అన్నగారు ముందుగా మీరు వివరించే తెలుగు సంభాషణకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పరిశుద్ధమైన అచ్చ తెలుగు సంస్కృత మాతృభాష అయినటువంటి తెలుగులో మీరు చెబుతుంటే మనసు హృదయం లోపల అలరింప చేస్తుంది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నిజంగా ఇలాంటి వ్యక్తిని ఎం ఎలా పరిచయం చేసుకున్న తరుణం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగు భాష అపురూపమైన పలకరింపు ఆప్యాయత మీ నుంచి వస్తున్న సంభాషణ వెలకట్టలేనిది ఈ విధంగా మాకు పరిచయమైన మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా శతాబ్దాల నుంచి పూర్విక విధానాలు అభిరుచి వంటకాలు మాకు తెలియ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటు సెలవు తీసుకుంటున్నాను మీ తమ్ముడు సుబ్రహ్మణ్యం
తెలుగు వారి మాటల్లో తెలుగు కరువయిపోతున్న సమయంలో రుచికరమైన ఆహారం గురించి సుచి,రుచి కలిగిన కమ్మనైన తెలుగులో వివరిస్తుంటే వింటున్న మా చెవులు అదృష్టం చేసుకున్నాయనిపిస్తోంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏 ఈ సందర్భంగా నాకొక మంచి పద్యం గుర్తుకు వస్తోంది.. సంస్కృతంబులోని చక్కెర పాకంబు అరవ భాషలోని అమృత రాశి కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయె తేట తెలుగునందు!
@@LOKFOODBOOK @Food Book లోకనాథ్ గారు మీకోసం తెలుగు భోజన ప్రియుడి మాతృభాషా భక్తి : 🙏 ఒక తెలుగు అభిమాని కవిత 🙏 పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు కాకినాడ కాజ కజ్జికాయ బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న తీయనైన భాష తెలుగు భాష! మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు తాటిముంజలు మేటి సీతాఫలాలు మెరయు చక్కెరకేళి మాధురులకన్న తీయనైనది నా భాష తెలుగు భాష! పెసర పిండి పైన ప్రియమగు నల్లంబు దాని పైన మిర్చి దద్దరిల్ల జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు సాటి తెలుగు భాష మేటి భాష స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు త్రాగ లేక సురులు ధరణి లోన ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు ఆవ కాయ కొఱకు నంగలార్చి. కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ కారమింగువలను తగిలించి తిను వాడు ఘనుడు తెలుగు వాడు కాదె భువిని
Meeru ey moment lo ayina.. english lo matladtaru emo ani..skip cheyyakunda vedio mottam chustunna annaya...but u never ever speaked in English at one single moment...hatsoff to ur dedication and hardwork...love u annaya#sir ......
సీ. ఎస్ పురం మైదుకూరు నుంచి బ్రహ్మ్ం గారి మఠం దగ్గర లో కూడా దోశ చాలా బాగుంటుంది అన్న అక్కడ 10 కి 3 దోశెలు నేను తిన్నప్పుడు మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కాని ఖచ్చితంగా ట్రై చేయండి
దొసంత కమ్మగా ఉంది మీ తెలుగు భాష 👌🏼👌🏼👌🏼🙏🙏🙏
అన్నగారు ముందుగా మీరు వివరించే తెలుగు సంభాషణకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పరిశుద్ధమైన అచ్చ తెలుగు సంస్కృత మాతృభాష అయినటువంటి తెలుగులో మీరు చెబుతుంటే మనసు హృదయం లోపల అలరింప చేస్తుంది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నిజంగా ఇలాంటి వ్యక్తిని ఎం ఎలా పరిచయం చేసుకున్న తరుణం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగు భాష అపురూపమైన పలకరింపు ఆప్యాయత మీ నుంచి వస్తున్న సంభాషణ వెలకట్టలేనిది ఈ విధంగా మాకు పరిచయమైన మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా శతాబ్దాల నుంచి పూర్విక విధానాలు అభిరుచి వంటకాలు మాకు తెలియ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటు సెలవు తీసుకుంటున్నాను మీ తమ్ముడు సుబ్రహ్మణ్యం
హృదయ పూర్వక ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు
దోసలెందు గుడ్డు దోస వేరయ్యా! అద్భుతమైన వివరణ మరియు తెలుగుపైన మీ పట్టు అమోఘం అన్న గారు.
