvddu... Meru enni kastalu paddro... nijanga great meru... Ee age lo panikimanlina vallki endku. Answer cheptunnru
మన గురించి చెడుగా మాట్లాడే వాళ్లకు ప్రతిస్పందిస్తున్నామంటే మనం వాళ్లకు విలువ ఇస్తున్నట్టు లెక్క అమ్మమ్మ...మీరు వారి గురించి వదిలేయండి.....అరిచే కుక్కలకోసం ఆకాశం వంగదుగా... చిన్నవాణ్ణి ....తప్పయితే క్షమించండి.
Bartha enni kastalu pettina enka preminche adadi . Sita devi varasuralu. Me sahanam ki namaskaralu. Me dairyaniki sethakoti namaskararu. Koti mandi amma koteswaramma.
Ninnu అన్న మనిషిని Baga kadugu Ammama దానికి endhukanta Assalu kastalu లేని మనిషి జీవితంలో evvaru Vundaru Ninnu hurt చేసింది Nenu feel avuthu na Ammama Meru ante ma Amma కు చాలా ఇష్టం
అమ్మ మీ వీడియోస్ అన్నీ చూస్తూనే వుంటాను...కామెంట్ మాత్రం ఇదే ఫస్ట్ టైమ్..మీరు మీ లైఫ్ స్టోరీ చెప్తుంటే కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా వుందీ...మీరు అన్నీటల్లో సక్సెస్ అయ్యారు కానీ మీ అబ్బాయి విషయం నాకు బాధ కలిగించింది..అంకుల్ ఒక్కడే అని చెప్పారు...మీ అబ్బాయికి పిల్లలు లేరు వారసులు లేరు అని మీరూ మనసులో బాధపడుతూనే వుంటారు...ఇంకా కొంతమంది నెగిటివ్ కామెంట్స్తో మిమ్మల్ని బాధ పెడతారు పుండు మీద కారం రాసినట్టు...పడేవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎంటో...leave it amma
అమ్మమ్మా జీవితము అంటే ఏంటో తెలిసినదానవు కష్టసుఖాలు తెలిసినదానవు . ఎవరైనజీవితంలో బాధపడేవారు ఉంటే నీఅనుభవాలును చూసి ధైర్యంగా గెలవాలి జీవితంలో గెలవాలి అని ఆలోచిస్తారు మీరు బోకులు అనే మాటలు పట్టించు కోకండి💐💐💐💐💐💐
Please don't react to negative comments as that is what they want. Simply block the users who post such comments. Silly people with worst language. They don't have anything better to do. How job less they must be to post such comments. Yuck!!
మనం అందరినీ మెప్పించ లేము.తొంభై తొమ్మిది మందికి మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసు కున్నారు. ఒక్కరి గురించి మీరు బాధ పడకండి. మీరు చెప్పే విధానం చాలా బాగుంది.చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ 👍🙏
ప్రతి మిడిల్ క్లాస్ ఆడపిల్లలకి మీ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి ప్రతిరోజు మీ వీడియోస్ ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తుంటాను మీ స్టోరీ వినడం వల్ల ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎంత ధైర్యంగా ఉండాలో
మీరు మీ జీవితం లో ఇలాంటి వాళ్ళని ఎంతోమంది ని చూసి ఉంటారు... డోంట్ కేర్ అబౌట్ దెమ్...మీ బాబుని పెంచిన విధానం కి. జోహర్..ఇటువంటి పిల్లల ని డీల్ చేయడం కత్తి మీద సాము లాంటిది
సహనం పీక్ లెవెల్ లో ఉండాలి.....♥
గట్టిగా నిలదీశారు,..మీరు right path లో నడుస్తున్నారు కష్టాలకు రాటు తేలిన గుండె మీది,.. గుండె చెదరనీయకు రాళ్ల దెబ్బలకు కోటేశ్వరమ్మ,..పసి వయసులోనే కష్టాలను ఎదురుకున్న మీకు ఇలాంటి చీడ లు లెక్క లోకి తీసుకోవద్దు 🙏
ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయి, దానికి ఏనుగు ఆగి సమాధానం చెప్పదు కదా కాబట్టి పనికిమాలిన కామెంట్స్ ని పట్టించుకోకండి. అల్ ది బెస్ట్ 👍🌹
అమ్మమ్మ గారు ఆండీ దయచేసి మీ కళ్ళలో కన్నీళ్ళు రావద్దు .. దయచేసి చిరునవ్వు మాత్రమే ... మీరు ఈ రోజు మహిళలకు గొప్ప ప్రేరణ మరియు రాబోయే తరాల వారు ... మీ జీవితంలోని ప్రతి అధ్యాయంలో మీకు ఉన్న ధైర్యం మరియు బలం చాలా నన్ను తాకడం మరియు చాలా కదిలించడం ... నేను మీ కథలను అమెరికా నుండి విన్నాను మరియు ఒక విషయం నేను మీకు చెప్తున్నాను నేను తరువాతి అధ్యాయం వినడానికి ప్రతిరోజూ వేచి ఉంటాను .. మీ జీవితం నుండి నేర్చుకోవడానికి చాలా ఉంది మరియు మీరు మాత్రమే సానుకూల వ్యక్తి కాబట్టి దయచేసి పాడుచేయకండి ఒకరి పేరును పిలవడం ద్వారా మీ image spoil avtadi.. దేవుడు అలాంటి వారిని చూసుకుంటాడు
నిజం అమ్మ నేను చాలా బాధ గా ఉన్నప్పుడు అనుకోకుండా నీ వీడియో చూసా. చాలా ధైర్యం వచ్చింది. ఇక మిస్ కాకుండా మొత్తం వీడియో లు చూసా. గ్రేట్ అమ్మ మీరు..☺️
Madam u are great.dont worry about others.u are like a lion.i daily started my day with Ur post only.how u face problems these are lessons to others.so don't worry.be cheers.u are icon.
Amamma negative comments pettina vala ki sari ayina Samadhanam ceparu meru cala strong lady love u ammamma andarki devudu
Illante strong amma ivvali
Thank you Amma maa meeda mee abhimananaki...baaga icharu quoting negative comments cheppey vallaki....u r philosopher really amma....assalu pattinchukokandi chetta valla kosamu...meeru maharani amma......Bindu
అమ్మమీ కుఎంతసహనంగా ఉన్నారు అమ్మ 🙏🙏🙏😭👍🕉🕉⛪🕋🤲🤲🤲
Super super chepparu peddamma
Super ammammagaru eppudu meelaga navvukuntuvudali
Chala Manchu aunty merry hands of you
Super amma
మీలో గొప్ప తత్వవేత్త ఉన్నారు అమ్మమ్మా...మీరొక పరిపూర్ణమైన స్త్రీ....
Meeru such a Inspirational woman andi... badhapadakandi... Pallu vunna chettuke debbalu... you are great👍
ఇంత బాధ వాళ్లకి వినోదం గా ఉన్న్నట్టుంది అమ్మ ..మీరు happy ga undali eppatiki.
ఎందుకండీ బొచ్చు బోకుల గురించి అంత ప్రాధాన్యత ఇస్తారు? బురద(బోకు) మీద రాయేస్తే మనమీదే పడుతుంది ! వాళ్ళకు కావాల్సింది మీ attention! మీరు ఎట్టి పరిస్తితులలో ఆ పనిచెయ్యకండి
👏🏻
నిజమే అమ్మ నాకు మా అన్నయ్య అలాగె ఉంటాడు మా తల్లితండ్రుల కష్టం నేను చూస్తునాను ఆ బాధ చాలా గోరంగా ఉంటుంది
Avuna andi Naku anna unnadu
Great lady
Super Ammamma♥️
Good
Be follow stand on your morals in life Ammama , your life journey is moral support for many number of people's, thank you Amma , we support you ma.
Love u ammamma...evaro Edo annaru ani meeru answer istunnara....vaddu ammamma...nijam ga mee jeevitham naa lanti endaro middle class ammayilaku Margam...atta gaari intlo ela undali..peddalatho ela undali..ivi Anni...tq u so much ..
