చరిత్రను తిరగరాసే జాతకాలను ఎలా గుర్తించాలి, అద్భుతాలు వీరికి సొంతం ఘనమైన కార్యాలు చేస్తారు

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • Welcome To Padmavathi Astrology Center
    Contact Us At 9290548669 For Professional Consultations
    Our Channel Provides In-Depth Research Articles On Astrology Curated By Chamarthy Murali Krishna, A Dedicated Researcher With Two Decades Of Experience In The Field
    We Specialize In Analyzing The Maha Dasa System And Its Influence On Various Life Events
    Our Aim Is To Provide Perfect Solutions To Your Problems Through Accurate Technical Analysis And Predictions
    We Delve Into The Wisdom Of Renowned Sages Such As Parashara , Jaimini , Varaha Mihira , Kalyana Varma And More , Examining The Wealth Of Rajyogas They Have Left Behind
    Trust In Us To Unravel The Mysteries Of Astrology And Guide You Towards A Bright Future

Комментарии • 49

  • @somimedapati2860
    @somimedapati2860 Год назад +2

    గురువు గారు ....అద్భుతము.... మహా అద్భుతం...అమోఘం...అనిర్వచనీయమైన... అనుభూతి... చెందుతున్నాం...మీ వీడియోలు చూసి....నాది మకర లగ్నం....కుంభం...లో.....రవి ,బుధులు....బుధుడు....కారక స్తానం లో....రాహువు...మహదశ...లో....మహర్దశ నడిచింది...నిజంగానే..మా స్థాయిలో....చరిత్ర తిరగ రాచే...విధంగానే...నడిచింది...గురువుగారు......రవి కారక స్తామంలో....లగ్నం లో....పంచమాధిపతి, దశమాధిపతి...శుక్రుడు...ఉన్నాడు...గురువుగారు...కానీ నాకు శుక్ర మహదశ వచ్చే అవకాశం లేదు..., గురువుగారు.... మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు.

    • @somimedapati2860
      @somimedapati2860 Год назад +1

      ​@@pkishore4723...సార్... నాది... తూర్పుగోదావరి జిల్లా... అనపర్తి నియోజకవర్గంలో... బిక్కవోలు మండలం...బలభద్రపురం... నేను ఒక రైస్ మిల్లర్ ని...మాది రైస్ మిల్లు వ్యాపారం..., పంచమ స్యానం లో....వక్రించిన శని మహదశ మీకు ఎలా ఉంది సార్... లగ్నాధిపతి కి పంచమాధిపతి కి రాశి పరివర్తన ఉంది కాబాట్టి...కొనష్టానం పాపా గ్రహ లు యోగిస్తాయి కాబట్టి మీకు శని మహదశ బాగా నే ఉంటుంది అని అనుకుంటున్నాను..ఆధిపత్య పాపి అయిన గురుడు యొక్క దశ ఎలా నడిచింది..సార్...ఆధిపత్య పాపి...కేంద్రాల్లో కాకుండా కోన స్థానంలో...ఉండటం మీ అదృష్టం...గురు మహదశ కూడా మిమలిన్ని పెద్దగా ఇబ్బంది పెట్టి ఉండదని నేను భావిస్తున్నాను.

  • @mohanraobonala9817
    @mohanraobonala9817 Год назад +3

    ఓం శ్రీ గురుభ్యో నమః , గురువు గారికి నమస్కారం 🙏

  • @vangetimadhusudhanreddy8968
    @vangetimadhusudhanreddy8968 Год назад +2

    గురువుగారు నమస్కారం 🙏 ఇది చాలా మంచి వీడియో. మీరు ఇప్పటివరకు చేసిన 500 పైగా వీడియోలు చరిత్ర తిరగ రాస్తున్నారు . (మీకు రావు దశ చరిత్ర తిరగ రాస్తున్నారు) నాది ధనుర్ లగ్నం. గురువు తులా రాశి లో 11స్థానంలో గురువు తన 11వ దృష్టితో సింహాన్ని చూస్తున్నాడు. గురువు కారకంలో 5 లో అనగా కుంబంలో రాహు ఉన్నాడు లగ్నానికి మూడు లో ఉన్నాడు. ఇప్పుడు రాహు దశ నడుస్తుంది. నేను చరిత్ర తిరగ రాస్తానా.? గురువు గారు 🙏

  • @sarveshwarmushkari1997
    @sarveshwarmushkari1997 Год назад +1

    Namskaram guruvugaru mee vedios anni chustamu all are porfect vrisabha lagnam lag namulo kujudu kumbamulo sun and mercuri ea dasalubaguntavi