ధన్యవాదాలు తమ్ముడు
తెలుగు వారి మాటల్లో తెలుగు కరువయిపోతున్న సమయంలో రుచికరమైన ఆహారం గురించి సుచి,రుచి కలిగిన కమ్మనైన తెలుగులో వివరిస్తుంటే వింటున్న మా చెవులు అదృష్టం చేసుకున్నాయనిపిస్తోంది.
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏
ఈ సందర్భంగా నాకొక మంచి పద్యం గుర్తుకు వస్తోంది..
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు!
హృదయ పూర్వక ధన్యవాదాలు
@@LOKFOODBOOK @Food Book లోకనాథ్ గారు మీకోసం
తెలుగు భోజన ప్రియుడి మాతృభాషా భక్తి :
🙏 ఒక తెలుగు అభిమాని కవిత 🙏
పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు
కాకినాడ కాజ కజ్జికాయ
బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న
తీయనైన భాష తెలుగు భాష!
మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు
తాటిముంజలు మేటి సీతాఫలాలు
మెరయు చక్కెరకేళి మాధురులకన్న
తీయనైనది నా భాష తెలుగు భాష!
పెసర పిండి పైన ప్రియమగు నల్లంబు
దాని పైన మిర్చి దద్దరిల్ల
జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు
సాటి తెలుగు భాష మేటి భాష
స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు
త్రాగ లేక సురులు ధరణి లోన
ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు
ఆవ కాయ కొఱకు నంగలార్చి.
కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు
రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ
కారమింగువలను తగిలించి తిను వాడు
ఘనుడు తెలుగు వాడు కాదె భువిని
My favorite 🥚🥚 egg dosa..
Nice program bro.. 🙏
Meeru ey moment lo ayina.. english lo matladtaru emo ani..skip cheyyakunda vedio mottam chustunna annaya...but u never ever speaked in English at one single moment...hatsoff to ur dedication and hardwork...love u annaya#sir ......
ధన్యవాదాలు తమ్ముడు
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది ❤️👌👍🙏
Mi telugu bhasha ki 👏 chala santhosham ga vundhi mi channel ni youtube recommend chesinanduku
Aaahara Viharam, Upaharam , Tanuvu pulakinchadam , militami , sobhitami , aaswadinchani , kammani , empuga , pasidi varnam , prepinchela , vivaranatmakamga, sastriyata, mudipadardalu, prakriya, muchataga, vividyam, mruduvuga , mandamga, militham , Jihvachapalyam, nipunyam , vyatyasam, anthimamga , sahajatvam, onagurindhi, aastayi, vasulaku , etivala , chirunama , tadvara , dhanyavadalu etc..vadukalo leni mana Telugu padalini marala ,marala gurthuchestu mariyu
Mana Telugu stayini atyantha stayi ki theesukelutunnanduku ..meeku manaspurtiga dhanyavadalu👏
హృదయ పూర్వక ధన్యవాదాలు
Pure telugu lo mee words superrrrrrrr anna
ధన్యవాదాలు తమ్ముడు
Anna me nomber kavali anna nanu uday Narasaraopet
తెలుగులో వివరించడం అద్బుతం
I After long time See to Telugu master 👏👏
అన్న గారు ముందు మీ తెలుగు తోనే మాకు కడుపు నిండుతుంది
ధన్యవాదాలు
Total Andra lo unna okko place lo famous aina dishes ne introduce chestunna Miku vandhanam abhivandhanam❤️❤️❤️❤️.....