Ammamma garu andi please dont let tears come in your eyes.. please only smile...you are great inspiration for women today and many generations to come...the kind of courage and strength you had in every chapter of your life is very touching and moved me soo much...i hear your stories from America and one thing i tell you i wait everyday to hear the next chapter ..there is soo much to learn from your life and you are only positive person so please dont spoil your kmage by calling someone name ..god will take care of such people
Ammamma melanti goppa vyakthi kutumbaniki okkarunte chaalu...we are always with you ammamma
Amma meru chala machivaru🙏💐💐🤝
Idi naa first comment.Inthaku mundukanna mee pi gouravam ekkuva ayyindhi.Do not worry about bad comments. Go ahead. Thank you aunty.❤️
మీ మనోధైర్యాన్ని మెచ్చుకోకుండా వుండలేరమ్మా . మీ కష్టాన్ని ఎవరూ తీర్చలేఠపోయినామీ బాధను అర్థంచేసుకోవాలి మంచిమనసుతో . ఎవరైనా .మానసికంగా బాగాలేని వాళ్ళను చూసుకోవడమెంత కష్టమో ,ఆ పరిస్థితిఎదుర్కున్న వాళ్ళకే అర్ధమౌతుంది అన్నమాట నిజమండి. అంత స్థైర్యంతో వున్న మీరు కంట తడిపెడితే బాధగా వుందండి . భగవంతుని ఆశీస్సులు మీకు ,మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారములండి .
Maa ammamma queen 👸👸🌟
Madhu mitha chowdhary💜💙💚😊
Thank u maa 👍
Amma super
Super
Great ammamma
Amma, badha padakandi. Mee life pati ammayi ki inspiration. Nenu entho nerchukunnanu me jeevitha katha valana.
Your great ammamma
Super amma 🙏🙏🙏🙏🙏
Super.
Amma great women 🙏🙏🙏
Amma Amma meru super
Amma kukkalu ante morugutay Mii mamchitanam mire maaku aadarsham miiku padabi vandanam🙏🙏🙏🙏🙏🙏
Boko anukunnappudu answer cheyyadam anduku amma?meelanti peeddavallu public lo matladdam andariki manchi inspiration. Meeku anni bhadhalunna navvutu andarini encourage chestunnaru. Thanks amma
Amma meeku naa🙏🙏🙏🙏
Entha badha padivuntaru meeru aa paristhithilo pilladitho meeru really great and inspiration to others don't bo5her about those comments i have reported on them
Entha kastanni edukunnaru amma.. nijam ga.. u r inspiration to many... mi abbayi life long happy ga vundali...
Erojuloo manchi matalanu cheppea varea karuvinaru meeku thanks amma 🙏🙏🙏
Amma dont worry for anything. All is well. Be happy always.
Ammamma meeru banga❤️ram❤️❤️❤️
అమ్మమ్మ మీ వీడియో రోజు చూస్తాను. మీకు నమస్కారాలు. 🙏🙏🙏🙏🙏
Thanks,Babu.
@@RarandoiAmmammaIntikithanks అమ్మా
Namasthe Amma 🙏🙏🙏... Very nice amma .mii Life Story...Kastalu ,,Sukhalu Vuntene jeevitham amma ......all the best amma 👍👍👍❤️
Super andi
Super pinni garu ❤️
Bless you and your family.
Danyavadalu. Amma
🙏🙏
Ammamma meeru super
Ammama meru ela sanjaishi cheptunnru entee amma ela cheyyvddu... Meru enni kastalu paddro... nijanga great meru... Ee age lo panikimanlina vallki endku. Answer cheptunnru
Great mother amma meeru
Ma meru super maa
Meedhi manchi manasu
Meeru worry avakandi, mee jeevitham ,mee experience andariki inspiration ga undi , don't worry about others
Amma badha padakandi
You are great amma🙏🙏👌
Meeru badhapadakandi amma, you are very great person.
మన గురించి చెడుగా మాట్లాడే వాళ్లకు ప్రతిస్పందిస్తున్నామంటే మనం వాళ్లకు విలువ ఇస్తున్నట్టు లెక్క అమ్మమ్మ...మీరు వారి గురించి వదిలేయండి.....అరిచే కుక్కలకోసం ఆకాశం వంగదుగా...
చిన్నవాణ్ణి ....తప్పయితే క్షమించండి.
చాలా చక్కగా చెప్పావు.
Amma memu eppudu mirhone
అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
అమ్మ, మీరు ఏంటో మాకు తెలుసు.
నెగటివ్ కామెంట్స్ ని లెక్క చేయనవసరం లేదు.
ప్రశాంతంగా వుండండి.