  • @sattisatyanarayanamurthy8314
    @sattisatyanarayanamurthy8314 Год назад +1

    sir yee point i studied in known people's horoscope..working very well

  • @SrinivasaRaoBhaviri
    @SrinivasaRaoBhaviri 10 месяцев назад

    Good morning, Sir.
    మకరలగ్న0, కు0భ0 లో ఉన్న కుజుడు సి0హరాశి ని చూస్తుండగా, కజునికి 6వ స్థానంలో కేతువు, లగ్నానికి 7వ స్థానం అవుతు0ది. నేను అనుకున్నది కేతువు దశలో చేయగలనా? దయచేసి తెలుపగలరు..
    మీ ఆశీస్సులు తో....

  • @WONDERS_MOVEMENT
    @WONDERS_MOVEMENT Год назад

    Sir రాహువు నాకు కుంభ లగ్నం లో ఉన్నాడు ఆప్పుడు నాకు సింహ రాశి లో కేతువు ఉన్నాడు నాకు వచ్చే అద్భుతమైన పలితాలు ఏమిటి గురువు గారు తెలియచేయగలరు thank you

  • @VEERA-4638
    @VEERA-4638 Год назад +1

    Gurugaru nadi karkataka lagnam 2 House simha rasi lo gurudu unadu el, 6 House lo moon, and rahu unaru, elauntadi chepandi guru garu

  • @rrnewschannel46
    @rrnewschannel46 Год назад

    Good morning sir 🙏 🙏🙏

  • @gokulkadapa1875
    @gokulkadapa1875 Год назад

    Namaskaram Guruvugaru 🙏💐👌👏

  • @manikanta4609
    @manikanta4609 2 месяца назад

    Sir nadhi 20.11.1992, 1.06 pm place of birth mandapeta job probles no settlement struggles plz tell me sir

  • @kalyanilanka1233
    @kalyanilanka1233 Год назад

    Namaste guruvugaaru,kumbam lo ravi chandrudu ,makaram lo bhuda kujulu vunnaru tula lagnam bhudha dasa nadustudandi .prabaavam ela vutundandi

  • @laksinarayanaprathypaty636
    @laksinarayanaprathypaty636 Год назад

    Jai ho guruji

  • @Adinarayana73
    @Adinarayana73 Год назад

    Good evening guruvugaru😊

  • @venkataramanaaluvala5019
    @venkataramanaaluvala5019 Год назад

    🙏🙏🙏🙏🙏 guruvu gaaru🙏🙏🙏🙏🙏

  • @balasubrahmanyamgedela713
    @balasubrahmanyamgedela713 Год назад

    Namaskaram guruvu garu

  • @dosagangaprasad7631
    @dosagangaprasad7631 Год назад

    గురువు గారు నమస్తే
    వృచ్చిక లగ్నం, లగ్నం లో శని, అష్టమం లో కుజుడు

  • @akkipallieswar9635
    @akkipallieswar9635 Год назад

    నమస్కారము గురు గారు... సింహా లగ్నం లో నే రవి ఉండి గ్రహాలతో కలిసి వుంటే.......

  • @gangadarbanka9774
    @gangadarbanka9774 Год назад

    Sir వృషభ లగ్నం కుంభ రాసి గురు చంద్రు లు సింహ రాశిని చూస్తున్నారు లగ్నం నుండి 5వ ఇంట్లో రవి బుధు లు వున్నారు బుధ దశ వర్తిస్తుందా

  • @bhujangaraopedada54
    @bhujangaraopedada54 Год назад

    Namaste guruji na lagnam dhanurlagnam,10 th place lo sun,budha,guru vunnaru,lagnam lo rahuvu 7 th lo kethuvu kuja,11 th lo sukra,moon vunnaru nadi swathi nakshatram present guru mahadasa lo rahu antradasa jarugutundi,nenu dsc ki prepare avutunna job ravadaniki avakasamu vunda

  • @Mohith34
    @Mohith34 Год назад

    Namaste guruji ..mithuna lagnam ..simha rasi...maa babudi...simha rasi lo moon ni 12 th lo vunna kujudu chustunadu...lagnaniki panchamam lo saturn rahu kalisi vunnaru...ante kujudu karaka place lo vunnaru...kani kuzudu combust ayyadu...maa babuki rahu maha dasa yogistunda...

  • @panuthulasrinivas9101
    @panuthulasrinivas9101 Год назад

    Sir mithuna lagnam Jupiter 7th and 10th avuthunde appudu ala tesukovale mars seeing simha rasi and also Jupiter in simha rasi.