ధన్యవాదాలు
singaraikonda dosa super excited Tiff in
మీరు ఇంట్లో కూడా ఇలానే మాట్లాడుతార బ్రదర్😊
Same doubtt
I Am From Bhadrachalam... Nenu Every Year Malakonda Vastaa... Thanks For Locating Aa Tiffin Center in Vinukonda
Thanks bro for making this vedio.. Meku gurtu unte last time chat lo nene refer chesa meku santhi hall daggara egg dosa ani
ధన్యవాదాలు..నరసింహ గారు.గుర్తుంది.
మీ వివరణ అతి రుచికరంగా ఉంది. అందుకే గుడ్డు దోశ తినడానికి తయారుచేస్తున్నా 😁😋
Maroka adbutamina ahara karyakramanni maku chupinchinaduku meku prateyakamina danyavadamulu loknath garu
ధన్యవాదాలు సురేంద్ర గారు
Meeru Telugu matladuthunte chala vinasompuga undi Anna
Recalled 2009 to 2011 brother.. Thanks..
Your voice is amazing.
ధన్యవాదాలు
Anna ....mouth watering ...telugu lo vintunte ... ❤️❤️❤️👌 Love frm uravakonda
ధన్యవాదాలు తమ్ముడు
Super ga chestunnaru mi language vinnapudu prashanthanga vuntundhi
హృదయ పూర్వక ధన్యవాదాలు శివా రెడ్డి గారు
Anna your are greate person
ధన్యవాదాలు
Subscribed for u r voice anna love from guntur
Meru angla bashanu chala Baga matladuthunaaru anna garu chala chala santhosam ga uvndhi anna garu meku nenu abhimanini bhai
Singaraya konda lo railway station daggara hotels lo poori with kurma chala baguntundi
నీ ఆహారం అట్లు బాగా తింటున్నారు నీ భాష కూడా మా చెవుల్లోకి సంభోగం ఉన్నది అయ్యగారు
మీ యొక్క ప్రసంగాలు వినేందుకు చాలా బాగుంటాయి
ధన్యవాదాలు
సీ. ఎస్ పురం మైదుకూరు నుంచి బ్రహ్మ్ం గారి మఠం దగ్గర లో కూడా దోశ చాలా బాగుంటుంది అన్న అక్కడ 10 కి 3 దోశెలు నేను తిన్నప్పుడు మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కాని ఖచ్చితంగా ట్రై చేయండి
Egg dosa super..
Good language sir anduke me videos chudalanipisthundi
ధన్యవాదాలు 👍
Telugu.basha.goppatannani.teleyajestunnanduku.danyavadalu.annaya
ధన్యవాదాలు👍
Sir, Telugu very sweet sir
Yes bro akkada super test untaye nenu chalasarlu thenanu
Address yekkada
Super 👌👌👌😍😍
hi anna am big fan asalu ah telugu mataladuthunaru chudu chala happy anna 😍😍😍😍👌👌👌👌
ధన్యవాదాలు తమ్ముడు
Namaste lokanath Garu good videos chestaru
ధన్యవాదాలు
Super anna 💐💐💐💐
ధన్యవాదాలు తమ్ముడు
Good
Superb vedio anna
ధన్యవాదాలు👍
Telugu Bhasha ku vaka ambassador unte. Adi meere andi.... Hats off to your language...:)
ధన్యవాదాలు
Mi voice is so good
Nice vedio 👍
ధన్యవాదాలు
Super 👌
ధన్యవాదాలు
Introduction chala chala bagundi bro... 👍👍
హృదయ పూర్వక ధన్యవాదాలు👍
Your voice is so so sweet
ధన్యవాదాలు
Dosa super
ధన్యవాదాలు
❤️ తెలుగు
Anna!!mee telugu,mee voice chala bagunnayi all the best
ధన్యవాదాలు
Singarayakonda my village
Nice video mamaya
ధన్యవాదాలు భాగ్య రెడ్డి👍
Your voice nice and good video brother 👍
ధన్యవాదాలు👍
Telugu 🔥
Ana views thagutunai video ending apudu chepandi like share subscribe ani.
Video chala bagundi...
హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు.👍
Good job anna garu
ధన్యవాదాలు👍
Subscribed for your voice and language Anna love from Vijayawada (native place is Markapur )
ధన్యవాదాలు
Same pinch markapur
Anna a pakana vuna kada eka baguntudi
Pls add google maps tag link in the description for every video it’s easy to do that
2ndveiw
ధన్యవాదాలు తమ్ముడు
Nice super voice bro
Interest
ధన్యవాదాలు
Telugu lo PhD candidate ai vundochu
Nice brother
Good night bro
Hi bro. Singarayakonda lo kavali vari hotel undi try chaiyandi. Railway road singarayakonda
Naa Singarayakondamu Vasthunte Tarvata
Ee Hotel Tho Aapatam.
Me Telugu 🙏🏻👏👏👌🏻⭐️⭐️⭐️⭐️⭐️
Bro ilapavuluru lo famous hotel vundhi cover chesthara
వివరాలు తెలుపగలరు చేస్తాను..
I am from singarayakonda
Hi Logan nadh garu
Tangtur lo railway gate dhgera
Famous eggg masla untdhi only
Eving 3 houres undhi tasty chla bagutdhi meku bags help avutdhi viedo
వాళ్లు అనుమతి ఇవ్వలేదు అండి
Nv matladay vindhanam tho telugu entha kammati language anipisthundhi bro
Guddu dosa cost?
Anna google map pin cheyara hotels vi
Anna ongole mangamoor road Lakshmi pulka point ki Vellandi 3rs pulka
మొన్న కలిశాను.. మరలా కలుస్తాను వారిని
Location
Narasaraopet Bilalhotel food review chey bro
Bro only egg 5rs aa
Bro madi kavali pakkana manikanta tiffins and pavanchatbandar kavali famous oka video cheyyi bro
తదుపరి కావాలి వస్తాను👍
Andy's,dosa,5ropesa,30roppese,ekkkada
హలో అన్న గారూ బాగున్నారా
బాగున్నాను అన్న.మీరు ఎలా వున్నారు
Anna markapur lo Annapurna mess సూపర్
చేస్తాను తమ్ముడు👍
Selute meeku
Mi మాటలకోసం chustamu
Sir మీలాంటి వాళ్ళు ఉండబట్టే తెలుగు బాషా ఁబతకుతుంది అనడంలో ఏలాంటి సందేహం అక్కరలేదు
వీళ్ళు అన్నదమ్ములు షాప్ నడిపే వాళ్ళు. కానీ విడిపోయారు.
తమ్ముడి దెగ్గరా టేస్ట్ బాగుంతది.
అన్న దోశ సరిగా వెయ్యడు , దోస బాగా రాదు. చట్నీ వెయ్యడు
Adress plzz
5 rs ki egg vastaledhu.dosa ela istunnadu
That 😂 taste ga undhi guy phose 😂😂😂
5 Rs ku egg ee radu kada brother.
మొదటి వ్యూ లోకనాధ్ గారు...
ధన్యవాదాలు శ్రీరామ్ గారు
Mee mobile number istharaa maa kadapa lo kuda chala hotels unnayi i eagerly wait to meet u anna
Bro...
Inka videos cheyyandi... ❤️❤️❤️
Ongole inka videos cheyyandi...
👍👍👍👍
👍
Annayya telugu entha baga matladu tunnaru meeru
ధన్యవాదాలు తమ్ముడు
మీ మాటలు చాలా మధురం..!!!
వెస్ట్ అన్న గారూ ఎందుకు కంటే రేట్లు ఎక్కువ మరియు వాటర్ కి కూడా డబ్బులు🙄🙄 not good
Egg 5 rs ki ivvatledu dosa ela??
సాదా దోశ 5 రూపాయిలు
ఒక గుడ్డు ఐదు రూపాయలు కానీ మీరు దోశ ఐదు రూపాయలు అని పేరు పెట్టారు వీడియో పైన ఇది కరెక్టా అని డౌట్ వస్తుంది నాకు
సాదా దోశ 5
Annaya beard teeisay.....
Nijamga five rupees na