మీరు నవ్వుతా, ప్రశాంతగా మాటలు చెప్పుతుంటుంటే బాగుంట్టుంది.
Great amma
మీ మనవడికి భవిష్యత్తు లో ఏంటో కొంత ఆస్తి ఇవ్వండి అమ్మమ్మ
Supper ammamma
Meeru chala Great Amma 👍
Amma chala baga chapparu 🙏🙏🙏🙏
Bartha enni kastalu pettina enka preminche adadi . Sita devi varasuralu. Me sahanam ki namaskaralu. Me dairyaniki sethakoti namaskararu. Koti mandi amma koteswaramma.
Ninnu అన్న మనిషిని Baga kadugu Ammama దానికి endhukanta Assalu kastalu లేని మనిషి జీవితంలో evvaru Vundaru Ninnu hurt చేసింది Nenu feel avuthu na Ammama Meru ante ma Amma కు చాలా ఇష్టం
👌👌👌👌🙏
అమ్మ మీ వీడియోస్ అన్నీ చూస్తూనే వుంటాను...కామెంట్ మాత్రం ఇదే ఫస్ట్ టైమ్..మీరు మీ లైఫ్ స్టోరీ చెప్తుంటే కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా వుందీ...మీరు అన్నీటల్లో సక్సెస్ అయ్యారు కానీ మీ అబ్బాయి విషయం నాకు బాధ కలిగించింది..అంకుల్ ఒక్కడే అని చెప్పారు...మీ అబ్బాయికి పిల్లలు లేరు వారసులు లేరు అని మీరూ మనసులో బాధపడుతూనే వుంటారు...ఇంకా కొంతమంది నెగిటివ్ కామెంట్స్తో మిమ్మల్ని బాధ పెడతారు పుండు మీద కారం రాసినట్టు...పడేవాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎంటో...leave it amma
Super amma meru
Amma nuvvu enduke feel avvutunnavu ni lifelo ilanti tamarakumeeda nitibottulanu ennichusi vunntavu.keep smile
Meeru Great Motivator ma.
అమ్మమ్మా జీవితము అంటే ఏంటో తెలిసినదానవు కష్టసుఖాలు తెలిసినదానవు . ఎవరైనజీవితంలో బాధపడేవారు ఉంటే నీఅనుభవాలును చూసి ధైర్యంగా గెలవాలి జీవితంలో గెలవాలి అని ఆలోచిస్తారు మీరు బోకులు అనే మాటలు పట్టించు కోకండి💐💐💐💐💐💐
Ammamma garu meru andariko dhairyam chepe vallu meku memu em chepalemu.. kani alanti vatini vadileyadam better but vallu personal vishayakosam matladuthunaru ante meku telisina valle aiy untaru meku valu avaro teliste compliant ivandi
Amma love you....❤❤❤❤
Jeevtham eppudu mana cheythilo vunchukovali. Ala chesukogalagadame success. Jeevitham manalni sasinchakudadu. Maname jeevithanni sasinchali.❤️
Meru avariki samadhanam chepalsina avasaram ldu amma. Meru ante maku thelusu.
Epudu inka me mda istam abimanam retinpu inai amma.
Your great amama
అమ్మా బోకు, సువర్ణ సుందరి ఎక్కడున్నారు ఏదో బయట పెడతాం అన్నారు ఇవాళ మూగబోయారేంటి
Block chesi untaru
Siggu padi untadi anna
❤️❤️❤️❤️❤️❤️❤️ amma
Dareing dashing hero amma meeru.love you ma
అవును మీది జగమంత కుటుంబం అమ్మా 🙏🙏
Ammama meru ante chala estam
Mee life story oka manchi pustakam.... 🙏
Well said Amma !!
Please don't react to negative comments as that is what they want. Simply block the users who post such comments. Silly people with worst language. They don't have anything better to do. How job less they must be to post such comments. Yuck!!
Ammamma nuvvu great ammma
Me abbayini ela handle chesaro chepandi.chinnapati nundi ipati varaku.endukante naku alanti koduku unadu
Nijanga meeru kaarana janmulu🙏
Amma great meeru
Meeru Chala grate
Good morning ammamagaru
Happy ga vundandi
Mee videos anni chusanu amma nenu.
Amma neenu meetho matladalani undi.