  • @hymavathikovuri3305
    @hymavathikovuri3305 Год назад

    Guruvu gariki namaskaramulu 🙏, sir danusulagnam lagnam lo bhudidu, midhunam lo gurudu , ashtamam lo moon ,kuja , lagnam lo bududu unte Ayush baguntunda please reply sir

  • @viswanathsalesforce
    @viswanathsalesforce Год назад

    గురువు గారు నమస్కారం 🙏 naku ee combinations unnai sir
    meena lagnam jatakam
    ravi, budha, sukra and rahu in 12 th house ascpeting simha raasi(6th place) kuja in 3rd house aspecting simha . simha raasi lo ketuvu unnadu sir.
    naku 10 th house(karaka for budha) lo sani unnadu and
    3rd house(karaka for kuja) lo kuja and guruvu conjuction. rahu dasa nadusatundi.

  • @rupadevireddy5903
    @rupadevireddy5903 Год назад

    Kanya laganam ki kumbam lo sukurudu 12shima rashi ni chustunnadu ... can it give good results sir... now sukura maha dasa is going on...

  • @venkaty568
    @venkaty568 Год назад

    Sir Namaskaram, Tula lagnam ravi budhulu 5th nundi chustunnaru ,guruvu 7th nundi chustunnadu sir.bududiki 10 lo grahalu levu ,guruvu ki 2lo chandrudu,11 lo ravi,bududu vunnaru present Saturn lo buda antar dasa

  • @Shwetasoummya
    @Shwetasoummya Год назад

    🙏🏻Guruvu garu

  • @magisettysudarshan7839
    @magisettysudarshan7839 Год назад

    Guruji Namaskaram. Meenalagnam sun at 12th house is athmakaraka dristi at 7th house of simha rasi. Does it influence dasas of planets at lagna 9th and 10th house. But my karakalagnadhipathi is budha which is at lagna itself along with sukra conj. In its own star revathi nakshatra. Which is debilitated . Now my doubt how this dasas worked.

  • @hmasha8681
    @hmasha8681 Год назад

    Namaste sir
    *Makara lagna*
    "Ju+ke"in 2nd house sir
    Ve+Me+Ra in *Leo" sir 8th house sir
    Jupiter aspect to leo sir but it is 8th house to lagna sir
    How it works???
    Running dasha is *Ra*

  • @gsaisravan2861
    @gsaisravan2861 Год назад

    Namasthe sir
    Mercury karaka along with 10th house, can we consider 4th as well?

  • @murthyhyma
    @murthyhyma Год назад

    Guruv gariki namaskaram. We should take only planet dasa or else we can take planet maturity age also.

  • @pavanbyrammmmm
    @pavanbyrammmmm Год назад

    Sir antar dasa undi mala em antaru

  • @dosagangaprasad7631
    @dosagangaprasad7631 Год назад

    గురువు గారు నమస్కారం 🙏
    వృచ్చిక లగ్నం లగ్నం లో శని, పదవ దృష్టితో సింహ రాశిని చూస్తున్నాడు, శని కి అష్టమం లో కుజుడు ( మిధునం ) ఉన్నాడు, కుజ మహా దశ ఎలా ఉంటుంది గురువు గారు

  • @mani3186
    @mani3186 Год назад

    Guruvu garu danasu Guruvu simham lo sani ni chusthunnadu sir. Guruvu karaka place lo 9th place lo kethuvu, 11th place lo bududu vargottamam, athmakaraka,vunte bududu 8load dasa naa, 11th load gaa tesukovalaa sir, kethuvu dasa baguntundaa sir, bududu dasa baguntundaa sir.

    • @mani3186
      @mani3186 Год назад

      Sir vruchika lagnam, vruchika rasi sir.

  • @saragadamchinna7092
    @saragadamchinna7092 Год назад

    Me appointment ela sir

  • @nidamanurivenkataseshaiah6024
    @nidamanurivenkataseshaiah6024 Год назад

    🙏

  • @deepakrajakar1324
    @deepakrajakar1324 Год назад

    Simha ladnam, Simha rasi ni guruvu chustunnadu sir but guruvu nundi no planets in 2, 5, 9, 11, but lagnam nundi vunnayi, lagnam nundi tisukovachha sir

  • @sriniwaascherukuri1182
    @sriniwaascherukuri1182 Год назад

    Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏🙏

  • @bawathreddyankenapally4854
    @bawathreddyankenapally4854 Год назад

    🙏

  • @nagalakshmiganta7092
    @nagalakshmiganta7092 Год назад

    🙏🙏